Dhee Pandu and Raju Master Dance In Chaitanya Master Last Rites | ఊరంతా కన్నీళ్ళే | RTV

  Рет қаралды 4,752,078

RTV

RTV

Күн бұрын

Пікірлер
@upgrad7089
@upgrad7089 Жыл бұрын
ఆనందం వచ్చిన డాన్స్ వేస్తారు.. భాద వచ్చిన డాన్స్ వేస్తారు... వాళ్ళకి తెలిసింది డాన్స్ ఒక్కటే ❤❤❤
@Naveenkumar-gh1ec
@Naveenkumar-gh1ec Жыл бұрын
S
@giritelakalapally2993
@giritelakalapally2993 Жыл бұрын
💯
@kanandi247
@kanandi247 Жыл бұрын
literally 😢😢😢😢😢 itwt is this
@sameerajaffar5195
@sameerajaffar5195 Жыл бұрын
Nijam chapparu miru
@rajuarem818
@rajuarem818 Жыл бұрын
Yes bro telisindi chesthene kada bhada marichipoyedi
@ramramesh5481
@ramramesh5481 Жыл бұрын
👉సమస్యలు, అప్పులు, భాధలు కష్టాలు లేనీ మానవుడు లేడు 👉 చనిపోవటం కరెక్ట్ కాదు 👉 తల్లి తండ్రులకు భాధ మిగల్చరాదు 👉 చనిపోయిన తర్వాత అందరూ అంటారు. మాకు ఒక మాట చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కధ అనీ 👉 ఎందుకు అంటే ఫ్రెండ్స్ అనే మొహమాటం మాట దాటేయటం 👉 ఈరోజు ని ఆత్మకు శాంతి కలగాలని డ్యాన్స్ లు 😣😣😣 👉 దయచేసి మధ్య తరగతి కుటుంబాలు మనకు మించా అప్పుచేయరాదు. 👉 మొట్ట మొదట చేసే తప్పు ఏంటంటే పక్కన వారితో మనం పోల్చుకుని వాల్ల కంటే బాగుండాలని అప్పు చేసీ సంసారం, చేయటం ఖర్చు ఎక్కువ చేయటం 👉 ఆత్మహత్య చేసుకునే ధైర్యం లో ,పావలా వంతు ఆలోచన చేసినా బ్రతికే వాడు 👉 ఒక " వే" లోనే ఆలోచన చేయకండి అలాంటప్పుడే ఇలాంటి నిర్ణయం తిసుకుంటారు. 👉 ఆలోచన ఉండండి మార్గం ఉంటుంది. 👉 ఆత్మహత్య అంటే మనకు చావు రాక ముందే మన ఆత్మ ను చంపేసుకోవటం అంతేనా 👉 చావు వస్తే సులభం ఆత్మహత్య అంటే మన ప్రాణం చాల కొట్టు మిట్టాడుతుంది. 😣 👉 సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో పెద్దలకు చెప్పండి ఇలా ఎవరు చేసుకోకండీ. 👉 ఏదిఏమైనా పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి " ఓం శాంతి " 💐💐💐 👉😣😣😣😣😣☹️☹️☹️
@sriinair
@sriinair Жыл бұрын
No body knows better than ourselves
@pavipavithra9233
@pavipavithra9233 Жыл бұрын
S correct,ala chesi undakudadu😢
@sradhika2481
@sradhika2481 Жыл бұрын
Okoka timeloavrugurtu raru badabarinchalamu chani povalianepistundi appu echindavalu
@shaikmahim9059
@shaikmahim9059 Жыл бұрын
It is true
@peramgopi8333
@peramgopi8333 Жыл бұрын
Correct ga cheppavu anna
@sonysonyrajak7892
@sonysonyrajak7892 Жыл бұрын
చనిపోయాక ఎన్ని చేసిన ఎం లాభమ్, బ్రతికి ఉండంగా అర్ధం చేసుకుందాం ప్ల్స్ ప్ల్జ్ 🙏🙏🙏, బాధ ఉంటుంది అన్న కానీ బ్రతికి ఉన్నపుడు హెల్ప్ చేస్తే బాగుండు ఎప్పటికైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే చేదాం మనకి తోచిన కాడికి 🙏🙏🙏🙏
@narirock5664
@narirock5664 Жыл бұрын
Ante evvaraki theliyadhu kadha sir 😢😢
@sivasankarcarsandcommercia4333
@sivasankarcarsandcommercia4333 Жыл бұрын
Please sir
@sivasankarcarsandcommercia4333
@sivasankarcarsandcommercia4333 Жыл бұрын
@@narirock5664 ప్లీజ్ అన్న
@sivasaikalpanagudapati3897
@sivasaikalpanagudapati3897 Жыл бұрын
ఎదుట మనిషికి మన బాధ చెప్పుకోవాలి, 100 మందిలో ఒక సాయం చేసే మంచి చెయ్యి తప్పకుండా ఉంటుంది, అడగనిదే అమ్మ అయ్యిన అన్నం పెట్టదు..
@mudavathjagan5148
@mudavathjagan5148 Жыл бұрын
@@sivasaikalpanagudapati3897 Evaru cheyaru sir real life lo..
@Krishna-xb1dd
@Krishna-xb1dd Жыл бұрын
చావుని కూడ పండగల చేస్తున్నారు గ్రేట్ sir మిరు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి అందరి బాధను ఏడుపును తుడిషివెయ్యటం చాలా కష్టం కానీ కొంచం అయిన బాధను పోగొట్టే ప్రయత్నం చాలా గ్రేట్ 😢 మీ ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి మిరు dhee ni dance ni విడిచి పెట్టీ వెళ్లిపోయిన మి మరణం లో కూడా మి తోటి కొరియోగ్రాఫర్స్ ద్వారా అలాగే dancers రూపం లో మి చివరి శ్వసలలో కూడా తోడుగా వచ్చింది నటరాజ్ అయిన శివయ్య దగ్గర చేరుకోవాలి మి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను అందరూ 2 మినిట్స్ మౌనం పాటించండి😢 Sir మిరు వెళ్ళిపోయారు బాగానే ఉంది మి తల్లి తండ్రి మి స్నేహితుల పరిస్థితి ఎంటి sir ఆలోచించారా కొంచం అయిన
@gollaruthu7902
@gollaruthu7902 Жыл бұрын
Ela dance cheyatam nakenduko correct anipinchatledu.. Papam chaithanya master 😭😭😭
@RathnaChinni-oo1lm
@RathnaChinni-oo1lm Жыл бұрын
ఎందుకు మాస్టర్ ఇలాంటి decision తీసుకున్నారు. 😢😢😢 మీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం మాస్టర్. ఎప్పుడు previous vi కూడా చూసేదాన్ని ఇప్పుడు మీరు లేరు అంటేనే జీర్ణించుకోలేకపోతున్నారు😢
@moshesainam1437
@moshesainam1437 Жыл бұрын
మరణం ఎప్పుడు చేపిరాదు అన్న బాధ ఎవరికి తెలియదు ఆ సమయంలో మనంకూడా అలాగే చేసేవరం 😭😭😭😭
@sravanthishivanathuni1215
@sravanthishivanathuni1215 Жыл бұрын
Normally we all like watching dance but seeing this dance in last rites of chaitanya master is heart breaking. May your soul RIP chaitanya bro😢
@chakritatipudi3829
@chakritatipudi3829 Жыл бұрын
Antha ledu lendi okappudu savanni ilane teesukellevaru
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
So sad kadha madam Sravanthi Shivakumari hi good morning madam how are u
@DONOTMESSWITHME9875
@DONOTMESSWITHME9875 Жыл бұрын
Me too don't like this culture....mainly it comes from city...
@mohammedabdulshafeeq8942
@mohammedabdulshafeeq8942 Жыл бұрын
You also rest in peace mee lavuda lo sahnubhuti .......pokka lo petko
@chandrasekharswarna3162
@chandrasekharswarna3162 Жыл бұрын
చైతన్య మాస్టర్. చాలా తప్పు చేశారు....మీకు నిజంగా చాలా ఫేం ఉంది......చైతన్య....ఎప్పుడు సినిమా లో కొరియోగ్రఫీ చేస్తున్నారు అని ..శేఖర్ మాస్టర్ కూడా.....అడిగారు.....అదృష్టం నిజంగా....మీ తలుపు తట్టేది....మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా......ఎంతో....హ్యాపీగా.... ఉండేది..... మీరు లావుగా ఉన్నా కూడా.......చాలా చాలా గ్రెస్ఫుల్ గా ఉండేది...... మీరు చేసిన సాంగ్స్.....రిపీట్ గా యూ ట్యూబ్ లో...చాలా మంది చూస్తున్నారు సార్.
@mudavathjagan5148
@mudavathjagan5148 Жыл бұрын
Poina taruvatha chala antaru.. Nija jivithamlo evaru help cheyaru bro..
@askask8124
@askask8124 Жыл бұрын
​@@mudavathjagan5148 avvunu bro 😢
@sumasai92
@sumasai92 Жыл бұрын
Avunu
@The2345600
@The2345600 Жыл бұрын
True
@praveenprakash4076
@praveenprakash4076 Жыл бұрын
Fuka. Oka pani chey. Nuvvu sachipo. Vellu cheppu pyna. Chaitanta mastaru. ..... ani.
@Chantikilda
@Chantikilda Жыл бұрын
నాకు చాలా అప్పులు...కుటుంబ బాధ్యతలు ఉన్నాయి... చాలా బాధలు ఉన్నాయి...చచ్చి పోయి ఎం సాదించలేం ..బ్రతికుండగానే మన కున్న ప్రాబ్లమ్స్ ని సరి చేసుకుంటూ...పోవడమె. అంతే కాని, బలవంతంగా చచ్చిపోయి... హ్యాపీ గా,జాగ్రత్తగా ఉండండి...అంటే ..ఎలా .బ్రో...? పరిస్థితులు ఎదిరించి .నిలబడలి...మనుషులు సహాయం లేదు అంటే .దేవుడే హెల్ప్ చేస్తాడు...ప్రతి ప్రాబ్లమ్ ముందు..ఇలాగే గలిబిలి ఉంటది...దాన్ని ఓర్చుకుంటే...దేవుడే ..మనకు హెల్ప్ చేస్తాడు....కానీ బలహీనం ఐపోకూడదు... దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడే. తీయాలి...
