ఏ కులం ఏ మతం అయిన రామనామం ఒకటే, ఒకరే రామయ్య.... ఇదే మన భారతదేశం ప్రపంచానికి చెప్పిన మన పెద్దలు మాట.... అందరం జై శ్రీ రామ్ ఆని స్మరిధం...
@moodnarender8008 Жыл бұрын
ఈ పాటలో రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర అద్బుతం జై శ్రీ రామ్
@deepakkumar080111 ай бұрын
రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఎంత మంది వచ్చారు ఈ అద్భుతమైన పాట వినడానికి 😊😊 👇 జై శ్రీరామ్ 🙏🙏🚩🚩💪
@manu.814511 ай бұрын
Hi
@RVenkatamma-yv3kg8 ай бұрын
Jai sri ram
@bussinessideas18422 ай бұрын
Comment lo like LA kosam kadhu mana hindhu hijanni chupinnchu bro
@SailuMuppidi-m1b2 ай бұрын
❤❤❤ L 😂❤❤lp L ❤l❤l❤l L ❤❤❤kk❤lple ft ft ft@@bussinessideas1842
@SriRam-h5m17 сағат бұрын
రామ భక్తుడిగా బ్రతకడం మనం పుణ్యం చేసుకుని ఉండాలి, అందరికీ శ్రీ రామ రక్ష జై శ్రీరామ్,
@uramu78952 жыл бұрын
ప్రతి రోజు ఈ పాట వింటుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది. ఈ పాట వింటున్నప్పుడు కనిళ్లు కూడా వస్తాయి ఆహ్ సీతారాములు పడిన కష్టాలు విని. నా లాగా రోజు పాట వినే వాళ్ళు ఎంత మంది....😍జై శ్రీరామ్ 😍
ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నా శ్రీరామ చంద్రుడు ఆదర్శ మూర్తి జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@satishpowerstar68002 жыл бұрын
నేను ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తీర్థ యాత్ర చేసి వచ్చాను...10-04-2022
@haribabumallarapu2677 Жыл бұрын
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ... నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ... రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
@prasadjetti40932 жыл бұрын
ఆ రాముడి లాగా ఎవరు కష్టాల్లో పడకూడదు...🙏
@sweety-cy2yn Жыл бұрын
A ramudu la evaru brathaka leru le
@sureshchallasuresh7936 Жыл бұрын
Neenu unnanu
@crazygoy20036 жыл бұрын
రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ.. అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ..రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ ఆ.. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బందువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
పాట కు ప్రారంభంలో రాముడ్ని ఆర్తిగా పిలిచే ఆలాపన మనసును కదిలీంచేస్తుంది. ఏదైనా మన బాలు గారు తెలుగు వారికి లభించిన గొప్ప వరం. అది మన అదృష్టం. పాట ను వింటున్న ప్రతి సారీ ఆయన స్వరం లో హనుమంతుడు పరకాయ ప్రవేశం చేశాడా అనిపిస్తుంది. నూరేళ్లు ఉంటావానుకుంటే ఆదైవ సన్నిధి కి ఇంత తొందరగా వెళ్లిపోయావా బాలు 😭😭😭😭
@vasantav62902 жыл бұрын
Enni saarlu vinna thanivitheerani gaanamrutha rama bhakti tho memu dhanyulam🙏🙏
@kishorebabu33202 жыл бұрын
Balu garu anali
@lehyanagendra66932 жыл бұрын
@@kishorebabu3320 ko ji
@alurgamingyt892 жыл бұрын
@@vasantav6290 1
@alurgamingyt892 жыл бұрын
@@kishorebabu3320 q
@toxicgameryt7697 Жыл бұрын
7YEARS OLD NUNDI VINTUNA E SONG INTHAVARAKU BORE KOTTALEDU JAI SHREE RAM 🙏🏻🚩🕉️
@badvishnu6422 Жыл бұрын
Bro lord songs bore kodataya niku em manishivi ra nvu malli jai sri ram annav
@saisudhamsh Жыл бұрын
JAI SHRI RAM
@lokehlucky5726 Жыл бұрын
Enka 70 years ina boor kottavu.... Jai shree ram
@madhagouninaveenkumar58462 жыл бұрын
ప్రతి రోజు ఉదయం నే వినాలి అనిపించే పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@dendulurivenkateswarlu8988 Жыл бұрын
ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో హిందువు గా పుట్టి ఈ జీవనం స్వామి దయ వల్ల సాగించడం..
@Sriram98098012 жыл бұрын
రామ భక్తి తో రమాంజనెయుడు ఆలకించిన గానామృతం ఈ పాట నాకెంతొ ఇష్టం జై శ్రీ రాం
@siddasidda17243 жыл бұрын
Hb
@baiyasrikanth29963 жыл бұрын
@@siddasidda1724 bu
@srisuryasai35113 жыл бұрын
SSS
@vijayshivavijay15103 жыл бұрын
Jjj
@sitharamdosuri4604 жыл бұрын
శ్రీరామనవమి రోజు ఈ పాట చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి జై శ్రీరామ్
@sampathsampath87164 жыл бұрын
Song
@venkatanaidunuteti94074 жыл бұрын
@@sampathsampath8716 z
@venkatanaidunuteti94074 жыл бұрын
va to the
@shenkarmyakala18523 жыл бұрын
Sa i
@sameerdon79783 жыл бұрын
Jai sri ram
@shamshukattubadi2 жыл бұрын
Muslims.. ఎంత మంది ఇప్పటికీఈ పాట వింటున్నారో ..ఒక లైక్ వేసుకోండి ...❤️❤️
@scary_stray Жыл бұрын
mee lanti muslims ki naa respect🫡
@mahaboobbasha95510 ай бұрын
Week lo oka Sarina vinta e song
@shamshukattubadi10 ай бұрын
@@scary_stray ❤️❤️🤗
@shamshukattubadi10 ай бұрын
@@mahaboobbasha955 ❤️❤️
@LelavathiGubbala10 ай бұрын
? Lm
@dhaneshdhanu56088 ай бұрын
ఈ పాట వింటే నేను నాకు ఎక్కడలేని ఆనందం ఎంత డిప్రెషన్ లో ఉన్న ఈ పాట వింటే కూల్ అయిపోతా జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరి బంధువయ మా అయోధ్య రామయ్య ❤
@shaikshamshoddinshaik33492 жыл бұрын
Nenu muslim kani naku hindu devullanna andulo ramudantey chala istam e song roju vinta
@darlingsumanth35692 жыл бұрын
😇
@yeddulapurushothamareddy59189 ай бұрын
❤
@narennandu58748 ай бұрын
Hats off bro🫂🕉️☪️
@praveensjp Жыл бұрын
2024 lo evaru chustannaru
@rambmcfacts95577 ай бұрын
Nenu
@Nelloretrolls6 ай бұрын
2096 lo kuda chustharu bro Music alantidhi mari
@LovelyDancing-vw4tn6 ай бұрын
You don't know about these type songs
@PRamesh-gd6sl6 ай бұрын
14/07/2024
@silentspectator17774 ай бұрын
Me daily
@sk.hafizahafiza6946 Жыл бұрын
Iam a Muslim girl but I like this song my child hood song
@murtymn1921 Жыл бұрын
Om Sai ram ram amma. God bless you. Sukhibhava
@RowdyBoy-pd3wy Жыл бұрын
Om sri ram muslam thuraka devudu kudamana mana devude 🙏🙏
@lakshmihanishreddy3096 Жыл бұрын
Great madam meru
@nagarajsagara108410 ай бұрын
Sabh ka Malik ☝️ai
@rajendhiraprasadmalugu72319 ай бұрын
Ur ansisters are Hindu....and ur roots are Hindu
@pavan610511 жыл бұрын
super magical song which i have lsitened countless times,love this song jai sree ram
@haricharantejthota71004 жыл бұрын
S
@rajeshwarbijjaram2 ай бұрын
ఈ పాట పాడి నువ్వు ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు 🫂 స్వామి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@akulasrikanth126211 жыл бұрын
Jai Sri Ram The power of World. Jai Sita Ram Jai Hanuman
@RajuKumar-ig1ui3 жыл бұрын
Jail hanuman
@srisuryasai35112 жыл бұрын
జై శ్రీ రామ హనుమాన్ 🫂🫂🫂🙏🙏🙏
@rajeshkandera64212 жыл бұрын
@@srisuryasai3511 l
@bkasimbkasimkasim66042 жыл бұрын
@@rajeshkandera6421 kasinm
@khasimvalishaik21503 жыл бұрын
అద్భుతమైన స్వరకల్పన. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రతీ సారి ఇంకోసారి వినాలనిపిస్తుంది 😊🙏🙏
@krishnamurthy11152 жыл бұрын
P
@saikumardanne46632 жыл бұрын
Jai Rama
@mamathathunga12032 жыл бұрын
7u
@MDJamal-wg5zm Жыл бұрын
Nice
@MDJamal-wg5zm Жыл бұрын
Super song
@harshavardhan.b7472 Жыл бұрын
2024 vine vallu ❤❤❤>>
@vijaykumar-ii8gd2 жыл бұрын
భద్రాచలం పుణ్యక్షేత్రం అంతా రామమయం.. బద్రది కొత్తగూడం దిస్త్రిస్ట్ మోతుమ్మ్ చాలా పున్యుం చేసుకొంది కాబట్టీ శ్రీరాముడు వచ్చాడు
@spidey..6559 ай бұрын
Jai shree ram 🙏
@venkeykotakonda24142 жыл бұрын
రాముడి పాత్రలో శ్రీకాంత్ is గ్రేట్
@sridharsripada96458 жыл бұрын
Heart touching song ...Jai sriram
@Suryanarasimhanaidu10 ай бұрын
🚩Neetho polisthey mavi oka badhalu kastala swamy... Sitha ramaya🙏🚩
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@revathiboya243926 күн бұрын
నా రాముని కష్టం లోకం లో ఎవరు పడలేదయ్య సత్యం ధర్మం త్యాగం లో అతనికి సరిలేదయ్య Super song
@user_Mohan11 ай бұрын
Jai Sri Ram ❤❤❤❤❤❤❤ me lo athamandiki ei song estamo like chayandhi
@cskk35483 жыл бұрын
Em singing raa naayana 🙏🙏🙏Balu gaaru 🙏🙏🙏. Prati sentence ki, andulo prati word ki expression elaa istaaro ❤️❤️❤️daaniki rajendra prasad gaari acting 👌👌👌
Beautiful music,lyrics and a wonderful action by Rajendra prasad.How many times u listen the song,the same sweetness comes out off this song
@ajjarapubalakrishna80224 жыл бұрын
I love this song Kai sree ram
@bnalyyanalyya60322 жыл бұрын
tc TV TV hv tc fcgycgfftr
@prashanthkumarkundedi23422 жыл бұрын
No
@ecokemytelugu2 жыл бұрын
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు ✨
@rameshyelpula49674 жыл бұрын
🙏🙏🙏🙏Jai Sriram 🙏🙏🙏🙏 Thellawarithe Chakravarty ayyi rajyamunu ele rammayya thandri maatikai padhavini vadhili adavulakegenayya. E song lo e lines eppudu vinnaa naa kantlo nunchi neellu naaku teliyakundaane vachestunnai. Super song 👌👌👌 🙏🙏🙏🙏 Jai Sriram 🙏🙏🙏🙏
@bharath_cherry33322 күн бұрын
My fav movie and songs
@Federer7711 ай бұрын
It's remarkable how certain songs hold nostalgic significance. This one, with its unique vibe, resonates from my childhood, being a Muslim. The first thing that crossed my mind upon hearing about the Ram Mandir. Revisiting it on this day, 22nd Jan 2024.
@Vinodkumarsingh464 жыл бұрын
BALU SIR, THOUGH YOU LEFT TODAY BUT YOU ARE ALWAYS IN OUR HEARTS.
@pramilakota17934 жыл бұрын
One of the Best melodious songs sung by SPB composed by Vande Mataram Srinivas exists in our hearts as long as Jai Sriram lives on this earth.
@జగన్ఇందు3 жыл бұрын
తెలుగు పాటలు లోని ఒక ఆణి ముత్యం
@bandarimahesh1466 Жыл бұрын
One of the best song in tollywood.. 😍🥰 Jai shreee ram... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aravind_the_ranger_24568 ай бұрын
JAI SHREE RAM🙏🏻🕉🔥❤🚩JAI HANUMAN🕉🙏🏻🔥❤🚩
@balakrishnare74032 жыл бұрын
Prathi roju andharu vinali ee pathanu . Jai hanuman jai shree ram....🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@Roopajagadeesh-z3v Жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩 ಜೈ ಶ್ರೀರಾಮ್ 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏💐💐
@saka10102 жыл бұрын
2:41 to 2:56 got tears in my eyes
@ajay_chary1234 ай бұрын
ఈ పాట ఎంత మందికి ఇష్టం❤
@kalidassai56082 жыл бұрын
నల మహారాజు, పాండవులు కూడా అలాంటి కష్టాలు పడ్డారు - ధర్మాచారణ చాలా కష్టం -మాధవపెద్ది కాళిదాసు
@vinay_vinnu3765 жыл бұрын
Ever green lovable song 🙏🏾🙏🏾🚩🚩of Hinduism and jai Sri ramm........🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤❤❤❤❤❤❤❤❤
@anjuanji24132 жыл бұрын
02:05 lyrics goosebumps 🥰
@bmaddiletynaidu2 жыл бұрын
S... nenu kooda aa lyrics ni 3 times repeat chesi vinna...
@boddulaxman175111 ай бұрын
Naku kuda
@Beachybird16908 ай бұрын
3:35 jai shree Ram 🥰
@chiruramesh68442 ай бұрын
Chiranjeevi ammananna suryabagavanud happy birthday chiranjeevi God
@vijayvijay-dg8ttАй бұрын
జై శ్రీ రామ్; ✨🙏🖤👸🙂💞
@PraveenKumar-be3sh9 жыл бұрын
Jai Sri Ram
@sadivelakshmiprasadreddy64248 жыл бұрын
జై సీతరామ్...JAI SITARAM
@kotasatish48735 жыл бұрын
Hiiiiiiiii
@kotasatish48735 жыл бұрын
Jai Sita ram
@MrSai33ff4 жыл бұрын
జై శ్రీరామ్
@kanumurichari21643 жыл бұрын
7yggjhvgtfxsldld
@MrGan2112 жыл бұрын
Though I don't know Telugu,I still can understand inner feeling of this great song.I can not forget the faces of two innocent kids
@Arunarun444714 жыл бұрын
Neenga Tamil ah
@MrGan214 жыл бұрын
@@Arunarun44471 Yes. I am from Chennai.
@sksalman65554 жыл бұрын
S
@haricharantejthota71004 жыл бұрын
Same here
@adinarayananusum44983 жыл бұрын
@@Arunarun44471 it pppppppppppppppppppppll
@DayakarMallarapu21 күн бұрын
Jai sriram🙏🌹🙏
@nagem62272 жыл бұрын
Intha song nice na tamilnadu
@rangasai74593 жыл бұрын
I will get goosebumps when I listen this song.
@a9properties3 жыл бұрын
Nice lyrics and super voice
@munnamunni4266 Жыл бұрын
😊😊😊
@apremaraju26202 жыл бұрын
I' miss SP balasubramanyam garu..... Miru leka pata kuda mugaboindi..... Plz come back sir 😭😭🙏.... Rip legendary singer 🎤.... SP balasubramanyam garu 😭😭😭😭😭
@guntojushiva89932 жыл бұрын
Rajendra prasad garu elanti Patra Naina easy ga pull off chestharu
@venkatk19685 жыл бұрын
SPB sung this with lots of passion. Literally he sang his heart out!
@ItsMe-up7tl Жыл бұрын
శ్రీరాముడు - ధర్మం, శాంతి శ్రీకృష్ణుడు - మాయ, హింస 🙏🙏🙏❤️❤️❤️👍
@ravee7868 ай бұрын
????
@karthikkummithi9947 Жыл бұрын
Jai sreeram 😍🥰😍 ❤️❤️❤️
@sateshkumar863511 жыл бұрын
Sri Rama Jayam Sri Anjeneyam, Prasananjaneyam
@haricharantejthota71004 жыл бұрын
Yes
@abhishekchinnu2128 Жыл бұрын
జై...శ్రీరామ్...❤
@shaikmastan64243 жыл бұрын
I am Muslim but love this song ❤️❤️❤️
@upendraprasad51712 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@papanaikramavath43812 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 tq
@chinna21132 жыл бұрын
Muslim aiethe anti bro.. antha okate.miru chuse vidanamlo untadi.theda.e bhumi meeda manushulaki thappa a jeevi Theda lu chupinchadu..
@ananthsunkari28702 жыл бұрын
Tq bro
@ibrahimkhan-gu4zn2 жыл бұрын
Mana telugu rastralo Hindu Muslim anedi unadadu mamalni chuste telugu vaddu Ayya athanu Ani gurtinchali # Desha basha landu telugu lessa
@RR-Pocham11 ай бұрын
అద్బుతం.. అమోఘం.. మా అయోధ్య రామయ్య
@saravanasomayajula6 жыл бұрын
Ever green song for lord Rama.. Those lyrics are a great tribute to him.. Jai Sri Ram _/\_
@bhavanishankar47772 жыл бұрын
Sameera Mithun riar banaa Baharon Mera Rani Munda Marwar Mein Milta Aadhar card Bhadrachalam to Santosh Angana kutumba santhosham santhosham santhosham Swami Anthony in India🙏
@bhavanishankar47772 жыл бұрын
Ialam ko Chalo
@jyothireddya.n55013 жыл бұрын
I am 15 years old and this song has touched my heart!
@VijayVijay-24503 жыл бұрын
Super thambi naaku 17yrs
@shiva23403 жыл бұрын
r/im14andthisisdeep
@satyanarayanasaridi97873 жыл бұрын
@@karunakarrao7412 okkkkkkkkkkkkkkkkkkluio
@saigoud38853 жыл бұрын
@@VijayVijay-2450 great work
@superstatus67843 жыл бұрын
I am also 15 Years old
@LavanKalva-lf8pc Жыл бұрын
Jai Sri Ram🚩🙏
@srikarstre24 күн бұрын
ఐ లవ్ బతర్చలొం
@ksimhachalam1497 Жыл бұрын
Remembaring My childhood days
@sivasankarsangineedi78648 жыл бұрын
Wow...,,,,,What a lyrics...Superb song...
@ramyadavnsuijakkula399510 жыл бұрын
bakthi song ee song yenni generations marina vintune untaru very gud song