నమస్తే స్వామి 🙏🏻జై శ్రీమన్నారాయణ మీరు ఇంతకు ముందు పెట్టిన ఆల్వార్ చరిత్రలు కొన్ని తెలుసుకున్నాను. మిగిలిన ఆల్వార్ చరిత్ర లు పెట్టండి స్వామి. ఆ చరిత్రలు పుస్తకాల రూపంలో వస్తే మరింత మందికి చేరుతుంది అని నా అభిప్రాయం.
@shravaniprasad5374 Жыл бұрын
Nenu 2018 lo first time chesanu Andi ....naku appudu 21years ma Amma garu chesedhi ...nenu educated kabati ...ammavaru naku yedaina isthe nenu Amma ki Puja chesta Ani pattu Patta...2 days ayyaka morning 5ki nenu temple velthe yevaro lady red saree veskoni face antha pasupu puskoni pedha kunkum bottu pettukoni kanipinchindi ...andarini adiganu ah time lo unna vaalu ni ...yevvaru chudaledhu annaru....ammavaru nanu anugrahinchindi ...nenu appudu 27 days baaga nista ga chesa....naku next dhanurmasam vachelopala engagement ayindi ...3rd dhanurmasam lopala pelli ayindhi...4th dhanurmasam nenu pregnant and 5th cheyaludhu Andi appudu balintha and papa asal night padukonedhi kaadu...e year naku 5th year cheskunta ....ma husband ayithe chaala calm and complete opposite...opika yekkuva and orpu yekkuva ...ma parents ni baaga chuskuntadu...nanu papa ni ye lotu lekunda chuskuntadu ....enthaku minchi Amma enkem evvali chepandi...relax and tension Leni job thanadhi and life kuda saafi ga potundhi Amma Daya valla
@archanasai1811 Жыл бұрын
నేను జన్మతః శైవుల్లో పుట్టినప్పటికీ, కృష్ణ పరమాత్మ అంటే విపరీతమైన పిచ్చి.. రోజూ కన్నయ్యని రకరకాలుగా అలంకరించుకుని తరించిపోతుంటాను. ధనుర్మాస పూజ అంటే ఏంటో తెలియని నేను ఈ మీ వీడియోని చూసి ఎంతో స్వఛ్చమైన ప్రేమతో , ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కోరికతో, మీరు చెప్పిన అన్ని నియమాలను అత్యంత శ్రద్ధ తో పాటించి, పూజ చివరన నా కన్నయ్యను ధ్యానించి,ఆయన కోసం రోజూ ఏడిచేదాన్ని...😭😭😭 విచిత్రంగా 30 రోజులు కాకమునుపే నాకు భ్రుకుటి మధ్యలో ఏదో తెలియని తేలికపాటి నొప్పి లాంటిది ( అదెలా చెప్పాలో అర్థం కావట్లేదు)మొదలైంది...అదేదో ఆరోగ్య సమస్య ఏమో అనుకున్నాను...తరువాత గూగుల్ చేసి, కొందరి మహాత్ముల వద్ద నేను తెలుసుకున్నదేటంటే అది ఆజ్ఞా చక్రం శక్తివంతం ఔతుంది అని...అందువల్లే అలా సన్నని నొప్పి కలుగుతుందని... ఇప్పుడు అలా నొప్పి రావడం లేదు..కన్నయ్య ను ధ్యానిస్తే మళ్ళీ అలా నొప్పి మొదలవుతుంది...చాలా చాలా ఆశ్చర్యపోయాను గురువు గారు...🙏🏻🙏🏻🙏🏻ఇది నేను నా గొప్ప కోసం చెప్పడం లేదు...తిరుప్పావై వ్రతం ఎంత గొప్పదో చెప్పాలన్న ప్రయత్నం మాత్రమే!!! వ్రతం ఆచరించిన 30 రోజులు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను...నన్ను నా కన్నయ్యకు మరింత చేరువ చేసింది... 365 రోజులు తిరుప్పావై చేయాలనిపించింది..కానీ కుటుంబ బాధ్యతల మధ్య కుదరటం లేదు.. ఇది కచ్చితంగా ఆ గోదాదేవి మహిమే...🙏🏻🙏🏻🙏🏻తిరుప్పావై లాంటి అద్భుతాన్ని రచించి మనకు అందించిన తల్లి🙏🏻🙏🏻🙏🏻...ఆ పూజ ఎలా చేసుకోవాలో మాకు సవివరంగా చెప్పినందుకు మేము సదా మీకు కృతజ్ఞులం గురువుగారు🙏🏻🙏🏻🙏🏻...మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఔతుంది 🙏🏻🙏🏻🙏🏻 ఇకనుంచి ప్రతి సంవత్సరం తిరుప్పావై వ్రతం తప్పకుండా ఆచరించి, చివరకు నా కన్నయ్య నన్ను శాశ్వతంగా తన చెంత కు చేర్చుకోవాలన్నదే నాకున్న ఒకే ఒక కోరిక🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీ కృష్ణ🙏🏻🙏🏻🙏🏻 రాధే!!! రాధే!!!🙏🏻🙏🏻🙏🏻
@krishnanpvav49223 жыл бұрын
స్వామీ ! నా మొర ఆలకించి ధనుర్మాస వ్రత ఆచరణ, తిరుప్పావై, తెలుగు లో మీ విశ్లేషణ నేను కోరియుంటిని, నా కోరిక నెరవేరుస్తున్నారు, ధన్యులము.
