తెలుగు సినిమాలు ఆంధ్ర ప్రదేశ్కు మాత్రమే పరిమితమైనది, అలాంటి తర్వాత రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి దించారు, ప్రస్తుతము చూస్తే ప్రపంచ మార్కెట్లో పోటీ పడుతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ప్రపంచ మార్కెట్కు విస్తరించి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ గుండా విదేశీ మారకద్రవ్యము మనకు ఎంతో లాభం ఇస్తున్నది.తరుణంలో దాన్ని వెనక్కి లాగి తెలుగు ప్రజలను నష్టపట్టడము సమంజసము కాదు