No video

Devadasu (Krishna) Telugu Full Length Movie || దేవదాస్ సినిమా || Krishna, Vijayanirmala

  Рет қаралды 174,560

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

11 жыл бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 159
@jammaiahjammaiah9743
@jammaiahjammaiah9743 2 жыл бұрын
దేవదాస్ అంటే ఒక్క A N R తప్ప మరో హీరో పార్వతీ అంటే ఒక్క సావిత్రీ తప్ప మరో హీరోయిన్ ని చూడలేము నెవర్ before నేవర్ after
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
చివరికి విజయనిర్మల గారికి మరలా నుదిటి మీదే గాయం అవడం something meaningful.
@pvnarasimhulu7652
@pvnarasimhulu7652 Жыл бұрын
ఎక్సలెంట్ మూవీ కృష్ణ గారి యాక్టింగ్ సూపర్ మంచి హిట్ అవ్వాల్సిన సినిమా కానీ ANR కావాలనే అతని పాత సినిమా నీ పోటీ గా రిలీజ్ చేసి ఈ సినిమా కి అన్యాయం చేసాడు.....
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
సినిమా బాగుంటే ANR దేవదాస్ కంటే బాగా ఆడేది కదా. Intha chinna logic Krishna abhimanulu miss aithe yela
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
కృష్ణ గారు తాగి రక్తం కక్కుకుంటున్న సందర్భం లో సీన్ చాలా బాగుంది. కేలండర్ కొట్టుకోని పోవడం చాలా బాగుంది, అది ఒక సందేశమే! సూపర్!
@savitripalaparthi7052
@savitripalaparthi7052 2 жыл бұрын
చాలా బావుంది సినిమా. ఎందుకు ఆడలేదో..
@syedghouse7341
@syedghouse7341 5 ай бұрын
Super song krina super acting ever green.
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
కృష్ణ గారు చంద్రముఖి తో చేసిన సంభాషణ చాలా బాగుంది. హృదయాన్ని కదిలిస్తుంది.
@Rkmulticreations
@Rkmulticreations 3 жыл бұрын
కృష్ణ గారి నటన చాలా సూపర్బ్ గా ఉంది ఒక్కో సీన్ లో కృష్ణ గారు జాలిగా మాట్లాడే మాటలు డైలాగ్స్ కి నాకు చాలా బాధవేసింది విజయనిర్మల గారి దర్శకత్వం బాగుంది నిజానికి కృష్ణ గారు చివరలో బండి లో రక్తం కక్కుతూ ఇంకా ఎంత దూరం ఉంది అని ఆశ గా పారు ని చూడాలి అన్న ఆత్రుత లో బాధ పడే సన్నివేశం కంటతడి పెట్టించింది సినిమాలో కొన్ని డైలాగులు కొన్ని జీవితాలకు దగ్గరగా ఉంటాయి చిన్నపుడు చూడని ఈ సినిమా ఇపుడు యు ట్యూబ్ లో చూసి సంతోషపడ్డాను చూస్తూ బాధపడ్డాను
@khyatheeshmarri7774
@khyatheeshmarri7774 5 жыл бұрын
Superstar Krishna acting Chala bagundi;good movie
@prasadofficial6994
@prasadofficial6994 Жыл бұрын
We miss you Krishna garu .my favourite movie
@syedghouse7341
@syedghouse7341 5 ай бұрын
Ever green movi.super star great action super
@lakshmihemagayathrimarothu6518
@lakshmihemagayathrimarothu6518 Жыл бұрын
Super movie Krishna chala baga action chesaru. Songs superb. Naku 60 years eppudu chusina chala edupu vachindhi.
@My3Tv
@My3Tv 4 жыл бұрын
క్లైమాక్స్ సూపర్ ..కృష్ణ యాక్టింగ్ ఎక్సలెంట్
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
స్మశానం లోని పాట సూపర్! Great!
