ధరణిలో ప్రవేశపెట్టిన టీఎం 33 మాడ్యూల్‌పై సునీల్ కుమార్ వివరణాత్మక విష్లేషణ | hmtv Agri

  Рет қаралды 20,270

hmtv Agri

hmtv Agri

Күн бұрын

ధరణిలో ప్రవేశపెట్టిన టీఎం 33 మాడ్యూల్‌పై సునీల్ కుమార్ వివరణాత్మక విష్లేషణ | hmtv Agri
#hmtvAgri #DharatiPortal

Пікірлер: 28
@gokamkurmaiah531
@gokamkurmaiah531 2 жыл бұрын
Sir ma nananmma Bhumi kannadi 1979 anadu peapar ledu enadu valaperumedha book vachinadi Dini vivaristhara sir Bhumi memu chestunamu kani book ma perumida ledu Sir ans
@noorghiyas5159
@noorghiyas5159 2 жыл бұрын
నమస్తే సర్. జాకారం లో మా పట్టా భూమిలో బల్ల దారికి సర్వే చేయకుండానే మేము దారి ఇవ్వకుండానే పాస్బుక్ మా భూమిని తీయించాడు ధరణిలో బర్లదారుకి భూమి సర్వే చేసి ఇస్తామంటూ సర్వేయర్ లతో కుమ్మక్కై సర్వే కానిస్తలేడు.దొంగపట్టాదారు పిట్టల మదు సూదన్.ప్రస్తుత సర్పంచ్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. సర్వే చేయింపకుండునట్లు మా పట్టా భూమిలో 1 ఎకరం భూమిలో రోడ్ వేయించబోయాడు.పోలిస్ స్టేషను వెల్లి పట్టాపాస్బుక్ చూయించి ఆపించాము.ఈ దుర్మార్గుని వల్ల పంట ఆపి వేసాను. పంట నష్టం చేయిస్తున్నాడు. కరెంట్ వైర్లు తీయిస్తున్నాడు. సర్వే కానిస్తలేడు. పోడు భూములకు గ్రామస్తులను రెచ్చగొట్టి అడవులను కొట్టిస్తున్నాడు. దానికోసం ముందు జాగ్రత్తగా పట్టాదారుల పర్మిషన్ తీసుకోకుండా 20 గుంటలు యంఆర్వొ ఎలాతీస్తాడు. ఇస్తానన్న సర్వే కాకుండా పట్టా భూమిలో దారితీసే హక్కు యం ఆర్ వరకు ఎక్కడిది.ఇలా జాకారం లో పిట్టల మదు అనేటోని అరాచకాలు చెప్ప లేనివి. ఇతడికి ఒక గ్యాంగును అరాచకాలు చేసి గొడవలు పుట్టించే వారున్నారు. వీడే వాల్లను ప్రోత్సహించుతాడు.? 2014 నుండి బావులు బందు చేస్తూ బోర్లు వేస్తున్నాము. వీడి దొంగ పనులు పుకార్లు వీడు చేస్తున్నాడు. ఆర్డివొ రమాదేవి. యంఆర్వొ దరఖాస్తులో మార్పులు చేసి వాల్లే దరఖాస్తులు వ్రాసి జవాబులు తగ్గట్టుగా వ్రాసి రిప్లై ఇస్తున్నారంటే ఆ అధికారి పాలన ఏ విదంగా వుందో అర్దం చేసుకోవచ్చు.