@sureshbangarappa2925
@sureshbangarappa2925 Жыл бұрын
బ్రదర్ అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి అది నిజం చచ్చిపోయాక. చెప్పుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాము అని ప్రతి ఒక్కరు అంటారు బ్రతికున్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు చెయ్యరు ఇది నిజం ఎందుకంటే నేను కూడా అప్పుల్లోనే ఎన్నో ఇబ్బందులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను చాలా మందికి చెప్పాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నకు కొంచెం ఏమైనా హెల్ప్ చెయ్యండి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు ఇంకా చిన్న చూపు చూస్తున్నారు కానీ ఎక్కిరించే వారు చాలామంది ఇప్పుడు టైం రెండయింది అయిన నిద్ర పట్టడం లేదు ఎందుకంటే కష్టాలు ఆలటీవి నేను ఒక చోట నా భార్య పిల్లలు ఒక చోట. ఉనము నేను ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా అప్పులలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి బతికున్నప్పుడు సహాయం చేయండి చచ్చిన తర్వాత ఏం చేసినా లాభం లేదు ఎందుకంటే సావు పరిష్కారం కాదు సమస్యలు కళ్ళముందు ఉన్నపుడు ఎవరైనా ఇలాంటి ఆలోచన తీసుకోవాల్సి వస్తుంది దయచేసి నేను ఒక విషయాన్ని చెబుతాను ఎందుకంటే సాయం చేసినా చేయకపోయినా కించపరిచే మాటలు ఎవ్వరు కూడా మాట్లాడకండి ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా 20 లక్షలు అప్పు ఉంది నెలకు 90000 కట్టాలి నలుగురు పిల్లలు ఉన్నారు ఉండటానికి ఇల్లు లేదు ఏమి లేదు మరి నేను బ్రతకాలంటే అప్పులు గుర్తుకొస్తున్నాయి చావాలంటే కుటుంబం గుర్తుకొస్తుంది ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా చాలా పెద్దది ఎవరో ఒకరు స్పందిస్తారని ఆశతో మీ సురేష్ గుల్బర్గా. ఇది నా మొబైల్ నెంబర్. 9148483664..6362649384 ఈ కామెంట్ చూసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నా బాధని దీంట్లో పంచుకుంటున్నాను వీలైతే సహాయం చేయండి లేదంటే బాధ పెట్టే కామెంట్లు పెట్టకండి
@jagthabdurga2510
@jagthabdurga2510 Жыл бұрын
Ilanti time lo dance cheyyolasosthadhi ankoledhu master we miss you lot may ur soul rest in piece can't believing😭😭😭😭
@andhravala793
@andhravala793 Жыл бұрын
ఒక డాన్స్ మాస్టర్ కి డాన్స్ తో ఊరేగింపు సూపర్ సూపర్ డాన్సర్స్ సూపర్,,,,, 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭,,,,, ఒక డాన్స్ మాస్టర్ గా చైతన్య మాస్టర్ కి జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭
@yenoshrajyenoshraj716
@yenoshrajyenoshraj716 Жыл бұрын
ఆ కుర్రాళ్ళు ఎంత బాధతో ఆ డాన్సులు వేస్తున్నారో 🤔😭చావుకి తెగించిన ధైర్యాని.. సమస్య తీర్చడం మీద పెట్టి ఉంటే కచ్చితంగా.. పరిస్కారం దొరికేది!! జీవితం చాలా చాలా చాలా విలువైనది!! మధ్యలో ఇలా ముగించకండి దయచేసి 🙏 rip 🙏
@venkymedia7751
@venkymedia7751 Жыл бұрын
చనిపోయి ఏమి సాధిస్తాం అన్న, ఎంతటి కష్టం అయిన బ్రతికి ఎదుర్కోవాలి , చచ్చాక 11 days లో అందరూ మర్చిపోతారు కానీ అమ్మ నాన్న నిన్ను తలుచుకుని జీవితాంతం బాధ అనుభవిస్తారు , Very sad Rip 🙏🙏
@Vishnu.0
@Vishnu.0 Жыл бұрын
Avuna brother nenu appu chesanu 5lakhs dhaniki ma intlo em annaru telusa chanipo okka roju tho pothundhi rendu rojulu edchi marchipotam Ani annaru
@venkymedia7751
@venkymedia7751 Жыл бұрын
@@Vishnu.0 మనం బ్రతికి ఉండి సాధించాలి ఏమన్నా👍
@DonIvan517
