Negativity is temporary reality is permanent Brother's devara blockbuster 🔥
@KP-uj1iqАй бұрын
😂😂😂
@bmanish2246Ай бұрын
Guu lo petko
@GrandBharat-u7lАй бұрын
😂
@Divine_wave23Ай бұрын
Bahubali copy devara 😂
@HarishHimandiАй бұрын
Movie ...asalu koratala Siva...eala thesado...eami anukoni thesado
@bonthusrinivasarao3152Ай бұрын
భరద్వాజ్ చెప్పింది నిజం
@chilukurikchАй бұрын
అది లోపం కాదు, విభిన్నత, నాయకుడు ఎప్పుడూ ఒక తాటి పైన నడిపించాలి అంటే అప్పుడప్పుడు భయపెట్టక తప్పదు
@sudheerv2331Ай бұрын
Average movie
@thatipellyraj6078Ай бұрын
ఒక పద్దతి ప్రకారం సినిమా గురించి నెగిటివ్ గా మీరు చెప్పడం చాలా బాదగా ఉంది.
@shivajyothienterprises3803Ай бұрын
పోండి సార్... మీరూ మీ రివ్యూ.... బాహుబలి లో కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఒకడు హీరో ఒకడు విలన్ అయినప్పుడు మనం అంగీకరించాం.. అదే ఒక సమూహం లో నాలుగు ఊరులలో సమూహం లో ఒక విలన్ పుట్డడితే ఏం నొప్పి మీకు.... అతడు సినిమాలో ఇద్దరు స్నేహితులలో ఒకడు విలన్ గా మారితే అప్పుడు అంగీకరించాం.. ఇప్పుడు మాత్రం మనకు నొప్పి గా ఉంది.. సినిమా చాలా బాగుంది... KGF లో కూడా సమూహం లో చాలా మంది విలన్స్ ఉన్నారు అది కూడా అంగీకరించాం, కానీ ఇప్పుడు నొప్పి... నీకేం తెలుసు బొకారం నొప్పి తప్పించి😂
@kondaiahmaddu9511Ай бұрын
బాగా చెప్పారు
@SathishSathish-px8dlАй бұрын
A A. Faans anakodukuley chesthuunnaru bro
@ReabelFaixalАй бұрын
Average story baga leadhu asa ntr fan 😮😢😢😢
@lakshman6052Ай бұрын
అందుకే నర్తు లో వేస్ట్ మూవీ అయ్యింది మూవీ డిజాస్టర్ అయ్యింది తమిళ్లో బిగ్ ఫ్లాప్ అయ్యింది
@sureshKella-o3oАй бұрын
ఆంధ్రవలా పోర్టు టూ
@vaddepallymohan9341Ай бұрын
వీడు సినిమా చూడలేదు....5 కాదు 4 గ్రామాలు ఉన్నాయి
@muppasaniprasad1718Ай бұрын
Below avarage movie
@Saagar-mt6kgАй бұрын
మంచిగా మారి.. మంచి వైపు అడుగులు వేయాలని దేవర హెచ్చరించాడు.. కానీ వినలేదు కాబట్టే చంపుతున్నాడు
@Darga391Ай бұрын
Junior NTR over confidence valla Movee Average ayipyinadi.
@livestyle5527Ай бұрын
Avunu...Jr NTR thinks he is the greatest actor of all time...SSR munde pasigattadu..that's why he got bhim role...NTR should be grounded
@NAGESWARARAOKODALI-xh3xvАй бұрын
కొరటాల ముక్కున పెట్టుకొచ్చిన జ్ఞానంతో కొన్నీమూవీస్ చేసాడు,ok. కానీ ముక్కు చీధాడు ఇక అవుట్ అయ్యాడు,
@teluguyt7787Ай бұрын
సినిమా చెరువు లో తీసినట్టు ఉంది.
@lakshminarayan2087Ай бұрын
Bro low class movie:
@TripatiKurmaАй бұрын
Aite velli cheruvulo Duke modaga.
@lakshminarayan2087Ай бұрын
@@TripatiKurma bro pedha Rad ammo
@prakashjaya7591Ай бұрын
Cinema hit
@rrrttyyyyygggfftt9781Ай бұрын
😂😂
@jakkampudisnmurty2706Ай бұрын
Worrest 🤭waste 🤭atter 🤭utter 🤭🤭🤭flop 🤭🤭🤭🤸♀🤸♂
@cherrysmusic2356Ай бұрын
Haha.. Anti fans eno konkondra😂
@nagubillinethaji9192Ай бұрын
Sir RRR lo yemi screen play undhi?
@lakshman6052Ай бұрын
మూవీ దరిద్రం మూవీ పరమ వేస్ట్ మూవీ
@jupalliraju8163Ай бұрын
Movie uttar plop very poor story. Time. Money. Vaste😢. Naa300. Hundred. Lass. Chethha cinema😢
@LenkaugandarАй бұрын
మీ అమ్మ పుకు లో పెట్టాలి జై ఎన్టీఆర్
@anil-qx1xfАй бұрын
💯 correct sir
@sateeshbabupadarthi8500Ай бұрын
Block buster na movie
@CherryVenky-e5wАй бұрын
గుడ్ స్పీచ్ సార్, బాగా చెప్పారు, ఎన్టీఆర్ కదా వినాలి, అనిరుద్ బిజిమ్ కేక
@jalumurigovind8928Ай бұрын
సర్, మీరు ఈ మద్య కొన్ని అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు బాగున్నాయని చెప్పి, బాగున్న సినిమాని ఇలాంటి అంటున్నారేంటి సర్🤣🤣. సినిమా బ్లాకబస్టర్ 🔥💥💥💥. మీరు చెప్పేదాన్ని నిజం అనుకుని సినిమా చూడకుండానే చాలామంది కింద కామెంట్స్ పెట్టేస్తున్నారు. మీరు ఎంత నెగిటివ్ చేసిన ఎమి చేయలేరు. అక్కడ ఉన్నది 💥💥💥💥🔥🔥🔥NTR🔥🔥🔥💥💥💥💥
@SN-cq4fyАй бұрын
AWESOME! NTR Jr what a great performance and Thanks Koratala Garu for you great ptcturization and good music from Anirudh. The effort from the Devara team is getting a great applause all across globe. A standing ovation after the movie watch at Beyond festival
@Sureshkumar-e9x8jАй бұрын
Koratala bags thisaru
@tirupatinageswararao2724Ай бұрын
Well said sir
@pnssarmapns6734Ай бұрын
CHATRPATHI IS BETER. ?
@beyou8038Ай бұрын
Question mark endhuku? Chatrapathi first half is top, second half avg, climax is good, overall very good
@sumanth3036Ай бұрын
good analysis
@chandramohanKaranjiАй бұрын
💯%currect ga chepparu
@trishul-js3xiАй бұрын
నిజమే సముద్రం అనుకున్నరు అందరూ సూపర్ 🎉ఉంది మూవీ 👌🔥🔥🔥
@BheemireddiSathish-hb5phАй бұрын
సినిమా ♥️♥️♥️బ్రో నువ్వు తొప్పుడు రివ్యూ ఇవ్వకు జై ఎన్టీఆర్ అన్న సూపర్
@srinivasprasad5880Ай бұрын
ఒకటి పాద ఘట్టం రెండోది నీటి మట్టం రెండూ రెండే.ఒకటి పేద్ద రాడ్డు రెండోది చిన్న రాడ్డు. కామన్ గా రాడ్డు మీద రాడ్డు.
@sshankars7750Ай бұрын
Avarage movie
@vanimohan7064Ай бұрын
భరద్వాజ గారు! మీరు ఇక రివ్యూలు చేయడం ఆపేయండి. శివ లోని ఆ తపన ఎంత కసిగా వచ్చిందో చెప్పలేకపోతున్నారు మీరు
@lakshman6052Ай бұрын
యాక్టింగ్ డ్యాన్స్ హిందీ వాళ్ళు నవ్వు కున్నారు కత్తి ఫైట్ లు చేస్తే నార్త్ లో ఎవ్వడు పట్టించు కోరు మాంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీస్ చూస్తారు తప్ప గొప్ప డైలాగ్ లు చెప్పితే అక్కడ చూడరు
@rajuraj-rk3ncАй бұрын
Movie బాగుంది పనికిమాలిన రివ్యూలు ఇవ్వకుండా ఉంటే మంచిది.