@saibaba9123
@saibaba9123 Жыл бұрын
గుడ్ మార్నింగ్ సర్... మా నాన్న గారి పేరు మీద ఉన్న భూమి మా నాన్న మరణతరం నాకు విరసత్ అయ్యింది. ప్రొసీడింగ్ కూడా ఇచ్చారు దాన్ని online చేసే క్రమం లో తండ్రి పేరు తప్పుగా నమోదు చేయడం వల్ల నా పేరు మా చిన్న నాన్న కొడుకు పేరు ఒకటే దానివల్ల నా భూమి తమ్ముని పేరుమీద నమోదు అయింది.మా చిన్న నాన్న కొడుకు మరణం వల్ల తన భార్య పేరుమీద విరసత్ చేసుకుంది ఇప్పుడు ఎలా మా పేరుమీద మార్చుకోవాలి. vro తప్పిదం వల్ల ఇలా జరిగింది. ప్రజావాణి లో కలెక్టర్ గారికి విన్నవించాను. అయిన ఎం ప్రజాయజం లేదు. దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అంటున్నారు.అధికారుల తప్పిదం వల్ల ఇప్పుడు నేను డబ్బులు చెల్లించి పట్టా చేసుకోవాలి అంటున్నారు .నా సమస్య ఎలా పరిష్కరం అవుతుందో చెప్పగలరు దయచేసి
@karingulasandhyakaringulas7440
@karingulasandhyakaringulas7440 2 жыл бұрын
Sir as per khasra RSR extent correction appudu avuthundi sir
@venkyalugula3453
@venkyalugula3453 2 жыл бұрын
valuable information and suggested to the farmers
@noorghiyas5159
@noorghiyas5159 2 жыл бұрын
నమస్కారము సర్. మీ సేవలో పట్టాదారు పేరుకు బదులుగా పేరు మార్చి అదే సర్వే నంబరు భూమిపై ధరణిలో ఎక్కించుకున్నారు. పాత పాసుపుస్తకం, మరియు పహనీలు ఇచ్చాం. కాని మీ సేవ లో పనిచేసేవారు ఒకసారి ధరణిలో ఎక్కిందంటే మార్చలేదు. విస్తీర్ణం తక్కువ వస్తే చేస్తాం అంతే. వాడు దొంగ అయినా ధరణిలో వచ్చిందంటే ఇక అంతే మార్చలేము. అంటే కుక్క ను పంది అంటే పంది అయిపోతుందా. మొత్తానికి ఈ తప్పులనుసరిచేసే బదులు ధరణిని రద్దు చేస్తే బాగుంటుంది. ఇది ముఖ్యమంత్రి గారికి శాపంగా పరిణమిస్తుందో ఏమో.
@noorghiyas5159
@noorghiyas5159 Жыл бұрын
సర్. మేము 2017 లో కొన్ని కొత్త పాస్ పుస్తకాలు తీసుకున్నాము. వాటి డాక్యుమెంట్లను, ఎలా వచ్చాయి 2020 వరకు ఇవ్వమన్నాము.అయితే దరఖాస్తులు 2010 వరకు అని దరకాస్తును టైప్ చేసి దాని జవాబులు మీరడిగిన ఏ నంబరు ఆఫీసు రికార్డు లేదు.అని.ఏంచేస్తున్నారంటే ఇలా చేసి ఆఫీసు ఫైల్లో పెట్టి భూములను ఇతరుల పేర్ల పై పట్టాపాస్బుక్ లను చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యము చూడండి. ఇక కలెక్టరు గారు ఏంచదివారో కాని దేవుడెరుగు.అవినీతిని పెంచి పోషిస్తున్నారు.ధరణిలో చేయాల్లినవి ఏమిటి తాను చేయాల్లినవి ఏమిటో తెలియని దుస్థితి. తిరిగి తిరిగి అనారోగ్యం పాలౌతున్నాం. ఇంకో విషయం జాకారం గ్రామస్తుడైన చేయమని మెన్ సబ్ కలెక్టర్ డోర్ వద్ద. విఆర్వొగా ఉండి భూములను అవకతవకలు చేసిన, సస్పెండ్ కావలసిన నాగరాజు కలెక్టర్గారి సిసి.77/36 నవంబరులో భూమిలో మిషన్ భగీరథ ట్యాంకు ఉందని అన్ని ప్రూఫులు తీసుకొని డిఇ. సంద్యారాని. ట్యాంకు పూర్తి అయినంక . ఆర్డివొతో కుమ్మక్కై 4 ఎకరాల భూమిపై కన్నేసారు. ప్రక్క రైతుతో మా భూమిని అతనికి సపోర్ట్ గా వుంటూ 40 ఏండ్ల నుండి భూమిని చేస్తున్నట్లు రాయించుకొనిఇలా లెటర్ ఫైల్లో పెట్టుకుంది. వారు కొనుగోలు చేరుకున్నది. 2012 లో. ఇక ఆర్డివొ మీద మన్ను వేయమంటారా వద్దంటారా చెప్పండి. డిఇ. సంద్యారాని. భూమిని తీసుకునేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏమిటి. డబ్బు కోసం పియ్యతినే వేషాలు ఏమిటి. ఉద్గలక్షణమేనా. ఇది ఒక కాలానికి అని దీని అవినీతికి అడ్డొచ్చిన ఉద్యోగులను సస్పెండ్ చేయించింది విన్నాను. దీని పాపం పడింది. 14గుంటల భూమికి నష్టపరహారం పొంది. రెండేండ్ల తరువాత 7 గుంటలు చాలు మా ఇష్టం ఎవరికి చెప్కుంటవో పో అని నాతో వాదించి కలెక్టర్ నారాయణ గారితో నేను ఇబ్బంది పెడుతున్నానని చాడీలు చెప్పినట్లు తెలిసింది. తోటి ఉద్యోగులను నమ్మి మంది నోట్లో మన్ను వేస్తారు. ఒకసారి పిలిచి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా. మంది సొమ్ము తినే నోరు పనికిరాకుండా పోవాలి. మానసిక క్షోభ పెట్టిన ప్రసాద్ సర్ అన్నీ ప్రూఫులు చూసి కూడా చూడనట్లు చేసిన ఆ కళ్లు కనపడకుండా కావాలి. అసలు ఎంత తిప్పించుకున్నాడు. 2 సం. లు మిషన్ భగీరథ ట్యాంకు నష్టపరిహారం 2018.జూన్ 3 తాకీదు సాక్ష్యము అయితే 4/6/2018 ఆర్డివొఎకౌంట్లో వేస్తే. రిజిస్టర్ పోస్ట్ తెచ్చే వాల్లు లేరని నన్నే తెమ్మని ఆర్డివొ కు ఇమ్ము అంటె అలాగె ఇచ్చాను. అయినా ములుగు జిల్లా కాగానే కలెక్టర్ నారాయణ గారిని ఎక్కు డబ్బు అడగమన్నాడు ప్రసాద్ సర్. సాక్ష్యము అయింది ఇవ్వమంటే మాట మార్చి చెప్పాడు. కలెక్టర్ గారితో. ఏ నోటితో అబద్దమాడాడో అది పని చెయ్యకుండా పోవాలి. రెండు సంవత్సరాలు తిప్పి కలెక్టర్ గారు బదిలీ పై వెల్లినంక రెండు సంవత్సరాలు వాడుకున్నారు దానికి సరిపోలేదు. అగు కొర్రిపెడతా అని రాసింది. ఇదేంటి మేడం రెండు సంవత్సరాలు అయితున్నది అంటే ప్రసాద్ సార్ పై పడి ఏడ్వమన్నది ముండ. మంది సొమ్ము తిన్న పంది నన్ను ప్రసాద్ సర్ పై పడి ఏడ్వమన్నది. అటువంటి రాటుతేలిన దొంగ ఆర్డివొరమాదేవి. రెండు సంవత్సరాలలో ఎండా కాలంలో వచ్చింది రంజాన్ మాసం. నష్టపరిహారం దగ్గర ఉంచుకొని తిప్పించుకున్నారు.అన్యాయం చేసారు కలెక్టర్ గారు అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా నిర్లక్ష్యము వహించారు. వహిస్తున్నారు. చదువుకు, హోదాకు అన్యాయం చేస్తున్నారు. విలువ లేకుండా చేసారు. ఈ దుర్మార్గులు దొంగ పట్టాదారుతో కుమ్మక్కై వున్నారు. కష్టపడినవని సొమ్ము ఎటూ పోదు న్యాయం మీరు చేయకున్నా భగవంతుడు న్నాడు. మా భూములు గౌరవంగా మావి మాకు వచ్చేటట్లు చేసే ఆఫీసర్ వస్తారు. అది అబ్దుల్ అజీజ్ 1958 నుండి గ్రామం నివాసయోగ్యం గా కావడానికి తన బీడిఆకుల సేకరణ పనికి వచ్చే కూలీలకు అందించిన సహకారం గ్రామస్తులు మరువ లేనిది. వ్రుధ్దులు నీడ నిచ్చిన దేవుడంటారు. నేటి చదువుకున్న వాల్లకి ఈ విషయాలు జీర్ణం కావు. కోరగా దొరుకుతాయి తినేస్తారు. విచక్షణా ఙ్ఞానాన్ని లోపించింది. తన జీవితాన్ని ధారపోసి 40 ఏండ్లకు పైగా చేసి పెద్దకొడుకు అప్పజెప్పారు. పిట్ల మదు అప్పడు పుట్టలేదు. అతని తండ్రి మా వద్ద వాచ్మెన్ గా వుండేవారట. ఇతడు సాక్ష్యాలు తీర్మానం చేస్తున్నప్పుడు బాధితుల ఎదురు కాకుండా దొంగ ఉపాయాలు పన్ను తాడు. తీర్మానం కాపీలు చేతికందకుండా చేస్తాడు. ప్రూపులు లేకుండా చేస్తాడు. తప్పుడు కాపీలు ఫైల్లో పెట్టిస్తాడు. లంచాలు తిని హేయులు నోరు మూసుకుంటారు. ప్రస్తుత విషయం ముఖ్యమైనది ఎవరో యంఆర్వొ ఆఫీసు ముసుగులో 2004-2005 నుండి మారిన రికార్డు లను 1972 నుండి ప్రతి సంవత్సరము పనులు తీసుకుంటుంటే విస్తీర్ణం, పేర్లు,బైనంబర్లు మారుతున్నవి
@banavathmohan7349
@banavathmohan7349 2 жыл бұрын
మాకు వున్న extend 15 ఎకరాల 5గుంటలు కానీ 15ఎకరాల 28గుంటలు online lo చూపిస్తుంది ఈ విషయం పై ఎవరికి complaint ఇవ్వాలి sir
@nnag7844
@nnag7844 7 ай бұрын
Thank you sir good information....
