ఇప్పటి పిల్లల మనస్తత్వాన్ని ,,ఆరోజుల్లో నే ఎంతబాగా చూపారో.
@satyanarayana734 Жыл бұрын
ఎంత గొప్ప సినిమా, గొప్ప మనుషులు, ఆ తరo ప్రశాంత మైన జీవితం..😢
@burcreations1351 Жыл бұрын
ఇలాంటి మూవీలు ఇప్పటి తరమైన మాలాంటి వాళ్లకు ఎలా బతకాలో నేర్పిస్తుంది.. తల్లిదండ్రులు ఎప్పుడైనా గొప్పవారు మాతా పిత్రులకు నా శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@babjit25646 ай бұрын
Good సినిమా
@sidhojkumarallam94625 ай бұрын
Movie name please..?
@burcreations13515 ай бұрын
@@sidhojkumarallam9462లక్ష్మీ నివాసం
@sagirajurohith29522 ай бұрын
Nni😅😅😅😊😊😅😅😅😮😢🎉😂❤😊😊
@bhakthidhaara710 Жыл бұрын
పేదరికమే పెద్ద గురువు. 🙏
@kishorekumar8692 Жыл бұрын
Great word brother 👏👏👏
@anilkandulachowdarys2210 Жыл бұрын
👌🙏🏼🙏🏼చాలా గొప్ప సినిమా మంచి మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల విలువ తెలిసిద్ది సమాజంలో ఏ విధంగా బతకాలనే విధానం తెలిసిద్ది అందువలన ప్రతి ఒక్కరు ఈ మూవీను తప్పకుండా చూడండి 👌👌👌👌🙏🏼
@ramakrishnarao21595 ай бұрын
సినిమాల ద్వారా సమాజానికి మంచి జరగాలేగాని, చెడు జరగకూడదు . కొంతమంది అంటుంటారు సినిమా వినోదం కోసం కాని నీతులు నేర్చుకోవటానికి, ఏడవటానికి కాదని కుంటిసాకులు చెబుతుంటారు. కానీ ఈ లక్ష్మీ నివాసం చిత్రం ద్వారా ఎంత మంచి సందేశాన్ని ప్రజలకు అందజేశారు. మనం ఆనాటి పాత చిత్రాలను చూస్తే ఏదో ఒక చక్కని సందేశం తప్పకుండా ఉంటుంది.
@vishnusunku Жыл бұрын
Svr ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తుకొవస్తారు
@మొండిమొగుడు4 ай бұрын
S
@SrinuSrinu-og1it Жыл бұрын
చాలా మంచి సినిమా 👌👌🎥🎥
@venkataramaraomedicherla9950 Жыл бұрын
Great SVR. Only one Telugu actor won international award
@chittibabugarugu818610 ай бұрын
ఏదీ ఆ పూర్వ వైభవం?తెలుగు సినిమా చరిత్రలో మళ్లీ ఆ బంగారు తరం రావాలి. వస్తుంది తప్పకుండా......
@DasariNandukumar6 ай бұрын
మంచివాడికి ఎప్పుడు కష్టం తప్పదు. మా జీవితం లో అదే జరిగింది. 😂😂😂
@Starvalt Жыл бұрын
Great s v r sir nagaiah sir anjali garu
@bondanarayana1063 Жыл бұрын
లక్ష్మి నివాసం nice
@tchinnu558 Жыл бұрын
అప్పటి రోజులు ..అద్భుతాలు
@rafi7320 Жыл бұрын
Respected SVR sir great actor in Telugu industry.
@ramakrishnamahamkali7830 Жыл бұрын
💯e, kalapu, pillaki saripothundi, old mooves, prasent trend.hatsoff.
@raminenisatishbabu74157 ай бұрын
This movie must be shown to all the 10 and Inter and Degree students, because the main logic and decipline manners will be shown in a perfect way. My most beautiful and lovable movie than Mayabazar and Gundamma Katha,
@swarnagowri60476 ай бұрын
యిటువంటి సినిమాలకు మళ్లీ కలియుగం రావాలి లేదా , యీ చిత్రాలను థియేటర్స్ లో (2024) ప్రదర్శిస్తే బావుంటుంది. ఒక యింటిని నిలపాలన్నా, ఒక బంధం నిలవాలన్నా , పెద్దవారు ఎంతో సమర్థత గా , పరిష్కరించేవారు. ఆ రోజులు ఎప్పటికీ రావు. 🌺