బ్రాహ్మణులు బీసీ లు ఏంటి..? | Brahmins | Radha Manohar Das | Srinivas Patnaik | Tree Media

  Рет қаралды 4,555

Tree Media Devotion

Tree Media Devotion

2 ай бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
బ్రాహ్మణులు బీసీ లు ఏంటి..? | Brahmins | Radha Manohar Das | Srinivas Patnaik | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#brahmins #radhamanohardas #srinivaspatnaik #caste
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 40
@cheruvuramesh5304
@cheruvuramesh5304 2 ай бұрын
బ్రాహ్మణ్యం గురించి వారి సామాజిక వ్యవస్థ గురించి ఇతనికి ఏ విధమైన అవగాహన లేదు
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 2 ай бұрын
రిజర్వేషన్లు ఎంత కాలం. అంబేద్కర్ గారు పది సంవత్సరాల తరువాత సమీక్షించాలని చెప్పారు. How long.
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 ай бұрын
బ్రాహ్మణులు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని మీ అభిప్రాయం ఐతే అది పూర్తిగా అసత్యం. గతంలో బ్రాహ్మణులు సమాజాన్ని ఇబ్బంది పెట్టారు అన్నది మీ అభిప్రాయం ఐతే అది అసత్యం. అణగదొక్కడం అన్నమాట చాలా పెద్దది, దాన్ని మీరు బ్రాహ్మణులపై సంధించారు. ఇది చాలా దారుణం. మీరు నిర్ణయసింధు-ధర్మ సింధు మొదలైన గ్రంథాలను చదవండి. ఇంకొన్ని ముఖ్యమైన శాస్త్రగ్రంథాలున్నాయి. ఓసారి వాటిని చూడవలసిందిగా సూచన. యుగధర్మం అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఐనా, శిష్యులైన పెద్దలు ఏది ప్రమాణమని చెబుతారో దాన్ని తెలుసుకోవాలి, ఆదరించాలి. ఛానళ్ళ వారికి సూచన- డిబేట్లు చెయ్యడం వల్ల మంచి జరగకపోయినా చెడు మాత్రం తథ్యం. కారణం.. మీ లక్ష్యం మంచిని వెలికి తీసేదిగా కనపడదు,మీకున్న కుహనాలౌకికవాదభావజాలాన్ని ప్రశ్నల ద్వారా చూపుతుంటారు. అలాగే మీరు చర్చించడానికి పిలిచేవారు కూడా అదే కుహనాలౌకికవాదమేధావులే, సదాచారాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చేసి,అధ్యాపకులుగా పని చేస్తున్న పండితులు చాలామందిఉన్నారు. వారిని డిబేట్లకు పిలవరు. అసలు ఆచారాలూ, మొదలైన వాటి విషయంలో నిజంగానే మీకు జిజ్ఞాస ఉంటే మీరే ఎందుకు చదవరు శాస్త్ర గ్రంథాలను? ఖురాన్నైనా ,బైబిల్నైనా,భగవద్గీతనైనా అందరికంటే ముందు మీడియా వాళ్ళు చదవాలి. కారణం వాటికి జరుగుతున్న మేలైనా కీడైనా మీ వల్లే. మీకు తోచింది తోచినట్టు ఇంటర్ప్రిట్ చేసేస్తూంటారు. ఈ ప్రక్రియ యుధ్ధానికంటే ప్రమాదకరమైనది. అంతా సమానమే అంటూ కేవలం హిందువులను, సనాతనధర్మాన్ని మాత్రమే లక్ష్యం చేసుకుని వాగ్బాణాలు సంధిస్తూ ఉంటారు. అన్ని మతాలూ ముఖ్యమే అంటూ హిందూ మతాన్ని నిరంతరం