నమస్కారం గురువుగారు మీరు చెప్పిన మొదటి పాఠం చాలా బాగా అర్థమైంది కానీ దీ మీ ఎలా వయించలో రెండో వీడియోలో వివరముగా చెప్తామన్నారు
@veerendrakumar38617 ай бұрын
Cheppru gaa... video chudandi
@Bhakthiganamrutham7 ай бұрын
రెండవ వీడియో వచ్చింది. మీరు చూడలేదు. ఒకసారి గత వీడియో చెక్ చేయండి kzbin.info/www/bejne/g3-bnnmMa8uBjK8
@Bhakthiganamrutham7 ай бұрын
kzbin.info/www/bejne/g3-bnnmMa8uBjK8
@ahamasmi3637 ай бұрын
❤❤❤🙏🙏🙏
@durgaprasadcherukuri22367 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@SKYGYM-zh9nn6 ай бұрын
🙏
@AkshayKumarAjithKumarАй бұрын
Right hand base pettandi guru
@deshamonisreenivas88173 ай бұрын
Muttaimpu Mari mugimpu variations ahvi kuda chpandi
@mounikajonnala5380Ай бұрын
Super brother Prise the lord brother 🙏🙏 నేను వొక క్రిస్టియన్ నేను కూడా మీ క్లాసెస్ నేర్చుకుని మా చర్చి లో వాయించగలనా.మా christian songs కి బీట్స్ సెట్ అవుతాయా తప్పుగా అనుకోకండి brother. Please brother Ripley ఇవండి
@mounikajonnala5380Ай бұрын
మీరు చాలా బాగా అర్ధం అయ్యేలాగా వాదిస్తున్నారు అందుకే అడుగు చున్నాను brother Please తప్పు గా అనుకోవద్దు brother
@BhakthiganamruthamАй бұрын
సెట్ అవుతుంది. సంగీతం కి మతం తో సంబంధం లేదు. నాకు తెల్సినంతవరకు. అదొక యూనివర్సల్ లాంగ్వేజ్. మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఎలా అప్లై చేస్తారు అనేది మాత్రమే విషయం. విధానం మారొచ్చు కానీ విషయం మారదు.
@BhakthiganamruthamАй бұрын
No mention brother..
@mounikajonnala5380Ай бұрын
Thank you brother Thank you so much 🙏🙏🙏🙏🙏
@mandlasrinivasulu14413 ай бұрын
Purhiga nerchukodaniki entha time paduthundi mastar
@bprasad79004 ай бұрын
గురువు గారికి ప్రణామములు గురువుగారు గుగుం కి ఎక్స్ససైజు చెప్పగలరా మొదటి పాఠం లో తక తక 1 2,1 2 అనే విధముగా చెప్పగలరా అది రావట్లేదు గురువుగారు జై శ్రీ రామ్
@murallikrushna79202 ай бұрын
MI NANNA TO OKKA BITT PETINCHANDI BAGA VAYISTARU MI NANNAGARU
@SathishChalla-eh8oc4 ай бұрын
Meru vedio lo gira gira tippi kottinarukada mari daniki cheppaledu
@chodasanivenkatarao69394 ай бұрын
Me address yakkada sir
@Bhakthiganamrutham4 ай бұрын
Hyd
@rajuntr31236 ай бұрын
ఒక చేతి దెబ్బ పడినప్పుడు రెండో చేతి దెబ్బ ఆగిపోతుంది అది ఎలానో కొంచెం ట్రిక్ చెప్పన్నా