Рет қаралды 199,152
Ruchi || chuchi || yerigithini || Deva Priya || songs || DGMM రుచి చూచి ఎరిగితిని Deva gospel musical ministy 9989316169. పల్లవి: రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు.
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని || రుచి చూచి||
1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే || రుచి చూచి||
2.మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్ || రుచి చూచి||