అలాంటి మానవతా విలువలు తో కూడిన రోజులలో పుట్టి, పెరిగి ఈ నాటికి వృద్ధాప్యం లో అడుగుపెట్టిన మేము " స్వర్ణ యుగము లో" పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది!!! కనకారావు కోరాడ!!!
@upparamahendra1382 жыл бұрын
ఇపుడు వున్న మనుషుల ఆలోచనలు ఎలా వున్నాయో అని ఆనాడే పాట రూపంలో వినిపించారు 🙏
@kandursrinivas66092 жыл бұрын
వృద్దుల జీవితాలు కాటికి కాలుచాపే రోజుల్లో ఇలాగ వుంటాయని ఆలానాడే తెలిపినారంటే ఎంత గొప్ప ఆలోచన
ఏఎన్నార్ సినిమాల్లో నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది జీవిత సత్యాలు చెప్తుంది
@ssavari12618 ай бұрын
20 24 ఈ సంవత్సరంలో ఇలాంటి వారు ఉన్నారని నిరూపణ చేసే ఈ పాటను కన్న కొడుకులు గాని కన్న కూతుర్లు గాని బంధుమిత్రులు గాని శ్రేయోభిలాషులు గాని చూడవలసిన వినవలసిన గానం
@sreedharkota38323 жыл бұрын
50సంవత్సరాలనాటి సినిమా లో ఘంటసాల గారి పాట అక్కినేని గారి అద్భుత నటనకు జోహార్లు
@venkobaraoc64928 ай бұрын
yes, Any old man in helpless state, who is alone, expressed the Best EMOTIONS by ANR & forceful pathetic rendition by Master.. kudos to all connected in this song
@Ajayachandarrao7 ай бұрын
నాకు 78 సంవత్సరాలు ఎప్పటికీ ఈ పాట అంటే నాకెంతో ఇష్టం
@venkatarosaiah30062 жыл бұрын
ఈ పాట అంటే చాల చాల ఇష్టం.రోజు వింటాను.ఊపిరి పోసినట్టు ఉంటుంది .
@ramavarapusuryakanthamani9663 Жыл бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత చక్కగా నటించారు 👌 నాన్న అంటే ఇలా ఉంటారు అని అనిపించిన నటించారు ఆయన ఆ పాత్రకి ప్రాణం పోస్తారు ఆయన రెండు పాత్రలు పోషించారు వేరే వేరే పాత్రలు ఒక తండ్రిగా ఇంకా కొడుకు గా చాలా బాగా నటించారు 👏 ఆ పాట వింటుంటే చాలా ఏడుపొచ్చింది బంగారు గాజులు అన్నయ్యగా అలాగే జయభేరి భక్తతుకారం విప్రనారాయణ భక్తి సినిమాలు ఆ భక్తి కళ్లతోనే చూపిస్తుంటారు ఈరోజు లో పిల్లలకు ఆ పాటలు అక్కర్లేదు ఇంతసేపు చెత్త పాటలు అని చూస్తుఉంటారు ఈ కాలం పిల్లలు నేర్పు కావాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏 🙏🙏
తండ్రి పాత్రలో అక్కినేని నటన అమోఘం..ఘంటసాల గళం అద్వితీయమైన ది..ధర్మదాత పాటలపరంగా సూపర్ హిట్.. అందరికీ జోహార్లు
@gsubramanyamshetty2993 Жыл бұрын
Goldsong, A, N, R
@athukurilakshminarayana89662 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు పాడిన ఎనకట పాటలు అద్భుతం ఆ పాటలలో నిజమున్నది సత్యము ఉన్నది జరిగింది అప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అక్కినేని నాగేశ్వరావు గారికి ఎన్టీ రామారావు గారికి క్యాన్సర్
@narasimharaoyerramsetty35776 ай бұрын
అక్కినేని+ ఘంటసాల=మాహా అద్భుతం.
@kraletiramarao.11935 ай бұрын
అద్భుత మయిన సినిమా ఎన్నాళ్ళు అయినా వన్నె తరగని మూవీ... 🙏🏻🙏🏻🙏🏻
@TatapudiRani-w1gАй бұрын
Good comment
@shaikabbasvail44752 жыл бұрын
మహా నటుడి విశ్వరూపం అది.జోహార్ anr.
@venkateswararao47914 жыл бұрын
వృద్దు లు ఎలా కోపముతో ఊగిపోతారు అక్కనేని నటనకు జోహారు
@ramaraolh2462Ай бұрын
ఇలాంటి సినిమా జీవితంలో ఎన్నో నేర్పులు నేర్పించింది
@jaisrinivas11952 жыл бұрын
మా నాన్నగారికి ఇష్టమైన పాట....
@kchandrareddy2 жыл бұрын
K. Chandra Reddy
@rallabandirajanna58449 ай бұрын
నాటి పాటల్లో అర్ధం, పరమార్థం ఉండటం.. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.. ఒక తండ్రి ఆవేదన ఎంత చక్కగా పాట రూపంలో.. ఎన్ని సార్లు విన్నా.. వినాలని పిస్తుంది...🎉
@bhavanishankarpalakollu17012 жыл бұрын
నిజమే ఈ పాట లో చాలా అర్దం వుంది
@thappetaprabhakararao13213 жыл бұрын
ఈ నటన ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యం కానిది
@venkatasatyanarayana23612 ай бұрын
Evergreen superstar Dr.ANR garu sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is redlion padma sri ANR
@kancharla_creations3 ай бұрын
నీ నటనకు నిలువెల్లా పాదాభివందనం
@barnabapani57274 жыл бұрын
This is the best performance of the grate ANR. agnaist all star of India
@premakumari92507 ай бұрын
Wonderful ANR gari ferocious action,each word action and ghantasala Gari pata ohhooo no words to explain.happiness over loaded.
@charisingara25352 жыл бұрын
Excellent song . By . . Dr. C . Naaraayan . Reddy and wonderfull combination of . A. N. R and . Ghatasaala nice voice
@Think-mama2 жыл бұрын
ప్రతి మనిషి ఆ చక్రం దాటే వెళ్ళాలి
@aruny9134 жыл бұрын
He deserves Oscar award for this action. Superb and perfect.
@bvrrao8876 Жыл бұрын
Yes.....
@sunandasrimattirumalapalle8071 Жыл бұрын
Yes
@krishnamurthy38002 ай бұрын
Kavi of the song.. Rolling tears out of eyelids.. Master Magan Ghantasala is incredible..
@crmanjunath283 Жыл бұрын
జయహో ఘంటసాల గారు మీ కోసం,🙏
@venkataramanamurthyakella2 жыл бұрын
ANR lived in that character hats off 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯
@gopalamprasad18416 жыл бұрын
ANR action superb and ghantasala melodious song
@AnilKumar-gd2eu2 жыл бұрын
Excellent performance by ANR garu matchless performance no words to explain voice and lyrics music and above all ANR expressions
@anasuyach50922 жыл бұрын
V
@vemuriprasad2664 Жыл бұрын
ఘంటసాల గారికి, మరొక్కసారి నా 🙏🙏🙏
@hariprasadgs48022 жыл бұрын
I never seen such a great acting from anybody.
@sitaramvemparala2323 Жыл бұрын
🙏🙏🙏
@ASTRO...PALMIST..3 Жыл бұрын
No one can do this type of action...super
@kirankiran70612 жыл бұрын
Acting level at it's heights
@chintanageswararao-lo1pr10 күн бұрын
అప్పుడు పుట్టడం మా అదృష్టం ఈ తరం వాళ్ళు కి మార్గదర్శనం
@bvrrao8876 Жыл бұрын
అక్కినేని, ఘంటసాల వారికి సాటి లేరు.
@GaneshGani-gn7hg2 жыл бұрын
2022 లో ఇంక ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారా
@rajoliakshays5763 Жыл бұрын
Sorry bro nenu 2nd 2023 lo chusthunna ledhante pakka like ochdedhi neku 😂😂
@nagarajunallabothula8095 Жыл бұрын
ఎప్పుడో ఒకప్పుడు వినాల్సిందే. No option
@newchannel-es9oo Жыл бұрын
Old is gold new is rold gold
@anjaneyulugoudpolaboina9 ай бұрын
24
@bchiranjeevi90967 ай бұрын
Yes
@raghavaraoatmuri8422 жыл бұрын
అక్కినేని అజరామరం. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. మా పెద్ద అబ్బాయి కి 57.. TV లో ఈరోజు వస్తే చూసాను. కానీ వాళ్ళ కి వచ్ఛక ఛానల్ మారుస్తారు. ఎందుకంటే ఏడుపు కొట్టు. ఎవడు వింటారు. దాంట్లో వున్న సాహిత్యం అక్కర్లేదు. Reality shows కావాలి.
@commonman63042 жыл бұрын
రేపు.. మీ పిల్లలకి కూడా 80+ age వస్తే.. మిమ్ముల్ని గుర్తుచేసుకుంటూ మరీ చూస్తారు, సర్..!! కాలం.. గొప్ప ఉపాధ్యాయుడు..!!
@nageshwar212121 Жыл бұрын
@@commonman6304 Excellently said. Time will teach lessons
@JinkaRaghuveer Жыл бұрын
అదే నిజం..మహానుభావుడు అక్కినేని..దేవుడు మన ఆనందం కోసం ఆయనకు జన్మనిచ్చారు. ఆయన తరంలో మనం ఉండడం దేవుడు మనకు ఇచ్చిన వరం..
@rampabhanu1050 Жыл бұрын
😊😊😊1q😊1aa
@truecitizen1 Жыл бұрын
Aa darudralaki ee Pata meaning chepandi babai.. pellam pillalu ani natakalu dengthunaru present generation kids Reality shows valla time bokka valla dressing, show putup,indirect ga dani banthulu choopinchatam , attitude tappa yem ledhu akada
@VasuNori1 Жыл бұрын
Ghantasala at one of his finest!
@vemuriprasad2664 Жыл бұрын
గాత్రం,నటన పోటా పోటీ. 🙏
@venkataramakrishnaharanadh84232 жыл бұрын
VERY GOOD MEANING in NOW A DAYS. Moment is most important. There is no humanity man kind
@rayanavenisateesh407 Жыл бұрын
అద్భుతమైన నటన
@vijayaramaraovudayagiri2366 Жыл бұрын
My favorite song Anr action super my father used to sing this song
@dhanamjayabonda9744 Жыл бұрын
Great and excellant performance of Gantasala garu.what a voice
@kasireddyyarava40972 жыл бұрын
Superb song old is gold
@sudarshanrao83443 жыл бұрын
E picture yennisarlu chusina inka inka chudalanipinche picture hattsoff to all stars and technicians of this film for making it as grand success in those days etv cinema channel lo yennisarlu vesina chudalanipinche chitram
@chaitanyanews53852 жыл бұрын
100% Fact..... ప్రస్తుతం తల్లిదండ్రుల పరిస్థితి అప్పట్లో నే నటన తో ANR గాత్రం తో ఘంటసాల గారు చెప్పారు 🙏
@srinivasdhulipala81632 жыл бұрын
Adbhutham Good meaningful song Critical song..
@nagaraja9003 жыл бұрын
Anr daimond telugu industrie
@satyabhaskarramjinnuri52877 ай бұрын
సాహిత్యం, నటన, చాలా great
@venkataramanamurthyakella3 жыл бұрын
Superb action by A N R🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏
@balasubramanyamakaveeti5229 Жыл бұрын
What a performance 🙏
@ramakrishnapraturi3280 Жыл бұрын
Unforegtable acting performence of thismovie of ANR. Under the banner of Ravindra art prodction Dharmadatha. Excellent lyric by CNR music composed by T. Chalapatirao. Thismovie was relesed on 8 th May,, 1970 through lakshmi films. Super and duper hit movie.
@dileepkumar-hm6vz4 жыл бұрын
Reality dempysaru johar ANR......
@Mydubbedversion3 жыл бұрын
Anr lives on 😇
@meghana69504 жыл бұрын
Yes, this is the situation in today's life
@msrinumallika50092 жыл бұрын
Biggest legend actor
@kandursrinivas66092 жыл бұрын
వాస్తవ పరిస్తులు ఇవే కధ ప్రస్తుతం,
@Adhisuriredam6647 Жыл бұрын
This is my favorite movie
@nageswararaokommuri2815Ай бұрын
పోలిక కరెక్ట్ కాకపోవచ్చు కానీ నాకు శంకరాభరణం సినిమా, ధర్మదాత సినిమా తర్వాత వచ్చినా గుర్తువచ్చింది మరి, వాన సన్నివేశం మూలంగానేమో 😊
@venkataramanamurthyakella2 жыл бұрын
That is ANR 🙏🙏🙏🙏🙏
@yp3747 Жыл бұрын
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏No words to explain The great Anr gaari performance
@nagarajn89652 жыл бұрын
Omm Jevanvanuu varnanaymdiru e adinalii ellvuadgiday edusathy realygreatsong old is goldactersuper
@anilkumarvuppala6284 Жыл бұрын
I like this song
@Venkateshwarreddy-cz1qiАй бұрын
ఇప్పుడు కూడా నేను నిజాయితీగా బతుకుతున్న నిజాయితీ నిజాయితీ
@lakshmireddyskht86533 күн бұрын
ఈ పాటనునేను చేశాను దయచేసి చుడాలని 🙏🏿
@Nagaraju5ine2 жыл бұрын
Excellent
@jaisrinivas1450 Жыл бұрын
Superb Song 🎉🎉🎉🎉
@malinireddychalla8152 Жыл бұрын
Super song, super action 🎉🎉🎉🎉😢😢😢
@rajuviyyapu57242 жыл бұрын
My father favourite hero anr. He is a legendary actress
@bennubebbu76268 ай бұрын
నా చిన్నప్పుడు అనకాపల్లి ప్రమీల థియేటర్ లో చూసాను.అప్పుడు నేను 8th క్లాసు చదువుతువున్నాను
@basheerbabu97683 жыл бұрын
Best actor
@Nagaraj-rk2yb2 ай бұрын
Omm anr ravregay really greatacter super acting super super super