దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2) దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ మహిమా నీకే మహిమా - (4) ||దేవా|| కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా (2) నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2) నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా (2) ||మహిమా||