@DonIvan517 Жыл бұрын
Don't worry broo antha manchi jarugthundi happy ga kastapadi ade thirustaru don't take risk
@Vishnu.0
@Vishnu.0 Жыл бұрын
@@DonIvan517 repu 37k ivvali bro verevallaki emanj cheppali malli 10th na inkokariki 10k ivvali em cheyyalo ardham kavadam ledhu chanipodjam Ani anipisthundhi
@kaverisangala2916
@kaverisangala2916 Жыл бұрын
Getting tears from my eyes miss u Chaitanya master 😢😢😢
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
So sad kadha madam kaveri Sangala hi good morning madam how are u I'm really loving u so much ma
@Passionatesinger1230
@Passionatesinger1230 Жыл бұрын
సచ్చి సాధించింది ఏమి లేదు కన్నవారికి కడుపుకోత నమ్ముకున్న వారికి అధైర్యం మే...ఎన్ని ఇబ్బందులు ఉన్న చివరికి చెయ్ చాపి ఆడుకునే రోజు వచ్చిన సావు పరిష్కారం కాదు... అన్ని నిలదొక్కు కొని ముందుకు సాగడమే మనిషి జీవితానికి ఒక అర్థం,పరమార్థం🕺❣️ anyways Rip master🎉❤😢
@tnr6694
@tnr6694 Жыл бұрын
Anna yemi cheppinave trivikram la
@AllamKrishna-pk8qg
@AllamKrishna-pk8qg Жыл бұрын
మాటలు ఎన్ని అయిన చెప్పొచ్చు బ్రో కానీ కొంతమంది కి ఎటు చూసినా నరకం అనిపిస్తది అలాంటి అప్పుడు మిండ్ పని చేయదు
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 Жыл бұрын
అందరికీ. బ్రతాకలనే. ఉంటుంది. కానీ. అప్పుఇచ్చిన వారు llate. ఐతే. మామూలుగా. మాట్లాడరు. తట్టుకోవడం. కష్టం. అందుకే. ఇలచేసి ఉంటారు. సడెన్ డెసిషన్.. . vijayalakshmi
@Chantikilda
@Chantikilda Жыл бұрын
చావు మనకు రావాలి..కాని... బలవంతంగా ప్రాణం తీసుకోకూడదు... ఒక మనిషికి చంపినంత సమానం. ప్రాణం తీసుకునే హక్కు మనాకు లేదు...బ్రో..
@mahaboobbasha4844
@mahaboobbasha4844 Жыл бұрын
ఓ ప్రక్క బాధ మరో పక్క డాన్స్ నాకు నచ్చలేదు స్వామి చైతన్య మాష్టర్ నువ్వు చాలా మంచి వ్యక్తి వీ నువ్వు ఇలా చేయ్యటం నాకు నచ్చల స్వామి
@djganeshrathod27
@djganeshrathod27 Жыл бұрын
ఆయన DANCER KABATTI వాళ్లు DANCE THO PAMPUTHUNARU BRI
@lovelysailu1827
@lovelysailu1827 Жыл бұрын
ఒకటి చెప్పానా!!! మీరు అందరూ కలిసి చైతన్య అన్న కి help చేసి ఉంటే ఇపుడు ఎవరు బాధ పడే రోజు వచ్చి ఉండేది కాదు..... Miss anna 😥😥😥
@bandarusandeepkumar8338
@bandarusandeepkumar8338 Жыл бұрын
Correct
@anukumar7223
@anukumar7223 Жыл бұрын
Badha okkariki chepthe chestharu bro sayam chepakunte ela chestharu chepu
@sanjubsurapu5535
@sanjubsurapu5535 Жыл бұрын
Miss u anna గారు miru ఎక్కడ unna హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న
@barigegopal1972
@barigegopal1972 Жыл бұрын
❤❤ Really we miss u chaithu master garu me dance appudu oka leaval🎉🎉Rip u sir😢😢
@Honeypapa-h3y
@Honeypapa-h3y 6 ай бұрын
Epati varaki chaitanya master chanipoyaru ani asalu telidu thanu epati ki unaru ani anukunnanu miss u master
@raviprakashlifestyle
@raviprakashlifestyle Жыл бұрын
పెండగలో , పెళ్ళిలో,సంతోషాలలో అందరూ కలుస్తారు అది సాధారణ విషయం. బాధలో , దుఃఖం లో ఉన్నప్పుడు వచ్చినవారే నిజమైన స్నేహితులు, బంధువులు, మానవత్వం ఉన్న వారు. నా వరకు మాష్టారు గారిని మరణంలో,చివరి ప్రయాణం లో నైనా ఓదార్చాలో ప్రయత్నించిన పండు,రాజు ఇంకా అతని ఆప్తులైనా కనిపించే మీరే నిజమైన సెలబ్రిటీ లు, స్టార్ లు 🙏🏻💐❤️.
