#LIVE #SUNDAY #RAJAHMUNDRY #BROPJAMES #DESIREOFCHRIST #SUNDAYSERVICE Watch and stay connected with us!! ► Contact us at 8500661556, ►Subscribe us on KZbin: @DesireofChrist @PJAMESOFFICIAL
Пікірлер: 61
@joshirajukonda43969 ай бұрын
దేవుని కృప ఎల్లప్పుడూ ఉండును గాక ఆమెన్
@ravikumartadi79649 ай бұрын
God bless you brother's 💖🙏
@shantishanti29509 ай бұрын
వందనాలు సురేష్ తమ్ముడు గారు జేమ్స్ తమ్ముడు గారు ఇంత విలువైన వాక్యాలు మాకు అందించచ్చునందుకు థాంక్యూ దేవునికి మహిమ ఆయనకే నిండు కృతజ్ఞతస్తుతులు
@mounikachakri80199 ай бұрын
వందనాలు జేమ్స్ అన్నయ్య గారు 🙏🙏🙏🙏 వందనాలు సురేష్ అన్నయ్య 🙏🙏🙏🙏
@mallikapeera45269 ай бұрын
Glory to God.Praise the lord Annayya. Thank you so much Annayya.
@Chinababu7389 ай бұрын
వందనాలు బ్రదర్. మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం. కొంతమంది మతోన్మాదులు యూట్యూబ్ ద్వారా వారి జూబ్లీలు నింపుకోవడానికి మతాల మధ్య గొడవలు పెట్టి సంపాదించుకుంటున్నారు. కానీ నాకు ఒక బాధ ఉంది. వారు క్రైస్తవులను బైబిల్ గ్రంథమును అవహేళన చేసే హేళనగా మాట్లాడుతున్నారు. వారు త్వరగా నిజ రక్షకుని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను
@kopanathitrinadh83579 ай бұрын
✝️🛐🛐🛐🛐🛐🛐
@Jyothi3079 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@everything.about-Jesus9 ай бұрын
వందనాలు అన్నా 🙏🙏
@antonanilkumar89579 ай бұрын
Nice message brother. God bless
@Gowtham-kv4ok9 ай бұрын
❤
@alithatelegarareddy1929 ай бұрын
Amen 🙏
@krishnachavakula84299 ай бұрын
Praise the lord pastar jems garu ❤
@krishnachavakula84299 ай бұрын
Praise the lord pastar Suresh garu ❤
@raisavarghese32259 ай бұрын
Thank you suresh brother for your message let God bless you more and more as you have very humble soul.
@prasadmadhura55419 ай бұрын
Vandhanaalu Annayya garu maakorakai pradinchandi
@puchakayalasamrajyam56319 ай бұрын
వందనాలు అందరికి దేవుని పేరట 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️❤️❤️❤️❤️❤️
@yohankumari87289 ай бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏 🙏 🙏 🙏
@JangalalithakumariKumari9 ай бұрын
Praise the Lord AyyaGaru🙏🙏🙏🙏🙏
@yaminishalemofficial9 ай бұрын
Praise the lord suresh annayya Praise the lord James annayya
@rakeshjanipalli5489 ай бұрын
Prise the lord 🙏🏻🙏🏻ma Family chala ebbandhullo undhi prayer cheyyanddi 🙏🏻🙏🏻🙏🏻plz prayer for all my Family 😢😢
@sudhavalluri13619 ай бұрын
Prise the Lord James Anna my name is sowmya me vakyam dvara nenu chala balapadutunnanu prathi message nenu vintavunta naku ok dream vundhi me message dirct ga vinalani dhevunni adugutunnanu na athmiya jevitham koraku parddhinchandi na kutumbam koraku parddhana cheyandi andharu rakshna koraku praddhan cheyandi nenu inter second year chadhuvutunnanu ma Anna degree second year chadhuvutunnadu ma exams koraku parddhana cheyandi ma Anna ippuduppude Bible chadhuvutunnadu ma annaya Peru DAVID parddhana cheyandi Tq James anna
@bdbangladesh-fx9zy9 ай бұрын
Praise the lord 🙏 brother Anna vakyam chal Baga chaparu me vakyam vine mimu aitimeyaga marutunamu na family kuda rakishche badalani prayer cheyadi brother 🙏🙏
Praise the lord pastor Garu amen 🙏 please prayer request my sister hasbend Cancer treatment at kakinada globe hospital name Prasad Amen 🙏
@PJamesOfficial9 ай бұрын
అలాగే అన్న తప్పకుండా ప్రార్దన చేస్తాము
@megomipodumu32019 ай бұрын
Prise the Lord pastar garu
@manikumar74799 ай бұрын
🙏
@JesusChristGospelMinistries3428 ай бұрын
🙏🏻❤
@Sweety..Prince-t5t9 ай бұрын
🙏🙏🙏
@kopanathitrinadh83579 ай бұрын
✝️🛐🛐🛐🛐🛐🏃🏃🏃
@AkshayaRamakuri9 ай бұрын
Brother ma seniors ki Easter tharvatha nunchi exams prayer cheyyandi brother we are future nursers
@lalithakumarirayudi69899 ай бұрын
Praise the Lord pastor garu and desire of christ team members 🙏🙏🙏🙏🙏
@Ribhkaaxj6jn9 ай бұрын
వందనాలు జేమ్స్ అన్న 🙏🏻🙏🏻
@NalliSuvarnaraju-xe4pj9 ай бұрын
Praise the lord Anna
@mahimapaul55799 ай бұрын
Praise the lord Suresh annaih.. I have doubt anna.. yesukresthu yudhudani samaraya sthri ki ela telusu?
@PJamesOfficial9 ай бұрын
వస్త్రధారణ మాట విధానం ద్వారా బ్రదర్...
@gantepoguanil93329 ай бұрын
James anna meeru chepina nithya jeevam ichedi kriyala kreestha ane msgs vinna but ee msg lo rakshana nu jagrathaga kapadukovali annav gaa anna andhuku adiga anna
@PJamesOfficial9 ай бұрын
రక్షణ ప్రభువు ఉచితంగా ఇస్తారు బ్రదర్ కానీ దానిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది
@gantepoguanil93329 ай бұрын
Anna rakshana podina tharuvatha malli porapatuna thapu cheste rakshana pothada
@EverythingForJesus34319 ай бұрын
Hebrews 6:4.,5.,6. 4. For it is impossible for those who were once enlightened, and have tasted of the heavenly gift, and were made partakers of the Holy Ghost, ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై 5. And have tasted the good word of God, and the powers of the world to come, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, 6. If they shall fall away, to renew them again unto repentance; seeing they crucify to themselves the Son of God afresh, and put him to an open shame. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
@EverythingForJesus34319 ай бұрын
Hebrews 6:7.,8. 7. For the earth which drinketh in the rain that cometh oft upon it, and bringeth forth herbs meet for them by whom it is dressed, receiveth blessing from God: ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. 8. But that which beareth thorns and briers is rejected, and is nigh unto cursing; whose end is to be burned. అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.
@PJamesOfficial9 ай бұрын
రక్షణ పోదు బ్రదర్ కానీ అలానే పాపాన్ని కొనసాగిస్తూ దేవుని హెచ్చరికలను పట్టించుకోకపోయినా ఆత్మ గద్దింపు పట్టించుకోకపోయినా రక్షణ కోల్పోతాము బ్రదర్
@yalagandulavenkateswararao79519 ай бұрын
యెప్తా తన కూతుర్ని బలి ఇవ్వలేదు అంటున్నారు,, అది నిజామా లేక బలి ఇచ్చాడా బ్రదర్... చెప్పండి బ్రదర్
@PJamesOfficial9 ай бұрын
దేవుని చిత్తాన్ని బట్టి త్వరలోనే వివరణ ఇస్తాము బ్రదర్