Adi reddy endi anna gautham ni negative chesi vishnu priya ni prerana ni thop antunnadu😂😂😂
@PadmaJillaboina4 сағат бұрын
Tesukunna money ki nayam cheyaliga houseloki velli chusinattu mansportiga cheppaledanta . Naaku aeite challa navvu vachindi a thumbnail chusi
@srujanvelishala94487 сағат бұрын
Goutham winner 🔥💥🏆
@vasanthakumari38498 сағат бұрын
Goutam genien person winner 🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆💯🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
@GPushparaju-fk6zd14 сағат бұрын
అన్న ఈ సీజన్ గౌతమ్ లేకపోతే నిఖిల్ పృథ్వి యశ్మీ ప్రేరణ విష్ణు వీళ్ళు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతూ పాడుతూ టాప్ 5 వెళ్ళే వాళ్ళు అప్పుడు ఇది చెత్త సీజన్ అయ్యేది
@siri097714 сағат бұрын
ade kada wild cards raakapothe...ee kbatch serial batch nasa tho horrible ga vundedi season.
@sireeshaReddy66078 сағат бұрын
Idi correct.
@guntishankar7 сағат бұрын
S
@abcdef51187 сағат бұрын
Wildcards lekapothe Mani undi unte vadi meedha back talkings chesthu unde vallu anthaku minchi interesting ga em undedhi kadhu
Nikhil గాడు Prerana Hug అయితే మరి Too Much అసలు 🥵🥵🥵నేను అమ్మాయిలతో ఆడుకోలేదు అంటాడు ఇంకా 🤙🤙🤙🤙🤙🤙🤡🤡🤡😡😡😡
@DATTAKUMAR14314 сағат бұрын
Gautham title winner🏆🎉🏆
@manastitching5 сағат бұрын
శీను బ్రో. గేమ్స్ విషయంలో గౌతమ్ కి. నిఖిల్ కి .కంపారిజన్ అసలు చేయకండి. ఎందుకంటే గౌతం డాక్టర్. నిఖిల్ కి. గేమ్స్ ఆడటంలో అలవాటు ఉంది.. పునర్నవి. వితిక .వచ్చిన ఎపిసోడ్ లో. ఎపిసోడ్ అయిపోయాక. ఎగస్ట్రా కట్స్ లో గౌతమ్ చెప్తాడు. గేమ్ అయిపోయాక. డైనింగ్ టేబుల్ కాడ కూర్చుని .పునర్నవి కి రోహిణి కి. గౌతమ్ చెప్తాడు. నేను డాక్టర్ని చిన్నప్పటినుంచి పుస్తకాలు చదవటం తోనే. నా టైం అంతా గడిచిపోయింది. గేమ్స్ ఆడడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు అనిపిస్తుంది .అప్పుడు గేమ్స్ ఆడి ఉంటే బాగుండేది అని చెప్తాడు.పునర్నవి కి .రోహిణి కి చెప్పి బాధపడతాడు .వాళ్లు కూడా నువ్వు చాలా బాగా ఆడావు అని చెప్తారు. శీను బ్రో. పునర్నవి. వితిక . వచ్చిన ఎపిసోడ్లో ఎగస్ట్రా కట్స్ లో. మీరు చూడండి గౌతమ్ ఏం చెప్పాడో. మీకు అర్థమవుతుంది. గేమ్స్ ఆడే విషయంలో గౌతమ్ గురించి మీరు అలా తక్కువ చేసి చెప్పకండి .గౌతమ్ కి గేమ్స్ ఆడే అలవాటు లేకపోయినా .తన ప్రయత్నం తాను చాలా బాగా చేస్తున్నాడు .శ్రీను బ్రో అది కూడా నువ్వు గమనించాలి. మీరు ఈ కామెంట్ చూసి ఉంటే .తర్వాత వీడియో లో గేమ్స్ గురించి చెప్పేటప్పుడు .దీని గురించి కూడా చెప్పండి. గేమ్స్ విషయంలో. గౌతం కొంచెం వెనక ఎందుకు ఉన్నాడో .అందరికీ తెలుస్తుంది. అయినా ట్రోఫీ గెలవడానికి గేమ్స్ ఒకటే బాగా ఆడితే సరిపోతుందా ?? అన్ని విషయాల్లో. జెన్యూన్ గా .స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఓపెన్ గా ఉండాలి .శీను బ్రో మీ రివ్యూస్ లో మీ కామెడీ నాకు చాలా బాగా నచ్చుతుంది 😊
@KotaSatyapriyabandaru7 сағат бұрын
Winner gowtham🏆
@charithakodali31839 сағат бұрын
Naaku adee ardam kavdam ledu...pedda tough task kaadu adi..daanikj puli simham enduku...Prerana behavior naakh konchem kuda nachadu..Rohini is far far better than her
@sekharreddyvrreddy23428 сағат бұрын
గౌతం 🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@SM-lp9gl9 сағат бұрын
Your review is far better than Aadi reddy review..he confuses and don't take stand..he takes hostand based on majority voting..he says he is not scared but his review always favours the top voting person even lot of mistakes are there..
@lathasreedoddipalli32986 сағат бұрын
Yes
@PadmaJillaboina4 сағат бұрын
Yes aadi reddy garu chala maaripouadu first nundi vunnatuga levu
@mythilibharadhwaj2 сағат бұрын
Yes..e season ayna top voting contestant ke support ga matladtadu
@nimmalalaxmi836814 сағат бұрын
Gowtham ❤🎉rohini🎉❤,,,,, mi review matram vere leval always ,,,,👌🏻👌🏻🎉❤️
@karthikr87508 сағат бұрын
Gautham ki vote veyyandi ❤❤❤❤❤
@laxmikoduri37455 сағат бұрын
Vote for Goutham 🎉
@rohithbongu501913 сағат бұрын
Goutham winner please vote for Goutham
@anushavarla595614 сағат бұрын
Vote for Gowtham ❤❤
@Saanvi402814 сағат бұрын
*గౌతమ్ and Nikhil ఇద్దరు sportive గా తీసుకొని hug ఇచ్చుకోవటం చాలా బాగుంది ❤❤👍👍 Bigg Boss fans love this type of behavior 👌👌 Nice gesture from both the top contenders 💯💯😊*
@veeralakshmitadepalli934014 сағат бұрын
Arjun ,nikhil, gautham best friends...mugguru game plan..prize money mugguru share chesukuntaru...audience erripapplu
@neerajakurimilla32498 сағат бұрын
Arjun evaru bro
@venky3107 сағат бұрын
Season 8 buzz host arjun🎉
@abhishekgoud135814 сағат бұрын
Mana vadini win chedam gautham Krishna😌❤🥵
@SM-lp9gl9 сағат бұрын
Season marchindi Gowtham..clear winner for Telugu Audience...he always has a point..
@snresr69315 сағат бұрын
Please vote for Goutham 🔥🔥
@akshara078013 сағат бұрын
Gowtham ni cheyyali guys please ❤
@Shukra2.014 сағат бұрын
బిగ్‌బాస్ లో ఏమి లేదు అంతా డొల్ల... MAA TV లో ఉన్న వాళ్ళు అంత బిగ్ బాస్ లోకి గెస్ట్స్ గా వస్తుంటే ఇంకేముంది 😂
@sekharreddyvrreddy23428 сағат бұрын
గౌతం నీ గెలిపించక పోతే అంత కంటే పరువూ పోతుంది ఆలోచించండి❤❤❤❤❤❤
@classicclassic19916 сағат бұрын
Gelipincham anthe goutam gaadidha
@ImAgiNehOw_806 сағат бұрын
Vadini gelipiste bigboss paruvupotundi thokkalo game adutunadu
@THOR_YT_000Сағат бұрын
Ni votes avasaram ledu@@classicclassic1991
@polishettyradhika72136 сағат бұрын
Gowtham 🏆
@shivachary97075 сағат бұрын
మన తెలుగు వాడు గౌతమ్ కృష్ణ నీ విన్నర్ చేద్దాం కన్నడ బ్యాచ్ నీ తమిళ్ హిందీ వల్లని తెలుగు రాని వాళ్లని నెస్ట్ టైం నుండి తెలుగు బిబి కి అలో లేదు అని తెలిసేలా చెయ్యాలీ
@SANTU-d8t11 сағат бұрын
Gautham🏆🏆🏆
@sudeepheni601614 сағат бұрын
Gautham winner 🏆🏆
@MaheshMahi-k5j7 сағат бұрын
Gautam 🔥🔥🔥🔥🔥
@kmanju3806 сағат бұрын
Goutham ni Winner Chedham Vote for Goutham ❤❤❤❤❤
@sureshmr878314 сағат бұрын
Gowtham winner ❤
@jyothikuchipudi27077 сағат бұрын
Avinash and Rohini avakashavadulu. Finale lo Top 5 lo unnappudu Nabeel ki chesina mosam gurthukosthadi. All' the best Nabeel
@VijayKishoreReddyR14 сағат бұрын
Bigg Boss maama edo time pass chesthunnadu... 😂
@soundaryamudiraj7628 сағат бұрын
All my votes are for Rohini, very deserving ❤❤❤❤
@vijaykumar-bw2xt14 сағат бұрын
