2024లో వినసొంపైన గొప్ప పాటని వింటూ ఈపాటలో నటించిన అగ్రనటులందరికీ శ్రద్ధాంజలి ఘటించే వాళ్లు ఎంతమంది ఉన్నారు👍👍🌹🌹🙏🙏
@vinodbabu4602 Жыл бұрын
ఈలాంటి సినిమాలు తీయాలి అంటే అది కేవలము ఒకే ఒక్క మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ గారు, NTR గారు SVR గారు, కృష్ణ గారు గ్రేట్ లెజెండరీ ACTORS
@arjun24897 ай бұрын
yes
@zter447 ай бұрын
😂😂😂😂😂😂😂
@zter442 ай бұрын
avunu ilaanti cinema lu theesi Krishna oka v.p ga kooda natincha vachu😂😂😂😂
@chikatlabalajivenkataraman5864 Жыл бұрын
ఎవరండి చనిపోయిన వారు? నా బాల్యంలో ఈ పాట (సినిమా కూడా)చూసాను.అపుడు ఒకలా అర్ధం అయింది.30,40 లో కూడా చూసాను.మరికొంత అర్ధం అయింది.60 లో ఇపుడూ చూస్తున్నాను.ఇపుడు సరికొత్తగా ఉంది.అదే పాట.ఎన్నొ అర్ధాలు.ఈ సినిమా లేదా పాట లో నటించిన (సారీ )జీవించిన వారు చాలామంది మన మధ్య లేక పోవచ్చు.కాని ఈ సినిమా ద్వారా వారు ఇప్పటికీ బ్రతికి ఉండే మనకు రోజుకో లా తెలియని విషయాన్ని తెలుసుకునేలా చేస్తున్నారనేది నా నమ్మకం.
@nageswararaokodali860110 ай бұрын
i accept with you brother
@srinivasumangalampalli5079 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@harithaiv56067 ай бұрын
Really one of the best comment I came across in recent times.
@kodurvenkataramanasastry52203 ай бұрын
Yes, I too accept with you…a memorable song with infinite possibilities of interpretation.
@bommaliapparao99622 ай бұрын
Super hitgoodmovie
@mettasatishkumar3 ай бұрын
ఇంత అద్భుతమైన పాట వినడానికి ఇంత అద్భుతమైన సినిమా చూడడానికి మనం ఎంతో అదృష్టం చేసి ఉండాలి, జై ఎస్.వి.ఆర్, జై ఎన్టీఆర్, జై కృష్ణ
@mmallikarjuna77382 жыл бұрын
విన్నారా.. విన్నారా.. అలనాటి వేణుగానం మోగింది మరల.. అలనాటి వేణుగానం మోగింది మరల చెలరేగే మురళీ సుధలు.. తలపించును కృష్ణుని కథలు.. విన్నారా పుట్టింది ఎంతో గొప్పవంశం.. పెరిగింది ఏదో మరో లోకం పుట్టింది ఎంతో గొప్పవంశం.. పెరిగింది ఏదో మరో లోకం అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు అడుగడుగున గండాలైనా ఎదురీది బతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు దొంగైనా.. దొర అయినా.. మనసే హరించేనులే విన్నారా.. అలనాటి వేణుగానం మోగిందె మరల అలనాటి వేణుగానం.. మోగింది దిమరలద్వేషించే కూటమిలోన నిలచి.. ప్రేమించే మనిషేకదా మనిషి ద్వేషించే కూటమిలోన నిలచి.. ప్రేమించే మనిషేకదా మనిషి ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు ఆడేది నాటకమైనా పరుల మేలు తలచాడు అందరికీ ఆనందాల బృందావని నిలిపాడు ఆ నాడు.. ఈ నాడు మమతే తరించేనులే విన్నారా.. అలనాటి వేణుగానం మోగింది మరల చెలరేగే మురళీ సుధలు.. తలపించునుకృష్ణుని కథలు.. విన్నారా
@sreedharsapare99732 жыл бұрын
మనము ఊపిరి ఉన్నంతవరకు వింటము. మరో జన్మవుంటే మనిషిగా పుట్టి ఈ పాత పాటలు వినా లని కోరుకుంటాను
@krishnarao47695 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు ❤
@sravanikota32572 жыл бұрын
ఈ సినిమా లో. ఇ ద్దరుముఖ్య మంత్రులు కనిపిస్తారు ఒకరు తమళ నాడు స్వ ర్గ య మాజీ ముఖ్యమంత్రివిజయ లలిత. తెలుగుదేశం పార్టీ అధినేత మా జీ ముఖ్యమంత్రి స్వర్గయ నంద మూరి తారక రామారావు గారు అదికాక సిని మా పేరు దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమా లో తెలుగు పరిశ్రమ ను శా సించే పెద్ద పెద్ద ప్రముఖ సినీ నటులు. ఈ సినిమా లోకనిపిస్తారు. వా ళ్ళు లో.s.v. రంగా రావు. రామా రావు గారు. కృష్ణ గా రు. జగ్గయ్య గా రు రా జ బాబు. సత్య నా రా య ణ. అల్లు ామలింగయ్య గా రు. విజయ లలిత గా రు విజయనిర్మల గా రు కాంచ న గారు. ఈ సినిమసూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది వంద రోజులు పూర్తి చేసుకుంది
@kareemma19852 жыл бұрын
Vahida rehaman
@mangalaranganathan94426 ай бұрын
Ms. J Jayalalitha is the former Chief Minister of Tamil Nadu. You have mentioned as Vijayalalitha😢
@aswanikumarpatri51424 жыл бұрын
చిత్ర కధానాయకుడు, చిన్నప్పుడే తన తండ్రి చేత, ఇంటినుండి వెళ్ళగొట్టబడతాడు. సహవాసదోషం చేత దొంగల గుంపులో పెరిగి దానికి నాయకుడు ఔతాడు. తరువాత తన తప్పు తెలుసుకుని తనవారిని చేరి, దుర్మార్గుల గుట్టు బయట పెడతాడు. ఈ నేపధ్యంలో పాట మొదటి చరణం మరొక్కసారి పరిశీలిద్దాం .. “పుట్టింది ఎంతో గొప్ప వంశం .. పెరిగింది ఏదో మరో లోకం... అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు.. చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు..” చిత్ర కధనంతా మూడు పంక్తులలో, గీత రచయిత ఆరుద్ర గారు ఎంత బాగా చెప్పారో చూడండి. మనం అక్కడే ఆగిపోతే, ఆయన గొప్పదనం పూర్తిగా తెలియనట్లే. ఇప్పుడు అవే పంక్తులను మరొక కోణం నుండి చూడండి. . దృశ్యం - హీరో తండ్రి తన పెద్దకొడుకును ఇంట్లోనుంచి వెళ్ళ గొట్టినందుకు పశ్చాత్తాపం చెందుతాడు. అతని ఆచూకి తెలియకపోయినా, అతడి పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతుంటాడు. పాట వేణునాదంతో మొదలౌతుంది. మెట్ల మీదుగా క్రిందికి దిగుతున్న కధానాయకుడు - తండ్రికి శ్రీకృష్ణుని లాగా కనబడతాడు. పాట ప్రారంభమే ఒక సాకీ - “మరల రేపల్లె వాడలో మురళి మోగె ... మోడువారిన హృదయాలు పూయ సాగె” - తో ప్రారంభించబడుతుంది. అలాటి నేపధ్యంలో పాట మొదలైనపుడు - కృష్ణుని గురించి ఒక్కసారి అవలోకిద్దాం. ఆయన పుట్టింది దేవకీ వసుదేవులకు... కానీ పెరిగింది వ్రేపల్లె లో యశోద వద్ద. పుట్టినప్పటినుండి వృత్తాసురుడు, పూతకి వంటి రాక్షసుల బారిన పడినా, వారిని సంహరించాడు. బాల్యం నుండే పొరుగు వారి ఇళ్ళలో పెరుగు, వెన్నలను దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఇప్పుడు ఈ భాగవతార్ధంలో ఆ పంక్తులను మళ్ళీ చూడండి .. “పుట్టింది ఎంతో గొప్ప వంశం .. పెరిగింది ఏదో మరో లోకం... అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు..” ఇలా కధా పరంగా, కృష్ణ పరంగా అర్ధం స్ఫురించేలా వ్రాయడమే ఆరుద్ర గొప్పదనం. ఇక పాట చిత్రీకరణపరంగా - SV రంగారావు కనిపించిన ప్రతి frame లోనూ ఒక్కొక్క భావ ప్రకటన చేస్తూ కనిపిస్తే - అంతకు మించి ఎన్టీఆర్, అభినయం గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది. పాట మొదట్లోనే, కృష్ణుని విగ్రహానికి SVR పూల మాల వేస్తున్నప్పుడు, ఎన్టీఆర్ ముఖంలో భావాలు గమనించండి. అలాగే పాట ఆద్యంతం ముఖంలో దీనత్వం, వేదనతో కధానాయిక వంక చూస్తే, ఆమె “ఊరుకో... అంతా బాగా ఔతుంది” అన్న భావంతో తల ఊపడం, వెంటనే, ఎన్టీఆర్ ముఖంలో స్వాంతన .... ఓహ్ .... అదీ . నటన అంటే !! ఇంతా చదివిన తరువాత మీరు ఆ పాట విడియో ని మరొక్కసారి చూస్తే, ఆ మహామహుల నటనకు జోహారు పలికినట్లే ..!!
@జూపల్లి.రావు4 жыл бұрын
ఆశ్వనీ కుమార్ గారికి శుభోదయం, ధన్యవాదాలు విశ్వవిఖ్యాత నటసార్వభౌముని అభినయం, యశ్వీయార్ గారి హృదయ వేదన గానగంధర్వుని గళంతో శృతి కలిపిన గానకోకిల , నేటికీ మరపురాని మధుర చిత్రాన్ని నిర్మించిన నటశేఖరుడు ఇటువంటి ఆనాటి చలన చిత్రాన్ని అభిమానించిన ఈనాటి ఆశ్వనీ కుమార్ గారి చక్కటి విశ్లేషణ నేను ఈ అభిప్రాయం వ్రాయడాని కి ప్రేరణ సార్ నేను ఈ చిత్రం విడుదల సమయంలో 8 వతరగతి సినిమా చూసిన నాకు ఆనాడు తెలిసినది యన్టీఆర్, యశ్వీయార్, కృష్ణ , ఫయైట్స్ , పాటలు మాత్రమే వాటి ఆర్ధాలు తెలియవు ఇదే సినిమా నీ నేను డిగ్రీ 2 వ సంవత్సరం లో చూడడం జరిగింది అప్పటినుండి 2౦2౦ ఈరోజు కీ ఎన్నో సార్లు చూసినా కొత్త గానే ఉంటుంది, 8 వ తరగతి రోజుల్లో భావం , ఆర్థం తెలియవు జీవితం అంటే తెలియని వయసు, నేడు ఆనుభవంతో నిండిన వయసు ఈరోజుల్లో ఇటువంటి సినిమాలను ఆదరించే పాతతరం ఆభిమానుల కు ఆభిమానిని నేను నా ఈ సుదీర్ఘ లేఖను చదవగలిగే మీ సహృదయానికి , సహానాని కి కృతజ్ఞతతో మీ వంటి పాతతరం తెలుగు భాషాఆభిమాని
@aswanikumarpatri51424 жыл бұрын
@@జూపల్లి.రావు ధన్యవాదాలు శ్రీ జూపల్లి రావు గారూ - నా విశ్లేషణ కనీసం ఒక్కరిలోనైనా స్పందన కలిగించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.
@krissmonty28834 жыл бұрын
Super analysing
@జూపల్లి.రావు4 жыл бұрын
@@krissmonty2883 ధన్యవాదాలు సార్
@venkateswararaoatluri24594 жыл бұрын
Golden song
@sreejasakepuram81016 жыл бұрын
ద్వేషించే కూటమి లోన నిలచి... ప్రేమించే మనిషే కదా మనిషీ... ఎంత మంచి భావం, చాలా అందంగా రాసారు, ధన్యవాదాలు.👏👏👏👏👏.
@hemanth71196 жыл бұрын
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నేను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అర్థవంతరమైన ఆరుద్ర గారి సాహిత్యం సమకూర్చిన ఈ గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచిన నాకు చాల ఇష్టమైన పాటను ఎన్నుకున్న మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@chalapathiarchitectconsult23355 жыл бұрын
మంచి భావనకు మి అభినందనలు ప్రశంసనీయం
@radhamadhav.alapati77845 жыл бұрын
👌
@KaunKizka5 жыл бұрын
I sing this song all the time. Especially during this charanum i loose a heart beat. Whole world would change if they just adopt the above .. no more fighting and no more hatred !
@srideviyerrisani6103 жыл бұрын
@@hemanth7119 nice comment andi Ty
@vijayabhaskart11974 жыл бұрын
ఈ సినిమాలో పాటలన్నీ సూపర్. కథా బలంగల చిత్రం.
@hemanth71196 жыл бұрын
ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించే మనిషే కదా ఆ మనిషి ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించే మనిషే కదా ఆ మనిషి ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు అందరికి ఆనందాల బృందావని నిలిపాడు ఆనాడు ఈనాడు మమతే తరించేనులె విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరలా చెలరెగె మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు విన్నారా అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి ఆణిముత్యంలాంటి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘుంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు మరపురాని మధురాతి మధురమైన ఈ పాటను ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటరత్న నందమూరి తారకరామ రావు గారి నటి జయలలిత గారి అభినయం వర్ణనాతీతం.
@amaravathibhaskarbitti50506 жыл бұрын
BEST SELECTION SIR THANK YOU SIR
@hemanth71196 жыл бұрын
@@amaravathibhaskarbitti5050 గారు ఆణిముత్యంలాంటి పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించినందుకు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@maheshgandham68126 жыл бұрын
So super
@hemanth71196 жыл бұрын
@@maheshgandham6812 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@amaravathibhaskarbitti50506 жыл бұрын
ADVANCE HAPPY BIRTHDAY TO YOU SIR
@prasadyeeli Жыл бұрын
స్వర్గీయ N.T.R. గారికి టూ costly suits & dresses stich చేయించారు ఆరోజు లలో స్వర్గీయ కృష్ణ గారు. అప్పట్లో super duper hit & direct గా 24 centers & shift ల లో మరో 18 సెంటర్ లు ఆడిన 1st movie అని విన్నాము 👌👍🙏🏼
@zter447 ай бұрын
andukera Krishna fans ni erri pukollu anedhi.vaadi own picture lo vaadoka erri puka character lo natinchaam kooda Krishna Valle ayyindemole
@nahtegrm12395 жыл бұрын
🗿ఇలాంటి లెజండ్రి హీరో హీరోయిన్ లు మళ్ళీ భూమి మీదకు వస్తే బాగును భగవంతుడు ఎంత పని చేశావు అయ్య 🗿
@sreekrishnadevarayalu30734 жыл бұрын
S friend God has done wrong🌹
@padhmapadhma76522 жыл бұрын
ఆ పాత పాటలు ఎంతో మధురాలు
@prakashreddytoom38073 жыл бұрын
Devudu chesina manushulu. N.T R.jamuna.S V R.krishna. Jayalalitha.super movie .super Songs.all time hit film.
@saiganapathireddy49334 жыл бұрын
Very Sweet & Fantastic song by Ganatasala & Suseela really Superb-NTR Jayalalita all acted well
@kameswararao89774 жыл бұрын
Great song nicely sung by Ghantasala and Suseela.Good lyrics
@SriRam-bm8zw2 жыл бұрын
A great lyrical & meaningful song.. With great music by legend by HH. Ramesh Naidu Garu.
@nahtegrm12396 жыл бұрын
ఎంత చక్కగా ఉందో ఈ పాట మరిచిపోలేని అనుభూతులు చరిత్రలో నిలిచిపోయే పాటలు జై హో యన్టీఆర్ గారు 🙏🙏🙏🙏🗿🗿🗿🗿
Great song..music..composition N lyrics.. Amazing expressions by Legend actors Ty
@kapshashankarsingh65452 жыл бұрын
Old is gold
@venkatramana9099 Жыл бұрын
The great song my childhood days. .. are. Remembering. What a song..
@sreekanthraon9523 Жыл бұрын
NTR - the global superstar
@razikvk89074 ай бұрын
Ntr real joker he dont know acting
@sreekrishnadevarayalu30732 жыл бұрын
It's my child hood song , one of my favourite song NTR LOOKS VERY decent.,,🌹🌹🌷
@englishbyjnr1968 Жыл бұрын
Watched this picture with my grandma when I was in the 2nd standard
@rvbksrao8260 Жыл бұрын
It is my most favourite song in my child days I think that is in 1973 VISWA VIKYATHA NATA SAARVABOWMU SRI NANDHAMIRI TARAKA RAMUDU NICE ROLE ELDER OF THE FAMILY IN THIS PICTURE WE NEVER SAYS LATE THIS HONOURABLE PERSON ALIVES STILL
@kapshashankarsingh6545 Жыл бұрын
ఇప్పుడెక్కడ ఆ ఆణిముత్యాలు
@srinivasamurthys40515 жыл бұрын
Very pleasant and neat song to hear any number of times for knowing of Lord Krishna life in short
@mohanmks153685 жыл бұрын
Excellent movie. Beautiful lirics. Nice music. This movie remade in Hindi in late 70s
@jayanthnelaturu2516 жыл бұрын
Very melodious song with good lyrical strength
@kondalaraob39364 жыл бұрын
Yes It's True, NTRs Such Rich Looking Never Before, The Entier Credit Goes, Super 🌟 KRISHNA Gari Making Team, That is the Reason Even Today's Youth Discussing If They Watch ,"Mosagallaku Mosagadu",Devudu Chesina Manushulu", Alluri Seetha Ramaraju",Padipantalu",Ramarajyamlo Rakthapasam, Praja Rajyam",Eenadu" Simhasanam", Kurukshetram",Etc, Were Evergreen Super Hits, Our Super 🌟 Such a Great Maker, We Praoud as Fans to Krishan garu, Even Today After 25 Years of His Reatairment.
@zter447 ай бұрын
vaadi own picture lo vaadoka erri puk character veyyatam Krishna Valle ayyindi adhi kooda cheppu😂😂😂
@kondalaraob39363 ай бұрын
@@zter44, Neelanti Veedhi Kukkalu lanti Varu Endaro, Ennividhala Edchina Maa Super Star Krishna gari Padmalaya Studies All India Super Hit Movies Making Style and Success Rate Even Today a great History in Indian Film Industry! As well as In the World's Film Industry! So Be Cray, Feel Joulous and go to Hell Mr zter44 Brainless Badcow 😂😮😊😂😢"
@kishorekonduri57742 жыл бұрын
Great historical and as well as situational song ever green
@kumarn58244 жыл бұрын
జైశ్రీరామ్ జై ఎన్టీయార్
@himageethagode29825 жыл бұрын
Super song NTR.Jayalalitha
@harithaiv56067 ай бұрын
The best situational song ever produced in Telugu films.
దయచేసి తెలుగు లో రాయడం అలవాటు చేసుకోండి పోతపాలకు అలవాటు పాడి తల్లి పాల భాష మర్చిపోతున్నారు మనం పట్టు పడితే అన్ని తెలుగు లో రాయడం అలవాటు అవుతుంది పక్క రాష్ట్ర ప్రజలకు మనం తక్కువ కాదు అని నా అభిప్రాయం వాళ్లకు వాళ్ళ భాష మీద వున్న అభిమానం మనకు లేదా
@ramakrishnasurisetti56662 жыл бұрын
Correct !
@satyalaxmi85273 жыл бұрын
ఇద్దరి మినిస్టర్ల కలయిక
@narasimhamurthythanikella15577 жыл бұрын
super actors
@msr24262 жыл бұрын
ఆ సా హిత్యానికి ఏది సాటి రాదు
@vemurikrishnarao88125 жыл бұрын
Super action ntr. Devudu chesina manusulu.krishnarao
@Raghu11111-o11 ай бұрын
After long time I listened this song .tears rolled and enable to explain my thoughts
@chidambarvadlapudi5543 жыл бұрын
Real Hero of telugu states
@KURUCHETIVENKATAKRISHNARAO21 күн бұрын
మంచి సూపర్ హిట్ సినిమా 50ఇయర్స్ క్రితం
@sambasivaraojakkampudi80107 жыл бұрын
handsome ntr , top melody never again
@zter447 ай бұрын
Anna garu devudu 🙏🙏🙏🙏
@venkateshwaralup83245 жыл бұрын
how many like this song l
@vidyasagar-wm8xe18 күн бұрын
Legendary actors NTR,SVR
@devisettybhaskar46914 жыл бұрын
I like this song and expressions of the legends actors
@lalithyavn87444 жыл бұрын
The information you provide
@snarayanak29343 жыл бұрын
They never thought, they will become state Heads and will have disheartened end. Both got their own legacy
@brahmaiahchinna69662 жыл бұрын
❤️ఓం శాంతి ❤️ శ్రీ శ్రీ శివ బాబా ❤️
@aswarthreddy70412 ай бұрын
🙏hats up too old movies
@tejusai2924 жыл бұрын
P.suseela gari voice super
@chidambarvadlapudi5542 жыл бұрын
NTR , jai sree krishna
@ABDULRAHIM-no2cr2 жыл бұрын
Super Hitmuve Super song Eexelent Cenema Geretntrsvrgaru Eataamanchicenema Tesena Jaisuparstar Krishnagaru
@ManiMani-bz4cv4 жыл бұрын
Super
@rajshekartoluva74876 жыл бұрын
E pata vinna variki kalla lo neelu vastavi
@ValliMenta27 күн бұрын
Super super super super super👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@babafakruddin82725 жыл бұрын
Super song 👌👌👌👌👌
@madhutadakamalla88702 жыл бұрын
Legendary actors cms ap ntr tn jayalalitha
@venkataraojs4987 Жыл бұрын
Ee movie lo ntr krishnudiga kanipinche sannivesaniki Madras nundi banglore airport lo krishnudi vesham lo makeup to kurchunte nagesh ntr ni chusi banglore lo makeup vesukovachuga ante nirmathaki time waste avutundi ani makeup tho vellaruta dedication and time scence of ntr hatsoff
@srinivasulunookala16510 ай бұрын
One of the great Multi Starar Silver jublee movie in silver Screen ❤
@amaravatibhaskar85866 жыл бұрын
BEST SONG
@kumarmvn45126 жыл бұрын
Never memorable song
@madhusudhanarao480418 күн бұрын
Super Actors & Songs
@user-pj9dl7vt3k4 жыл бұрын
Can someone pls upload the lyric of this song in English telugu romanized version.. Thank you
@RajKumar-tn8mt4 ай бұрын
ఈ సినిమా చాలా చిన్న పిల్లవాడిని నిక్కర్లు మా నాన్నగారి జేబులో నుండి 10 రూపాయలు దొంగిలించి మురారి టు రాజమహేంద్రవరం బస్ టికెట్ ఒక రూపాయి అటూఇటూ 2రూపాయలు క్లాస్ రిజర్వడ్ 75 పైయిసలు ఫస్ట్ షో చూసి ఏదోలా ఇంటికి వచ్చే సరికి 10 గంటలు చాలా కలిపించి స్నేహితుడు అది ఇది చెప్పి అన్ని అబద్ధాలే అక్కడ ఇక్కడ ఏప్పూడు యన్ టి ఆర్ పిక లోతు అభిమాని ఇప్పూడు ఎప్పుడు ఎప్పటి కైన ఇప్పూడు నాకు 50సం లు నాపేరు శ్రీ చందమామ అందగాడు ఒకే......