@charankathari5020
@charankathari5020 Жыл бұрын
Raju is a sishya of Chaitanya master so we want to see raju as a choreographer of Ranjith in dhee 15 🥺
@laxmannaik516
@laxmannaik516 Жыл бұрын
Semifinals eliminate ayyaru Ranjith
@girinandanraju3700
@girinandanraju3700 Жыл бұрын
Nobody has time to share personal things or help someone in difficult times but when someone dies, all your emotions exhibited .....i suggest that let you trim your luxury and share your part to find the needy and help them on time everytime...help need not be in crores or lakhs but few thousands...it boosts and transforms one low keep ideas
@regalagaddanagendara4053
@regalagaddanagendara4053 Жыл бұрын
Miss you master Rest in peace
@alredhealthcare4655
@alredhealthcare4655 Жыл бұрын
👍
@shiva-sk8nq
@shiva-sk8nq Жыл бұрын
Dance dance dance dance dance dance dance..... Dance ye veella pranam.. love you to all the dancers...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@padakantikavitharani2529
@padakantikavitharani2529 Жыл бұрын
ఏది కూడా దూరం నుండి చుస్తే తెలీదు అందులో ఎంత కష్టం ఉందని 😂😂😂😂
@sathishkumarnammi
@sathishkumarnammi Жыл бұрын
ఫ్రెండ్స్.....కష్టాల్లో ఉన్నప్పుడు ఏమీ చెయ్యరు... చుట్టాలు...కష్టాలు ఉన్న తెలియదు అన్నటు ఉంటారు వీళ్లందరూ పోయాక చెప్పేది ఒక్కటే...మాకు చెప్పినా బాగుండు help చేసేవాళ్ళం అని😢😢😢😢
@enriqueakhil7646
@enriqueakhil7646 Жыл бұрын
Intha mandhi meru unnaka kuda nduk ala chesado emo chaitu master literally i swear chala excellent composition untadi na fav chaitu master asaldhee lo pakka chaitanya title kottali ani chala anukune vadni literally 😢😢😢😢😢😢😢😢😢😢😩😩😩😩😩 intha mandhi ni petukuni kuda nduk ala chesukunaro emo literally andarni chala badha petesadu chaitanya 😢😢😢😩😩😩😩
@horebuprathyakshathagokara6641
@horebuprathyakshathagokara6641 Жыл бұрын
ఆయన బ్రతికున్నప్పుడు అర్థం చేసుకునే అన్ని సమస్యలను తెలుసుకొని సహాయం చేస్తే బాగుంటది ఉంటుందేమో కానీ చనిపోయిన తరువాత ఎన్ని డాన్స్ చేసి ఎంత చిందులేసిన తిరిగి రాదు
@gollaruthu7902
@gollaruthu7902 Жыл бұрын
Correct ga chapparu
@anjalianu1329
@anjalianu1329 Жыл бұрын
Om shanti.. ur have best dancer from starting.. seeing them I can't control my tears🥺😓.. rest in peace master
@saragadamsanjeevtv
@saragadamsanjeevtv Жыл бұрын
30 లక్షలు అప్పు వుంది నాకు...😅 చావు పరిష్కారం కాదు... నీలా ఫేమ్ కూడా లేదు... కచ్చితంగా సంపాదిస్తా అనే నమ్మకం వుంది... I హేట్ u బ్రదర్ 👍
@sivabala-sx5so
@sivabala-sx5so Жыл бұрын
Good sir
@bandarusandeepkumar8338
@bandarusandeepkumar8338 Жыл бұрын
Ela teerustharu brother
@Venkatwonders
@Venkatwonders Жыл бұрын
Super bro🔥🎉
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 Жыл бұрын
రాంగ్ దేశిషన్ మాస్టర్ మిస్ u🙏🏻🙏🏻😥😥💐
@ksairajksairaj5398
@ksairajksairaj5398 Жыл бұрын
Miss you,, master 😂😂😂😂
@AbcdEfg-kh2pe
@AbcdEfg-kh2pe Жыл бұрын
చైతన్య the name is powerful but life is ...... The name every person facing problems but they face always happy...... It is the name power.
@myvillagevlogspc1830
@myvillagevlogspc1830 Жыл бұрын
చైతన్య మాస్టర్ ప్రోగ్రామ్స్ చూసా చాల బాగుంటాయి కానీ ఎవరికైనా చెప్పుంటే సమస్య గురించి సహాయం చేసే వాళ్ళం కదా సో miss you master Mee madanapalle II Town పోలీస్ Constable Raju ...😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashrafvali2881
@ashrafvali2881 Жыл бұрын
Mi అత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుంటాం. Rip
@SandeepKrishna-cz3mu
@SandeepKrishna-cz3mu Жыл бұрын
Oka Dance master ki intha kante goppa tribute maybe Inka avaru evvaleru amo... Vellepudu ayina tanu santhosham ga dappulu,tanaki entho estamaina dance lu latho saganamputunaru..really great 👍 Rip master 💐🌹
@skmahemoodali9203
@skmahemoodali9203 Жыл бұрын
We Miss you master
@girishrenga9796
@girishrenga9796 Жыл бұрын
చైతన్య మాస్టర్ ఆత్మ శాంతి చల్లగా ఉండాలని గిరి శ్రీ
@girishrenga9796
@girishrenga9796 Жыл бұрын
Tq
@phanidasari1532
@phanidasari1532 Жыл бұрын
Em comment pettalo teliyatledhu but nundi pranam teskunnavu brother...lokam maha cheddadhi ekkado okachota brathiki vundalsindhi ..chala badha anipisthundhi andhariki.. RIP
@guruarugula6135
@guruarugula6135 Жыл бұрын
We miss you chaitanya master😭😭 Om shanti💐🙏🙏
@lingabanoth875
@lingabanoth875 Жыл бұрын
Some one enjoy while dance. But I was crying 😢😢😢 really we won't forgot laddanna😢
@killojayashankar4679
@killojayashankar4679 Жыл бұрын
మంచి సక్సెస్ డాన్స్ మాస్టర్ గా వెళ్తున్నా చైతన్య మాస్టర్ ఇలా అవ్వడానికి కారణం . .. . . .. . . , ఎప్పటికైనా నిజం బయటకు వస్తది.
