Nuvvulu ye rojullo thinaali.please cheppa di.guruvugari nota nunchi vinaalani maa aasha
@adityadhanraj7426 Жыл бұрын
Santanam Kosam manthrm chypandi
@ShivaJyothi-t5i Жыл бұрын
Normal delivery avvali ante slokam kani manthram em cheyali chepagalaru
@hemanthps5558 Жыл бұрын
ramayanam bhala Kanda parayan cheyandi alage ramayana bhagavatam lantivi chadvi vinipinchindi parayana chesi or pravachanaltho manchi Santhanam pudataru
@mallikarjuns9037 Жыл бұрын
*సాధన - 26* *ఓం సం సర్వోపద్రవ కారిణ్యై నమః* ఉపద్రవం అంటే హఠాత్తుగా వచ్చే బాధ. సర్వ ఉపద్రవాలకి మూలకారణం అమ్మే. అమ్మే అన్నిటికీ మూలం. ఉపద్రవాలు ఇచ్చేది అమ్మే. అందులో నుంచి బయటపడేసేది కూడా అమ్మే. సృష్టి, స్థితి,లయము అని మూడు ఉన్నాయి. సృష్టి చేసినా పరమాత్మే చేయాలి. పోషించినా ఆయనే, మళ్ళీ లయం చేసి కలుపుకుని సంహరించవలసింది కూడా ఆయనే. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే ఐదు కార్యక్రమాలు చేస్తుంది కనుక అమ్మవారిని 'పంచకృత్య' పరాయణ అన్నారు. "సం" అనే బీజం దుర్గా సప్తశతి లో ఉన్న మహామంత్రం. ఈ అత్యద్భుత మహామంత్రం ప్రసవ బాధా నివారణకి వాడవచ్చు. *మంత్ర ప్రయోగం: ఫలితం* ప్రసవ బాధలను తొలగించే అపూర్వ మంత్రం ఇది. 7వ నెల లోపు ఐతే రోజుకి 200 సార్లు ఈ జపం చేసుకోండి. గర్భం ధరించారు అని తెలిశాక 11 రోజుల పాటు రోజుకు 200 సార్లు చప్పున ఈ మంత్ర జపం చేసుకోండి. గర్భవతులకి ఎక్కువ నియమాలు ఉండవు. పడుకుని కూడా చేయవచ్చు.ఈ మంత్రం చేసేవారికి పటాలు, ప్రత్యేక పూజలు లేవు. కాస్త అమ్మవారి కుంకుమ నుదుట పెట్టుకుని ఏదో ఒక ఆహారం క్లుప్తంగా తీసుకుని ఈ జపం చేయాలి. ప్రసవానికి సంబంధించిన వేదనలు చాలా వరకు తగ్గుతాయి. పురుడు పోసుకునే ముందు ఆపరేషన్ సాధ్యమైనంత వరకు లేకుండా ఉండడానికో, లేక ఒక వేళ శస్త్రచికిత్సలు అవసరమైతే అటువంటప్పుడు గండం లేకుండా ఏవిధమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆరోగ్యం గా తల్లీ బిడ్డ ఉండడానికి ఈ మంత్రాన్ని ఇంక పురుటి రోజులు దగ్గర కి వచ్చే 10 రోజుల ముందు మాత్రం తప్పక చేయండి. హాయిగా పురుడు పోసుకుని ఏ విధమైన రోగాలు లేకుండా తల్లీ బిడ్డ ఇద్దరూ బాగుంటారు.నమ్మి చేసిన వారికి ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. *సూచన:* గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు. srivaddipartipadmakar.org/