దేవుని పనిలో భార్య భర్తల పాత్ర ఎలా వుండాలి? Msg By Bro P James Garu.

  Рет қаралды 30,546

Desire Of Christ

Desire Of Christ

Күн бұрын

Watch and stay connected with us!!
► Contact us at 8500661556,
►Subscribe us on KZbin:
/ @desireofchrist
►Like us: / desire-of-christ-14293...
మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మరియు సమాచారం కొరకు మా సోషల్ మీడియా లింక్స్ ___________________________________
జేమ్స్ గారు మాట్లాడిన సందేశాలు ఆడియో రూపంలో కావలసిన వారు ఈ లింక్ ఓపెన్ చేసి whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు 🙏 whatsapp group link: chat.whatsapp....
___________________________________
Main KZbin channel full msgs Desire of Christ http//www.youtube/c/desireofchrist ___________________________________
►Subscribe us on KZbin: / @desireofchrist
___________________________________
Short videos KZbin channel. Desire of Christ Inspirational videos. ___________________________________
KZbin live channel Desire of Christ live.
___________________________________
Follow on FB page Desire Of Christ FB page / desire-of-christ-fb-pa...
/
FB live & ID Vardhanapu Suresh Kumar / vardhanapu.sureshkumar
contact WhatsApp Telegram IMO 8500661556

Пікірлер: 113
@jpchristianchannel555
@jpchristianchannel555 4 жыл бұрын
నాకు తెలిసిన మంచి బోధకులలో మీరు ఒకరు అన్నయ.. మీ పరిచర్య నాకులానే అనేకమంది మీద ప్రభావితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న "జేమ్స"అన్నయ్య.. జీసస్ సేవ లో మీరు ఇంకా బలం గా వాడబడాలని ఆశిస్తున్న అన్నయ్య.... మీకోసం తప్పకుండ ప్రేయర్ చేస్తున్న అన్నయ్య.. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
@puchakayalasamrajyam5631
@puchakayalasamrajyam5631 3 жыл бұрын
దేవుడు నిన్ను దీవెన్నిచ్చు గాక గాడ్ బ్లెస్స్ యూ తమ్ముడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏
@JESUSCHRIST-jw3tb
@JESUSCHRIST-jw3tb 4 жыл бұрын
జీతానికి పనిచేయడము = ఉద్యోగము లాభానికి పనిచేయడము = వ్యాపారము సేవ అంటే... కష్టపడి పని చేసుకుంటూ నిజాయతీగా జీవిస్తూ, ఉన్నదానిని నిస్వార్థముగా ఇతరుల మంచికోసము ఖర్చుపెట్టడము కానీ... దైవ సేవకులుగా పిలువబడుతున్న వారిలో ఎక్కువశాతము ఏ పనీ చేయనివారు... ఇంకొంతమంది, చేస్తున్న పనిని సైతమువిడిచిపెట్టి ఇందులో మరి ఎక్కువగా సంపాదిస్తున్నారు... మరి... దేవుని సేవ ఎలా చేయాలని వాక్యము చెబుతోంది..? కష్టపడి పని చేసుకుని బ్రతకాలి. ఎవరిమీద భారము మోపకూడదు "ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి" (2 థెస్సలో 3:8) "ఉచితముగా బోధించాలి" (మత్తయి 10:8) "మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు..?