Namaste medam ma intlo vastu dosham undi ani devudu chepevari dagara ki velte cheparu aite intlo okha pramadam undi anaaru Chavu kuda jaragochu anaaru maku chala bhayamestundi illu kli chesiponaru mem poor family madi
@indirapriyadarshini65722 ай бұрын
🙏🙏
@vinaybs3112 ай бұрын
NAMASKARAM AMMA
@chudamani8122 ай бұрын
Namasthe naanaa
@luckygouthami2 ай бұрын
Amma ma babu ki 3 years ma, babu ki matalu ravadam ledu, ani ardam avtaye, koncham mondi ga untadu, ma relatives lo andaru na valane vastalevu ani antunaru ma, ma babu ki matalu radani amana pooka unte chepu ma 🙏
@chudamani8122 ай бұрын
@@luckygouthami మీరు ప్రతిరోజూ సరస్వతి దేవి కి భక్తి విశ్వాసాలతో పూజ చేయండి. Saraswati Devi sthrothram చిన్నది అయిన సరే రోజూ చదవండి. శ్యామల దండకం చదవటం వస్తె చదవండి. అమ్మతో మాట్లాడండి. అమ్మ వింటది. రోజూ ప్రసాదం బెల్లం ముక్క అయిన పెట్టండి ఓపిక ఉన్న రోజు rice తో బెల్లం కలిపిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించి స్త్రోత్రం చేయండి ఆ ప్రసాదం మీ బాబు కి కొంచమైనా తినిపించండి. మీ బాబు కొసం మీరు 1 సంవత్సరం శాఖాహారం లోకి రండి. పూజకు power ఎక్కువగా ఉంటది. రోజూ ప్రసాదం మీ బాబు కి తినిపించాలి ఓం సరస్వతి దేవ్యై నమః 🙏