ఈ సీజన్ బిగ్ బాస్ 8 బాగోలేదు అలాగే మన తెలుగు ప్రజలు కూడా ఎందుకంటే మన తెలుగు యువతని ప్రోత్సహించారు అందుకే ఇప్పుడు యువత అంతా యూఎస్ఏ బయట దేశాలకు వెళ్లి సంపాదించుకోవడానికి వెళ్తున్నారు మన తెలుగు ప్రజలే మన వాళ్ళని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయరు తెలుగు ఫీల్డ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు ఇలా ఎవరిని ఎంకరేజ్ చేయరు వీరికి బాంబే నుంచి కర్ణాటక నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్లను తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మన తెలుగు ప్రజలకు మన ఇంటి పిల్లలను మన పిల్లలను ప్రేమించే హృదయము లేదు బిగ్బాస్ చూడాలని ఇంట్రెస్ట్ పోయింది అన్న
@ssri16754 сағат бұрын
Karnataka lo unna telugollani venKki ramanu. Kannada odu teesina movie dabbulu venekki teeskomanu maru sami
@vijaykumar-bw2xt4 сағат бұрын
@ssri1675 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే నువ్వు ఇండియాకు సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్ వాళ్ళు కూడా మనుషులే మన వాళ్ళు అక్కడ పోయి బతుకుతున్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు పాకిస్తాన్లో అనేసి నువ్వు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తావా కాదు కదా నేను ఇండియాలో బతుకుతున్న ఇండియాలో ఉన్న నా వాళ్ళు ఇండియా వాళ్ళు నా మనుషులు అని ఇండియాకే మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి మన వాళ్ళు ఎక్కడ బతుకుతున్న ఏం చేస్తున్న మన అనేది ఒకటి ఉండాలి మన పిల్లలకి ఎంకరేజ్ చేయాలి అలా ఎంకరేజ్ చేసే గుణం మన తెలుగులోకి లేదు
@vijaykumar-bw2xt4 сағат бұрын
ఇప్పుడు కర్ణాటకలో శోభ శెట్టి ఆడుతుంది మన తెలుగులో నిఖిల్ ఆడుతున్నాడు వాలు వాలు ఎలాగా నిఖిల్ ని శోభా శెట్టి కి ఓట్లు వేసి మనవాళ్లు అని ఎలా గెలిపించుకున్నారు ఆ బుద్ధి మానవులకు కూడా ఉండాలి కానీ అది మన వాళ్లకి లేదు ఎప్పుడైతే తెలుగు ప్రజలు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాయి గడ్డ అభివృద్ధిలోకి రాదు అది మనలోనే ఉంది ఫాల్ట్ కాబట్టి మనం మారితే తెలుగుదేశం బాగుపడుతుంది
@vijaykumar-bw2xt4 сағат бұрын
@@ssri1675 ఇప్పుడు కర్ణాటకలోనే కాదు మన వాళ్ళు చాలా దేశాల్లో వెళ్లి బతుకుతున్నారు మీలాంటి వాళ్ళు ఉండబట్టి మన తెలుగు వాళ్ళని ప్రోత్సహించరు ఎంకరేజ్ చేయరు ఏమి చేయరు కాబట్టి మనవాళ్లు బయటికి వెళ్లి బతకాల్సి వస్తుంది మన పిల్లల్లో ఉన్న టాలెంట్ గుర్తించక వాళ్ళని ప్రోత్సహించ వాళ్ళు బయటికి వెళ్లి బతకాల్సి వస్తుంది బయట వాళ్ళు మన వాళ్ళ యొక్క టాలెంట్ తెలుసుకొని వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు
To be frank ఎవడు గెలిచిన peeki ఇచ్చేది em లేదు మనకు వచ్చే benefit ఏమీ లేదు
@narayan247812 сағат бұрын
Gowtham very genuine person.thats why he said sorry for his mistake
@adityagorantla916813 сағат бұрын
Nabeel POV right! Challenger ga chance ivvataniki contender ga ivvataniki theda leda? Least performer ki contendership ela istaru? Gautam ki Black ticket, contender avvaledani idam ankunte host reasoning adagakunda yes/no adigaru. Dani Avinash & Rohini overlap chesthu covering
@soundaryamudiraj7628 сағат бұрын
Sare veelunte em chese vaalu Gautam ki icche vaala. Vaalu game adalante easy avadaniki malli Teja ne select cheskune vaalu.
@SamTV77 сағат бұрын
@@soundaryamudiraj762see top views 2.0 and adi reddy Nabeel is right in yesterday episode . Nabeel 100% right. Avinash ki kopam he select gautam again adi matter
@kondaveetianjaneyulu96426 сағат бұрын
Gautam super janun playar 👌🔥🏆🏆🏆
@R.paavani4 сағат бұрын
Vote for gautham
@mizzvenkatreddy50138 сағат бұрын
Voting ge ledu avinash ki top 5 malli oka contestant ki anyayam jarigunatte worrest bigg Boss
@skumar-zz4qz6 сағат бұрын
4:50 avinash safe game that’s why he is not fight more in nominations
@TheLoneWarrior3335 сағат бұрын
Prerana fans don't forget the missed call... every vote is important ❤🔥🏆💯
@yoursakshita29039 сағат бұрын
విష్ణు ప్రియ బిగ్ బాస్ టీం తో టాప్ ఫైవ్ వరకు అని అగ్రిమెంట్ చేసుకుని వచ్చింది అందుకే ఆమె top 5ఉంటది 😡
@navaneetham61129 сағат бұрын
Rohini Avinash over chestunnaru adhi matram cheppaku nuvvu kuda andari lage
@soundaryamudiraj7628 сағат бұрын
Em over chesaru, please explain.
@nirupamavimal51807 сағат бұрын
Enti bro chivarlo Gowtham ni takkuva chestunnaru
@rachanagaddam58633 сағат бұрын
తనేమి తక్కువ చేయట్లేదు gowtham కి కొద్దిగా over behaivor ఉంటుంది. Littile 🤏🤏
@vilaparthisaikumar791014 сағат бұрын
ఏమి లేదు అంత డోల్లా వరస్ట్ సీజన్. హిందీ బిగ్ బాస్ చూసుకుంటా కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చారంటా 🔥🔥🔥
@idlebrainz6 сағат бұрын
నిఖిల్ కి సంభందించిన genuine reviewers ha seenu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂10 నిమిషాలు నవ్వుకున్నా..
@vivis19056 сағат бұрын
100% correct bro. Show dobbindi. Interest ledu chudadaniki
@biswarbabu6374 сағат бұрын
Gowtham attitude at wrong time!! childish... needs few more BB seasons to mature 😃
@ramaappsdba5 сағат бұрын
This guy I thought guinuie reviewer, but he showing his haterate again prerana If Rohini plays he says she is ultimate if prerana win , he says prerana wins simple games😂
@fareedashaik884211 сағат бұрын
My vote for nabeel
@nagalakshmi44169 сағат бұрын
Rohini oka sari geliste hundred times daily chebtunaru
@soundaryamudiraj7628 сағат бұрын
Oke okasari win ayinda??
@rojachandrasekhar681614 сағат бұрын
Team pettuko brother,manchi descision.❤❤❤
@gnavyagnavya566113 сағат бұрын
రోహిణి అవినాష్ పాయింట్ నీకు అంటు తిప్పి ఇటు తిప్పి రోహిణి అవినాష్ లేపుకుంటునావు కానీ కానీ అన్యయ అవినాష్ గురించి ఒక పాయింట్ చేపావ😂
@krishnakumari29595 сағат бұрын
ఇన్ని రోజులు విష్ణుప్రియ ఫ్యాన్స్ పృద్విరాజ్ కి ఓటు వేశారు బట్ ఇప్పుడు పృధ్విరాజ్ ఫ్యాన్స్ విష్ణుప్రియ కి ఓటు వేస్తారా ప్రేరణ కి వేస్తారా
@sahithim39124 сағат бұрын
We are voting vishnu
@krishnasai78916 сағат бұрын
Gowtham is a winner but he is a loser before females. He character assassinated yashmi. Season 4 lo abhijeet, akhil monal topic nominations lo tiskoste monal iddariki gatti gaa warning icchindi. Women name men's fight lo tiskuraakudadhu.
@GaneshChinthakindi14 сағат бұрын
Rohini ki vote veyand Good game good player
@charithajaye902114 сағат бұрын
Brooooooo starting lo aa expressions 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@VictoryVijay180814 сағат бұрын
ఆదిరెడ్డి ఈ రోజు విష్ణు ప్రియని పది మెట్లు ఎక్కించాడు బలవంతంగా..
@B.durga12314 сағат бұрын
😂😂😂
@santhoshijaini588214 сағат бұрын
@@B.durga123adireddy ki emaindi eh season asalu comedy chestadu 😂😂
@BBTMultifandom-vh1um14 сағат бұрын
😂😂
@akshara078013 сағат бұрын
😂😂😂
@sravanmethuku469311 сағат бұрын
@@santhoshijaini5882utter flop reviewer aadi reddy gadu
@k.vijayalaxmi62153 сағат бұрын
Vote for Gowtham Gowtham kannayya is winner 🏆🏆🏆
@annapurnachavali11445 сағат бұрын
Prerana cheating చేసి గెలిచింది. ఎక్కువ ఎక్కువ disks ఒక్క సారి వేసి partition పడిపోంగానే మెత్తం తోసేసింది. Rohini genuine గా ఆడింది.
@jashmr301714 сағат бұрын
Adi Reddy and peetha trying a lot to hype up Nikhil.. Karnataka media lo vesaru Nikhil ki vote veyandi Ani .. mama Telugu valu Inka serial tho stop aipoyaru
@Py140712 сағат бұрын
Rohini ki vesta votes ee week mottham finale week lo goutham ki veddham andaram kalisi ❤❤
@soundaryamudiraj7628 сағат бұрын
Correct Rohini ki veyali chala deserving than Vishnu
@Py14074 сағат бұрын
@@soundaryamudiraj762 yes
@batmanrocks392310 сағат бұрын
మనోళ్ళకి nomination shield ఇస్తే self less nabeel అదే చెక్ పైన 15 లక్షలు రాస్తే selfish nabeel ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు ఈ కానెడీ బ్యాచ్…ఈ reviewers కూడా నీతి నియమం లేకుండా బరితెగించి తమ hypocracy ని రుద్దుతున్నారు…
@ram_reddy-999614 сағат бұрын
🏆🏆🏆❤❤❤గౌతమ్❤❤❤🏆🏆🏆
@anupojumani45486 сағат бұрын
nabeel , prerana, nikhil vallu black ticket evvadam wrong eh andaru oppukuntaru but nabeel pettina point correct kani danigurinchi em cheppaledhu miru...
@Anushak0033 сағат бұрын
Your reviews are better than adireddy, geetu royal and my reviews
@skbadulla785414 сағат бұрын
3:00 same feeling bro about Rohini
@TheLoneWarrior3335 сағат бұрын
Kannada mini biggboss 15 days ee anna....1 month kadu plus andulo nominations kuda undavu......wrong information pass cheyyakandi....Prerana fans every vote matters❤🏆💯🔥
@ramgaripalli39299 сағат бұрын
It feels like another star maa show, does not have reality show feel. Bigg boss team should break ties with star maa, then only it will be interesting
@bharathibollavaram3 сағат бұрын
1week bro 1month kadhu
@ramubonagiri34396 сағат бұрын
Avinash and rohini elimination button ✅
@jahnu36034 сағат бұрын
Nabeel correct Teja ku first task lo black star ravali akkada Teja ku Avinash vallu contender ga chance ivvadam wrong
@Sam322_3 сағат бұрын
Gautham Winner ✅
@suneetapeddireddy2886 сағат бұрын
Vote for nabeel
@priyankalakavath51156 сағат бұрын
Nikhil గాడు Prerana Hug అయితే మరి Too Much అసలు 🥵🥵🥵నేను అమ్మాయిలతో ఆడుకోలేదు అంటాడు ఇంకా 🤙🤙🤙🤙🤙🤙🤡🤡🤡😡😡😡
@ssri16754 сағат бұрын
Pacha kamerlodiki pacha ga ne untadi...amey degence baga cheskundi balls di he just felt inpressed the way she is playing...entha bad chesina trust me he will raise
@ravi4you10 сағат бұрын
i am surprise - kalamathaalli mudhu bidda prudvi elminate ainappudu(while pouring liquid in tank and going out of house) navvuthadi endhi ..... genuine smile :) lol
@abcdef51187 сағат бұрын
😂
@navaneetham61129 сағат бұрын
Rohini ni lepadaniki prerana ni down enduku chestunnavu nuvvu kuda anthe ga
@jyothikuchipudi27077 сағат бұрын
Gautam attitude choodandi evaraina naa tho adalanukunte antunnadu kani thanu pick chesukoledu. Edo andaru vadini select chestarani feeling. Okka game kuda geluva ledu. Malli attitude
@ImAgiNehOw_805 сағат бұрын
Okka game kuda gelavadu kani pogaru ku emi thakkuva ledhu
@RehmanShai6 сағат бұрын
Vote అప్పీలు కాదు Vote అడుక్కౌవాటం
@amabbatiharini13 сағат бұрын
Srinu 65 meeru Gautam negative chestunaru first nikhil start chesaru adukunavu after Gautam vadhukunavu anaru their told sorry chapadu
@prasanna1510 сағат бұрын
Eyanaki Gowtham ni pagadatam istame undadu Art batch ki votes veyandi antadu😮
@amabbatiharini3 сағат бұрын
@@prasanna15 avunu
@Kathiramesh-z4s3 сағат бұрын
Srinu anna బెస్ట్ comment ki miru రిప్లై ఇవ్వాలి anna మీరు mimu miku like కొట్టి కామెంట్ పెట్టినప్పుడు miru kuda రిప్లై ఇవ్వాలి kada
@Siddhu718-y7y2 сағат бұрын
Meku Avinash istam Ani preerana ni negative cheyakandi brother prerana flip kalle Nabeel kosam stand tisukundi next ame vote veyandi winner cheyandi pls Ani chepindi..endhuku nachakapote leave it Srinu brother pls
@anwarbasha601814 сағат бұрын
Prerana Lady winner avvali anukuntana
@indudenduluri93177 сағат бұрын
Teja baga adado ledo pakkana pedite buzz lo em cheppadu anna perfect chesadu
@honeyhoney34537 сағат бұрын
Kannada one month Bigg Boss lo kuda undi ame ekkada ide first experience Ani cheppaledu ......aa concept nachi appudu vellindi ippudu vellindi ......she got chance to tell that to audiences.
@snowlyk79076 сағат бұрын
One month kadhu... just one week.... trophy & nominations undavu......mini bb....
@sanjupatel232672 сағат бұрын
1:23 nuvvu evarini annavo telusu lee anna🤣😅
@allurivikas578814 сағат бұрын
She is appealing to vote in that also you putting out negativities to whom you are supporting for top 5 as a river at least you should know in that also you are taking the wrong things and blaming her this is only your style to give review I am waiting for your reply seenu
@RAMA-wq6zi7 сағат бұрын
Srinu bro meeru flow lo shakar mastar ni shakarbash antinnaru😊
@kasimallanandini67175 сағат бұрын
Nv kuda pettaledhu kadha thumbnail prerana nikhil gelucharu kadha Avinash overlap chesi nabeel ni cheppanivvale attitude perigindhi vadiki finalist ayyadani Ni thokkalo support ah art batch ki chi
@SamTV77 сағат бұрын
Here srimuki said to be selfish to Nabeel i think he said because srimuki said avunu clip petanu movie19freak
Sir black ticket di manaki 100% telidu aroju ela jarigindi aa process ani because its edited episode, black ticket in Sunday episode and contender for ticket to finale both r not same. Big boss said ticket to finale contender ki aruhulina vallani select cheyandi ani appudu two games lo last vachi actual ga black badge ravalisina teja ( Vishnu ki black badge vachindi for some reasons) ni cheyatam correct aa or out of 4 games 3 games second place and 1 game fourth place vachina Gowtham ki evatam correct aa Nabeel and prithvi pointed out this to nikel as sooyas they selected teja. Coming to avinash asalu sariga point ey pettaledu tippadu overlap chesadu ekkada valla group game bayatapadidi ani point meda matlada kunda points ani tippesadu Coming to prerana tanu face ala pettindi because she is thinking Sunday em jatiginde because Nabeel Sunday tana pakkana kurchunnadu may be tanaki em cheppado adi gurthu chesukoni undochu Finnally nena matladinatu avinash first nunde matladi unde unte nominations gattiga padevi eppudo evict ayyivadu Safe ga yashmi prithvi ni nominate chesukuntu finale week daka velladu Rohini kuda chala points tippindi nominations lo undega real game payyataki vachidi
@UshaRani_55 сағат бұрын
Shekhar master kadha Anna vachindhi shekhar basha anna vachindu ani chepparu 😂 I like also shekhar basha anna but thondhaga vellipoyaru
@allurivikas578814 сағат бұрын
I am ready to give each and every point where you are blaming Prerna she is fighter really is playing well you also know to whom you want to support for that why you are blaming her like this