(1 కొరింథీ 9:7) "అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు" (1 కొరింథీ 9:12) బోధకులే కష్టపడి బ్రతుకుతూ వారి సంపాదనను సంఘముకోసము ఖర్చుపెట్టాలి "పిల్లలు తలిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది" (2 కొరింథీ 12:14) "మీలో కొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరించుచున్నాము" (2 థెస్స 3:11,12) “అబద్ధపుబోధకులు మనతో వందనములుపెట్టించుకుంటారు” (లూకా 20:46); “విందులలో ప్రాముఖ్యతను కోరుకుంటారు”(మత్తయి 23:6) “బోధకులని మనతో పిలిపించుకుంటారు”(మత్తయి 23:7) “ఇలాంటి అబద్ధపుబోధకులను మన ఇంటిలోనికి రానివ్వకూడదు కనీసము మనము వారికి వందనాలు కూడా పెట్టకూడదు అలా పెడితే పాపము” (2 యోహాను 1:10) ఈ జీవితము లోని అవసరాలకోసము మాత్రమే మనము దేవుడిని వాడుకుంటే... మనుషులందరికన్నా మనము దౌర్భాగ్యులమని వాక్యము చెబుతుంది (1 కోరింతీ 15:19) కానీ... అబద్ధపు బోధకులు, ఈ లోకసంబంధమైన ఇల్లు, ఉద్యోగము, పెళ్లి, ఆరోగ్యము, అప్పులు, చదువులు, పిల్లలు, డబ్బు మొదలైన వాటికోసము ప్రార్థించి ప్రజలను ఆకర్షిస్తారు. ఇది తప్పు... “పరిశుద్ధాత్మ పేరుతో చేస్తున్న ఈ మోసాలు క్షమాపణ లేనివి” (మత్తయి 12:31, 32, మార్కు 3:29, లూకా 12:10) ఆనాటి నిజమైన బోధకులు మన డబ్బును కాదు మనల్నే కావాలనుకునేవారు “మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను”(2 కోరింతీ 12:14). కానీ, ఈనాటి అబద్ధపుబోధకులు అకౌంట్ నంబర్లు సైతము ఇచ్చి, కానుకలు ఇచ్చేలా ప్రజలను ప్రేరేపించి లాభము సంపాదించుకుంటున్నారు “వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు” (2 పేతురు 2:3). దేవుని పేరు చెప్పి ప్రేయర్ ఆయిల్ , కర్చీఫ్,సీడీలు, పటాలు, మొదలైన వస్తువులను అమ్ముతూ దేవుని సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు “ఆనాడు యేసుక్రీస్తు దేవాలయములో ప్రవేశించి వ్యాపారము చేయువారిని కొరడాతో వెళ్ళగొట్టాడు” (మత్తయి 21:12) ఎఱ్ఱసముద్రమును కర్రతో చీల్చమని మోషేకుదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇప్పుడు, మనందరమూ, తలా ఒక కర్ర తీసుకుని బయలుదేరదామా..? అవసరము లేదు. ఆకాలములో, అది మోషేకి సంబంధించినది. అది అయిపోయింది. అలాగే... దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇస్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి, లేవీయులుమాత్రమే తీసుకోవాలి అది అయిపోయింది (లేవీ 27:34) దశమభాగము లేవీయులకు ఇవ్వాలని ఇస్రాయేలీయులకు సీనాయి కొండమీద మోషే ఆజ్ఞ ఇచ్చాడు వాక్యం ప్రకారము... ఈకాలములో దేవుని సేవ చేయాలనే మనసు ఉన్నవారు కష్టపడి పనిచేసి, సొంత సంపాదనతో బ్రతుకుతూ, తన సంపాదనను సంఘం కోసము ఖర్చుపెడుతూ ఉచితంగా సేవ చేయాలి
@VinodKumar-jq3fm
@VinodKumar-jq3fm 2 жыл бұрын
Ooo oooo ok mo po ooohmommom saidmom no m?? Most
@rmsvn123
@rmsvn123 4 жыл бұрын
Chala చక్కటి మాటలు దేవుడు మి ద్వారా అందించాడు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్
@aparnaindian6896
@aparnaindian6896 4 жыл бұрын
Praise the lord james అన్నయ్య 🙏 నిత్యము దేవుని యొక్క కృప మీకు me సంఘమునకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ హల్లెలూయా 🙏 May god bless our ministry more and more🙏
@gajjalachaitanyakumar448
@gajjalachaitanyakumar448 4 жыл бұрын
అకుల ప్రిస్కిల్ల దంపతులను కొత్త కోణంలో వివరించి ఆత్మీయాహారాన్ని అందించిన అన్నకు వందనాలు!
