Рет қаралды 233
AP ప్రభుత్వ పాఠశాలల (High school , UP & Elementary) ప్రధానోపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నేను మీ Gorle Ramesh.
మనం ప్రతి నెల MEO ఆఫీసుకు submit చేయాల్సిన MDM bill vouchers ను easy గా generate చేయుట కొరకు, నేను ఒక software ను Excel లో తయారు చేయడం జరిగింది.
మరియు దీంట్లో మనం ప్రతి నెల ప్రారంభంలో MDM రికార్డ్ formats ను print తీసుకొని MDM record గా maintain చేసుకోవచ్చు.
ఈ software ను మీ computer లో download చేసుకోవడానికి క్రింది link ను click చేయండి.
gorleramesh.in...
ధన్యవాదాలు,
-Gorle Ramesh,
9440458427.
#gorleramesh
#students
#mdm
#billvouchers
#recordmaintenance
#mdmacquittance