@sajeedabegum6718
@sajeedabegum6718 2 жыл бұрын
Super action super star krishana what a great action vijaya and krishana I am really crying its not a movie really good lovely action great AZIZ BABU BHONGIR jai SSK long live
@shivasmart1943
@shivasmart1943 2 жыл бұрын
Super movie
@sajeedabegum6718
@sajeedabegum6718 2 жыл бұрын
Endukura fail antaru 100day movie eedi jai SSK long live SSK family
@regulavalasaabhishek6318
@regulavalasaabhishek6318 6 жыл бұрын
what a memorable movie_if anr Devadas not making that time ,this movie really superhit movie that time
@tathamajaka1662
@tathamajaka1662 3 жыл бұрын
Superb
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
but krishna not suited in this role i think it ANR DID NICELY AS DEVDAS
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
విజయ నిర్మల గారి పల్లకి ప్రయాణం, చంద్రముఖితో కృషగారి సంభాషణ, చివరలో ఎద్దు బండి ప్రయాణం సినిమాకి అధ్భుత అలంకరణ.
@moreshiva9782
@moreshiva9782 Жыл бұрын
Avnu
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
KRISHNA & VIJAYA NIRMALA Extra ordinary performance @ 1.24 hrs - 1.29.30 & 2.03 - till the End
@madhukiran4471
@madhukiran4471 Жыл бұрын
I can't stop ters
@lingeswararao9849
@lingeswararao9849 4 жыл бұрын
కృష్ణ గారినటన సూపర్ .సంగీతం.ఫోటోగ్రఫీ .డైరెక్టర్ అన్ని సూపర్
@venkateswarludasari7342
@venkateswarludasari7342 Жыл бұрын
Super
@nrajendra5953
@nrajendra5953 Жыл бұрын
Krishna action bagundhi .songs week..songs Inka bangunte ee cinema super hit ayyadi..jayanthi place lo jamuna garu bagundedi..joharlu Krishna 🙏🙏🙏
@lakshmihemagayathrimarothu6518
@lakshmihemagayathrimarothu6518 Жыл бұрын
Krishna gari performance excellent.
@ceeplaccounts8305
@ceeplaccounts8305 3 жыл бұрын
Super Sir. Hero KRISHNA Gari Acting mam direction excellent.
@GandhalamKiranKumar
@GandhalamKiranKumar 3 ай бұрын
No one can match anr and savithri gaaru
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 8 ай бұрын
దేవదాసు సినిమా అక్కినేని నాగేశ్వరావు గారి తప్ప ఇంకెవరు చేయలేరు పార్వతి పాత్ర సావిత్రి గారి తప్ప ఎవరిని ‌‌ చూడలేము. పాత దేవదాసు అక్కినేని గారు ఆ సినిమా చూస్తున్నంసేపు నాకు చాలా ఏడుపొస్తుంది అక్కినేని నాగేశ్వరావు గారు లాగా ఎవరు కూడా నటించలేరు ఇంత అద్భుతంగా నటించారు
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
సినిమా బాగా ఉండడానికి చంద్రముఖి పాత్ర ముఖ్యకారణం.
@duggimpudisudhakar
@duggimpudisudhakar Жыл бұрын
An emotional love tragedy,Gone with the wind great book in English.
@naveenchowdary598
@naveenchowdary598 2 жыл бұрын
wonderful acting by Sri Krishna garu
@vijayabala100
@vijayabala100 Жыл бұрын
సావిత్రి గారి ప్లేస్ లో విజయనిర్మల ఒప్పించలేక పోయారు. కృష్ణ గారు బాగా చేశారు.
@nagarajumysenu3951
@nagarajumysenu3951 5 жыл бұрын
E movie enno technology tho teesina e movie enduku adaledo telidu kani superstar Krishna garu patra Ku pranam posaru super performance wonderful
@nadaganasanthu1049
@nadaganasanthu1049 4 жыл бұрын
Ee movie time lo anr garu kavalani rights koni (patadi) release chesaru ,andhuku adaledhu
@raviveeramachaneni2537
@raviveeramachaneni2537 4 жыл бұрын
Nadagana Santhu You are right, but one mistake was done. SSK should have taken the rights of the ANR version, though they have the opportunity to buy the rights. ANR was upset about the remake, bought the rights and he took the revenge by re-releasing the version. Excellent music by Ramesh Naidu and made with superior technical values to match the contemporary values.