@sujatha1876
@sujatha1876 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌
@ragipoguchiranjeevi7019
@ragipoguchiranjeevi7019 3 жыл бұрын
మన ప్రభువు యేసుక్రీస్తు స్వామి వారి అతి శ్రేష్ఠమైన నామం లో వందనములు అన్నయ్య 🙏🙏🙏🙏🙏
@godofjesusfollowers1956
@godofjesusfollowers1956 2 жыл бұрын
వందనాలు 🙏🙏🙏 జేమ్స్ అన్నయ్య 💞💞
@surekhamorampudi9645
@surekhamorampudi9645 4 жыл бұрын
Super massage brother 🙏🙏🙏
@joyocampo6739
@joyocampo6739 2 жыл бұрын
Amen🙏🙏🙏🙏Amen
@adhivishnu25
@adhivishnu25 3 жыл бұрын
Praise .tha.lord.brothar
@MarieMarie-yw1ux
@MarieMarie-yw1ux 4 жыл бұрын
వందనాలు తమ్మడు
@RajkumarRajkumar-qv9si
@RajkumarRajkumar-qv9si 4 жыл бұрын
దేవుడు తన దాసునివాడుకొని అందిస్తునృ ఈ అద్భుతమైన వాక్య సందేశాన్నీ మీరు విని ఆత్మీయంగా బలపడి మీరును అనేకులను బలపరచండి ఆమెన్
@aparnaindian6896
@aparnaindian6896 4 жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏 May god bless u and ur family more and moreb brother .. Amen hallelujah 🙏
@RajkumarRajkumar-qv9si
@RajkumarRajkumar-qv9si 4 жыл бұрын
@@aparnaindian6896 వందనాలు
@sudharaninandru7841
@sudharaninandru7841 4 жыл бұрын
Annaya James annaya nu kuda alane antanu annaya nenu enni rojulu yekkadunnav annaya na kanti poralu udagottav annaya James annaya 🙏🙏
@dananarambabu2856
@dananarambabu2856 4 жыл бұрын
Annya 🙏🙏🙏 దేవుడు మీ సేవ ఇంక బాగా దీవించును గాక
@chinnichinni6855
@chinnichinni6855 4 жыл бұрын
🙏🙏🙏 tribal art brother very nice speech
@thomasreddy574
@thomasreddy574 2 жыл бұрын
Thank you brother 🙏🙏🙏
@parisudu1883
@parisudu1883 4 жыл бұрын
Praise.the lord brother
@MirsiMirsi-v7c
@MirsiMirsi-v7c 10 ай бұрын
🙏📖🙏
@chandrasekharmorampudi1579
@chandrasekharmorampudi1579 4 жыл бұрын
Anna my life hero James 🙏🙏🙏🙏🙏
@JesuschristInspirationalVideos
@JesuschristInspirationalVideos 4 жыл бұрын
✝️ praise the Lord ✝️దేవునికే మహిమ కలుగును గాక🙏🙏 ఆమేన్🙏🙏
@gamingwithff327
@gamingwithff327 4 жыл бұрын
Vodanallu annay
@vijayarani4942
@vijayarani4942 4 жыл бұрын
My son God bless you
@vinnuvinnu4360
@vinnuvinnu4360 4 жыл бұрын
Vandhanalu annayya akula priscilla nundi chakkati paataalu noothanamaina vishaayalu nerchukunnanu 🙌🏻🙌🏻🙌🏻God bless you annayya🙌🏻
@chidarasaraswathi9754
@chidarasaraswathi9754 4 жыл бұрын
God bless you brother excellent msg akula.priskilla laga menu kuda devunipanilo palibhagastulu avvalani ma korika prayer request brother
@gagangeethika2421
@gagangeethika2421 4 жыл бұрын
వందనాలు అన్న చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏
@shantishanti2950
@shantishanti2950 4 жыл бұрын
వందనాలు తమ్ముడు గారు
@prasadmoses5065
@prasadmoses5065 4 жыл бұрын
Praise the lord annaya James Garu
@pravallikag5467
@pravallikag5467 4 жыл бұрын
🙏🙏🙏James annayya
@sirmanpatel2032
@sirmanpatel2032 4 жыл бұрын
Bro p James Garu Tamudu vadhanalu good message
@anjaiahanjaiah2293
@anjaiahanjaiah2293 4 жыл бұрын
Bible lo ni varandari gurinchi full ga thelusukovalni undi sir...
@రిబ్కా
@రిబ్కా 4 жыл бұрын
వందనాలు జేమ్స్ అన్నయ్య
@madhavijanga7023
@madhavijanga7023 4 жыл бұрын
God bless you abundantly thammudu
@bujji555-05
@bujji555-05 4 жыл бұрын
Praise the lord James anna 🙏🙏🙏
@bungaarjun2590
@bungaarjun2590 4 жыл бұрын
Praise the Lord brother's and sister's 🙏🙏🙏🙏🙏
@karthiktaneti965
@karthiktaneti965 4 жыл бұрын
Prise the Lord anna
@mathikishore6094
@mathikishore6094 4 жыл бұрын
Amen amen amen amen god bless uu brother
@sreenivasrao6942
@sreenivasrao6942 4 жыл бұрын
వందనాలు అన్నయ్య
@desireofgodmissionary580
@desireofgodmissionary580 4 жыл бұрын
షలోమ్🙏అన్న హైదరాబాద్ నుండి
@karthiktaneti965
@karthiktaneti965 4 жыл бұрын
వందనాలు bobby అన్నయ్య
@రిబ్కా
@రిబ్కా 4 жыл бұрын
వందనాలు🙏🙏🙏
@vutukurigopi5772
@vutukurigopi5772 4 жыл бұрын
Praise the lord 🙏✝️🌾⛪ Jesus
@anithamadasu5181
@anithamadasu5181 4 жыл бұрын
Brother youth ki good msgs chepppara devunilo ela jevinchalo alanti msgs cheppara pls
@sivabodanapu3739
@sivabodanapu3739 4 жыл бұрын
వందనములు అన్నయ్య మంచి మెసేజ్ మాకు అందించారు దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడా రూ
@naresh.lovelynaresh4944
@naresh.lovelynaresh4944 4 жыл бұрын
Praise the lord brother deviniki mahima kalugunu gaka amen very nice message brother God bless you brother 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🤲🤲
@emblemofgrace9768
@emblemofgrace9768 4 жыл бұрын
Praise the lord annayya
@ganneraraviteja9073
@ganneraraviteja9073 4 жыл бұрын
Thank you sir praise the lord
@rajunedunuri57
@rajunedunuri57 4 жыл бұрын
Praise the Lord ANNAYA ❤❤
@yamunaramadugu762
@yamunaramadugu762 4 жыл бұрын
Yes Pastergaru Praise the lord 🙏🙏 very good msg 😭😭😭😭💔 sir meru maa prathaniki ravalani korukutunanu
@gollamandalakishor561
@gollamandalakishor561 4 жыл бұрын
వందనములు అన్నయ్య🙏🙏
@sureshkolakaluri1733
@sureshkolakaluri1733 4 жыл бұрын
Vandanalu Anna 🙏🙏🙏
@luckyanu6087
@luckyanu6087 4 жыл бұрын
Praise the lord police sir
@veerababubuyyanaveerababub6568
@veerababubuyyanaveerababub6568 4 жыл бұрын
Good message thank you brother💐💐💐💐💐
@rameshrandy7887
@rameshrandy7887 4 жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@weforgodministries4497
@weforgodministries4497 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@supriyavejendla1079
@supriyavejendla1079 4 жыл бұрын
Praise the lord brother 🙏🙏
@kamalanehru5415
@kamalanehru5415 4 жыл бұрын
Praise the lord doc team
@ManiMani-kj9li
@ManiMani-kj9li 4 жыл бұрын
Praise the lord anna Wonderful massage anna
@rameshbadde367
@rameshbadde367 4 жыл бұрын
praise the lord Anna 🙏🙏
@srinuappari1718
@srinuappari1718 4 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@godisloveofficial9674
@godisloveofficial9674 4 жыл бұрын
Vandanalu brother thank you for all God bless you all
@awarenessofgodchannel
@awarenessofgodchannel 4 жыл бұрын
Wonderful preaching
@kbhaskar1615
@kbhaskar1615 4 жыл бұрын
amen
@koradayerukunaidu2956
@koradayerukunaidu2956 4 жыл бұрын
praise the day annanya
@VijayKumar-jr8zs
@VijayKumar-jr8zs 4 жыл бұрын
VANDANALUBROTHER.GODBLESSYOU.NICEMESSAGE.BROTHER.
@reshmasunkesula2674
@reshmasunkesula2674 4 жыл бұрын
Praise the Lord for all.. Thank you so much for all your wonderful prayers and msgs for all.. Once again thanks for all..
@hanok1232
@hanok1232 4 жыл бұрын
praise the lord🙏
@KMishaamma
@KMishaamma Жыл бұрын
🙏😔😔🙌🙌🙌🙌🙌🙏🙏
@raneyqq9909
@raneyqq9909 4 жыл бұрын
Good message brother
@arunamatteda9789
@arunamatteda9789 4 жыл бұрын
Praise the lord
@ratnazallakhl6584
@ratnazallakhl6584 4 жыл бұрын
🙌🙌🙌🙏🙏🙏🙏👏👏👏👏
@henryshiny6
@henryshiny6 4 жыл бұрын
Anna mamalini vakayam to anthagono balaparstunnaduku vandanalu.
@imissyoudaddy1795
@imissyoudaddy1795 4 жыл бұрын
మీకా 7: 5 *స్నేహితునియందు నమ్మికయుంచవద్దు,ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు,* నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము. Micah 7: 5 *Trust ye not in a friend, put ye not confidence in a guide: keep the doors of thy mouth from her that lieth in thy bosom.* *😭😭 Amen😭😭*
@ssandhyasrinivas3983
@ssandhyasrinivas3983 4 жыл бұрын
Tq sir.
