కుళ్ళు బుద్దితో పరిపాలన చేస్తే ఇలాగే ఉంటది! ప్రజల కోసం పాలన ఉండాలి గాని పగ తీర్చుకోవడానికి ప్రజలు పట్టం కట్టలేదు! ప్రజలు అన్ని గమనిస్తున్నారు!
@ankireddypalliswetha480115 күн бұрын
Ayya last two years 10 days ki okka roje tickets echaru, , okka manishi kuda chava ledu,,, eppudu 3 days tickets ki 6 members 30 health issue... Anna food undadhu,, bath rooms undavu... Asalu online free tickets esthe people's nduku vastaru andi,,, 1 okka roje tickets release chesthe em chestaru andi
Ippudu evarini arrest cheyyali, final ga public victims ..
@Chengalarajubankar15 күн бұрын
Correct gaa chepinaru
@prakashguru887215 күн бұрын
వైకుంట ఏకాదశి రోజు చాలా జాగ్రత్తలు తీసు కోవాలి....ఈసారి అస్సలు పట్టించుకున్నట్లు లేదు..
@ranganayakulu800515 күн бұрын
Iron leg Chandrababu
@ramaiahsetty214714 күн бұрын
అప్పుడు గోదావరిలో కూడా చనిపోయారు , బాబు హాయంలో😢😢😢
@sudharshanrajuvlogs13 күн бұрын
Roja bro iron leg I search google also, google tappu chepaddu gaa
@P.N.R_reddy15 күн бұрын
లోపాలు వ్యవస్థ నే పెద్ద లోపం అవినీతి రాజ్యం వేలుతుంది ఇండియా లో తప్పదు మరి
@santhoshmangapeta103915 күн бұрын
అన్ని వసతులు ఉన్నాయి లడ్డు చాలా సూపర్ గా ఉందని చెప్పారు ఇవేనా
@Retro_Rider0915 күн бұрын
repu nenoka rajakeya party petti elctions lo gelistey chandrababu meeda kasi teerchukovadam kosam kavalaney laddu lo konchem nanyatha penchi. gatha chandrababu prabutwamlo laaddu nanyatha ledani pracharam cheyistha. prajalu aa lddulu thini nijamey mundu kantey ippati laddulu baagunnayi antaru. alagey inkokadu rajakeya party petti vadu gelichinaa naa meeda ilaney pracharam cheyisthadu. ippudu jaruguthondhi adey
@dasaribhagya813415 күн бұрын
దేవుడు ఉన్నాడు
@ChandrashekarThunga15 күн бұрын
ఇప్పుడు ఏమి చేస్తున్నావు పవన్😂😂😂😂
@srinivasareddy868515 күн бұрын
Visionary Amma 😢
@VijayReddy-p5x15 күн бұрын
రోగి రాజు కాకూడదు. చంద్రబాబు అధికారం లో ఉంటే, ఇలాంటివే జరుగుతాయి. ⛔⛔⛔⛔⛔ కూటమి అధికారం లో కి వచ్చినప్పటి నుండి, విపరీత వర్షాలు, ప్రాణ నష్టాలు, పంట నష్టాలు. గోదావరి పుష్కరాల్లో దాదాపు 30 మంది, ఇప్పుడు ఇలా..చనిపోయారు. సనాతన ధర్మం లో కూడా అదే రాసి పెట్టి ఉంది. రోగి రాజు కాకూడదు అని.
@Varanasimallikonda15 күн бұрын
బ్రదర్ నీవు చెప్పింది నిజం మచ్చలు ఉండేవాడు అస్సలు పరిపాలన చేయకూడదు ఆ రాష్ట్రానికి మచ్చలు మిగిలిపోతాయి
@RamadeviChukka-t2d15 күн бұрын
💯💯💯💯
@ShekharEtikala15 күн бұрын
Bolli😅😅@@Varanasimallikonda
@prakashguru887215 күн бұрын
మొన్న నే వెల్లా.. అబ్బా.😢😢మొత్తం.కమీషన్ రాయుడులు ఎక్కువయ్యారు....బస్టాండ్ లో ప్రతి దాని పైనా 5 రూపాయలు ఎక్స్ ట్రా తీసుకుంటున్నారు...1 year back అసలు అలా లేదు....
@rajaraogunda502715 күн бұрын
పవన్ ఇప్పుడు ఎటు పోయాడు
@naveen150815 күн бұрын
Og promotions anukunta vellademo
@venugopalareddy381515 күн бұрын
Tks madam good talking about issue
@Oncemorejagan17515 күн бұрын
Iron leg EVM babu😂😂😂😂
@panasonic90panasonic5515 күн бұрын
లేని అంశాన్ని కి లడ్డు అని చెప్పి చేశా రు.. ఇప్పుడు ఏమీ చెప్తారు.
@Varanasimallikonda15 күн бұрын
కామన్ పీపుల్ ఉన్నది నిజం చెప్పింది కదా ఇప్పుడు ఏముంటది ఏబీఎన్ న్యూస్ టీవీ 5 ఇవన్నీ కలిపి అవన్నీ కూడా జగన్ పార్టీ ఏం చెప్తారా నీకు ఏదైనా చెప్పే దమ్ముంది
@ammaodimathaananthananda751015 күн бұрын
అదేమి శాడిజమ్!?ఈశ్వరా! 😢
@mallepavankumar164215 күн бұрын
వాలంటీర్లు ఉసురు చంద్రబాబు కి తగిలింది
@balaammanabrolu937515 күн бұрын
Prajalaki kada bhada
@machasnehalatha910315 күн бұрын
ఆమె..చాలాబాగా...చెపుతుంది
@routhunaresh404715 күн бұрын
ఈ సంఘటన చూశాక తిరుపతికి రావాలి అంటే చాలామంది భయపడతారు
@yelavarthimohanrao184714 күн бұрын
Correct ga chepparu
@sindhubenny400415 күн бұрын
Super super message sister 💯💯 Jaiyeal Chandra Babu wrrest AP CM wrrest wrrest sir
@routhunaresh404715 күн бұрын
ఇంకొక మూడు రోజులు అయితే చంద్రబాబు ఏమంటారు అంటే ఎవరు రమ్మన్నారు అంటాడు
@ShahidShaik-oz4qk15 күн бұрын
భద్రతా వైఫల్యం వల్ల ప్రాణాలు పోయాయి దీనికి బాధ్యత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుది
@kpram528115 күн бұрын
ప్రజలు కూడా ఎందుకు నెట్టుకోవడం ఒన్ బై ఒన్ వరసగా వెళ్లవచ్చు కదా ?
@Ambika38915 күн бұрын
Andaru ala alochincahru kada,young people are more energetic and will run,what about old people, middle age,all are in one compartment only, people who have family and kids should be careful while going to tirupati,men should behave like men but India will never change if this type of mentality in people mind is there
@routhunaresh404715 күн бұрын
నరేంద్ర మోడీకి వీడియో పంపిస్తే బాగుంటుంది అనుకుంటాను
@routhunaresh404715 күн бұрын
భోజనాలు అన్నీ ప్రధానమంత్రికి వెళ్లిపోయాయి మీకేం ఉంటుంది విశాఖపట్నం కి ప్రధానమంత్రి వచ్చాడు అక్కడికి భోజనాలు వెళ్లాయి
@ShruthiVenkataraman-oi3gx15 күн бұрын
Best way to follow is give limited tickets every day follow nice arrangements like at shiridi
@emamg908815 күн бұрын
Very very good development. Plz save the people n law n order
@PDTTT15 күн бұрын
అయ్యగారు మోడీ చుట్టూ తిరుగుతూ, maadhavunni మరిచాడు ...
@kanakadurga630515 күн бұрын
Namo venkatesaya entha varaku ennadu jaragaledu elanti paristhithi kanisam vari kutumbalaku neyam cheyandi Namo venkatesaya 🙏🙏
@SavaralingayyaLingayya15 күн бұрын
Chandrababuu cm deegipo
@arramvasanthi409814 күн бұрын
jai shri ram
@sravanibejjipurapu353315 күн бұрын
Maku chala సంవత్సరం లు నుచ్చి మొక్కు వుంది కానీ మా వారు అర్మీ డ్యూటీ చస్తున్నారు. మా వారు కిమూడు నెలలు అడవిలో డ్యూటీ మూడు నెలలు ఫ్యామిలీ తో వుంటారు. వున్న రోజులో తిరుపతి వాళ్లదమ్ము అనుకున్నపుడు ధరసనము టికెట్ lu ఆన్లైన్ లు చేస్త వుండవీ కావు మేము నవంబర్ 24 na తిరుపతి వైలేము మా నాన్న మా అమ్మ మా వారు క్యూ లో నిలుచున్నారు నేను మా బాబు ను చూసుకొని వున్నాను వారికి టికెట్ లు వున్నాయి నాకు టికట్ అడిగాతను ఆమె వుండాలి అన్నారు నేను వాళ్లసరికి టికెట్ లు కొల్జ్ అయిపోయేది పోలీస్ లికి యాత బ్రతిమలన లోపల లి కి పంపించలేదు మా వారి ఆర్మీ క్రాడ్ చూపించిన వదిలేపట్టలేదు దేశం కోసం m ప్రాణాలు తీగిచ్చి డ్యూటీ చేసినవారికి విలువ లేదు
@ravindranadh981215 күн бұрын
ప్రజలారా రష్ గా వున్నపుడు వెల్లకండి వాల్లమాటలు విని వెల్లవద్దు ఒకవెల మీరుచ చ్చిన మీదెబాద్యత
@unknown-gf8ci15 күн бұрын
Bhramvasthavloo kuda alage jargindhi andi but apudu avaro chanipoledhu kani facilities emi bagoledhu asalu systems bagoledhu
@routhunaresh404715 күн бұрын
ఒరేయ్ మహా వంశీ ఏడ పడుకున్నారా తిరుపతిలో సంఘటన జరిగింది ఈ వీడియో ఆన్ చెయ్ అబద్ధాలు చెప్పాలి కదా
@routhunaresh404715 күн бұрын
ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీ చేయించాలి
@sindhuriskitchen14 күн бұрын
వసతులు ఉన్నాయి కానీ జాగ్రత్తలు సరిగా తీసుకోలేదు 😢
@pasterjonathanmercy991915 күн бұрын
Chala బాదకరము
@mallasaivineeth321114 күн бұрын
Visionary government
@trustme584415 күн бұрын
ఎవరి ఫ్యామిలీ కి వాడే కాపలా ఉంటాడు ప్రజలకు కాపలా ఉండరు వాళ్ల పార్టీ చుట్టూనే తిట్టుకుంటారు పోలీసులు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ల మీద నమ్మకాలు పెట్టుకొని ఎక్కడికి ఎల్ల మాకండి ఇళ్ల దగ్గర గుడికి వెళ్ళటమే సేఫ్టీ వాళ్ల మీద నమ్మకాలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళవద్దు దయచేసి చెబుతున్నాను వినండి
నిత్యం వేలమందికి దర్శనం కాకుండా వందల్లో మాత్రమే ఇస్తూ ఆధార్ కార్డు ప్రకారం ఏడాదికి ఒకసారి దర్శనం మాత్రమే అనుమతిస్తే పిల్లలు పెద్దవాళ్ళు విదేశాల నుండి వచ్చే వాళ్ళకి అందరికి సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏమి జరిగినా విచారణ చెయ్యాలి, అధికారం కోసం పక్క దేశాలతో కలిసినా ఆశ్చర్యపడక్కర్లే! సినిమా హాళ్లలో ఇలా జరిగితే tv5 అత్యంత హడావిడి చేసింది. వైకాపా ఏమి చేసినా హడావిడి మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏమిటి. రాజీనామాలు చెయ్యాలిగా?
@englishnagesh580715 күн бұрын
TIRUMALA THIRUPATHI DEVASTHANAM OFFICIALS SHOWN NEGLIGENCE IN THEIR DUTIES 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@manjulamanjula789112 күн бұрын
Pracharalu apitee prajalu bagupadutaru
@arramvasanthi409814 күн бұрын
darsham roots evaru change chesaru old lines eada unai
@englishnagesh580715 күн бұрын
PUBLIC SHOULD REMEMBER THAT TTD BOARD MEMBERS BELONG TO BUSINESS TYCOONS. TTD IS DOING BUSINESS 😢😢😢😢😢😢😢😢
@KrishnayS-o7x15 күн бұрын
420 & kesi no 1 evm government
@routhunaresh404715 күн бұрын
ఎందుకంటే చంద్రబాబు ఎన్ని కోట్లు అడుగుతాడు చూసి ఇవ్వాలి కదా
@ErisNyx-x9t14 күн бұрын
ఎవడినో ఇరికిద్దాం అనుకున్నాడు దేవుడు వీడినే ఇరికించాడు దేవుడు మనుషులు పిచ్చోళ్ళు అయినంత మాత్రాన దేవుడు పిచ్చోడు
@ch.sivajisivaji70615 күн бұрын
విశ్వ హిందు పరిషత్ స్పందించండి
@bhupathi824015 күн бұрын
TTD EO is accountable.......
@GirijaTerala15 күн бұрын
Arrest ttd chairman
@JRMN232814 күн бұрын
Pushakaralu apudu kuda elane chanipoyaruuu chandrababu CM apudu....
@shivaroyal222415 күн бұрын
Cbn మహిమ వాడు ఉంటే ఇలాంటి గోరాలు ఇంకా ఎన్నో 🙏🙏🙏🙏
@LaxmiAlamanfa14 күн бұрын
ఇది.. విజనరీ తల్లి.. ఇదేనమ్మ.. కూటమి 😂
@ChandrashekarThunga15 күн бұрын
Worst government 😂😂😂😂
@gowthambabi227915 күн бұрын
Good amma meeru chapadhii
@dannukatroth97315 күн бұрын
Karakt medam.
@narayanakolli286315 күн бұрын
బాబు గారు వస్తే చాలా మాడా విడి తో జనాలనుమోసం చేసి చంపడం మట్టికి ఆయనకున్న పెద్ద విజన్ నిర్లక్ష్యం ఏంటంటే నేను కాదు కదా పోయేది గొర్రెలే కదా అని ఆయన అభిప్రాయం
@vivekvivek593615 күн бұрын
All forget tommorow
@k.ayushi243315 күн бұрын
Government is fully responsible for this..
@Drtzh15 күн бұрын
Ap lo unna Government corporation employees 2 years retirement service increase cheyali immediately by immediately
@Drtzh15 күн бұрын
Ap lo unna Government corporation employees 2 years retirement service increase cheyali immediately
@WaterExpress-d6b15 күн бұрын
Chairman ni suspend cheyyandi sir
@vijaybhaskarreddy835415 күн бұрын
Hello PK sir emi ippudu evarini prasnistaru
@RamachandraReddy-q6g13 күн бұрын
Sistercorrectgacheppindibhaktuluantelekkaledu
@umashankarreddym46915 күн бұрын
Vvip vip la bakagrigalla dharshanam ban Chaiyyali.
@komminenirosaiah41815 күн бұрын
చచచ్చిన వాళ్ళ మీద పైసలు ఏరుకునెఛానల్ఇలాంటివార్తలేవస్తా😊యి
@anucharan685514 күн бұрын
Antha amount evaru evvaru
@Rafi52815 күн бұрын
Dochukotame saripoindi,eerpatlu ekkada???,tirumala ni commercial chesesaru atu gvt, etu public😢😢😢😢
@umathings13 күн бұрын
Nirlaksham😢
@srinivasaraoyeramasetty846012 күн бұрын
ఆ మహిళ వాస్తవం చెబుతున్నట్టుగా లేదు! పేటీఎం బ్యాచ్! ఎందుకంటే, ఎప్పుడైతే రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందో, ఖచ్చితంగా ఆ భాపతే!
@bhanuanu770812 күн бұрын
Pawan garu edhi correct na
@amug353614 күн бұрын
Jesus on the other hand is waiting to come into YOUR heart. . You DON'T have to climb mountains, do thoppukaranams, shower your statues with gold, milk n honey.. Jesus JUST want you to look up to Him and ask Him are you God????? Are you the LIVING God????? Tell me you can yourself ask Him...
@narasimhareddybandagattu375715 күн бұрын
ప్రపంచ వ్యాప్తంగా TTD ప్రతిష్ట tv5 నాయుడు మంట కలిపి నాడు
@durgamkumar877315 күн бұрын
పేరు గొప్ప ఊరు దిబ్బ
@lakshmichinthala-p6d15 күн бұрын
Leg mahima anubavam leni br naidu ni chairmen cheyyadam valana ela jarigindi😢
@jai-777lucky215 күн бұрын
Advertise peak result nothing ma babu varu antha...
@vijaykrishna752215 күн бұрын
Just now I read one comment on Jagan(Former CM of AP) which will aptly suit to him Jagan haven't Visited Assembly Jagan haven't Visited any Flood Areas Jagan haven't Visited when Dams Damages Villages. But he will definitely visits if any Deadbody and use that for Politics. Jana Sena - Seva Politics (సేవ Politics) YSRCP - Shava Politics ( శవ Politics) True. Shame Shame Jagan ( JaGUN)
@vijayabharathi64215 күн бұрын
Prajalu kuda ela thosukuntupotharandi asalu janalaki kuda koncham buddi undali kada asalu ame pranam thirigi vasthunda ipudu
@tavrcare785415 күн бұрын
Sakshi vadu gorantadi kondanta chupistadu ....but Ela jaragadam chala badakatam
brokers yellow meedia antha kaadhu prajala paksham saakshi ok
@prasannakumar-mk8xx10 күн бұрын
Janalaki discipline nerchukoru... Yeppudu police la pai adikarulapai padatharu......
@venkatrathnamable15 күн бұрын
Police force no use
@kumard362214 күн бұрын
One media channel owner BR Nayudu is accommodated by Chandra Babu Naidu to reward him for false propaganda made by this TV channel owner for 5 years.This political accommodation and B R Nayudu is mainly responsible for this disaster.TTD chairman should be removed
@chandrakalamedisetti579714 күн бұрын
Evm cm 😢😢😢ap karama
@routhunaresh404715 күн бұрын
పవన్ అన్నను తొందరగా తిరుపతికి వెళ్ళు
@sureshmohith63615 күн бұрын
Pushkaralu samyamlo 23 mandi. Election prjaramlo ok roju 3 mandi ok roju 4 mandi. Epidu thirumalalo 6 mandi daridurudu palan devude a kutubalani rakshichala. Law & order fail in AP.
@rajugoud226014 күн бұрын
Tickets lenivi enduku ranivalli
@vamsi711715 күн бұрын
E samayamlo BR naidu garu chairman ga undatam bakthula adhrustam, lekapote inkenni pranalu poyevo
@harshachowdary996015 күн бұрын
RIP sakshi😂😂
@googlefacebook934515 күн бұрын
Unva ra inka
@vijayarathnam97215 күн бұрын
coronaalo veedu chaavaalsindhi 😢😢
@vijayalakshmi-sc7lt15 күн бұрын
Worst government
@sairekha788615 күн бұрын
Government is respone for thiswho will give that life back