మరి బ్రిటిష్ వాళ్ళ తో ఎంతో కొట్లాడి సదించిన స్వాతంతర్యాన్ని బ్రటిష్ వారే ఇచ్చారని వారి ఫొటోలు విగ్రహాలు పెట్టుకొని ఆరాధించుకోవడం లేదు కదా సార్.
@santhu52125 күн бұрын
That's correct brother
@santhu52125 күн бұрын
Vellaki evariki udhyama cheritra teliyadhu koncham telangana.movement book chadavamanali brother antha howla gale unnaru ippudu
@tv57254 күн бұрын
నీకు 10 ఎకరాల ఎవడో వచ్చి మీ భూమి కబ్జా చేస్తాడు. మీది ఒక కుటుంబం. ఆస్థి కొరకు పోరాడి, పోరాడి చివరకు సాధించు కున్నారు.కొన్నాళ్ళు సాపిగా జరిగిన కాపురం అన్న పెత్తనం ఎక్కువైనది. విడిపోదాం అనుకున్నారు. పై పెద్దల సహాయం తో విడిపోయారు. అందుచేత బ్రటిష్ తో పోల్చకూడదు.
@vasanthkumarboddu14554 күн бұрын
తెలంగాణ తల్లి అంటే మనిషి కాదు కేవలం ఊహ చిత్రం మాత్రమే
@manoharraovijigiri13215 күн бұрын
Very nice analysis
@vidyasagarraoyerravally75134 күн бұрын
👍👏 Well said Amar
@satyaa66785 күн бұрын
Only because of people and students telangana came
@BalrajuSouda5 күн бұрын
మాస్టర్ ప్లాన పడ ఉన్న వ్యతిరేకత చాలదన్నట్టు ఇదో ఒక్కటి.వినాశకాలే విపరితాబుద్ది అన్నట్టుగా వుంది.
@narenderbabu81665 күн бұрын
అదే కాంగ్రెస్ 2009 సెప్టెంబర్ లో తెలంగాణా రాష్ట్రం ప్రకటించి ఎందుకు ఇవ్వలేదు అమర్ జీ... అప్పుడు ఇష్టే ఆమె/కాంగ్రెస్ ఇచ్చినట్టు..
@p_sndpКүн бұрын
దారిలోకి వచ్చినట్టున్నాడు
@shrinevaasbathula87916 күн бұрын
సచివాలయం అద్భుతం.
@srinivasbijjala76536 күн бұрын
ఏదో ఒక మిస్ అయ్యింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది కానీ brs మీద వ్యతిరేకత లేదు jai కెసిఆర్ జై తెలంగాణ
@MysaGoudRangolu-jt3dm5 күн бұрын
అలవి కాని హామీలతో అనుకోకుండా అధికారం లోకి వచ్చారు.కెసిఆర్ మీద అభిమానం లేక కాదు సార్.
@narenderbabu81665 күн бұрын
కేసీఆర్ లేకుండా ఏ నాయకుడున్న తెలంగాణా వచ్చేది కాదు... అమర్ రాంగ్... చెన్నారెడ్డి కూడా తెలంగాణ కోసం ప్రయత్నం చేశాడు... ఏమైంది..... జర్నలిజం కలుషితం అయింది...
@UmaJanakiram6 күн бұрын
Amar thooch
@krishnachaitanya88536 күн бұрын
How many tricks he play that much respect grows in opposite direction .it's natural
@RajeshDuvva-eg2rl5 күн бұрын
సూపర్ గా వివరించినారు సార్ మంచి విషయాలు చెప్పారు
@srinivasbijjala76536 күн бұрын
అభివృద్ది చేయాలి కానీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి కాంగ్రెస్ పాతాళానికి ప్రయాణం చేసే అవకాశం ఉంది
@tytv30403 күн бұрын
మరీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధీకారం ఉన్నపుడు,తేలంగాణ ఇస్తే ఈ trs పుట్టకుండా ఉండేది కదా,, ఏమి చెప్తారు మీరు,
Congresd is worjibg on NON PRIORITY fir Telangana people. TTalli not goid at all ccomparrative to earlier ones
@rajendraprasad-yl3di5 күн бұрын
😂😂😂 Waste of this person Interview. We all know The History Telangana, Amar garu is in full support of Revanth Reddy garu.
@Anandkumar-py7rv3 күн бұрын
Congress thali 😂😂
@kanakadurgadantu54696 күн бұрын
Congress maryaada ivvaledu yennisaarlo misam chesindi. Deya na marchipoyinattunnaadu.
@shekharsreeramula54576 күн бұрын
పిచ్చి పనులు ప్రభుత్వం మారితే విగ్రహాలు మారుస్తారా
@venkatsiebel6 күн бұрын
Seegu ledu... Congress 1965 lo enduku evaledu,, 50yrs nundi enduku evaledu?.... Option leka echindi congress.. Akkada congress kadu BJP unna GOD unna Telangana evalsidee ... adi situation created by KCR
@baburaoravulakolu56922 күн бұрын
Annikulutadu apudu matladu
@pashupathimaddi92153 күн бұрын
Eenoka conf n ap tottu
@venkatasatyanarayana73146 күн бұрын
ఈ కొత్త రూపం బాగ లేదు. మళ్ళీ గవర్నమెంటు మారి నప్పుడు మార్చు కోవాలి. ఈ సారి BJP కోరుకుంటారు. BJP కూడా సమర్డిస్తేనే వచ్చింది.
@rajaramamohanbhagam10646 күн бұрын
Orai Ameer ga sakhi paper ammu ko ra adu ku neku evvane tg gurenchi jagen nu m kudeparu ga
@samsam-wy3sp5 күн бұрын
Sir mee sollu mattallu Jagan government sankanakici eppudu congress support cesuaru