ఎంతో మధురాను భూతితో కలిగిన చిన్ననాటి జ్ఞాపకాలు ,ఎంతో అనందదాయకం,చాలా బాధాకరమైన దుఃఖం,మనస్పూర్తిగా దివించేటటువంటి దీవెన,అన్నదమ్ముల ఆప్యాయత అన్ని కలిపి వర్ణించేదే మన ఈ బంజారా DHAVLO what a nice...ఇందులో నిమగ్నమై పరిక్షితే ఎన్నో అర్థాలు wow ఏదో తెలియని సంతోషమే ఈ DHAVLOకు ఉన్న అంతరార్ధం ❤❤...అర్ధం చేసునే వారికి అర్థం అయ్యేంత పరిజ్ఞానం కూడాను ఇందులో ఇమిడి ఉంది వాటిని అంటిని తెలుసుకోవడం మన కర్తవ్యమ్ amazing కదా❤❤
@banjaraculture.7773 ай бұрын
@@bichunayakofficial3297 yes brother thanks for your feedback.
@Kavitha-bf2cw5 ай бұрын
Chala edpu vachhindi kanniru agatledu ee video thisina valaki na padabi vandanalu