@nadaganasanthu1049
@nadaganasanthu1049 4 жыл бұрын
So kavalani chesaru kadha
@sureshbabubasavaraju6660
@sureshbabubasavaraju6660 3 жыл бұрын
Super star krishna action super
@satyampoosalapati1844
@satyampoosalapati1844 2 жыл бұрын
Excellent and extraordinary in music.krishna acting is super.
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 8 ай бұрын
సినిమా ఏంటంటే మీనా మూవీ వీళ్ళిద్దరి జోడి చాలా బాగుంది అంతేగాని దేవదాసుసినిమా వీళ్ళిద్దరికి నప్పలేదు అందులోను జయంతి గారి డాన్స్ బాగోలేదు ఎవరైనా మంచి డాన్సర్ పెట్టుకుంటే బాగుండేది
@gopalrao5294
@gopalrao5294 6 жыл бұрын
Super. Krishna’s performance was excellent .
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 Ай бұрын
ANR దేవదాసు పాత్రను క్రిష్ణ చేయలేడు క్రిష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రను ANR చేయలేడు ఎవరికే వారే సాటి
@venkatareddygorusu6265
@venkatareddygorusu6265 5 жыл бұрын
Story...excellant,...acting...climax....anr and krishna excellantga chesaaru...
@anandbhattu7569
@anandbhattu7569 5 жыл бұрын
Krishna garu acting simply super even direction also very good
@SajeedaSheik-tl1on
@SajeedaSheik-tl1on 8 ай бұрын
THIS IS A GREATEST LOVERS STORY BUT KRISHNA VIJAYA NIRMALA GARI OSCAR LEVEL LOVELY ACTION WHAT A GREATEST REALLY HART TACHING MOVIE NO NO NOT A MOVIE AZIZ BABU BHONGIR
@norjahan6077
@norjahan6077 5 жыл бұрын
Super movie and very sad exalcn nice super krishna garu i ssmb fan
@GangaGanga-sj4ob
@GangaGanga-sj4ob 4 жыл бұрын
Ekslent movie super star Krishna
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
సినిమా పోవడానికి కారణం, ANR దేవదాసు తో పోల్చి చూడడమే. అలా చూడక పోతే ఇది సూపర్. సాధారణంగా మనకు పోల్చిచూడడం అలవాటు. సినిమా పోవడానికి అదే కారణమేమో! ఓవర్ ఆల్ గా బాగుంది.
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 Жыл бұрын
Excellent Krishna .. Vijaya........great ....movies.
@DilliraniPinduga-yx4vs
@DilliraniPinduga-yx4vs Жыл бұрын
Super movie 😢💯
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
Super hit song Kala chedirindi
@itube5529
@itube5529 4 жыл бұрын
krishna gaari acting ki kannillu vachai ra babu👌👌👌.
@sankarnaikkodavath1822
@sankarnaikkodavath1822 4 жыл бұрын
Super star Krishna garini Natanalo Daring lo Potee padatam lo minchina varu leru , The great Super star
@anandbhattu7569
@anandbhattu7569 7 жыл бұрын
It's really memorable performance by krishna garu still i like it very much
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Superactinngsuperstarherokrishna Songgsupermelodius. Musicbagundhi. ।highqualitygaundifil. M. Madamdirectionsuperhatsofto. Vijayanirmalamadam
@kiranlam3189
@kiranlam3189 6 жыл бұрын
సినిమా ఎందుకు పోయిందో...తెలియట్లేదు..... Very good movie. .... కృష్ణ గారి నటన superb. No words to say. SUPER STAR's Super Good movie. Songs ,lyrics ,photography,screenplay,Direction,Actors acting.....total picture is very very excellent.
