మాటలు జంధ్యాల. కథలో పట్టు తరవాత - జంధ్యాల మాటలే ఈ సినిమాకి బలం. గమనిస్తే తెలుస్తుంది.
@sudheerippagunta3 жыл бұрын
true
@beautyfactory59344 жыл бұрын
ప్రభ తెలుగు పెర్‌ఫెక్ట్‌గా పలుకుతుంది. ఎవరైనా గమనించారా?ఎవరూ డబ్బింగ్ చెప్పాల్సిన పని లేదు. అలాంటి అర్హతలు ఉన్నవాళ్లు కాబట్టే - అప్పటివాళ్లు సుశీల లాంటి వాళ్ల చేత పాడించుకోగలిగారు.