ద్వేషిస్తూ, ఇతర మతాలపై ఏదీ చర్చించరు. ఇతర మతాల చర్చ వచ్చేటప్పటికి.. అన్నీ మంచివే, ఏ మతమైనా మంచినే బంధిస్తుంది, అందరి దేవుళ్ళూ మంచివారే అని చిలక పలుకులు వినిపిస్తారు. విడివిడిగా మంచీ,చెడూ, సంస్కరణలు, దిద్దుబాట్లూ, మొదలైన విషయాలలో చర్చించడానికి మాత్రం హిందువులూ ,సనాతనధర్మమూ మీకు తేరగా దొరుకుతాయి. ఒక తీన్ తలాక్, ఒక దశమభాగం,వాటిలో ఉన్న వర్గాలూ తారతమ్యాలు, ఆయా మతాలలోని స్త్రీల హక్కులూ, గొడవలూ మొదలైన విషయాల గురించి చర్చే ఉండదు. ఉండదు. కులం గురించి మీరే ప్రచారం చేస్తున్నారు తప్ప, నిజంగా దాని వల్ల సమాజం నష్టపోతోంది అనుకుంటే, దాన్ని రద్దు చేయాలని మీ మాటగా ఏనాడైనా ఒక్క ఛానలైనా డిమాండ్ చెయ్యలేదు. చివరిగా... కెమెరా ముందు కూర్చోడానికి ముందు మంచీ చెడుల గురించి మీరు అన్నీ తెలుసుకోవాలి, మీరే విశ్లేషణ చేసుకుని , సమాజం గురించి, సదాచారం గురించి తెలిన పండితులను మాత్రమే పిలిచి , వాళ్లతో చక్కగా చర్చించి, ఆ తరువాత కెమెరా ఆన్ చెయ్యాలి. హిందూధర్మం పై దండయాత్ర మీడియా లక్ష్యం కాకూడదు. స్వస్తి.
@sspatnaik9354
@sspatnaik9354 2 ай бұрын
అయ్యా నమస్కారం! నమస్కారవంతంగా మెసేజ్ పెట్టారు సంతోషం! పూర్తిగా ప్రోగ్రాం చూసి, గత ప్రోగ్రాం కూడా చూసి ( లింక్ పెడతాను), గాబర లేకుండా మెసేజ్ మీరు ఇచ్చి ఉంటే చాలా బాగుండు. ఇక మీరు అసత్యం అసత్యం అసత్యం అనే ప్రతిదీ సత్యం అని నిరూపించే పరిపూర్ణమైన డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నవి అవి నిజాలు/ సత్యం. వీటిపై నేను ప్రస్తావించదలచుకోలేదు. మీతో వాదనగా దిగదల్చుకోలేదు. హిందూమత అభివృద్ధికి, బ్రాహ్మణ శాఖల ఐక్యతకు, పటిష్టతకు నిజం తెలిపే, సదరు వ్యక్తులకు కళ్ళు తెరిపించే సాధనే నాకు ముఖ్యం! మీకు నచ్చనిది అసత్యం అసత్యం అని అనకుండా విషయన్ని విని సత్యాన్ని గ్రహిస్తే తప్పనిసరిగా మీరు బ్రాహ్మణత్వంతో హిందుత్వ అభివృద్ధికి నన్ను ఏకీభవిస్తారు. జైశ్రీరామ్
@sspatnaik9354
@sspatnaik9354 2 ай бұрын
kzbin.info/www/bejne/g6TJlqtrhqiNeMUsi=BC3eJOoCf-AN8xWI
@swarnalatha5263
@swarnalatha5263 2 ай бұрын
చాలా బాగా చెప్పారు sir
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 ай бұрын
@@sspatnaik9354నమస్కారం, నా మెసేజ్ లో అసత్యం అన్న మాట అసత్యమైతే సత్యమేదో దాన్ని అంగీకరించడానికి సంశయమేల నాకు...
@sspatnaik9354
@sspatnaik9354 2 ай бұрын
kzbin.info/www/bejne/g6TJlqtrhqiNeMUsi=n3pImzZuqOrr-_Xr
@tdl951
@tdl951 2 ай бұрын
బ్రాహ్మలు అందరినీ దేశం వదిలి పోయేదాకా ఈ రిజర్వేషన్ ఇష్యూ వుంటుంది. బ్రాహ్మలు అందరూ దేశం వదిలి వెళ్లి పోయాక , మిగతా వాళ్ళు దాని కోసం కొట్టుకును కొట్టుకుని మిగులుతారు.
@rushimuka
@rushimuka 2 ай бұрын
సదాశివుని శ్రీనివాస్ తమ్ముడు!? చాలా చాలా అద్భుతంగా ఉంది!? నీ విశ్లేషణాత్మకమైన అటువంటి!? సమాధానం అద్భుతః!?
@bhavani3517
@bhavani3517 2 ай бұрын
Okka vedio chusi mee maatalaki fan ayipoyanu.i am also brahmin.i support you sir.
@lathagangaraju7707
@lathagangaraju7707 2 ай бұрын
Emo brahmin.Amma meeru
@bhavani3517
@bhavani3517 2 ай бұрын
Niyogi andi.
@sspatnaik9354
@sspatnaik9354 2 ай бұрын
మధ్యలో ఓవర్ లుక్ లో ( 12:14 )కృష్ణుడు అనుకున్నాడు అని అనడం జరిగింది! నన్ను మన్నించండి! అది కృష్ణుడితో అర్జునుడు ఇలా అని బాధపడ్డాడు అని అనబోయి...! నన్ను అర్థం చేసుకోగలరని నా మనవి! మీ శ్రీనివాస్ పట్నాయక్
@malyalasrinivas6891
@malyalasrinivas6891 2 ай бұрын
కులం కులం ఏముంది తమ్ముడు ఎవని మో... కి పుడితే అదే మన కులం ముందు తీసేయవలసింది రిజర్వసన్
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 2 ай бұрын
JAI SHREERAM
@ramanabv6848
@ramanabv6848 2 ай бұрын
Very good. All Reservatios should be scrapped to improve quality of country
@somireddy8058
@somireddy8058 2 ай бұрын
Jai sriam
@lavakushar4369
@lavakushar4369 2 ай бұрын
సనాతన ధర్మాన్ని కాపాడి ఉజ్వల భవిష్యత్ కల్పించవలసిన బ్రాహ్మణులు అవకారవాదులై, గోరంగా విపలమైనారు.
@tdl951
@tdl951 2 ай бұрын
ఇతనికి knowledge వుంది కానీ అది వికృతరూపం, పక్కదారి పట్టిన్ది. ఇతని అంటున్నాడు -;రిజర్వేషన్ అవసరమైన వాళ్లకు బ్రాహ్మలవల్ల పొందట్లేదు అని. వాళ్ళు పొందనిది బ్రాహ్మల వల్ల కాదు. రిజర్వేషన్ కేటగిరీ లోనే తరతరాలుగా లాభం పొందుతున్న వాళ్ళు, బాగా డబ్బు వున్నవాళ్ళు లేనివాళ్లను అణుస్తున్నారు. ఇంకా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అది కారణం.
@ramanabv6848
@ramanabv6848 2 ай бұрын
మానవశరీరానికి మాంసాహారం హాని. ఎవరు తినకూడదు. ఒక ప్రాణం తీసి తినటం ఏమిటి
@prabhakarkarne2395
@prabhakarkarne2395 2 ай бұрын
Asalu reservation anee padam teesiveste eee samasye undadu evaru bratuku varikuntundi
@anilkumarkota5027
@anilkumarkota5027 8 күн бұрын
ఈ శీను లేదా సుబ్బు లేదా దిబ్బు కి బుద్ధి లేదనిపిస్తోందేమో అనిపిస్తోంది . రక్తాలు , కోసుళ్లు ఎందుకు గాని ఈ ముష్టి కబుర్లు హిందువుల గురించి మాత్రమే . వేరే మతాల గురించి మాట్లాడే దమ్ము లేదు. ప్రతివాడు బొడ్డూడని బుడ్డోడు కూడా కులాలతో సంభందం లేకుండా పోకిరి , అతడు లాంటి సినిమా లోని డయలాగులని పలుకుతాడే మరీ చదువు ఎందుకు చదవలే డంటే వాడికి అర్ధము అయ్యేటట్లు చెప్పక పోవటమే. ఒక బ్యాపనోడు , వైస్యుడు చదువుతున్నారంటే సర్కసులో పులి శిక్షకుడు కొట్టే కొరడా దెబ్బలతోను . కరంట్ షాకులతోను అన్ని విన్యాసాలు నేర్చుకున్నట్లే బ్యాపనోళ్లు , వైస్యులు చదువు తమని తామే శిక్షించు కొంటూ నేర్చుకుంటున్నారు . కనుక బ్యాపనోళ్లకి , వైస్యులుకి ఎంత తెలివి ఉందొ అంతే తెలివి మిగిలిన కులాల వారికి ఉందని బొడ్డూడని బుడ్డోడు కూడా కులాలతో సంభందం లేకుండా పోకిరి , అతడు లాంటి సినిమా లోని డయలాగులని పలుకతాము ద్వారా అర్ధము అవుతుంది . ప్రస్తుతము కులాల రిజర్వేషన్లు అలాగే ఉంచుదాము . కానీ కులాల మధ్య ఈ పోరాటాలు అవసరమా ? అన్ని కులాల వారికి చదువు అర్ధము అయ్యేలా నేను చెబుతాను , దీనికి నా గ్యారంటీ . కనుక ఎవరి కులవృత్తి నైపుణ్యాలు వారికి ఉంటాయి . అగ్గు పెట్టెలో పెట్టె చీర నేసె నేతవాళ్ళు నేటికీ సిర్సిలా లో వున్నారు . అది నేతవాళ్ల నైపుణ్యము . ఇప్పటికి తుప్పు పట్టని కుతుబ్ మినార్ లని నిర్మించిన మన కమ్మరి వారి నైపుణ్యము వారి సొంతము . కనుక ఏ కులము గొప్ప ఆ కులముది . ఈ విషయము అందరు ఒప్పుకోవాలి . అసలు మనుష్యులు మాంసము ఎందుకు తినాలి ? అదే జంతువులకి ప్రెషర్ కుక్కర్ లు వుండవు . మషాలాలు వుండవు . మైక్రో ఓవెన్లు వుండవు . వాటికి ఫ్రీ బస్సు లు వుండవు. వాటికి దుస్తులు వుండవు ఎండకి తట్టు కునే ఫాషన్ కళ్లద్దాలు వుండవు , వాటికి జబ్బులు వస్తే మందులు ఉండవు .అవి ఫ్రీ షేల్టర్లు వుండవు . ఎండకి ఎండి వానకు తడిసి దిన దిన గంధము నూరేళ్ళ ఆయుష్షు కనుక వేరే దారి లేదు కనుక అవి వాటి వాటి జంతు లక్షణాల బట్టి మేకలు , కుందేళ్లు వగైరాలు ఆకులు అలములు తింటే , పులి సింహము వగైరాలు మాంసము తింటాయి.
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@venkatasitaramarao33
@venkatasitaramarao33 2 ай бұрын
Yeto e sollu yevaru yenni cheppna yemi sadinchedi yemiledu soonyam Regervations Ambethkr 10years pettadu. Idi kagamujahameriginasatuam Avi teeyadaniki try cheyyandira
@lavakushar4369
@lavakushar4369 2 ай бұрын
తెలంగాణ బ్రాహ్మణులు ఒక్కరు లేరు, వాలంతా కర్ణాటక, ఆంధ్ర నుండి వచ్చినవాళ్లే.
@vedulalalitha6969
@vedulalalitha6969 2 ай бұрын
Hindhuism నశించాలి brahminisim బసెంచాలి
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 2 ай бұрын
మీరు నశించాలి.జై బూమ్
@venkatasitaramarao33
@venkatasitaramarao33 2 ай бұрын
Ori andulo nuvvu Nasano Ayipovali
@Krishna-ng4fz
@Krishna-ng4fz 2 ай бұрын
Commi nikrustuda
@behappyalways4471
@behappyalways4471 2 ай бұрын
vedulalalitha6969, నువ్వు సర్వనాశనం అవ్వుగాక !!
@venkatasitaramarao33
@venkatasitaramarao33 2 ай бұрын
Ori Memu nasisthe Motham Antham AipotundiraV p Sarvenajana SukunoBqvathuanikorukonevadu Bramhmade MeeRu Andaru Ila pravarithsthe Sarvejana NasanmAvali ani Gattiga Chestham Appudu meeru memu Andaru Nasanam ayipoyina parabaledu Daridruda?
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 67 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Prabhuji Radha Manohar Das Exclusive Interview | Dwaraka | iDream Bhakti
1:23:41