@mdhanunjay85033 жыл бұрын
నేను స్టూడెంట్. నాలాంటి యువత చాలా మంది మిమల్ని మీ యొక్క వచనాలు పాటిస్తూ ఉన్నారు . నేటి కాలం హిందు యువత మన సనాతన ధర్మాలను పాటిస్తూ ఉండటం గొప్ప విషయం . ❤️😊
@rptracks91203 жыл бұрын
Super 💖
@gosugopalaraokrishna78943 жыл бұрын
శతరుధ్రీయం గురించి కూడా చేప్పండీ గురువుగారు లోక హీతం కోసం
@raghavavd3 жыл бұрын
చాలా సంతోషం ధనుంజయ్ గారు.. ఆ భగవంతుడి కృప మీ పై సదా సర్వదా ఉండుగాక..
@anudeeparun9233 жыл бұрын
I too a student
@omnamosivaom51323 жыл бұрын
బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం కావాలని .అమ్మవారిని ఉపాసన చేయండి.. గోదాదేవి తల్లి అనుగ్రహం తప్పకుండా మీ పైన ఉంటుంది..🙏🙏🌹🌹
@vijayabrundayerubandi24463 жыл бұрын
పరొపకారార్ధం ఇదం శరీరం అనే సూక్తి గుర్తుకు వచ్చే పుణ్యాత్ములు మీరు, మేమంతా మీకు రుణపడి ఉన్నాం. నమస్తే🙏🙏
@anuradhaidury885528 күн бұрын
గురువు గారికి నమస్కారములతో మీరు పెట్టిన ఆళ్వారుల చరిత్రలు ప్రతి ధనురమాసం లోను చదువుకోగలుగుతుననాము దయ చేసి 30 పాశురాలకి అర్థం , తాత్పర్యం , తత్వ విచారణ తో కూడిన వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాము అంతరార్థం తెలుసుకోవాలని ప్రతి ధనురమాసం లోను అవి చదువుకోవాలి అని మా కోరిక
@rams6133 жыл бұрын
తిరుప్పావై గురిమ్చి చాలా బాగా వివరించారు ధాన్యవాదాలు. మాకు తెలియని విషయాలు తెలియజేసారు. గురువుగారు ఒక విన్నపం అరుణాచలం గుడి గురించి మాకు తెలియచేయండి మీకు కుదిరినప్పుడు🙏🙏
@ravitejag70353 жыл бұрын
Much needed and expected video. I'm doing Danurmasam from three years. This is third year. Andaru ee vratannai acharinchalani korukuntu nanu. Tiruppavai chadivi artam cheskondi, chala prasantanga vuntundhi. Mana life change aipotundhi. Vaikunta ekadashi aipoyaka appanundi bada vesedhi, ayyo ika dhanurmasam aipotundhi kada ani. 11 nelalu wait chesa, I'm so happy now 🤗
@suneethaGupta3 жыл бұрын
Audio link in Description is really helpful. Mee punyama ani first time First time Godadevi thiruppavi modalupettanu. Godadevi meedwara mamalni pilustondi.
@kiranpydimarri81683 жыл бұрын
ఈ సంవత్సరం మీరు చెప్పిన విధంగా కార్తిక మాస అభిషేకం చేసుకున్న... ఆ అనుభూతి అనుభవించాక జీవితాంతం చెయ్యాలి అని అనుకుంటున్న... నేను ఏ కోరిక కొరుకోకుండ మొదలుపెట్టా... కానీ ఒక్కొకటి గ ' ఈ పని నావల్ల ఇంకా అవ్వదు' అనుకున్న పనులు అవతున్నవి... ధన్యవాదములు...🙏🙏🙏🌺
@Bharathi-Yadari3 жыл бұрын
Wow..all d best brother..
@sravani272 жыл бұрын
Nenu chesanu kani Naku Anni kastale, ma Amma ki Cancer detect ayindhi..m
@sridharmosam63862 жыл бұрын
నమస్కారం సార్ నమస్కారం మిరు చాలా మంది కి మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు గురువుగారు తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారు
@goodfood3243 жыл бұрын
Jai Sreemanarayana guruvu garu. Tiruppavai gurunchi intha gopaga cheparu. Oka Vaishnava laga chala chaaa...la santhosham ga anipistundhi meru andariki ela teliya cheyadam alwar la gurunchi chepadam 🙏🏻🙏🏻
@k.narendrasai81263 жыл бұрын
గురువుగారు పాదాలకు పాదాభివందనం 🙏🙏అయ్యా నేను ధనుర్మసా పూజ చేయ సంకల్పించితిని.. కావున తమ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను... జై గురుబ్యోనమః
@madhuriseeram3 жыл бұрын
నమస్కారం గురువు గారు. 🙏🙏🙏 నాకు ఇంతవరకు ధనుర్మాస వ్రతము ఇలా చేయాలని తెలియదు. మీద్వారా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. పూజ చేస్తుంటే చాలా బాగుంది. పూజకు ఆటంకాలు రావద్దని కోరుకుంటున్నాను.
@ramap34252 жыл бұрын
మీకు, మీ కుటుంబానికి చాలా కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🙏 మీవల్ల ఎంతో మంది భక్తి మార్గం వైపు కు వస్తున్నారు. ఎంతో శ్రద్దా భక్తితో పూజ చేసుకోగలుగుతున్నాము. 🙏🙏🙏🙏🙏
@anuradhaidury88552 жыл бұрын
గరువుగారికి నమస్కారములతో మీరు పెట్టిన వీడియోల్లో మొత్తం అందరు ఆళ్వారుల చరిత్రలు లేవు కనుక దయచేసి అందరు ఆళ్వారుల చరిత్రలు మాకు అందజేయాలని కోరుతున్నాను
@akhandbharat21923 жыл бұрын
Godhadevi gurinchi nenu last year Dhanurmasam lo Chinna Jeyer Swami vaari dwara telusukunanu. 🙏🙏🙏🙏... Bhakti TV lo... Chala thanks Guruvu Garu 🙏🙏🙏
@gskcollection61574 ай бұрын
Namaskaram gurugaru nenu Mee videos ni regular ga chusi konni patisthanu andhulo ee dhanurmasam pooja okati nenu ee samvatsaram dhanurmasam pooja chesanu, vratham chesinanduku chala adrustanga feel ayyanu nenu oka korika tho chedam anukoni ee pooja modalupetta chesinandhuku Naku chala ante chala vidhaluga kalisi vachindi nenu anukuna dhanikante enno ratelu santhoshani ichindi and naa jeevitham Ela unadhi ante em ardham ayedhi kaadhu etu kakunda intlo ne 4yrs aindi Naku pelli ayi pillalu leru, nenu Kali ga gadipanu pelli ayyaka naa jeevitha inthe vantintike ankitham anukoni chala badhapadda, kani vratham chesaka Naku chala manchi opportunity vachindi jeevithame maripoindi , ammavaru naa enno korikalu neraverchindi nischalamaina manasu tho chesaanu and nenu pedhaga emi korukoledhu , meeru eppudu cheptaru kadha manam korukunte ravanthe istadu, aa devudu thaluchukunte kondantha istadu ana mata naa vishayam lo jarigindi. and Meeru ee sari ananta vratham gurinchi chepparu aa vratham kuda chesanu. adhi Mee valle sadhyamaindi guruvu garu Mee padhalaki naa namaskaralu meeku sathakoti vandhanaalu. Meeru chese videos maa lanti valaki devudu deggariki chala telikaina margam lo santhoshani manashanti ni istundi. Lokah samstha sukinobhavanthu.
@omnamosivaom51323 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏.. మీకు చెప్పడం మర్చిపోయాను నేను మీరు చెప్పిన విధంగా నెల రోజులు కార్తీక మాసం మా ఊరు శివాలయం గుడిలో బిల్వ వృక్షం మొదటిలో శివలింగం కొంచెం పెద్దది ఉంది.. ఎప్పటినుంచో ఉంది.. నేను ఎటూ నెలరోజులు శివాలయంలో విష్ణు ఆలయంలో దీపారాధన చేస్తాను.. నేను ఒక్క రోజు ముందు మాత్రమే మీరు చెప్పిన నెల రోజులు అభిషేకం వీడియో చూశాను అంటే కార్తీక మాసం 5 వ తేదీ కదా 4వ తేదీ చూశాను మీ వీడియో.. అంతే ఇంక సంకల్పం చేసుకున్నాను నెలరోజులు చేయాలి అని.. మాకు పాలు పోసే అబ్బాయికి ఆవు పాలు తీసుకొని రమ్మని చెప్పాను కాకపోతే నాకు మీరు చెప్పిన విధంగా 6 గంటల టైం లో చేయలేకపోయాను ఎందుకంటే పాలు తీసుకు రావటం అనేది పాలు పోసే అబ్బాయి చేతిలో కదా ఉండేది అతను కొంచెం లేటుగా తెచ్చేవాడు 5.45/ 6:00 కూడా టైం అవుతుండేది.. నేను ప్రదక్షణ ముగించుకుని ఆకాశ దీపం దర్శించి ఆకాశ దీపం లో నూనె వేసుకొని గుడిలో దీపారాధన చేసుకొని బిల్వవృక్షం దగ్గరికి వద్దకు వెళ్ళే సరికి అక్కడ కూడా దీపారాధన చేసి ఆచమనం.. సంకల్పము ఇవన్నీ అయ్యేసరికి 6:30 అవుతుండేది అందుకని మీరు రోజు ఒక టైం పెట్టుకోమని చెప్పారు కాబట్టి 6:30 పెట్టుకున్నాను.. నెల రోజుల్లో సైక్లోన్ కారణంగా మూడు రోజులు నేను గుడికి వెళ్ళి చేయలేకపోయాను.. ఎందుకంటే వర్షాల కారణంగా.. బిల్వ వృక్షం దగ్గర వర్షం పడుతుంది.. సంకల్పం మొదటి అక్కడే చేసుకున్నాను కాబట్టి మూడు రోజులు నాకు నాగా పడింది.. 30 రోజులు కార్తీక మాసం అయిపోయింది సరే ఆ మూడు రోజులు ఎందుకు చేయకుండా ఉండాలి అని.. ఆ మూడు రోజులు కూడా చేద్దామనుకుని మళ్ళీ మనసులో 41 రోజులు చేస్తే మండలం చేసినట్టు లెక్క కదా అని చేయడం మొదలుపెట్టాను.. ఆవు పాలు తీసుకు వచ్చే అబ్బాయి మధ్యలో గోమాత పాలు ఇవ్వడం లేదని తీసుకొనిరాకపోవటం ఇలా ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.. నిన్నటికి 35 రోజులు పూర్తి అయినాయి.. ఇంకా 6రోజులు మాత్రమే ఉన్నాయి.. మహాశివుడు దయవల్ల ఈ ఆరు రోజులు కూడా పూర్తి చేసుకోవాలని మహాశివుడు పాదాలకు నమస్కరించుకుని మీకు కూడా ఈ విషయము విన్నవించుకుంటున్నాను నా యొక్క సంతోషాన్ని మీతో.. మరియు మన ఛానల్ మిత్రులందరి తో పంచుకుంటున్నాను.. ఇంకొక విషయం.. మీరు నాగ కవచం వీడియో కూడా పెట్టారు కదా.. నవంబరు 14 కార్తీక మాసం లో చూశాను 15వ తేదీ నుంచి నాగ కవచం కూడా చేస్తున్నాను.. కవచం కూడా 41 రోజులు చేయాలి అని సంకల్పం చేసుకున్నాను..శివాలయంలో ఐదు తలల నాగేంద్ర స్వామి.. మరియు పెనవేసుకున్న నాగేంద్ర స్వామి ప్రతిమలు రెండు ఉన్నాయి..అంటే మధ్యలో ఐదు తలల నాగేంద్ర స్వామి ఉంటారు.. అక్కడ దీపారాధన చేసుకుని నాగ కవచం చేసుకొని ఆవు పాలు నైవేద్యం పెట్టుకుంటున్నాను.. నేను సంకల్పం చేసుకున్నది నా పనులు పూర్తి కావాలని గురువుగారి పాదపద్మములకు నమస్కరించి కోరుకుంటున్నాను.. మొదటి నుంచి మా అమ్మగారికి మహాశివుడు అన్న అమ్మవారు అన్న చాలా ప్రాణం భక్తి విశ్వాసాలు.. అప్పుడప్పుడు విజయవాడ తీసుకెళ్ళమని నన్ను పదే పదే అడుగుతుంది ఈ కరోనా టైంలో కుదరటంలేదు.. మా అమ్మగారికి ఉన్న భక్తి విశ్వాసాలు అదే మాకు కూడా వచ్చాయి.. నాకు ఏ బాధ ఉన్న పార్వతీ పరమేశ్వరుల చెప్పుకుంటాను.. నేను చెబితే మీరు నమ్మరు ఏమో నాకైతే తెలియదు కానీ నేను గుడిలోకి వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసుకొని.. ఖడ్గమాల మొట్టమొదట శ్లోకం ఉంటుంది కదా అది చదువుతుంటాను.. ఎందుకో ఆ తల్లిని చూడగానే చిరునవ్వులు చిందిస్తుంది.. ఎంత నవ్వు మొహంతో పలకరిస్తూ ఉంటుంందో.. నేను ఎప్పుడు శివాలయానికి వెళ్లి అమ్మను చూసి నమస్కారం చేసుకొని స్తోత్రం చేస్తుంటే అలా నవ్వుతూనే ఉంటుంది అప్పుడు నేను అనుకుంటుంటాను అమ్మా నేను వచ్చినందుకు సంతోషం పడుతున్నావా.. అని..ఈ మెసేజ్ పెడితుంటే కూడా ఏడుస్తూనే ఉన్నాను.. కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి.. మెసేజ్ పెట్టలేక పోతున్నాను కంటి వెంట నీళ్లు అడ్డం వస్తున్నాయి జై శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹
@ramadeviravi10603 жыл бұрын
బాబూ నువ్వు రాసినది చడివెను.నాకు 80యే ళ్ల వ యస్సు.నువ్వు చేసిన 35రోజు లా పూజ కే ఈశ్వసృ రు డు నిన్ను కారునిస్థడు. నే ను vi ది క బ్రాహ్మణ కుటుంబములో పుట్టి 80వ యేళ్ళ వయసులో వున్నాను .నీకు నా ఆశేస్సులు
@omnamosivaom51323 жыл бұрын
@@ramadeviravi1060 మీ పాదపద్మములకు కోటి నమస్కారములు 🙏🙏.. కొన్ని సమస్యలలో ఉన్నాను..మీ ఆశీస్సులు నాకు బలాన్ని చేకూరుస్తున్నాయి.. మీరు ఎక్కడ ఉంటారు అమ్మగారు
@saipriyanka39943 жыл бұрын
Sri matre namaha
@ramadevichukka43753 жыл бұрын
నేను చాలా కాలం నుంచి ఎన్నోసమాస్యలు భయం పట్టుకుంది దూగ్గమ్మ అమ్మ మాఅమ్మ నా ప్రాణమే అమ్మ నాపేరు రమాదేవి అమ్మ కీ చేపండి
@_manikantachauhan_76992 жыл бұрын
Sri mathra namah 👍🏻
@prakash...Bandaru992 жыл бұрын
నమస్కారం నమస్కారమేంటి గడపాటి శ్రీనివాసరావు గారు మీరు చేసే పూజలు మీరు చెప్పే పూజలు చాలా బాగున్నాయి అనేసి చాలా మందికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు 🙏
మీరు చాలా బాగా కృషి చేస్తున్నారు ... మనసు బాగా లేనప్పుడు మీ వీడియోస్ మంచి స్ఫూర్తి ని మరియు దర్శనీయ స్థలాలు మహిమల గురించి చాల బాగా చెప్పుతున్నారు . ధన్యవాదాలు స్వామి 🙏 మీకు blue yeti microphone పంపగలను for better recording. Please accept my small gift. 🙏
Since 4 days I'm watching ur videos and sharing to friends, so good to here from u sir
@bhargavign98853 жыл бұрын
E video chusaka naku kallalo neelu tirugutunai guruvugaru. Chala santoshanga undi. Samayam kudirite kalyanam video cheyandi Guruvugaru. Nalaga baitaki velaleni varu intlo ne chesukuntamu.
Guru garu ki namaskaramlu,memu vengamamba gari harathi ,meeru cheppinadaggarinundi, chesthunnamu,ma intlo,na husband lo chyala change vachindi,me padhamulaku sathakoti vandanamulu,7Saturday pooja 4th,weeks indi,maku marriage 10 yrs indi,santhanam kalagalani blessings ivvandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏namo venkateswayya
@omnamosivaom51323 жыл бұрын
ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి తల్లి రంగనాథ స్వామి వారి ఉపాసన చేయండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది గోదాదేవి తల్లి మీ కడుపున పుడుతుంది
@suneethamoodi26723 жыл бұрын
Vangamamba gari harathi denilo vundi
@saikiranbehara75823 жыл бұрын
@@suneethamoodi2672 meru jio savan lo vengamaambha muthyala Hararhi ani type cheyandi.....,audio vasthundhi vintu swaami vaariki Hararhi ivvandi
@sudhakark66603 жыл бұрын
m.kzbin.info/www/bejne/qJPYn6NrareEY7M
@sudhakark66603 жыл бұрын
Guru gari... video m.kzbin.info/www/bejne/qJPYn6NrareEY7M
@swathikishan65913 жыл бұрын
Srinivas garu meku chaala chaaala thank you sir.. eneno vedios chestuna meku padhabi vandanam maku direct dhevudi darshanam cheskunna feeling vastundi me matalu vintunte.. manasu balekapothe me vedios chustam ante ardam cheskondi me opika me dedication manasuki cheruthundi sir.. nadoka request sir. Vemula vada, komuravelli, kondagattu lanti dhevastanala gurinchi kuda vedios cheyandi plzzz. Thank you sir...🙏
@cherukuvenkatesh47863 жыл бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు దయచేసి రేణుక ఎల్లమ్మ గురించి ఒక వీడియో చేయగలరని నా మనవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rupinisiri19622 жыл бұрын
Jai srimanarayna. 🙏 Annayya garu. Chala chala tnks. Konni years nunchi Ela cheyai Ane alochanalo unnanu. Now chala clarity vachindi. Tapakunda chestanu. Tnq so much
@vijayalakshmimaanyam66013 жыл бұрын
Hi Team, Thanks for all your efforts to protect our santana dharma especially Nanduri Srinivas garu, and his family members who are involving all in his activities especially Channel Admin too. Sir pls check once if your free means The audio which you have provided in the description is not working sir. Pls check once Appreciate all your works many more to go like this God bless you with all comforts😊
@needs36523 жыл бұрын
లక్ష్మణ యతింద్ర గురుదేవులకు పదభి వందనములు , ధనుర్మాస వ్రతం రసదుని అనేపెరుతో పుస్తకం ఉన్నది ఎంతో ఆద్భుతమైన వివరణ నేను ఆ పుస్తకాన్ని గత 30 సంవత్సరాలుగా follow అవుతున్నాను , ఓం నమో భగవతే వాసుదేవాయ
@savitriy26822 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. మీ మార్గ దర్శ కత్వంలో భగవంతుని వైపు అడుగులు వేస్తున్నాము. మీకు 🙏🙏🙏🙏శతకోటి 🙏🙏🙏
My student and job are all blessings of God and videos I have seen form this channel. I would request the team to create a content for freshers doing jobs and living in PGs.
@indrasudheer99143 жыл бұрын
If u have any vacancies jobs ,pls tell me
@gopikrishna89582 жыл бұрын
గురువుగారికి మీకు పాదాభివందనం, ధనుర్మాసం పూజలు చేయాలంటే ఏటి సుతకంలలో ఉన్నవారు ఈ పోక్కల్లు చేయరాదు అని చెప్పారండీ, మా ఇంటిలో బండవుల్లో ఎవరు ఒక్కరూ మా తాతగారు అన్న తమ్ముడు సంతానంలో 3 -4 ఏళ్ళలో చెన్నిపోతనురు అండి, దయచేసి ఈ ప్రశ్నకు జవాబు ఏవండీ, మేము పూజ చేస్సు కోవచ్చ
@udayradheshkundeti72703 жыл бұрын
I am working as a fresher at Chennai. Please create a video on best temples to be visited nearby Chennai along with sthalapuranam so that I can visit in my weekends.
@Sireeshakaja113 жыл бұрын
You can google
@deepchoudhary63123 жыл бұрын
See Nanduri Garu’s video named ADI SHANKARACHARYA’s SRICHAKRAS
@kohilmanne50562 жыл бұрын
Google lo search chedukondi....manasu tho prardhisthe prathi chota devudu untadu....meru weekends lo me nearby chusukondiiii......
@bhaskarraoparitala53443 жыл бұрын
నమస్కారం గురువు గారు ధనుర్మాస వ్రతం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
@namballasantosh89103 жыл бұрын
ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః గురువుగారికి పాదాభివందనములు
@shravanraj86972 жыл бұрын
🎇🥰🤗
@amulyakomma12433 жыл бұрын
5.42 daggara correct cheppaaru guruvu garu 🙏🙏🙏 veelaithe oka video cheyandi alantivaallaki ardamayyelaaga..🙏
@manohar24983 жыл бұрын
జై గురు దేవ దత్తా...🙏
@ramadevi44153 жыл бұрын
Guruvu gariki namaskaramulu Mutyala harati modalu pettaka atuvanti addamkulu raledu venkateswara swami ki danyavadalu kani 35 days harati bagane ecchanu 36th day uru vellalsi vacchini Migilina 5 days maroka inti daggara ecchanu Finally I finished mutyala harati thanks to guruji
@edaraspiritualtalks3 жыл бұрын
శ్రీ కామాక్షి శరణం మమ..చక్కగా వివరించారు..చాలా కృతజ్ఞతలు గురువు గారు...
@hanumadonepudi788924 күн бұрын
Gurugaru, Can you please make a demo video of the Puja described? It will be beneficial to perform the Dhanurmassam puja easily.
@Nithisha903083 жыл бұрын
Thank you guru garu for this wonderful vedio🙏
@somayajulasaisravani9520Ай бұрын
🙏guru garu. Rukmini kalyanam meeru cheppinattu ga parayana chesanu , na married life lo chala problems vacchay almost 11/2 year memu dooram ga unnamu . Emi expect cheyyakunda kalyanam chadivanu eppudu married life lo unna problems anni solve ipoyaye memu happy ga unnamu . But parayanam matram stop cheyyaledu , stop cheyyali ani anipinchatledu kadha chaduvuthu ala dhyanam lo kurchuni aswadistu chadvutunna manusu chala peaceful ga undi. Ty guru garu malli mamlani ela bhakthi margam lo naduputunnanduku🙏
@Srrwri-ob2reАй бұрын
Lekha chadhivara or complete rukmini kalyanam Telugu book? Plz reply
@salluriajaykumar82473 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@bhargavign98853 жыл бұрын
Pranamalu Guruvugaru. Konni samvatsaralu Dhanurmasam ki gudiki veledani, pillalu puttaka kudaraka intlo ne cheskuntunanu. Aite correct procedure chepte bagundu ani manasulo undedi. Meru e video cheyatam vala naku chala santoshanga undi. Ammavaru, Krishnudu ki oka mettu degaraga velinatu anipistundi. 🙏🙏
@srinaga21243 жыл бұрын
Namaskaram, the tiruppavai pasuram chanted by master evm acharaya garu had only 27 are there in the audio uploaded by you... Please provide us remaining 3 pasurams chanted by him as soon as possible... I have been listening everyday all pasurams chanted by him and he recited them so heartfully...
@yaminisury99952 жыл бұрын
Relation ship problems kosam Ardhanariswara swamy vari pooja vidhanam ,samkalpam ela chepukovali,enni rojulu cheyyali chepandi sir
@anjali1anjali6692 жыл бұрын
గురువు గారు సాలగ్రామ పూజ, అభిషేకం ఆడవాళ్ళు చేయవచ్చా. దయచేసి తెలియజేయండి.🙏🙏🙏🙏
@nallagondabhasker91343 жыл бұрын
గురువు గారికి నమస్కారము . నేను ఉద్యోగం కోసం చాలా కష్టపడినా కాని రాలేదు నాకు ఏమైన పాటించ వలసిన నియమాలు తెలియచేయగలరు
@venugopalarao23023 жыл бұрын
Guru garu can you tell Varanasi temple mystery please 🙏🙏 I am bhavika I am studying class 6 and I always listen to your mystery and I like to research about temples so please can you tell kasi Varanasi mystery please 🙏🙏🙏🙏🙏
@nallavalinagalaxmi98022 жыл бұрын
Guruvu gariki namaskaramulu.swamy ae Pani madalupedam ante munduku velthaledhu.swamy Anni negative thouts vasthunnai.naku okadari chupandi guruvugaru
@ellareddyk3 жыл бұрын
Guruvu garu....please explain us about ayyappa swami deeksha and charitra 🙏🏾🙏🏾 Please guruvu garu 🙏🏾
@haranadhbabu39943 жыл бұрын
Guruvugaru namaskaram. Tirupati lo Govinda raja swamy gurinchi vivarinchagalaru. With lots of gratitude and reverence I salute 🙏.
@ramyap37123 жыл бұрын
Namaskaramandi ...mem mutyala harati chesthunamu..chala diff vachindi intlo..thank u so much Swamy... Danurmasa vratam ki pratiroju tala snanam cheyala telapandi pls....
@jaganmohan96533 жыл бұрын
First day cheste chalu
@durgadevi78143 жыл бұрын
Ye poojakaina roju tala snanam akkarledu . Mamulu snanam chaalu. Inka weekly tala snanam elago chestaaru kadaa. Generally tala snanam Wednesday and Saturday rojullo edo oka roju best. Periods ayyaka tala snanam chesthe chaalu. Adi kuda kunkudu kayalatho chesthe tala challaga undi juttu untundi. Tala snanam ayyaka juttu viraboskuni kakunda , chivarlu mudi vesi pooja cheyaali.
Thanks a lot for your valuable words and interesting speech on dhanurmasa vratham pooja
@komatipavani33243 жыл бұрын
గురువుగారికి నమస్కారం మీరు చెప్పినట్టు సుందరకాండ పదహారు రోజులు చదివాను మీరు చెప్పిన నియమాలతో నిష్టగా చదివాను.హనుమంతుడు కలలో దర్శనం ఇచ్చాడు నిజస్వరూపంతో
@kasaiahtellagaddala76813 жыл бұрын
మీరు ధన్యులు స్వామి🙏🙏🙏
@sowjanyakuruva79203 жыл бұрын
Avnaaa ,yee book chadivaaaru, plz cheppandi .nenu start cheyali anukuntunnaanu
@sureshkumar-yi9km3 жыл бұрын
@@sowjanyakuruva7920 sundara kanda is from ramayana
@tejacharan96213 жыл бұрын
Lucky fellow
@komatipavani33243 жыл бұрын
@@sowjanyakuruva7920 Ramakrishna matam valla book baguntundi guruvugaru saggest chesindi e bookne
@bhaveshreddy32062 жыл бұрын
పరమాత్మ ను ఎలాగైనా కనుగొనాలి,మీరు చెప్పిన ఈ వాక్యం నిజం,ఈ తిరుప్పవై చేస్తూ ఉంటే కూడా వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మనకు అర్ధం కాద కాదు మనసుకు గోచరమౌతారు,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు వేదాల గురించి చెప్తుంటే ఇంకా పూర్తిగా అర్ధం ఐంది, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద జై జై జై శ్రీ మన్నారాయణ్,గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🙏🙏💅💅💅🥰🥰🥰🥰
మారిమలై పాశురములో గురుదేవా,సింహం గుహలో నుంచి నిద్ర లేచి వచ్చినట్లు అంటుంది ఆండాళ్ తల్లి,ఆ నిరాకార నిరూప నిర్గుణ వేదమనే గుహనుంచి ఆ శక్తి వెనుక ఉన్న ఆ శాక్తమనే సింహమే మనకు గోచరమౌతుంది అద్భుతః అద్భుతః తిరుప్పావై పాశురములు🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰 ఆండాళ్ దివ్య తిరు తిరు వడిగళే శరణం 🥰🙏🙏🙏🙏💅💅💅💅🥰🥰🥰
@sandhyarani98603 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏
@ShubodayamRangavallika3 жыл бұрын
Hi mam 🙏
@jyostnanasanpally3275 Жыл бұрын
Demo video chesthey first time vratham pooja cheskuney variki helpful ga untundhi
@a.mallikarjun3403 жыл бұрын
గురువుగారు మీ పాదాలకు నమస్కారం 🙏🙏
@karunareddy3882 Жыл бұрын
Namaskaram swami video pettandi swami
@konalapereddy55493 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@bhamidipatisusiladevi73773 жыл бұрын
Teliyani vishayalu baga cheptunnaru
@godavaribujjivlogs66003 жыл бұрын
గురువు గారి కి ధన్యవాదాలు 🙏🙏🙏
@drkalps283 жыл бұрын
Dhanurmasa puja vidhanam pdf koraku dhanyavadamulu🙏 Jai Shri Krishna 🙏
@komaragirisumansarma65222 жыл бұрын
ధనుర్మాసంలో శివారాధన చేయవచ్చా
@manugaming68823 жыл бұрын
Manidweepa varnana Pooja gorichi thaylapadi place 🙏🙏🙏
@homeotimes4223 жыл бұрын
నమస్తే గురువు గారు 🙏🙏 మీరు చెప్పిన మంత్రములు.. ఖడ్గ మాల, కష్టాల కనక దుర్గ , దత్త కవచము పారాయణ చేయడం వల్ల మా అమ్మాయిలు పెళ్లి చాలా బాగా అమెరికా లో చేశాము.. మొన్న November 17..2021 ఒక అమ్మాయి November 28th 2021 రెండవ అమ్మాయీ కళ్యాణం చేశాము. కానీ పెద్ద అమ్మాయీ కాపురం లో కొంచెం కలతలు వస్తూ వున్నాయి దయచేసి మీరు ఏదైనా పరిహారం కానీ పరిష్కార మార్గం గానీ చెప్పండి మీరు చెప్పిన మంత్రం. ఏదైనా తప్పకుండా చేస్తాము. ఇక్కడ దాకా వచ్చాము అంటే మీరు చెప్పిన మంత్రముల వల్లనే మాకు మీ మీద చాలా నమ్మకము 🙏🙏
@yourbudgetpicks98973 жыл бұрын
Namaskaram amma. Sree maatrey namaha🙏. kzbin.info/www/bejne/fJS0eGePr7R8mZI Ee video chudandi. Nanduri Srinivas Rao gaaru marriage taruvatha vacchey problems ni kuda ela solve chesukovali chepparu video lo. Full ga chudandi amma. Video last varaku chudandi, Mee samasyaku parishkaram dorakavacchu🙏.
SARALA JAI SRIMANNARAYANA 🙏🙏🙏 VANDE GURU PARAM PARAAM 🙏🙏🙏
@bhuvanamaddineni95523 жыл бұрын
Guruguvaru bhakti prachurika varu 2017 lo tiruppavai book vadilaru telugu lo pasuralu anni.. Nenu apati nundi ave chaduvutunanu... Meru ichina link lo telugu tatparyam ki aa book lo kocham veru ga vundi... Kani bavam okate anipisitundi.. Okasari parisilinchagalaru mi viluni batti guruguvaru... Thank you
@parameshpenikelapati32173 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@shailajarayanchi57783 жыл бұрын
Guruvugaru mee valana ma lo Bhakthi peruguthundhi thankyou