@subashreddy3925
@subashreddy3925 2 жыл бұрын
Sir, elanti modules Anni gramina prajalaku arthamkavadam kastam. Easy methods undali kani enni rakala rules peda ruthulu arthan chesukoleru.
@arunnayak5325
@arunnayak5325 2 жыл бұрын
I placed a request under this module, however for ekyc my grandfather is no more. A new another application has been submitted with my father aadhaar however already existing application is ongoing error is appearing while making payment. Hence may please guide how can I delete my first application.
@srinivasgoud7673
@srinivasgoud7673 2 жыл бұрын
జాయింట్ పట్టా మ్యానివల్ పహాణి లో ఉంది, కాని ధరణిలో సర్వే నెంబర్ పేర్లు రావడంలేదు అది ఎలా అప్లై చేయాలి చెప్పండి సార్
@kchandrashekar5516
@kchandrashekar5516 2 жыл бұрын
Supar.👍💯
@chanduchalluri4488
@chanduchalluri4488 2 жыл бұрын
sir నాకు ans కావాలి.మా నాన్న పేరు మీద ఉన్న లాండ్ నేషనల్ ఖాతాలో 30000101లో వేశారు. మా నాన్న చనిపోయారు. old ROR 1b passbook ఉన్నాయి . దీనికి ans ఇవ్వండి. దొంగ ఆఫీసర్లు లంచాలు అడుగుతున్నారు. ఏం చేయాలి.
@lablab6469
@lablab6469 2 жыл бұрын
nanu apply చేసున్నాను సార్ 4 నెలలు అవుతోంది కలెక్టర్ పెండింగ్ అని చూపిస్తుంది ఇంక యెన్ని రోజులు పడుతుందో తెలీదు insta cheste తిరస్కరించడం జరిగితే ఎలా అన్న
@bnagarjuna4326
@bnagarjuna4326 2 жыл бұрын
Your real hero sar
@varunsandesh24567
@varunsandesh24567 2 жыл бұрын
భూప్రక్షాళన తర్వాత ధరణిలో చాలా by నెంబరు సబ్ సర్వే నెంబరు ధరణిలో చూపించడం లేదు గత రికార్డు ఉన్న బై నెంబర్లను ధరణిలో ఉంచగలరని మనవి
@ParameshwarReddy-c6g
@ParameshwarReddy-c6g 7 ай бұрын
Avvaru pani Chyarusir😂😂😂Mro Office Andaru Dagale sir
@banavathmohan7349
@banavathmohan7349 2 жыл бұрын
Sir GD morning
@GSPalla07
@GSPalla07 Жыл бұрын
Sir నది (inam land) అనీ పడాది. నాక్ సాలహా ivandi
@baburaoveeramalla6751
@baburaoveeramalla6751 2 жыл бұрын
Good...very essential sir
@srinivasmalyala7896
@srinivasmalyala7896 Жыл бұрын
Ts dharini delete chaiyali Pani writing rayakapovadam valla kabja or akramana dharulu rechipotunaru
@ParameshwarReddy-c6g
@ParameshwarReddy-c6g 7 ай бұрын
Mro Office Lo Avaru Pani chyarusir 20Years Thirigani Avvaru Pani Chyarusir😂😂😂😂😂😂
@subashreddy3925
@subashreddy3925 2 жыл бұрын
Eppatike enthomandi ruthulu chanipoyaru benefits emi lekunda. Vari lands varu anubhavin che paristhithi ledu.
@potharajumahendar
@potharajumahendar 2 жыл бұрын
enni rojulu em peekillu ....oka website kuda nadaparaadu....dabbulu maatram thintaru
@SaiBabu-x8i
@SaiBabu-x8i 10 ай бұрын
S😅
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Why Tandoor Toor Dal Have High Quality ? |  V6 News
14:18
V6 News Telugu
Рет қаралды 93 М.
Govt will Introduce New Revenue Act On Land Issues || Idi Sangathi
10:48
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН