మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజె పార్టీ ఒక్కటే 300-350 సీట్లు వస్తాయని అని ఎక్జిట్ పోల్స్ ఊదరగొట్టాయి. అంతిమంగా సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేక ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని మేం మర్చిపోలేదు నాయనా. అన్ని ఎక్జిట్ పోల్స్ సంస్థలు బిజె పార్టీ కి అమ్ముడు పోయాయి.