@gonnabattulakanakaraju9348Ай бұрын
Rajmouly effect sir
@machavenkatachari9436Ай бұрын
Movie totally super duper ga unthi
@ravikumar-if7uzАй бұрын
average ఐపోయిందయ్యా 😭😭😭😭😭😭😭😭😭😭
@Appatv-g5lАй бұрын
Your perfect review sir
@Appatv-g5lАй бұрын
Story really disappointed
@srilakshmi734612 күн бұрын
ఫస్ట్ మిస్టేక్ హీరోయిన్ సెలక్షన్ బాలేదు, స్టోరీ స్ట్రాంగ్ గా లేదు, ఎక్కువ వైలెన్స్ ఉంది. తెలుగు హీరోయిన్ శ్రీ లీల లాంటి అమ్మాయిని పెట్టుంటే పిక్చర్ చాలా బాగుండేది. శ్రీదేవి కూతురు అని చెప్పడమే కానీ ఆమె అసలు బాగోలేదు
@venkyguruvu242Ай бұрын
Ticket తీసుకుంటే డబ్బులు బొక్క అని పైరసీ లో ఫ్రీ గా సినిమా చూసే వెదవలు కామెంట్ చేయడం
@malleshamnakka6751Ай бұрын
Govinda Govinda
@TripatiKurmaАй бұрын
Aite poyi namalu petuko
@NikhilRishi-sd4vmАй бұрын
Ntr bayam నటించే chrecter నుండి climax వరకు చాలా బాగుంది... ఎపుడు ఏదో వంకతో తప్పులు చెప్పకండి... వెతికే వారు మీరే ఒక మంచి మూవీ తీయండి 😂😂
@LenkaugandarАй бұрын
మెగా ఫ్యాన్స్ జాగ్రత్త ఉండాలి
@BharathapudiSubbarao-dr9boАй бұрын
Review ఇవ్వాలనుకుంటే ఒకి రోజు ఆగాలి
@chandrasekharguggilapuАй бұрын
Real talk bardhvs sir
@vijaymedical4896Ай бұрын
15నిముషాలు బాగుంది..... తరువాత అంతా ఎర్ర సముద్రం లో కలిపేసాడు కొరటాల. ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. అది కూడా,OTT లో చూస్తే చాలు.
@SivaPrasadSreeram-x3zАй бұрын
కొరటాల శివ కి కథలు లేవు కాబట్టి రొటీన్ స్టోరీలు తీసుకుంటున్నాడు
@payambaravali2371Ай бұрын
Below average film
@Ingenius-thinkerАй бұрын
Very good movie analysis with pros & cons 👌. No proper conflict, screenplay, characteization, bad casting (actres, villian) & their inadequate performances .They casted two main characters from bollywood to make it feel like PAN india movie & they literally ruined the movie especially that Nepo kid 😑. They could have taken other good actresses like shraddha kapoor,kiara etc & for villian role they could have taken sonu sood , simbu, sj suryah, vijay sethupathi, vinod kishan etc Even Saripodha sanivaram have interesting story plot but doesn't have good screenplay but Nani ,Sj suryah performances & jakes bejoy music made movie hit.
@ChallaSitharamayyaАй бұрын
దమ్ము సినిమా రీమిక్స్ మిర్చి లీడర్ రీమిక్ భరత్ అనే నేను
@svvtvtelugu5117Ай бұрын
నువ్వు నీ ముసలి జోస్యం అంత గొప్పగా చెబుతున్నావ్ మరి నువ్వే సినిమా తీయవచ్చు గా
@singer.sairamАй бұрын
Movie super. 3.25/5. Bgm Songs and dance super.. but heroine no scope.. Some places bit laag scense.. hero, villon ,prakash Raj charectors super. Ntrs mother's sentiment not good. VFX needs to improve
@chandrasekharguggilapuАй бұрын
Meru chepan first point story chysunta super sir
@VinodKaparapuАй бұрын
మీ ఐడియాస్ అయన మీద రుద్దదం ఏమిటి సర్... అయన తీసిన విధానాన్ని చుడండి.
@JayalaxmiKandhiАй бұрын
Devara Movie Acharya 2
@challagangu4746Ай бұрын
గ్రాఫిక్ తప్ప కథ పాత్రల బలం లేదు below ఎవరేజ్
@ravichandra6025Ай бұрын
Elevation scenes bagunai …entry scene bagund …but major prblm characters ki una detail …oka character koda connect avad ….animal lo father son bonding ….villain yelanti vad ane payoff …cuts cuts ga vastadi movie …kanisam devara wife tho bonding led
@KIRANKUMAR-zl1zyАй бұрын
Blockbuster movie
@pratapreddy6996Ай бұрын
telling corrections after over thing is very easy , dear baradwaj sar.
@saidacharymandojuАй бұрын
సినిమా చాలా బాగుంది
@KothapallyManasa-d8eАй бұрын
Movie challa bavundiii..don't miss it
@schuwdary8091Ай бұрын
super movie
@KODIMUNJAMANOJCHARYАй бұрын
ఇప్పుడు గడ్డం సర్ ఇతను మనకు పాన్ ఇండియా సినిమా తీసి చూపిస్తాడు .చూడాలి మరి
@PulseFeed8848Ай бұрын
Utter flop… Negative Aspects 1. Poor and dull lighting 2. No colours on screen 3. Heroine only a sex object 4. Jnr NTR Dances simple weak steps 5. Monotonous mood throughout the movie 6. Coast Guard Officers are shown as silly brainless 7. Over disturbing BGM 8. Flat screenplay no magic 9. Poor costumes 10. Copied scenes 11. No punch dialogues 12. Underwater scenes are silly and artificial 13. Silly plot 14. First 30 minutes Can be shot in 2 minutes 15. Boring repeat scenes Utter flop Jai Balayya… Akhanda lo okka dialogue chalu e Devara chethha nu paatheyyataniki
@krishnamohan5902Ай бұрын
well said.deeniki second part waste.not generated interest at any stage.
@RamiabhiReddyАй бұрын
Mass action movie Good ❤
@MuraliKrishnaBharathulaАй бұрын
Utter flop movie
@nagarjunnagabansa6962Ай бұрын
Why devara ku bed comments Devera good film No can stop them
@durgaprasad557627 күн бұрын
78/- టికెట్ రేటు కూడా బొక్క ఈ సినిమాకి
@nagpalanki2438Ай бұрын
Flop
@TripatiKurmaАй бұрын
Enduku bhaya negetive comments.
@prakashjaya7591Ай бұрын
Modda gudu ra. Cinema hit
@RasulShaik-h2gАй бұрын
Dog
@hanamnathasudi7463Ай бұрын
Average
@Ballu_BalakrishnaАй бұрын
Movie ekkada bore kottaledu.....movie bagundi....
@munendrarangalum6503Ай бұрын
Movie block buster 🎉
@srinimba7656Ай бұрын
Next flower 2 kodam waiting .
@knowledgechipАй бұрын
Devara is good movie, dont trust any one opinion come with ur own opinion, inka evado interest latho judgement chesukone position lo vunnavallu aite better take others opinion
@pakkurthiraju2930Ай бұрын
సూపర్ మూవీ
@LenkaugandarАй бұрын
కొరటాల శివ సూపర్ మూవీ
@mahendramahendra1484Ай бұрын
😅😅 Devara movie flap avutundi Karanam NTR
@ramanasadi1331Ай бұрын
Chetta puvva apu
@shivakrishkrish2157Ай бұрын
Block buster movie..
@Charan1989Ай бұрын
నాకు తెలిసి ఈడు ముసలోళ్ల సినిమా కాదు ఇది, మిగిలిన వాళ్లంతా చుడండి అని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు
@appusravani3344Ай бұрын
We'll said sir.... jenune review....iam also same opinion...
@vissapragadasatyanarayana275023 күн бұрын
ఈ ముసలోడికి ఎప్పుడూ వ్యవస్థ మీద పోరాటాలు చేస్తేనే గొప్ప కధవుతుంది.ఎంతైనా మావోయిస్టు కదా...ఎక్కడ ఉన్నా ఆ కంపు కొడుతూనే ఉంటారు. జనాలు భరించాలి వీళ్ళని.😅
@AcharyaNanduriАй бұрын
నటీ నటుల నటన బాగుంది. అయితే మిగతావి బాలేనప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఆ. సరి అయిన కథలు దొరికి చావట్లా! ఇగ రోడ్డు మీనా కొట్టుకు సచ్చేది గిప్పుడు సముద్రంలో జలాలలో కొట్టుకు సావటం! ఇలా కొట్టుకు సావటం ఒకటేనా ఇంకేమీ సూపించటానికి లేదా? కనీసం బాగా మంచి కథలతో ఇంప్రెస్స్ చేసిన ఆ కొరియా, చైనా ఇతర భాషా సిత్రాలు నుంచి కాపీ కొట్టినా సరిపోయేది. ఏదో ఎంకరేజ్ సేయాలి గనుక రాయటం పాజిటివ్ గా, గంతే...