Well presented on significance of Dhanurmasam and it's related importance during the period....
@matladukundam22 күн бұрын
ధన్య వాదాలు అండి 🙏🙏
@seethagv128020 күн бұрын
చాల బాగ వివరించారు మేడమ్
@matladukundam20 күн бұрын
Thanks andi🙏🙏
@LakshmiMurali-qn2qm20 күн бұрын
అమ్మ ముందు తులసీ దగ్గర పూజా చెయ్యాలా, ఇంట్లో చెయ్యాలా చెప్పండి అమ్మ?
@matladukundam20 күн бұрын
తులసి కోట వద్ద తెల్ల వారుజాముకు ముందే బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి. యింట్లో తులసిమొక్క పెట్టీకూడా చేయ వచ్చు మీ వీలు ను బట్టి చేసుకోండి. భక్తి ప్రధానం ధన్య వాదాలు.అండి