@himajabobba5120
@himajabobba5120 5 жыл бұрын
Hmm remake kadhaa andhukee
@nadaganasanthu1049
@nadaganasanthu1049 4 жыл бұрын
Ee movie time lo anr garu patha devadas rights koni ee movie release kanna mundhu vasaru kavalani andhukay
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Picture ma. Chittoortown. Lo3. Cinimahallspradashinchary. 7.dysthreethiatersloruningfirsttimerecord
@Rkmulticreations
@Rkmulticreations 3 жыл бұрын
కృష్ణ గారు చాలా బాగా నటించారు సినిమా చూస్తున్నంత సేవు భాధ పడుతూ చూసాను అసలు ఏమి నటన ఒక్కో సన్నివేశంలో నా కంట్లో నుండి నీళ్లు కారాయి జాలి పడేలా చెప్పే కృష్ణ గారి డైలాగ్ డెలివరీ హైలెట్ ఒక్కోడైలాగ్ పుస్తకం లో రాసుకొని దాచుకోవచ్చు అంత బాగున్నాయి నేను 1972 లో పుట్టాను 1974 లో సినిమా రిలీజ్ అయింది 2020 మొత్తం సినిమా చూసాను కల చెదిరింది కథ మారింది పాటను అప్పుడప్పుడు వింటుంటాను కాని ఈ సినిమా లోది అనుకోలేదు నిజంగా కృష్ణ గారు తెలుగు చిత్ర సీమలో ఒక ఆణిముత్యమే
@Rkmulticreations
@Rkmulticreations 3 жыл бұрын
నిజం మీరన్నది 1000 శాతం నిజం
@ektasiva2138
@ektasiva2138 2 жыл бұрын
Oka cinema nu ade Peru tho re prepare cheste - - - - Now any one can try to re make Sihasanam in same line. It also will floop. What ever Krishna is daring for new experiments
@lakshmisayani
@lakshmisayani 3 жыл бұрын
Made an excellent effort, but can never beat the older one.
@raveendrav5098
@raveendrav5098 Жыл бұрын
Anr tesina devdas tarvta malla same concept tho devdas teyyadam ...enduko...
@MaheshMahi-wv5ul
@MaheshMahi-wv5ul 2 жыл бұрын
2022 watching this movie
@srinivaskallakuru1349
@srinivaskallakuru1349 4 жыл бұрын
Krishna as well as Vijaya Nirmala had done extremely well. Still can't make out why it did not click... Songs were also equally good...One should not compare to old Devadas....
@nadaganasanthu1049
@nadaganasanthu1049 4 жыл бұрын
Kavalani flop cheyyincharu
@Maha03135
@Maha03135 3 жыл бұрын
NTR. Anr. Kutralo.
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
@@nadaganasanthu1049 ఎవరు జనాలకి అడ్డుపడీ సినిమాకు పోకుండా అడ్డుపడరు. జనాలకు నచ్చితే చూస్తారు నచ్చకపోతే ప్లాప్ చేస్తారు. దేవదాస్ లాంటి ఒక క్లాసిక్ ని మళ్ళీ తీయాలనీ అదీ కృష్ణ లాంటి ఫీలింగ్స్ పాలకని హీరో ప్రయత్నించడం మూర్ఖత్వం.దిలీప్ కుమార్ అంతటి హీరో ANR ల తాను చేయలేకపోయానని ఒప్పుకున్నాడు. అలాంటి సినిమాను కొండను డీ కొట్టినట్టు తాను ప్రయత్నించడం కృష్ణ తప్పు
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 жыл бұрын
నాగేశ్వరరావుగారిలా 'దేవదాసు'లాంటి ప్రేమకథా చిత్రాలలో నటించి, రామారావుగారలా 'దాన వీర శూర కర్ణ'లాంటి పౌరాణిక చిత్రాలలో నటించి వాళ్ళను మించి నటించారనిగాని, వాళ్ళతో సమానంగా నటించారనిగాని ఇంత వరకు ఏ నటుడు అనిపించుకో లేదు! కృష్ణగారు ఈ చిత్రంలో నటించి పెద్ద సాహసమే చేశారు! కాని ఈ చిత్రం 1974వ సంవత్సరం నాటి ప్రేక్షకుల ఆదరణ పొందలేదు!
@Anonymous47
@Anonymous47 4 жыл бұрын
Krishna garu has the personality but not the acting. He is good in detective and law enforcement (police) films. In social films he needs strong heroines like Jamuna, Vanisri, Jayasudha, Jayaprada and Vijaya Nirmala, in that order. He is very stiff and lacks facial expressions; looks good is the plus point to some.
@raviveeramachaneni2537
@raviveeramachaneni2537 4 жыл бұрын
You are very right. One should not compare with another but daring attempt by SSK.
@raviveeramachaneni2537
@raviveeramachaneni2537 4 жыл бұрын
Lakshmi G I disagree, he has talent but depends on how he has been tapped. He has done excellent movies that no one dared to make such as “Alluri Seetharamaraju”, “Eenaadu “, and many without heroine. The best on-screen pair with SSK is Sridevi, Jayaprada, Radha, Vijaya Nirmala, in that order and the rest. Since more than 150 movies he acted with those four only.
@krishnaprasad-gj7sr
@krishnaprasad-gj7sr 3 жыл бұрын
@@Anonymous47 sakshi,indradanshu,neram siksha lanti chudandi krishna acting ento telusadi,strong heriones strong hero untane chese varu apatlo,krishna garu acting lo strong kabate andaru krishna thone eakuva movies chesaru
@sureshbabu5873
@sureshbabu5873 Жыл бұрын
Dhoola yekkuvaithe elaaguvuntundhi
@ravitejakuvvarapu4282
@ravitejakuvvarapu4282 2 жыл бұрын
Super acting krishna sir, But compared ANR devadas..!! Old is Gold".
@jothiupadhyayula9833
@jothiupadhyayula9833 3 жыл бұрын
A really good movie.Both Krishna and Vijayanirmala lived in their roles.
@KiranKumar-gb7bl
@KiranKumar-gb7bl 6 жыл бұрын
It's better to not touch classics, in which Devadas is one of those... It's difficult to imitate SAVITRI gaaru
@reddyda
@reddyda Жыл бұрын
In the original Devadasu (1953) Savitri was just 18 years old whereas in Krishna's Devadasu Vijayanirmala was 28 years old. This could be one of the reasons why the movie flopped. 2nd reason why the movie flopped is the vamp character played by actress Jayanthi who is known for sentimental crying roles.
@mahesh1333
@mahesh1333 3 жыл бұрын
Actually this movie also superb
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Super star super film Superstar 109.film Rameshnaidu. Musical history V. S. R. Swamy. Photography Vijayanirmala mam. Direction Superstar acting. Super
@Anonymous47
@Anonymous47 6 жыл бұрын
Saratchandra wrote a love story in a contemporary society as he saw it with two strong willed people whose love was decimated by social strata as well as by their own egos. Sarat's female leads are always strong in every one of his books - naturally we see a Parvati able to carve a life out of chaos but Devadas was that weak loser (in my eyes, the great writer allowed each one of us draw our own conclusions on the characterization). That was depicted SO PERFECTLY BY EVERY ACTOR, AND I MEAN EVERY ACTOR in Telugu version directed by Vedantam Raaghavayya garu. The lyrics, music, singing and everything else was in sync. The movie I see hear satisfies egos of actors to remake an epic and their fans who like it, but I humbly say when the great Dilip Kumar admitted that ANR version was the best, who am I to contest. This is good effort that pales in comparison in every aspect.
@poetrification
@poetrification 4 жыл бұрын
Lakshmi G Parineeta is a lot better than Devadas!
@Anonymous47
@Anonymous47 4 жыл бұрын
@@poetrification Agree. But then Annapurna pictures made at least more Sarat's novels into a movie - Todikodallu. There also you see the female characterization has been wonderful (all females in that film assert their own personalities).
@poetrification
@poetrification 4 жыл бұрын
Lakshmi G Can i have your gmail, Mam?
@user-gv5ms6cn4u
@user-gv5ms6cn4u 6 жыл бұрын
Great super star krishna..
@janakidurgamalleswari5028
@janakidurgamalleswari5028 3 жыл бұрын
Vijaya Nirmala garu savitri garikante baga act cheyalani ee movie chesaru endukante Anr devadas lo savitri gari acting Vijaya Nirmala gariki nachaledanta kani ee movie chusaka Naku anr devadas lo savitri gari acting mundu evaru sariporani anipinchindi entaiena mahanati mahanate kada
@radhakrishna6843
@radhakrishna6843 4 жыл бұрын
Anr devdas is exlent this movie not macth anr devdas
@janakiramana1761
@janakiramana1761 3 жыл бұрын
Anr. Move. Credits gosto. Ghantasala
@nadaganasanthu1049
@nadaganasanthu1049 4 жыл бұрын
Anr devadas kanna this is the better to see
@kurvaravi6901
@kurvaravi6901 3 жыл бұрын
ANR movie lo action super krishna kante Krishna narmalu
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
ముగింపులో బండి వాడి మాటలు సొసైటీకి ఒక నీతి పాఠం.
@Kumarnando
@Kumarnando 3 жыл бұрын
1950's FIT AYYE LOVE STORY NI 1970's TEESI VIPHALAM AYYARU... KALAM THO PAATU PREKHYAULA AHIRUCHI MARINDI ANI ARDHAM...ANDARU ANNI PATRALU CHEYALERU, KONNI PATRALAKU PARMITHULAITE BETTER ANI TELIYAJESINA FILM
@syedghouse8548
@syedghouse8548 6 жыл бұрын
Super.acting
@srinivasareddysyamala8311
@srinivasareddysyamala8311 6 жыл бұрын
excellent movie.Krishna super
@jagasrinu3630
@jagasrinu3630 Жыл бұрын
కృష్ణ త్రాగినా బాగానే చేసాడు.కాని పాత సినిమా దేవదాస్ ఎ యన్ ఆర్ తో పొల్చితే కొంచం నాణ్యత లోపించిది. పాటలు హిట్ అయినా, ఏం ప్రయోజనం?
@rahimashaik6017
@rahimashaik6017 7 жыл бұрын
I L u super star Krishna garu
@raavanbhai2052
@raavanbhai2052 10 жыл бұрын
Thiss is the best devadas movie yet.Krishna garu people should be sorry for making this movie a flop.
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
Those days are not accepted this type of story films but movie is not good
@allichetty.rameshbabu4047
@allichetty.rameshbabu4047 2 ай бұрын
ANR స్వార్థానికి బలి అయినా చిత్రం పాత దేవదాసు ని ఉద్దేశ పూర్వకంగా realse చేసి సినిమా అపజయం పాలు చేసినది
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
మీడియాలో.shoaartslo.మెసేజ్లు.పెడితే/అందరూ.మా.ప్రోగామ్స్.చూడండి.అని.అర్థం/నిజమేకదా/
@varma287
@varma287 Жыл бұрын
What if Mahesh babu garu make this movie now?? 😅
@nanisk2251
@nanisk2251 4 жыл бұрын
Nice movie
@karrisrinivasu5423
@karrisrinivasu5423 7 ай бұрын
Anr& ntr kalisi old davadas release chaidama eesenemaaki flop oka karanam
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
Movie is good those days are not accepted this type of story films
@kirankumargolla7665
@kirankumargolla7665 2 күн бұрын
ANR acting లో 10వ వంతు కూడా లేదు, కొన్ని కొందరికే సెట్ అవుతాయి , కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్, దేవదాసు గా ANR, అల్లూరి సీతారామరాజు గా కృష్ణ, సోగ్గాడు గా శోభన్ బాబు. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి.
@achantaramakrishna
@achantaramakrishna 3 жыл бұрын
ANR IS A SELF CENTERED FELLOW
@gopalrao5294
@gopalrao5294 6 жыл бұрын
Rameshnaidu’s music also super.
@muddanavidyasagar5059
@muddanavidyasagar5059 6 жыл бұрын
Gopal Rao 7f
@r...s1762
@r...s1762 2 жыл бұрын
Aap se nivedan hai mera ki aap iska hindi me movie agar ho is film ka to load kar dijiye
@tathamajaka1662
@tathamajaka1662 3 жыл бұрын
Anr ,savitri, svr ekkada, eda sahasam
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
ఈ సినిమాను నేను అర్థం చేసుకున్న కోణం: 1. కృష్ణ గారిని విజయనిర్మల గారు ఎంతగా ప్రేమించారు ఈ సినిమా ద్వారా తెలియచేశారు. 2. ANR దేవదాసు కు పోటీ 3. కృష్ణగారు తాగుబోతు ఆక్షన్ బాగాచేయగలడని నిరూపణ. 4. ప్రేమ కథ చాలాబాగా ఉండడం.
@sureshbabu5873
@sureshbabu5873 Жыл бұрын
What about first husband
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
కృష్ణ గారు తాగిన సమయంలో విజయ నిర్మలతో మాట్లాడిన సందర్భంలో, సంభాషణలో ఉన్న డైలాగ్స్ ఇంకా భారభరితంగా ఉంటే బాగుండేది. "మనం లేచి పోవడం" ఎలా సాధ్యం కాదు అనే సందర్భం లో, డైలాగ్ సినిమా స్థాయికి సరిపోలేదు, స్థాయిని తగ్గించింది. మరోవిధంగా ఉంటే బాగుండేది.
@sureshbabu5873
@sureshbabu5873 Жыл бұрын
Vaariki alavaategaa
@Kiranbabumlj
@Kiranbabumlj 6 жыл бұрын
Super star great
@ektasiva2138
@ektasiva2138 2 жыл бұрын
Plse up load ' Mandalaadheesudu movie
@Kumarnando
@Kumarnando 3 жыл бұрын
KRISHNA GARI DEVADASU GOPPADA...ANR GARI DEVADASU GOPPADA TELUSUKOVALANTE LAST 15 MNTS FILM IDARIVI CHUSI JUDGE CHEYANDI....
@kondaiahk9044
@kondaiahk9044 5 жыл бұрын
As it is like old devdas movie
@gaddamdas3280
@gaddamdas3280 Жыл бұрын
Today
@saikumarvinnakota
@saikumarvinnakota 4 жыл бұрын
Krishna gari Acting speechless👏👏👏👏 ANR gari kante baga chesaru
@kiranlam3189
@kiranlam3189 3 жыл бұрын
Yes bro. I agree with you
@jkuyujgng
@jkuyujgng 3 жыл бұрын
Jayanti and Vijayanirmala both dead.
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
as a Devdas, ANR did Overaction, Krishna did natural action
@sanasulthanasana
@sanasulthanasana 5 жыл бұрын
NATASHEKARUDU
@dkrishna587
@dkrishna587 3 жыл бұрын
కొన్ని characters కొందరికే set అవుతాయి. .మీకు దేవదాస్ character set కాలేదు..అక్కడే పోయింది సినిమా
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
Hindi lo 1955 lo Deleep Kumar 2002 lo Sharukh Khan chesaru
@krishnaprasad-gj7sr
@krishnaprasad-gj7sr 3 жыл бұрын
alluri seetha ramaraju 1st may roju release ayindi,edi december lo ade year release ayindi..alluri seetha rama raju movie effect vala manchi movies kuda flop ayayi..dadapuga 20 movies in 2years
Eenadu Telugu Full Length Movie || ఈనాడు సినిమా || Krishna, Jamuna , Radhika
2:14:14
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 57 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 26 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 74 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 6 МЛН
Ave Kallu - Telugu Full Length Movie - Superstar Krishna,Kanchana,Rajanala
2:43:58
Dabbu Bhale Jabbu
2:10:15
Geetha Arts
Рет қаралды 589 М.
Devadas Telugu Full Movie || Akkineni Nageswara Rao, Savitri
2:51:17
Annapurna Studios
Рет қаралды 1,3 МЛН
Pandanti Kapuram Telugu Full Length Movie || Krishna, Saroja Devi, Vijayanirmala
3:05:51
Mosagallaku Mosagadu Full Length Telugu Movie || Krishna Vijaya Nirmala
2:39:02
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,3 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 57 МЛН