@BikashPadhan-s5c
@BikashPadhan-s5c 11 ай бұрын
I am a odia sir from gandabasa black bhawanipatana dist Kalahandi odisha I don't no telgu but i understand your situation 😢 i understand i miss you sir good bless you sir😢😢😢😢😢
@ratnaraju9
@ratnaraju9 Жыл бұрын
Chaitanya mater We all family like you personally... Such a great person we are missing you and we belive that ur in deep sleep as we can't think that you are not any more. Our deep and sincere condolences to ur family and all of ur fans ... RIP
@veeraswamigandam6155
@veeraswamigandam6155 Жыл бұрын
చైతన్య మాస్టర్ ఐ మిస్ యు నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని బ్లాక్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందరికీ చెపుతున్నాను ఏమైనా బాధ ఉంటే ఇతరులతో పంచుకోండి ప్లీజ్ ఇలా చైతన్య భాషలో అక్క ఎవరు చేయకూడదు మాకు బాధ బాధ కలిగించకూడదు ప్లీజ్
@myvillagevlogspc1830
@myvillagevlogspc1830 Жыл бұрын
ఐనా మాస్టర్ ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి కానీ ఆత్మ హత్యే అప్పులకి పరిస్కరామ్ అంటే ఇంకా ప్రపంచంలో అప్పు చేసినవాళ్లు ఎవరు బ్రతకరు ... missu master ...
@telugutrolls4534
@telugutrolls4534 Жыл бұрын
దేశం రాష్ట్రమే అప్పుల్లో ఉంది
@satishkumar-cu9cg
@satishkumar-cu9cg Жыл бұрын
Rip chaitanya master miru leni dhee program fun and comedy dance chudalemu😭😭
@t.neelimaneelima8775
@t.neelimaneelima8775 Жыл бұрын
Chaitanaya master I miss you meru akada vunna happy ga vunadali ani korukuntunaamu
@nartukali34
@nartukali34 Жыл бұрын
Chala chala badha ga Chaitanya Anna 😭😭😭😭 Rip Anna 😭🙏😭
@surendrareddi3008
@surendrareddi3008 Жыл бұрын
మీలాంటి సినీ కార్మికులు లేకపోతే సినిమా ఇండస్ట్రీనే లేదు....... మీ కష్టాన్ని ఉపయోగిచ్చుకొని కోట్లు సంపాదిస్తున్నారు...... మీకు అంటూ ఇక గుర్తింపు ఇ వ్వలి
@srinagadurgapala5300
@srinagadurgapala5300 Жыл бұрын
What is it true I can't believe this he is so powerful goy he is taking care with their team members alot we are proud of him really I can't believe this 😢😢😢
@dondapatianji7601
@dondapatianji7601 Жыл бұрын
🦁❤️🙏 Miss you Anna 🙏❤️🦁
@machenderemmaijetty2043
@machenderemmaijetty2043 Жыл бұрын
ఓం శాంతి ..💐💐💐 😢😢😢 🙏🙏.
@lovekganesh1688
@lovekganesh1688 Жыл бұрын
అన్న శేఖర్ మాస్టర్ సుధీర్ ప్రదీప్ మల్లెమాల యజమాన్యం ఎవరు రాలేద 😅😅😅😅😅😅
@kirrakboys60
@kirrakboys60 Жыл бұрын
Arey oo picchi lanjakodak navvuthunnavu anti ra
@giridharreddyponnapureddy851
@giridharreddyponnapureddy851 Жыл бұрын
చైతన్య మాష్టారు గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@kottapalliuma340mech
@kottapalliuma340mech Жыл бұрын
Miss you Chaitanya master, ome shanthi,
@Singaporechinnodu398
@Singaporechinnodu398 Жыл бұрын
We miss you మాస్టర్ 😢😢😢
@Laxminimmala8368
@Laxminimmala8368 Жыл бұрын
We miss you master 😭😭 chala badhaga undhi 😭😥❤️
@rajamohanbandi8413
@rajamohanbandi8413 Жыл бұрын
Artists always recognise your koriyagraphy Meru E lokam vadhali vellinaru chala bhadha ❤😂
@danielmanchu4140
@danielmanchu4140 Жыл бұрын
Chitti Master simply super
@narayanapendem2637
@narayanapendem2637 Жыл бұрын
Chavatam😢 kastama brathakatam kastama ani anukunna vallu ila cheyyodhu
@sridurga3103
@sridurga3103 Жыл бұрын
సూయర్ కళాకారులు అంటే ఇలా ఉండాలి ఎవరుకి ఏ కష్టమొచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోండి సమష్యాలకు భయపడకండి
@devasahayamyoutubechannel7904
@devasahayamyoutubechannel7904 Жыл бұрын
😢😢😢😢 miss you mastar
@hareeshprince4620
@hareeshprince4620 Жыл бұрын
కళ్లు తడవకుండా జీవితాన్ని కాళ్లు తడవకుండా నదినీ దాటలేమనే ది పెద్దల మాట
@kkhgy
@kkhgy Жыл бұрын
Boat lo vellachu kada
@hareeshprince4620
@hareeshprince4620 Жыл бұрын
@@kkhgy boat ekkalanna neetilo kaallu thadusthaayi
@nanicreativesmasspublictal7797
@nanicreativesmasspublictal7797 Жыл бұрын
Manchi maata bro
@gundepogugowthami3935
@gundepogugowthami3935 Жыл бұрын
We miss u chaithanya master😭
@fools2818
@fools2818 Жыл бұрын
Nv rgv series chusuntee baguduu naku kuda ala cheyalii lii anipinchinpadu rgv sir series chusii narchukunna but rest in peace bro
@Teluguvlogs7549
@Teluguvlogs7549 Жыл бұрын
Miss you master నీ మంచి తనం ఎప్పుడు మరిచిపోము ❤️😔😥
@bobbaripaidiraju4441
@bobbaripaidiraju4441 Жыл бұрын
A
@lakshmiprasanna7156
@lakshmiprasanna7156 Жыл бұрын
Miss u master 😭meru andaritho chala close untaru mi prblm ni evarithonna share chesukuni unnite evaro okaru help chesintaru chala thappu decision thesukunnaru annaya 😢miss u annaya ☹️😭
@venkateshp1651
@venkateshp1651 Жыл бұрын
We miss you master 😘
@madhukiranmadhu4531
@madhukiranmadhu4531 Жыл бұрын
Ado oka roju Povalsendea mundu venuka ❤😢 happy journey sir vundi suffer avadam kanaa rest 💤😴in peace better sooon meet sir
@babduljaleel8131
@babduljaleel8131 Жыл бұрын
Wonder full speech pandu 🎉❤😢rip chaitanya master
@seshugiri117
@seshugiri117 Жыл бұрын
Great tribute to dance master
@amruthakumari1644
@amruthakumari1644 Жыл бұрын
Payment raledu dancers money adigi undocchu vallaku answer cheppaleka dee show ki direct ga adagaleka Ee pani chesaru chaitanya garu aayana atmaku shanthi kalagalani devuduni prardhistunnanu❤
@yerrarapusudheerkumar855
@yerrarapusudheerkumar855 Жыл бұрын
అన్నా miss😢😢😢😢ra
@rojavaishu8598
@rojavaishu8598 Жыл бұрын
E video chala badakaranga undi.we miss you sir 😔
@HariKrishna-c
@HariKrishna-c Жыл бұрын
పోయినోడు ఎలాగూ పోయాడు కనీసం ఉన్నోళ్లు ఐన మంచిగా ఉండండ్రా అబ్బాయిలు....... ఇప్పుడు వొచ్చినట్టే కష్టాల్లో కూడా అందరు ఇలాగే రావాలి 😔😔😔
@chataripream1925
@chataripream1925 Жыл бұрын
Mee lanti manchi manushulu vindali sir tq for positive words
@HariKrishna-c
@HariKrishna-c Жыл бұрын
@@chataripream1925 నేనేమైన తప్పుగా మాట్లాడానా..... లేదుకద
@chataripream1925
@chataripream1925 Жыл бұрын
Mee noti nunchi e mata vachindi anthay meru yanta manchi varoo ardham avthundi sir good pls u and u r family meru thapugaa yam analaydu manasu mataa ardhama ardham chayskoona varu matramay replay evgalaruu sir.
@HariKrishna-c
@HariKrishna-c Жыл бұрын
@@chataripream1925 అబ్బో అంతేనంటావా....ను కూడా హ్యాపీ గా ఉన్నపుడు పోకు బాధలో ఉన్నపుడు మాత్రమే వెళ్ళు......... ఎందుకంటే అదే కధ వాడికి దైర్యం
@masthanshaik7232
@masthanshaik7232 Жыл бұрын
Miss u Chaitanya God bless u Chaitanya
@dkishordasarikishor
@dkishordasarikishor Жыл бұрын
Miss you tammudu 😂❤
@dprashanth1573
@dprashanth1573 Жыл бұрын
Akkada chudu okkakadu enjoy chesthundu mawa .
@chaitanyaavinashpamba
@chaitanyaavinashpamba Жыл бұрын
Rip Chaitanya master, we miss you.
@karunakarumeda4667
@karunakarumeda4667 Жыл бұрын
I miss you mastar🌹
@venkymedia7751
@venkymedia7751 Жыл бұрын
సమస్యలు వస్తుంటాయి పోతుంటావి, ఏవి కూడ శాశ్వతం గా ఉండవు , ఎంతటి కష్టం అయిన ధైర్యంగా ఎదుర్కోవాలి. చచ్చి ఏమి సాధిస్తాం ఉన్నది ఒకటే జీవితం 🙏 Rip master
@rockyram2072
@rockyram2072 Жыл бұрын
Miss u annaya 😢😢
@rajanibandela3801
@rajanibandela3801 Жыл бұрын
Mostar miru naku telidu kani night news chusaka na sontha annna duram ainadi anipichidi miss you master
@lumbinrockzzgaming942
@lumbinrockzzgaming942 Жыл бұрын
Chaithaya anna fans Like 😭😭😭
@maheshp7837
@maheshp7837 Жыл бұрын
We miss you master😭😭
@venkateswararaovasireddy4925
@venkateswararaovasireddy4925 Жыл бұрын
Hrudaya vishabamu you are excellent please 🙏
@vadthiyasakru8818
@vadthiyasakru8818 Жыл бұрын
ఓం శాంతి 😢😢😢😢😢😢
@amalapuramuammayi
@amalapuramuammayi Жыл бұрын
Miss you master 😢😢😢 Miss you so much
@kotaravi6854
@kotaravi6854 Жыл бұрын
పుట్టుక మన ఆధీనం లో లేనప్పుడు చావు కూడా అంతే
@gantaneelu7019
@gantaneelu7019 Жыл бұрын
Miss u 😢😢chaitu master
@nagaram8050
@nagaram8050 Жыл бұрын
Really heart you😢 anna but miss YØU
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 Жыл бұрын
రాజకీయంలో హత్యలు వుండవు... ఆత్మ హత్యలే అంటారు...ఇది చలన చిత్ర పరిశ్రమకు, బుల్లి తెరకు కూడా వర్తిస్తుంది.. ఈ రంగంలో పేరెన్నిక గల అనేక నటులు కడు పేదరికంలో మరనించారు..వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన స్టార్లు పట్టించుకోక పోగా కనీసం పరామర్శించలేదు.. తోటి నటులు బాధల్లో ఉన్నప్పుడు అక్కున చేర్చుకొని సహకరించండి... చనిపోయిన తర్వాత ఈ హడావుడి వల్ల ఏమి ఉపయోగం లేదు..
@vijayvijju3441
@vijayvijju3441 Жыл бұрын
I miss you bro😢😢😢😢
@ram_villain
@ram_villain Жыл бұрын
Unnappudu yevvadu vundadu....lenappudu drama comes out. good one
@riseabovehate-aa2530
@riseabovehate-aa2530 Жыл бұрын
Chanipoyinavadu emaina problems share cheskunnada vaalaki teliyadaniki
@rajavivekananda3463
@rajavivekananda3463 Жыл бұрын
We really miss you mastet ,😭😭😭
@kousalyakousalya2622
@kousalyakousalya2622 Жыл бұрын
Miss you master 😢😭💐
@aajyothi7026
@aajyothi7026 Жыл бұрын
Chavu Kuda pelli la undi miss you master
@madhavilatha7847
@madhavilatha7847 Жыл бұрын
మీ కోసం ఎంత మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారో. మీ తల్లితండ్రులు పుత్రశోకం తో తల్లడిల్లిపోతున్నారు. చాలా మంది తిండి కూడా దొరకనంత దీన స్థితిలో ఉన్నారు. ఆసిడ్ దాడిలో , గ్యాంగ్ రేప్ లో దారుణంగా నరకం అనుభవిస్తున్నవాళ్లు ఉన్నారు. లోకం చూడలేని కళ్ళు లేని వాళ్ళు , నడవలేని వాళ్ళు , తల్లితండ్రులు లేని ఆనాధలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా బ్రతకటం కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరూ చావలేక ఉన్నారా .. చావడం ఒక్క నిమిషంలో జరుగుతుంది. కానీ మన వెనకాల ఏ ఒక్కరు ఐనా మనం లేమని, ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా కూడా ,అది మన తప్పే అవుతుంది. మనం చచ్చి ఇతరులని బాధపెట్టడం చాలా తప్పు. మనం ఒంటరిగానే భూమి మీదకి వచ్చాము. చనిపోయేటప్పుడు కూడా మనతో ఎవ్వరూ రారు. అలాంటప్పుడు మధ్యలో ఉన్న ఈ బంధాల వళ్ల మనం disturb అవ్వటం అవసరమా.. అప్పుల భాదలు అందరికీ ఉంటాయి. తలకు మించిన భారం తో అప్పులు చెయ్యకండి. కట్టలేని పరిస్థితి వస్తే చావాలి అనిపిస్తది. నీకు అప్పు ఇచ్చేవాడు కూడా నష్టపోయినట్టే కదా .. చెప్పటం ఈజీ అనుభవిస్తే తెలుస్తది అని అంటారేమో. అందరం అనుభవిస్తున్నాము. ఎవ్వరూ దీనికి అతీతులు కారు. కానీ ఆ భాదల వళ్ల మనం చలించకూడదు. ఏడుపొస్తే కాసేపు ఏడవాలి. గుండె బరువు తగ్గుతుంది. మళ్లీ దాని గురించి ఆలోచించొద్దు. వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మన కోసం ఒక్కరున్నా చాలు. వాళ్ళ కోసం మనము బ్రతకాలి. నవ్వుతూ బ్రతకాలి. ఒక్కసారి అనాధాశ్రమం కి వెళ్లి చూడండి. చిన్న పిల్లలు , వృద్దులు , అవిటివాళ్ళు. పలకరించేవాళ్ళు లేక దయనీయ స్థితిలో బ్రతుకుతున్నారు. ఎం సహాయం చేయకున్నా పర్లేదు వాళ్లకి. ఒక్కసారి వాళ్లతో ప్రేమతో మాట్లాడండి. అప్పుడు బ్రతుకు విలువ తెలుస్తుంది. "Don’t giveup however be the situation may be" ఇది నేను నమ్మిన సిద్ధాంతం 🙏
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН