christiantunesofficial.wordpress.com/2018/11/06/devuni-upakarambulalona/ దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము అయన చేసిన మేలులన్నియు (2) అనుదినమును తలపోయుము దేవుని ఉపకారంబులలోన దేనిని మరువకుము 1. నిరాశతో మనమున్నప్పుడు నిరసించి పడి ఉన్నప్పుడు (2) మరణ ఛాయలు ఉన్నప్పుడు (2) మరువకుండా కాపాడెనుగా ॥ దేవుని || 2. వ్యాధులలో మనమున్నప్పుడు బాధలలో మనమున్నప్పుడు (2) వ్యాధుల బాధల తొలగించి (2) మరువకుండా కాపాడెనుగా || దేవుని ||
@SRK-vz7fj4 жыл бұрын
thanq for uploading viswavani radio geetham. plzz upload more vishwavani songs
@KundavaramArmstrongАй бұрын
Childhood song, Praise the Lord.
@lavsheki4259 Жыл бұрын
Maranatha 🙏
@sandeepvadlakunta68003 жыл бұрын
Amen Amen Amen
@sprasad61702 жыл бұрын
Hat's of to your hard work God bless you
@drshaw1574 жыл бұрын
God bless the gospel service and servants
@joshuarichard53995 жыл бұрын
Awesome lyrics!!
@krishnavenidonempudi75274 жыл бұрын
Please upload more Viswavani songs. May God Bless you for this excellent service
@Raja-zr8qk2 жыл бұрын
1దేవుని కొరకు నా ప్రాణమఊ ఆశపడుచునంది. 2అంతమే లేని వాడా అనంతమంతా వున్నవాడ.. 3దేవా నా దేవా నన్నేల విడచితివి... 4యేసే మార్గము యేసే జీవము.... ఈ పాటలు కావాలి... Y tubelo pettara pls ఇవి 1978 లోవి..
@prasadmedia13795 жыл бұрын
Thank you Jesus
@jasuashish58875 жыл бұрын
Madhura manjula mandhara mala Yesu premamruthananda dhara Ee song lyrics vunte pl ease
@ChristianTunes5 жыл бұрын
hi.. try to upload it soon ,if possible .. thnq
@indirabojja28454 жыл бұрын
Please share the singers name
@israelvelugu97913 жыл бұрын
@@indirabojja2845 Mrs. Snehalatha Das
@israelvelugu97913 жыл бұрын
Singers Ezra Sastry and Sheba George
@samuelraj33882 жыл бұрын
@@israelvelugu9791 yes it is snehalatha swami Das aunty
@calvarychurchpaulrajumoham26094 жыл бұрын
If possible please uphold the original vishwa vani songs. Thank you for uphold the song. May God bless you