@narsimharao6397
@narsimharao6397 4 жыл бұрын
Hi
@anjaiahanjaiah2293
@anjaiahanjaiah2293 4 жыл бұрын
Adhi aposthalulaa okakokari gurinchi vivarainchi. Messg chepandi sir plz
@sirisiri724
@sirisiri724 4 жыл бұрын
Annaya e masg tho pattu suresh annaya chepina masge oplod cheyara annaya
@anjaiahanjaiah2293
@anjaiahanjaiah2293 4 жыл бұрын
Poul garu nd solomon raj gari gurinchi vivarinchadi...inthki mundu chepina mesgs unte link pettadi sir
@bonthlamaddilety9956
@bonthlamaddilety9956 4 жыл бұрын
Brother mitho oka sari nenu matladali
@vickylook2519
@vickylook2519 3 жыл бұрын
How may conusalt u sir
@calvaryprema2742
@calvaryprema2742 4 жыл бұрын
James Annayya today naa birthday me blessing kavali
@DesireOfChrist
@DesireOfChrist 4 жыл бұрын
Ok sister tappakunda ప్రార్థన చేస్తాము
@vasanthmachaYT
@vasanthmachaYT 4 жыл бұрын
Devunivi vadda
@Nagarju8074
@Nagarju8074 4 жыл бұрын
Anna apostle Paul gariki marriage ayinda? 1 Corinthians 9:5
@Nagarju8074
@Nagarju8074 4 жыл бұрын
Doubt anna
@rmsvn123
@rmsvn123 4 жыл бұрын
బ్రదర్ మీరు అడిగిన ప్రశ్న ఆత్మీయ ఎదుగుదలకు అసలు పనికి రాదు
@rmsvn123
@rmsvn123 4 жыл бұрын
ఆయనకు పెళ్లి అయిందా లేదా అనేది పక్కన పేట్టి ఆయన జీవితంలో ఎలా దేవుడి సేవ కోసం పాటు పడ్డాడో దాని తెలుసుకోవడంలో మి అత్రుతని కనపరచండి🙏🙏🙏🙏🙏
@shinysusanna_followingjesus
@shinysusanna_followingjesus 4 жыл бұрын
అవ్వలేదు బ్రదర్
@Nagarju8074
@Nagarju8074 4 жыл бұрын
Tq brother
@awarenessofgodchannel
@awarenessofgodchannel 4 жыл бұрын
అన్నయ్య మీరు మాట్లాడేటప్పుడు మీ వైస్ పెంచి మాట్లాడండి ప్లేస్ ఉనపడటం లేదు
@josephruth7293
@josephruth7293 4 жыл бұрын
Please Title English I Don't Reading Telugu I From Tamil...
@dayakerls6075
@dayakerls6075 4 жыл бұрын
.
@sujithaunnamatla6943
@sujithaunnamatla6943 3 жыл бұрын
Praise the lord James brdhra🙏
@vellavijayalakshmi5533
@vellavijayalakshmi5533 2 жыл бұрын
Praise the lord James anna 🙏
@MirsiMirsi-v7c
@MirsiMirsi-v7c 10 ай бұрын
🙏📖🙏
@nagalakshmibakka5977
@nagalakshmibakka5977 4 жыл бұрын
🙏🙏🙏
@akshayamorampudi2315
@akshayamorampudi2315 4 жыл бұрын
వందనాలు అన్న గారు
@sivabodanapu3739
@sivabodanapu3739 4 жыл бұрын
వందనములు అన్నయ్య
@abhinaiabhi9705
@abhinaiabhi9705 2 жыл бұрын
Hi
@calvaryprema2742
@calvaryprema2742 4 жыл бұрын
Praise the Lord Annayya
@achyutha5591
@achyutha5591 4 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@prasadmoses5065
@prasadmoses5065 4 жыл бұрын
👏👏👏🙏🙏🙌🙌🙌
@chinnaraokadarasi4872
@chinnaraokadarasi4872 4 жыл бұрын
వందనాలు అన్నయ్య
@steevenaellindula359
@steevenaellindula359 4 жыл бұрын
Praise the lord annayya
@sudhakarchallagali6110
@sudhakarchallagali6110 4 жыл бұрын
Praise the lord Anna 🙏🏻🙏🏻
@sumaaa3982
@sumaaa3982 4 жыл бұрын
Praise the lord bro
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
worship message
35:59
John Prasanna Kumar Ministries
Рет қаралды 65
6 Surah Anam Dr Israr Ahmed Urdu
3:45:39
The Living Verses - Holy Quran
Рет қаралды 11 МЛН
913. The Snowman ⛄️ (Learn English with a Short Story)
1:41:44
Luke's English Podcast
Рет қаралды 253 М.
50-MAJLIS : Interview of Engineer Muhammad Ali Mirza Bhai [ 21-Questions Recorded on 17-Feb-2019 ]
3:57:24
Engineer Muhammad Ali Mirza - Complete Lectures
Рет қаралды 4,2 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН