హాయ్ అక్క చాలా మంచి వీడియో చేశారు అక్కా ఈ ఫ్రైడే మిస్ అయిన వాళ్ళు ఏ ఫ్రైడే పెట్టుకుంటే బాగుంటుంది చెప్పండి అక్క చాలా చక్కగా వివరించి అన్ని బాగా చెప్పారు అక్క చాలా చాలా ధన్యవాదములు👌🙏🏻😘
@arunaaschannel555 Жыл бұрын
Akshaya tritiya roju pettukondi
@manisree1861 Жыл бұрын
అరుణ గారు ఏం బాగాలేదండి టైం అసలు చాలా బ్యాడ్ గా ఉంది
@mangapatnamlakshimenarasam5917 Жыл бұрын
Video Bagundi Medam 🙏🙏🙏
@vani......613011 ай бұрын
Medam akshaya pathra tayaru chesukovataniki repu sirathri roju matti kunda techu chesukovacha.
ma intloki rent ki ravalante em remydi undo cheppandi plz
@mesalachiranjeevi6182 Жыл бұрын
Hi amma good information Amma
@craftsanddrawing6151 Жыл бұрын
Good information akka 👍👍👌👌 tnq akka
@pengondaswathi Жыл бұрын
హాయ్ అక్క చాలా మంచి విషయం గురించి చెప్పారు అక్క నా తమ్ముడు అమ్మ తో మాట్లాడటం లేద ఆరు సంవత్సరాలు అవుతుంది తమ్ముడు మారే అమ్మతో మాట్లాడేటట్టు ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్ అక్క తమ్ముని గురించి ఆలోచిస్తూ అమ్మ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుంది అక్క ఏదైనా మంచి రెమిడీ ఉంటే చెప్పండి అక్క తమ్ముడు ఫోన్ చేసి కనీసం మాట్లాడిన చాలు