Sri Skanda - Tuesday Special Songs - Lord Subramanya Swamy Telugu Songs | Devotional Time

  Рет қаралды 3,029,718

Devotional Time

Devotional Time

Күн бұрын

Пікірлер: 2 000
@LakshmiP-bx2gy
@LakshmiP-bx2gy 7 ай бұрын
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని అనుగ్రహంతో పిల్లలు మన వల్లే అందర్నీ కానీ ఇచ్చాడు వాళ్లు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలా దీవించు స్వామి
@kvskvs38
@kvskvs38 Ай бұрын
Jaya ho sri skanda, xsaksla shatru Vinashaka jayaho. Rao. Kvs
@prasadpiridi2669
@prasadpiridi2669 18 күн бұрын
,,,,,,,a,,,a,,a,a,,a,,,,,,,,,a,,,,,,,,,,,a,,,a,,a,a,,,,a,a,,a,a,,,,,a,,,a,a,a,a,,,a,a,,,a,,,a,a,a,,,,,,,,,,,,,a,,a,,,,a,,,,,a,,a,,,,,,,,a,,,a,,,,,,,,,a,,a,,a,a,a,,a,a,,,a,a,a,a,,a,,a,a,,,a,,,a,a,,,a,,aa,,a,,,a,,,,,,a,a,a,a,a,,aa,a,a,aaa,a,aa,aa,,a,,a,a,,a,,,a,,aa,a,,a,,,,aa,,aa,,,,,a,a,a,a,a,,aa,aa,a,a,,a,a,,a,,a,a,aa,,a,a,a,aaa,aa,,,a,a,,a,,a,a,a,,a,,aa,,a,,,,a,a,a,,a,,a,,a,,a,,,,,a,a,,a,a,,,,,,,,,a,,,,,,a,a,,a,,,,aa,a,a,,,,a,a,a,,aa,,a,,,a,a,,a,a,a,a,a,,,,,a,,a,a,,aa,a,a,,a,,,a,aa,a,,a,,,,a,a,a,,,,a,,,a,,a,,,a,,,,,,,,a,,a,,aa,,a,a,,a,a,,,a,,,,,aa,,,a,,,,a,,,,,,,a,,a,,,a,a,a,,,a,,a,a,a,aa,,a,,a,a,a,,a,,a,,a,a,,,a,aa,,,,,,a,,,a,,,a,a,a,a,a,,,,,,a,a,,,a,,,,,,,,,a,,,aa,a,a,,,a,,,,,a,,,,,a,,a,,,,,a,a,,,a,,,,aa,,,,,,,,aa,,,,a,,,,,,,a,a,,,,,,,,,a,a,,a,,a,a,,a,,,,,a,,,,,a,,a,,,,,,,,,,a,,a,,,,,,,,,,a,,,,,,,a,,,,a,,,,,a,a,,a,,a,,a,,,,,,,,a,,a,,,,,,,,,,,,,a,,,,,,,,,a,,,a,,,a,,,,,a,,,a,,,,,,,,,,a,,a,a,,,,,,aa,a,,a,,,,a,,,,,,a,a,,,a,,a,a,,a,,,,a,,,,,,,a,,,,a,a,aa,,a,,,a,a,,aa,aa,a
@vijayawlaxmimara650
@vijayawlaxmimara650 4 ай бұрын
నాకు ఉన్న సమస్య తీర్చి మంచి ఉన్నత స్థానంలో నిలిచే అవకాశం ఇవ్వు స్వామి. నీ కుక్కి సుబ్రహ్మణ్య దర్శనం బహు కమనీయం ఆనందం అద్భుతం. కలలో కూడా ఊహించలేదు నిన్ను దర్శిస్తానని. 🎉❤
@sujathak296
@sujathak296 9 ай бұрын
అందరు బాగుండాలి స్వామి అందులో నావాళ్ళు అందరు ఉండాలి తండ్రి శ్రీ షిర్డీ సాయిబాబా సుబ్రమణ్యం స్వామి 🙏
@skdabbiru120
@skdabbiru120 4 ай бұрын
నాకు వ్యాపార విజయం , ధనప్రాప్తి కలిగించండి స్వామి... అప్పులాబాద నుండి విముక్తి కలిగించండి స్వామి
@RB-so2mp
@RB-so2mp 9 ай бұрын
స్వామి నా బిడ్డని పూర్తి ఆయురారోగ్యాలతో హాస్పిటల్ నుంచి బైటకు వచ్చేటట్టలు నీ చల్లని హస్తము తో నా బిడ్డని ఆశీర్వదించు తండ్రి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య్వేశ్వర స్వామియే నమః ఓం శ్రీ స్కంధాయనమః శ్రీ సుబ్రహ్మణ్య్వేశ్వర స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkymadhu7887
@venkymadhu7887 Жыл бұрын
ఓమ్ శ్రీ స్కందా స్వామి నా సమస్యల నుండి నన్ను విముక్తి చేయుము.ఓమ్ శ్రీ వల్లి దేవసేనసమేత సుబ్రహ్మణ్యస్వామి కి పాదాభివందనాలు
@thunugutlasrinivasarao5191
@thunugutlasrinivasarao5191 8 ай бұрын
ఓ స్కంద స్వామి నా సమస్యలను విముక్తి చేసి నన్ను చల్లగా చూడగలవు తలుచుకుంటే ఏదైనా చేయగలవు స్వామి నన్ను బాధల నుండి బాధల నుండి విముక్తి చేయగలవు
@ponnojusanthosh9016
@ponnojusanthosh9016 Жыл бұрын
ఆర్థిక సమస్యల నుండి గట్టు యక్కించు తండ్రి. ఓం స్కందాయ నమః bless me swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@umadeviduvvuri3419
@umadeviduvvuri3419 6 ай бұрын
స్వామి,మా ఇంట్లో వున్న నాగదోషం తొలగించి,మా కుమారునికి వివాహమయ్యి,సత్సంతానం కలిగేటట్లు దీవించు తండ్రీ
@MNHarishHarish-mk2ut
@MNHarishHarish-mk2ut 10 ай бұрын
సుబ్రమణ్య స్వామి నకుతుర్కి ఎప్పుడు బాగాలేక వుంటాది ఆరోగ్యమ్ బాగా వుండాలని నేను నిన్ను కోరుకొంటున్నాను స్వామి అలాగే మ కుటుంబం అందరి కుట్టుంబలు బాగా వుండాలని కోరుకొంటున్నాను స్వామి
@vijaygoud7018
@vijaygoud7018 28 күн бұрын
కుమారస్వామి మీ అనుగ్రహం ఉంటే అన్నీ పనులు జరుగుతాయని ఈ రోజు తెలిసింది ప్రభు కుమార 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@madhumurali9867
@madhumurali9867 Жыл бұрын
మాకు పది కిలోమీటర్ల దూరంలో కొత్తూరు సుబ్బరాయుడు ఉన్నాడు అక్కడ వల్లిసుబ్రమణ్య స్వామి వెలిసినాడు చాలా మహిమగల దేవుడు ప్రతి ఒక్క భక్తుడు దర్శించి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను
@krupavathikukkala344
@krupavathikukkala344 Жыл бұрын
ఓన్లీ దేవస్థానం సుబ్రహ్మణ్యస్వామి నమో నమః శరణం శరణం
@ganjikuntachandra4432
@ganjikuntachandra4432 4 ай бұрын
ఓం సుబ్రహ్మణ్యం స్వామీ శ్రీస్కంద శ్రీస్కంద సుబ్రహ్మణ్యం స్వామి మా ఆర్దిక సమస్య లు పరిష్కరం చూపండి స్వామి
@Sita.mylavarapu
@Sita.mylavarapu Жыл бұрын
పాట సంగీతం కోరస్ చాలా మధురంగా ఉన్నది నేను ప్రతివారం పుట్టలో పాలు పోస్స్తాను చిన్న దెబ్బలు ఆపదలు పోగడతాడు మో పీదేవి దర్శనం తర్వాత చర్మంపై వచ్చిన దురదలు పొక్కులు మరునాడే మాయమై పోయాయి కనకదుర్గ గుడిలో విజయవాడ నాగేంద్రుడు పుట్టయెన్నోమహిమలు ఉన్నాయి ఇంట్లో కొంచం పట్చి పాలైన నై వేద్యంపెట్టి స్కాందుడుని తలుచుకొని తీసుకుంటే ఆయన రక్ష ఉంటుంది కోరికలు తీరుతాయి జై శరవణ భావ ❤🎉🕉️🌹🌺🙏🦃1:28
@chodavarapuvaralakshmi7072
@chodavarapuvaralakshmi7072 5 ай бұрын
స్వామి సుబ్రహ్మానయేశ్వర నా కూతురు సంసారం నా అక్క కొడుకు సంసారం అన్ని విధాల సంతోషసంగా ఉంది మా అందరం ఆరోగ్యాలని కాపాడు స్వామి రక్షించు స్వామి అంత మీదే భారం 🙏🙏🙏🌸🌸🌸
@sreenivasreddyseelam7744
@sreenivasreddyseelam7744 Жыл бұрын
మా కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలతో సంపదలతో తుల తూగాలని ఆశీర్వదించి మమ్మల్ని కాపాడు స్వామి.
@ERamana-gm3im
@ERamana-gm3im Жыл бұрын
😊
@chinnaiahkanike5134
@chinnaiahkanike5134 Жыл бұрын
Valli natha ai namaha 🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌼
@SAMPETACHARAN
@SAMPETACHARAN 3 ай бұрын
Swamy give a chance to job opportunities
@muralimohan9846
@muralimohan9846 3 ай бұрын
This is very very powerful chanting. Believe me, 4 years back I faced lots of problems in my life at that time, I heard it through other channel. It helps me to clear all my problems. That is power of Skanda name. Om Sree Skanda Guruve namaha.
@sureshnalini9322
@sureshnalini9322 2 ай бұрын
ఓం శ్రీ సుభ్రమణ్య స్వామి 🙏🙏శ్రీ స్కందా నమహ 🙏🙏🙏స్వామీ మళ్ళీ ఎప్పటిలాగే మా ఫ్యామిలీ అందరు కలిసి ఉండాలి తండ్రి 🙏🙏జాయినింగ్ కోసం ఏదో ఒకటి మెస్సేజ్ రావాలి 🙏🙏🌼🌼🌼🌼❤️❤️❤️❤️❤️🍏🍐🍐🍊🍎🍏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LeburuParasuram
@LeburuParasuram 6 ай бұрын
నిచల్లని చూపు దీవెన మాపైఎల్లవేళలా వుండేలా దీవించు తండ్రి
@puttapadmajakumari1566
@puttapadmajakumari1566 Жыл бұрын
స్వామీ, నామనసు లోని కోర్కెలు తీర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraogamidi7223
@srinivasaraogamidi7223 5 ай бұрын
మా కష్టాలన్నీ తీరిపోయి మా అబ్బాయి వివాహం త్వరగా జరిపించు సుబ్రహ్మణ్యస్వామి
@sruthibackup3453
@sruthibackup3453 8 ай бұрын
*|| శ్రీ మాత్రే నమః ||* *ఆలస్య వివాహం* వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది. వివాహమనేది జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలనుసరించి అది ఒక సంస్కారం. వ్యక్తిని సంస్కరించడానికి ఉపకరించే ఈ ప్రక్రియ ఆనందప్రదంగానూ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగాను ఉండాలి. లగ్నంలో తాను, సప్తమంలో సామాజిక సంబంధాలు ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు కావడం వలన చంద్రుడు ఉన్న స్థానాన్ని పరిశీలించడం జరుగుతుంది. రవి ఆత్మశక్తికి లగ్నం శరీర శక్తికి ప్రాధాన్యం వహించడం వలన ఆ రెండింటిని కూడా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. కళత్రకారకుడైన శుక్రగ్రహ స్థితి పరిశీలించడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇక ఏ శుభకార్యానికైనా గురుబలం కావాలి కాబట్టి గురుదృష్టి వీక్షణం గమనించాలి. వివాహ విషయంలో ప్రధానంగా కుజ, శని, రాహు గ్రహ స్థానాలను పరిశీలించాలి. వాటితో పాటుగా జాతకంలో ద్వితీయస్థానం కుటుంబస్థానం, సప్తమం- కళత్రస్థానం, వ్యయస్థానం, పంచమస్థానాలను, గ్రహదృష్టులు గ్రహ యుతులు గమనించాలి. అష్టమం సౌభాగ్యస్థానం, సప్తమం భర్తృస్థానం చూడాలి. *సరైన పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి* ●నేరుగా ,ఆన్ లైన్ ద్వారా ,ఫోన్ ద్వారా కూడా సంప్రదించండి● 📚 సేకరణ *బాల మణికంఠ* సంఖ్యా వాస్తు జ్యోతిష్య విజ్ఞ్యాని *శ్రీ చాముండి ఆస్ట్రాలజీ సర్వీస్* *9948777179* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chat.whatsapp.com/FreEpGISGBdDsE15LzCpkh
@boyaramesh15
@boyaramesh15 5 ай бұрын
🙏🙏🪷ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః 🪷🙏🙏🙏🙏🪷ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః 🪷🙏🙏🙏🙏🪷ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః 🪷🙏🙏🙏🙏🪷ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః 🪷🙏🙏
@tpftvbgms205
@tpftvbgms205 2 ай бұрын
😅
@subbaiahnagalli988
@subbaiahnagalli988 Ай бұрын
OM.SUBRAMANYASWAMI
@bandlasulochana8714
@bandlasulochana8714 Ай бұрын
Lgorin....​@@tpftvbgms205
@pasunoorimahender3974
@pasunoorimahender3974 Жыл бұрын
వల్లీ నాథ శ్రీస్కంద యా నమః ఓం నమో కుమారస్వామి యే నమః శివపార్వతుల తనయ శ్రీ కార్తికేయ నమః. నేను సత్యకాలం మనిషిని . 27 మంగళ వారాలు నిస్ట గరీస్ట ల తో పుజించాం. అయినా మా మొర ఆలకించలేదా స్వామి . .అయిన పూజించడం వదుకొను లేను స్వామి పుజిస్తునే వుంటాను. నాకు కావాల్సినవి జరగవలసిన అన్ని మీకు తెలుసు సుబ్రమణ్యస్వామి. నేను చాల బాధలో వున్నాను. ఎవరికి చెప్పలేని స్థితిలో వున్నాం.అది మీరే తీర్చగలరు. శంభు కుమార శ్రీ స్కంద. షణ్ముఖ కార్తికేయ నమః.
@ManiChodipalli
@ManiChodipalli 9 ай бұрын
Kachitamga swamy meda namakamto undandi badalu anni toligipotaye miku
@konamangaraju3346
@konamangaraju3346 3 ай бұрын
Swamy మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తారు. ప్రయత్న లోపం లేకుండా పని చెయ్యలి.
@konamangaraju3346
@konamangaraju3346 3 ай бұрын
Swamy మీకు ఒక మనిషి ద్వారా సహాయం చేస్తారు. ఓపిక చాలా అవసరము. మీ అవుసరం a మనిషి ద్వారా అవుతాది వారిని వెదకాలి. అదే ప్రయత్నం అంటే.
@cy.ha.3549
@cy.ha.3549 6 ай бұрын
సుబ్రహ్మణ్యం స్వామి నీవు ప్రసాదించిన నా పుత్రినికి వ్యాపార విజయాన్ని , వివాహ బాగాన్ని ivvandi swamy
@krupavathikukkala344
@krupavathikukkala344 Ай бұрын
మీ అనుగ్రహం ఉంటే అందరూ చల్లగా ఉంటారు స్వామి కార్తీకదీపం నా బిడ్డల మీద నీకు అనుగ్రహం చూపించడానికి
@DurgaDevi-pd7kf
@DurgaDevi-pd7kf Жыл бұрын
నాకు సంతానం ప్రసాధించు స్వామి 🙏🙏
@REVATHIMANDHUGULA
@REVATHIMANDHUGULA 11 ай бұрын
😢😢😢
@nelimanaga9302
@nelimanaga9302 8 ай бұрын
Mopidhevi velli swami vari dharshanam chesukoni nidhra cheyyandi puja cheyinchukondi
@REVATHIMANDHUGULA
@REVATHIMANDHUGULA 8 ай бұрын
🤲🤲🤲🤲
@drrajababunavudu3325
@drrajababunavudu3325 5 ай бұрын
Age
@sukumar1780
@sukumar1780 6 күн бұрын
Marriage ayyi yenni years aindi miku
@bsunithalucky8719
@bsunithalucky8719 11 ай бұрын
Om sree sree skandhaya namha 🙏🙏 subramanyam swamy Miku padhabivandhanalu thandri Thwaralo new yrlo ayinaya naku government nurse job ravali Nenu naluguriki seva cheyalani dhivinchu thandri🙏🙏🙏 andharu bavundalini mimmalini vedikuntunnanu thandri🙏🙏🙏
@devarasammakka2286
@devarasammakka2286 11 ай бұрын
నా కొడుకు పేరు కార్తీక్, చింటూ 2017, మార్చ్ 26th రోజున తప్పి పోయి ఇంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు నా కొడుకు నా దగ్గరికి రావాలని సుంబ్రహ్మణ్యం స్వామి నా కోరిక నీవేర్చు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🌹
@Leelaseenu2908
@Leelaseenu2908 5 ай бұрын
మీకు అంతా మంచి జరుగుతుంది. నమ్మండి. తమిళనాడు లో ఉన్న తిరుచెందూర్ లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకోండి. అంతా మంచి జరుగుతుంది
@MrAshok143143143
@MrAshok143143143 Ай бұрын
🙏🏻Eiswraa 🙏🏻
@venkateshwarlubandaru947
@venkateshwarlubandaru947 21 күн бұрын
Meeku antha manchi jarugali ani Subramanian Swamy ni prarthistunnanu
@gangadharyagamati8373
@gangadharyagamati8373 Ай бұрын
మా ఆరోగ్యాలు మంచిగా ఉండేలా చూడు స్వామి... మా మనుమారాలు కి జ్వరం తగ్గాలి స్వామి... నా ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలి స్వామి.. మా అబ్బాయి చదువులో మెరుగు పడాలి స్వామి
@vanchurbajanakammavanchu-kp2nm
@vanchurbajanakammavanchu-kp2nm 20 күн бұрын
స్వామి నాపుటినీలు మేటి నీళ్లు వాళ్ళు అందరూ బాగుండాలి 💐💐🙏🙏q
@MEGAROWDYSTARCHARANSAI
@MEGAROWDYSTARCHARANSAI 11 ай бұрын
అందరూ బాగుండాలి స్వామీ! అందరూ ఏదైతే మంచి అనుకుంటారో, ఏదైతే మంచి కలలు కంటారో అవన్నీ నిజమయ్యేలా చేయ్యు స్వామీ!
@thoodinag8153
@thoodinag8153 11 ай бұрын
❤❤❤❤😊😊
@REVATHIMANDHUGULA
@REVATHIMANDHUGULA 10 ай бұрын
👏👏👏👏👏🙏🙏🙏🙏
@pujaridamayanthi7269
@pujaridamayanthi7269 10 ай бұрын
Sawyami Santhanam kaligle chudhu sawyami
@narasimharaoyadlapalli693
@narasimharaoyadlapalli693 9 ай бұрын
❤🙏🙏🙏
@billashashi8323
@billashashi8323 9 ай бұрын
😊😊😊❤❤​@@pujaridamayanthi7269
@salanasankar2505
@salanasankar2505 Жыл бұрын
నాకు ఆయువురోగ్యాలు ప్రసాదించుబస్వామి ఉద్యోగం భాగ్యం ఇవ్వు,, 🙏🙏 ఆన్ స్కందయ నమః
@kalidasu478
@kalidasu478 12 күн бұрын
ఓం subrahmanyam స్వామియే నమః
@RajaramanareddyReddyvandla
@RajaramanareddyReddyvandla 9 ай бұрын
నా మానసిక సమస్యలు తగ్గించి నాకు ప్రశాంతతను ప్రసాదించు సుబ్రమణ్య స్వామి.
@venkataraomalla5766
@venkataraomalla5766 8 ай бұрын
శ్రీకాకుళంలో గల రాగోలు గ్రామంలో ఉన్న కిరణ్ భవాని సిద్ధులను కలిపి వారికి మంచి బుద్ధిని ప్ర సాధించు స్వామి🌹🌹🙏🙏
@kishanmekala6837
@kishanmekala6837 Жыл бұрын
స్వామియే సరణమయ్యప్ప 🙏🙏🙏🙏
@routhuabhi1957
@routhuabhi1957 Жыл бұрын
ఓమ్ శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి
@rammohan-xc4mr
@rammohan-xc4mr Жыл бұрын
Om Namah Shivaya Sree Valli Devasena Sametha Sree Subrhamanya Swamy Namo Namaha🙏🙏🙏👏👏👏🌹🌺
@kolamanikanta6402
@kolamanikanta6402 5 ай бұрын
తండ్రి స్వామి నాకు ఏం కావాలో తెలుసు కదా స్వామి అది నాకు దక్కే వరకు నేను మామూలుగా ఉండలేను తండ్రి అది నాకు ధక్కించు తండ్రి అది లేకుండా నేను ఉండలేను గా స్వామి అది నాకు ఇప్పించు స్వామి
@GodavariSuryanarayana-be7fg
@GodavariSuryanarayana-be7fg Жыл бұрын
ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏 ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి🙏 స్వామి ఓం ష్కందాయ నమః🙏 ఓం కార్తికేయ 🙏
@pamojuramachary2544
@pamojuramachary2544 2 ай бұрын
సుబ్రమణ్య స్వామి రుణ బాధలు అప్పుల బాధలు లేకుండా చేయి స్వామి
@sriramindian108
@sriramindian108 6 ай бұрын
స్వామి అనుగ్రహంతో బాబు పుట్టాడు స్వామి మహిమ మహాద్భుతం 🙏🏿
@mekalaramakrishna-ut8co
@mekalaramakrishna-ut8co 5 ай бұрын
నా దుకాణం మంచిగా నడవాలి ఆశీర్వదించు స్వామి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@మీశ్రేయోభిలాషి-ఱ9న
@మీశ్రేయోభిలాషి-ఱ9న Жыл бұрын
శ్రీ సు బ్రాహ్మణ్యశ్వరస్వామి అందరిని చల్లగా చూడు స్వామి నేను గృహ నిర్మాణం చేపట్టాను ఏ ఆటంకాలు లేకుండా తొందరగా అయ్యేటట్లు ఆశీర్వదించు తండ్రి. ఓం శ్రీ స్కంద స్వామి 🙏💐
@madugularadha1315
@madugularadha1315 Жыл бұрын
33:30
@madugularadha1315
@madugularadha1315 Жыл бұрын
😮 Om Sri Subhramanya Swamy Namaha
@SantoshKumar-hn7iz
@SantoshKumar-hn7iz 11 ай бұрын
😁@@madugularadha1315
@damarasinghmallesu7776
@damarasinghmallesu7776 2 ай бұрын
నా మనసులో కోరికను నెరవేర్చండి స్వామి
@chitlamsrinivas8400
@chitlamsrinivas8400 Жыл бұрын
Eekaliyugam. Nundi. Andariki. Manchi. Jarigelo. Choodusvami.. Om. Sree. Skandhaya. Namahh......
@RajaDigital-ur3ts
@RajaDigital-ur3ts 9 ай бұрын
Om శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాదాభివందనాలు💐💐🙏🙏 40 Reply
@haranarayanareddy813
@haranarayanareddy813 Жыл бұрын
Nijagana nenu subavarta vinannu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣🙏
@charithjangam5390
@charithjangam5390 Жыл бұрын
Om Subrahmanya Swaaamiye Namo Namaha.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
@devarasammakka2286
@devarasammakka2286 11 ай бұрын
నా కొడుకు చింటూ, కార్తీక్ DOB: 4-6-2000, సాయంత్రం 5-55pm అరుధ్ర నక్షత్రం, వరంగల్,కాశిబుగ్గ, నా కొడుకు తప్పిపోయాడు నా కొడుకు నా దగ్గరికి రావాలని aఆ సుబ్రహ్మణ్యం స్వామిని వేడుకుంటున్నాన్ 🙏🏻🌹
@padmallb102
@padmallb102 10 ай бұрын
Nenu miku help chedamanukutunna
@REVATHIMANDHUGULA
@REVATHIMANDHUGULA 9 ай бұрын
😢😢😢👍🙏🙏🙏🙏🙏🙏
@nelimanaga9302
@nelimanaga9302 8 ай бұрын
Mopidhevi velli swami vari dharshanam chesukoni randi
@nelimanaga9302
@nelimanaga9302 8 ай бұрын
Puja chepinchukoni nidhra cheyyandi
@cherrysurya8673
@cherrysurya8673 8 ай бұрын
మీ బిడ్డ మీ దగ్గరికి త్వరగా చేరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@ThirupathiswamyVengala
@ThirupathiswamyVengala 5 ай бұрын
Om namo sri subramanya namo namaha namaste namsker blessed me all family members plz God thq💐💐💐🙏🙏🙏
@kuruvaparvathi2035
@kuruvaparvathi2035 Жыл бұрын
Om వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని నమః. తండ్రి నాకు సంతాన ప్రాపిని ప్రసాదించు స్వామి. 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@venkateshamala6640
@venkateshamala6640 8 ай бұрын
Nenu anukunna Di jarigi arunachalam velletatlu divinchu swamy. Om Shri skandaya namaha
@munnireddyyerraa-tc8ug
@munnireddyyerraa-tc8ug Жыл бұрын
om om namah shivaya namaha శివాయనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@bhagawathgeetavarshini2814
@bhagawathgeetavarshini2814 Жыл бұрын
స్వామి మీకు నేను చేప్పే సమస్యేలు కావు! మీకన్ని తెలుసు!పరిష్కారం మీకే అప్పచెపుతున్నాను!ఓం నమో సుభ్రమణ్య స్వామి యే నమః!!🙏
@chinthakuntaraju6247
@chinthakuntaraju6247 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sangeetharajanala6364
@sangeetharajanala6364 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@srilakshmibodapati4631
@srilakshmibodapati4631 Жыл бұрын
,swamy subramanya ma family paina me karuna chupandi
@msnmullapudi2117
@msnmullapudi2117 Жыл бұрын
Jai subramanya
@rajmoulijadala1821
@rajmoulijadala1821 9 ай бұрын
ఓ ఒంనం
@nagaranisadhuvelly6537
@nagaranisadhuvelly6537 Жыл бұрын
sri skanda sri skanda subramaniya sri skanda. shambukumara sri skanda.vallinadha sri skanda 🙏🙏
@nagadurgavinay8204
@nagadurgavinay8204 9 ай бұрын
అందరూ బాగుండాలి
@vijayakumarmella2347
@vijayakumarmella2347 6 ай бұрын
మా కష్టాలు అన్నీ తీ‌రిపోయి అబ్బాయిలు కళ్యాణం త్వరలో జరిపించు సుబ్రహ్మణ్యం
@viyyapuyerraji6799
@viyyapuyerraji6799 Жыл бұрын
నాకు సంతానం ఇవ్వండి స్వామి.. మీ అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది
@sireeswar1433
@sireeswar1433 Жыл бұрын
S.Kotturu , panyam Mandal, kurnool district.. ekkada temple undi , meeru vellandi compulsory pudutaru..
@REVATHIMANDHUGULA
@REVATHIMANDHUGULA 9 ай бұрын
👍👏👏👏👏🙏🙏🙏
@Nnagamanirimmalapudi
@Nnagamanirimmalapudi 9 ай бұрын
​@@REVATHIMANDHUGULAl❤É p₹ a😂😮hi😂😊
@nelimanaga9302
@nelimanaga9302 8 ай бұрын
Mopidhevi vellirandi
@nelimanaga9302
@nelimanaga9302 8 ай бұрын
Akkada nidhra cheyyandi puja chepinchukondi
@bammidiramakrishna3123
@bammidiramakrishna3123 7 ай бұрын
శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యంస్వామి వారికి పాధాభివందనములు 🙏🏻🙏🏻
@chelluruhanumantharayudu6950
@chelluruhanumantharayudu6950 11 ай бұрын
శతకోటి వందనాలు మీకూ మమ్మీళ్లరును చల్లగా కాపాడండి
@ramub4297
@ramub4297 Жыл бұрын
ఓం సుబ్రహ్మణ్యస్వామి యే నమః నా భర్త ని కాపాడు బయటికి వచ్చేలా చూడు స్వామి తెలిసి తెలియక ఎటువంటి తప్పులు చేసిన మమ్మల్ని క్షమించి స్వామి 🙏🙏🙏🙏🙏
@thanaiaha
@thanaiaha 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤ Om Namah Shivaya Parvati parameshwara Om Subramanya Swamy ki Jay O Maiya Pav Swami ki Jay Om Ganesha Swami ki Jay Parvati Parmeshwar ki Jay
@sireeseelam2648
@sireeseelam2648 Ай бұрын
ఓం: వినాయక నమ: ఓం: సుబ్రహ్మణ్యం స్వామి ‌ అందరూ బాగుండాలి అని అందులో నేను వుండాలి' ఓం: నమః శివాయ నమః .
@mogalrahimbasha1435
@mogalrahimbasha1435 Жыл бұрын
మా కస్థలు లేకుండా చేయి శ్రీ దివ్యముకుండ్డ సుబ్రమణ్య శ్రీ కంద స్వామి నా ప్రేమ ఫలించేటు చేయి దివ్యముకుంద్ద సుబ్రమణ్య శ్రీ కంద స్వామి
@SV-ShyamaArts
@SV-ShyamaArts Жыл бұрын
May God Bless You Rahim Bhai All your dreams come TRUE 👍
@vlaxmaiahyadav5065
@vlaxmaiahyadav5065 Жыл бұрын
మా కక్టాల్ లేకుండా సేయి శ్రీ దివ్యముకుంద్ధ సుబ్రమణ్య శ్రీ కంద్ధ స్వామి
@chanchalmondal1467
@chanchalmondal1467 Жыл бұрын
OM NAMO SHIVAPARVATHI KUMARA SHREE SUBRAMANYE SWAMY NAMO NAMAHA.... SUVHAMU MANGALAVARAMU.... 🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏🚩🌹🌼🏵🙏
@vijaybethala5126
@vijaybethala5126 Жыл бұрын
OM saravana bhawa
@krishnanaidu7394
@krishnanaidu7394 8 ай бұрын
నాలో మానసిక సమస్యల నుండివిముక్తికలిగించమనిప్రాధేయ
@bhargavkilli1214
@bhargavkilli1214 Жыл бұрын
Srikumara karthikeya subramanyeswaraswami srivallidevasenasametha subramanyeswaraswami sri muruga Jai Palani Jai nagendraswami Jai om Sam saravanam bhava sri skanda Jai arulmigu shanmukhanadhaswamivaru
@aartikrishna1699
@aartikrishna1699 Жыл бұрын
E roju na puttina roju swami nirantaram santhosham ga undela aashirvadinchu swami 🙇‍♀️ om subhramanya swamiye namah 🙏 🙇‍♀️ om sree Valli devasena sametha subhramanya swamiye namah 🙏 🌸 🙇‍♀️ om muruga potri 🙏 🙇‍♀️ om sham saravana bhava 🙏 🙇‍♀️ om muruga potri 🙏 🙇‍♀️
@kasieswari7364
@kasieswari7364 Жыл бұрын
O
@kasieswari7364
@kasieswari7364 Жыл бұрын
K D
@ashamanepalli5992
@ashamanepalli5992 Жыл бұрын
ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఆయన్నే స్మరిస్తూ ఒక దీపం వెలిగించండి అనుభవంతో చెబుతున్న వికలాంగుడు అనుకున్న న కొడుకు చక్కగా నడుస్తున్నాడు ఇంకా ఆర్థికంగా స్థిరపడ్డను ఫలితం కూడా 6 వారాలలో కనిపిస్తుంది షణ్ముఖుడు కదా ఓం స్కందాయన నమః
@nusrathbanu7319
@nusrathbanu7319 Жыл бұрын
Super
@shaikgouse5024
@shaikgouse5024 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🏠🏠katukovali
@laxmipakala-zp4cx
@laxmipakala-zp4cx Жыл бұрын
Naku 50rs jeetham echinaduku kruthagnathalu subramanyeswara swamiki kruthagnatalu
@pavaninampudi
@pavaninampudi Жыл бұрын
R u joking rs 50 salary
@silpakancharana4585
@silpakancharana4585 Жыл бұрын
@@laxmipakala-zp4cx 50 rs ha lekuntey 50,000 ha
@devarasammakka2286
@devarasammakka2286 11 ай бұрын
సుబ్రహ్మణ్యం స్వామి నా పెద్ద కొడుకు ఎక్కడ వున్నా కెషమంగా నా దగ్గరికి వచ్చేటట్టు నా కోరిక నెరవేర్చు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🌹
@kowsalyaparvathala9894
@kowsalyaparvathala9894 11 ай бұрын
Baba save me 🙏🙏🙏🙏🙏
@Mahintr143
@Mahintr143 Ай бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నమః మహి ఎక్కడున్నా సంతోషంగా ఉండేటట్టు చూడు దేవుడా..🙏🙏🙏🙏
@RadhaGurrapadi
@RadhaGurrapadi Жыл бұрын
Om Sri Skandaya Namaha.plz give us health,wealth n happy.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@kurubakrishanveni6631
@kurubakrishanveni6631 11 ай бұрын
Om saam sharavanbhavaya namaha.... 🙏🙏🙏...
@balusuvadavalasasa8061
@balusuvadavalasasa8061 11 ай бұрын
స్వామియే శరణం అయ్యప్పా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balusuvadavalasasa8061
@balusuvadavalasasa8061 11 ай бұрын
అందరినీ చల్లగా చూడు స్వామి..
@mahamkalisatyanarayanamurt7135
@mahamkalisatyanarayanamurt7135 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ome Sri Valli deva sena subhramanya ya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@purnakrishna2224
@purnakrishna2224 Жыл бұрын
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🎉👏👏👏🙏🙏🙏 శరవణభవ పాహిమాం పాహి షణ్ముఖ నాథ మాం పాహి 🎉👏👏👏🙏🙏🙏
@SholingapuramDilliBabu-jd8uc
@SholingapuramDilliBabu-jd8uc 11 ай бұрын
స్వామి తండ్రీ జాబ్ వచ్చేలా చూడండి స్వామి.ఒక్క అవకాశం తండ్రి సుబ్రమణ్యస్వామి
@KankanalaEswaramma-d9h
@KankanalaEswaramma-d9h 10 ай бұрын
మాకు వంశాభివృద్ధి చెయ్యి స్వామీ
@ktlfamily3474
@ktlfamily3474 Жыл бұрын
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sankaraiahmeka8193
@sankaraiahmeka8193 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@Hellovasu1
@Hellovasu1 Жыл бұрын
Om,Namo Shree Subrahmanya Swamy..
@VenkateswararaoA-fc6ee
@VenkateswararaoA-fc6ee Жыл бұрын
Om Subramaniaya Swami Namah.🙏🙏🌺🌺🌻🌻🪔🪔🪔🪔🪔🪔🥥🥥🥥🥥🍌🍌🍇📿👪🏣👩‍❤️‍👨🚩🔱🥁🥁🙏🙏🙏🙏
@kalagarlavenkatanarayana2765
@kalagarlavenkatanarayana2765 10 ай бұрын
Your blessings upon all people Always. Namaskaramulu subramanya Swamy.
@nageshwargoud4700
@nageshwargoud4700 Жыл бұрын
OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 🙏 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH
@PanduSwamy-ro9xj
@PanduSwamy-ro9xj Жыл бұрын
OMHAROM HARA
@Pavithra2165
@Pavithra2165 Жыл бұрын
Subhramanya Swamy Ki Jai❤
@ravindraravi4500
@ravindraravi4500 Жыл бұрын
🌺శ్రీ వల్లి దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామి🌺🙏🙏🙏🙏🙏
@ramalingadevara6079
@ramalingadevara6079 Жыл бұрын
Sri valli Devasena sametha subramanyam swamiyee namah
@eswaranaidu2612
@eswaranaidu2612 Жыл бұрын
0000
@gubbachandramohan6471
@gubbachandramohan6471 Жыл бұрын
Sri bevasena samrth subrammanyam
@mounikaragula9542
@mounikaragula9542 Жыл бұрын
Thandri life lo set aye pillalu ayne la dhevunchu thandri🙏🏿🙏🏿🙏🏿
@jagathjagan2361
@jagathjagan2361 2 ай бұрын
🕉️ om Sri gurubyo namah 🌺 Om Sri Lakshmi narayane namah 🌺 Om Sri uma maieshwara ye namah 🌺 Om Sri Rama lingeswara ye namah 🌺 Om Sri subramanya swamy ye namo namah ❤🌺👏🙏🙏🙏
@ranimurugesh79
@ranimurugesh79 29 күн бұрын
Subramanyam anugrahamtho naku koothuru puttindi.manchi varudu raavalani korukuntunnanu jai subrahmanyam.
@ChinibabuKokiri-hd5vq
@ChinibabuKokiri-hd5vq Жыл бұрын
అరోమ్ హర. అ రోమ్ హర. అ రోమ్ హర. 🙏🙏🙏
@celebrity.world143
@celebrity.world143 4 ай бұрын
నాకు సంతానం ఇచ్చి ఆశీర్వదించు తండ్రి🙏🙏🙏మీ అనుగ్రహంతో సంతానం కలగాలని మనస్పూర్తిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను తండ్రి😭😭😭
@Neha_Vlogs777
@Neha_Vlogs777 3 ай бұрын
Subramanya swammy naku pregnecy postive vachela dhivinchu thandri sathanam prasadhichu thandri🙏🏻🙏🏻
@rajeswarikamaraju
@rajeswarikamaraju Жыл бұрын
🙏🙏 ఓం సుబ్రహ్మణ్యస్వామి నమః
@pushpalathadeviengeti9071
@pushpalathadeviengeti9071 Жыл бұрын
Om Namo Srivalli devasena sametha Subramanyaswami Namaha, God bless our family swami
@vishwambharacharysirigadha9270
@vishwambharacharysirigadha9270 Жыл бұрын
Om శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాదాభివందనాలు💐💐🙏🙏
@tippabattinisreenivasulu3854
@tippabattinisreenivasulu3854 Жыл бұрын
Sreenivasulu
@ramunaidujagarapu227
@ramunaidujagarapu227 Жыл бұрын
Ramunsidu
@nageswararaomaddu5360
@nageswararaomaddu5360 Жыл бұрын
Ma Abbai ki job ravalani, pelli avvalani pradinstunanu.ome subhramanya sawmi.
@chittinukalubokka192
@chittinukalubokka192 Жыл бұрын
@@tippabattinisreenivasulu3854ni hi nahi 🥳 ni Bu bu hu hu by ty bu
@tummamohan4505
@tummamohan4505 Жыл бұрын
ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SakethSaketh-h9k
@SakethSaketh-h9k Жыл бұрын
నా కష్టాలు నీకు తెలుసు స్వామి,నాకు బిడ్డలను యిచినవు. ఆ బిడ్డను సన్మార్గంలో నదిచేటట్టు చేయి స్వామి.
@mallikasree9739
@mallikasree9739 Жыл бұрын
Om Sree Skandaya Namaha 🙏🌺👍🙏👏
@ramalingaiahmramu6499
@ramalingaiahmramu6499 Жыл бұрын
Subramanyaswamy sharanu 🙏🙏🙏🙏🙏
@srinivasadapa1264
@srinivasadapa1264 Жыл бұрын
Thanks it’s very appropriate prayer of the season
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 95 МЛН
Sri Subrahmanya Sahasranama Stothra | Sindhu Smitha | Telugu Lyrics| 1000 names of Lord Subramanya
29:19