Dhone to Guntur Train Journey || Guntur Express ||Train Journey Through Nallamala Forest || Strikers

  Рет қаралды 595,792

Telugu Travel Vlogger

Telugu Travel Vlogger

Жыл бұрын

#dhonegunturexpress #nallamalaforesttrainjourney #telugutravelvlogger #strikers
Dhone to Guntur Train Journey || Guntur Express ||Train Journey Through Nallamala Forest || Strikers
కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి
Contact - 8688889896
Email id -indigatravels@gmail.com
-----------------------------------------------------------------------------------
TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
To Support My travel you can Fund me here ( UPI ID) - telugutravelvlogger@axl
Business/Sponsorship email: thebackpackersride@gmail.com
----------------------------------------------------------------------------------
I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!
Instagram: / telugutravelvlogger
Facebook Page: / telugutravelvlogger
For Travel Related Enquires - prayanam.tc@gmail.com
---------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------
Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.

Пікірлер: 1 000
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
కాశీ రామేశ్వరం కు ప్రతినెలా బస్సులు తక్కువ ఖర్చుతో బయలుదేరతయి Contact - 8688889896 Email id -indigatravels@gmail.com
@bujjibasa675
@bujjibasa675 Жыл бұрын
Hi
@konavamsiece
@konavamsiece Жыл бұрын
Kasi details plz
@workwith_AIs
@workwith_AIs Жыл бұрын
Rate enta Kasi tour ki
@konankiashok1856
@konankiashok1856 10 ай бұрын
Hi
@routhunarayanaswamy7591
@routhunarayanaswamy7591 Жыл бұрын
కుంభం కాదు అన్న మా ఊరి పేరు కంభం...ఆసియా ఖండం లోనే రెండో అతి పెద్ద చెరువు మా ఊరిలోనే ఉంది ఇ సారి ఇటుగా వచ్చినప్పుడు మా ఊరిలో దిగి ఒకసారి కంభం చెరువు ను వీక్షించండి చాలా బాగుంటుంది
@stanleyratanaraj2791
@stanleyratanaraj2791 Жыл бұрын
Good clarification
@bhargavreddy4248
@bhargavreddy4248 Жыл бұрын
Ya nuvu chepindi nijamm aa 🤣
@Telugu_fun_tube
@Telugu_fun_tube Жыл бұрын
​@@shekhar874 bro nv lake gurinchi thanu pond gurinchi chepthunaadu. Lake ki and pond difference undhi
@ukkadapusudhakar9258
@ukkadapusudhakar9258 Жыл бұрын
S
@sekharmatha
@sekharmatha Жыл бұрын
Ok address cheppandi nenu వచ్చి వీడియో చేస్తా.
@aravindkumartadikonda4660
@aravindkumartadikonda4660 Жыл бұрын
మీరు చూసిన హైట్ పిల్లర్స్ the great personality మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన రైల్వే బ్రిడ్జి,అది సింగిల్ బోల్ట్ మీద depend అయ్యి ఉండేది,దానిని 10 years back collapse చేశారు,ఎప్పుడు ఒక బోల్ట్ తీసివేస్తే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది,పిల్లర్స్ అలాగే ఉన్నాయి train chala హైట్ మీద వెళ్ళేది, journey lo chala bhayam వేసేది
@Pyrasaba
@Pyrasaba Жыл бұрын
నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లేప్పుడు , బస్ లో నుంచి ట్రైన్ రూట్ చూస్తే చాలాబాగుంది, సస్పెన్షన్ బ్రిడ్జిలు, కర్వ్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఈ రూట్ గురించి మన ప్రధాని పి వి నరసింహారావు గారు , మీటరు గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ ప్రా రంబించి నపుడు ఈ జోక్ చెప్పారు. ట్రాక్ పక్కగా నెత్తి మీద కట్టెల మోపు తో నడుచుకొంటూ ఉంటాడు. రైలు ఉన్నపుడు ఎందుకు నడుస్తున్నావు అంటే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటాడు.
@mohanreddy8400
@mohanreddy8400 Жыл бұрын
మీరు ఇప్పుడు correct place ఎంచుకున్నారు . మాకు గుంటూరు నుండి గుంతకల్ రైల్వే మార్గం ‌ అంటే చాలా మంది కి ఁపెమ ఎక్కువ ఎందుకంటే అఁపతంలొ‌ మద్య తరగతి వారు ‌ ఎక్కువగా ‌ ఉన్నారు . చూడదగినవి ‌ఁపదెశలు ఎక్కువగా ఉన్నాయి . ముఖ్యంగా ‌ నలమల్ల అడవి , బొగద‌ టర్నర్ వంటివి . అన్న నెను చాలా మంది రైల్వే చాలా విడియో చుశాను కానీ ఇంత HD video క్వాలిటీ చూడటం మెదటి సారి .
@vijay19728
@vijay19728 Жыл бұрын
Nallamala Forest journey between Diguvameta and Nandyala is so amazing cutting through Bogada and Chelama tunnels
@user-ck3xz8up3o
@user-ck3xz8up3o Жыл бұрын
బ్రిటిష్ కాలం నాటి నంద్యాల గిద్దలూరు మధ్య వచ్చే మీటర్ గేజ్ బ్రిడ్జిని మీరు చూడాలనుకుంటే వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ ఆ బ్రిడ్జి మీద ట్రైన్ పోతూ ఉండేది మీరు చూడవచ్చు
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
1986-91...సం. మధ్యలో మీటర్ గేజ్ బొగ్గు బండి అమరావతి పాస్ట్ పాసింజర్ లో బళ్ళారి VEC లో చదివేటప్పుడు ప్రయాణించేవాడిని... 🤩😍🥰 ఆ మధుర స్మృతులు గుర్తుకు 😣🤢 తెచ్చావు... బాబాయ్... ఆ రోజులు మరల తిరిగి రావు కదా... 😤
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Ok ok
@giridharsuri5230
@giridharsuri5230 Жыл бұрын
Bro బ్రిటిష్ వారి ట్రాక్ బోగద ఇంకా అందం గా ఉంటాయి వీడియో చాలా బాగుంది బ్రొ నేను మీ వీడియోస్ ఫాలో అవుతున్న ntr నాగా మూవీ చలమ స్టేషన్ లో తీశారు ఆ బ్రిడ్జ్ బ్రిటీష్ ట్రాక్ పాతది good video keep it up
@ExamsStudyUpdates
@ExamsStudyUpdates Жыл бұрын
Present unna Bogadha kakunda inka old british bogadha kuda undha
@tulaseeswarareddy7730
@tulaseeswarareddy7730 Жыл бұрын
మీరు చెప్పిన పిల్లర్స్ పైన ఇంతకు ముందు ట్రైన్ వెళ్ళేది బ్రో
@relangisrinivasarao3472
@relangisrinivasarao3472 Жыл бұрын
బొబ్బిలి రాజ సినిమా లో ఉంది
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
We traveled over metre gauge track from Vijayawada to Kurnool when it was capital city of Andhra state, a memorable journey forever, thanks for this outstanding video bringing old memories ☘️
@pawarrahul4086
@pawarrahul4086 Жыл бұрын
You are the second Person to talk about this railway route from Dhone to Guntur Route . First was Kenneth Anderson in the 80's . Good Route you have cover & Good work keep it up
@durgaprasad5576
@durgaprasad5576 Жыл бұрын
ఈ ట్రైన్ ని narasapur _dhone intercity superfast గా మార్చితే బాగుంటుంది. Already ఉదయం నరసాపురం లో గుంటూరు కి ఒక రైలు ఉంటుంది. అదే రైలు డోన్ కి వస్తుంది.
@sureshroyyuri3397
@sureshroyyuri3397 Жыл бұрын
అదే రైలు రావడం లేదు బ్రో, ట్రైన్ మార్చుతునారు
@upendranagaraju418
@upendranagaraju418 Жыл бұрын
Nandyal vallu oka like veskondi❤
@KrishnaReddy-vz4cn
@KrishnaReddy-vz4cn 9 ай бұрын
@mosheguntuupdates6160
@mosheguntuupdates6160 Жыл бұрын
brother akkada British vari railway track adhi daggara vellethe super ga untadhi 👍👍😍
@bvrbvrao
@bvrbvrao Жыл бұрын
ఇప్పుడు లేదు
@venkateshgvvn2319
@venkateshgvvn2319 Жыл бұрын
Bobbili Raja climax fight lo untadi a bridge venkatesh slip aypotadu a bridge meda malli ekkutadu
@ananthanagaprasad5593
@ananthanagaprasad5593 Жыл бұрын
There a so high bridge which is used for trains running.After P. V. Narasimha Rao as P.M. That line was modified for broadgage because he won from Nandyal and became as P.M.Bobbili raja Venkatesh cinema Rowdy Inspector cinema shooting also kshana kshana cinema shooting also done on that bridge
@yeswanthkumar462
@yeswanthkumar462 Жыл бұрын
Location name
@rsrrajeswararao9923
@rsrrajeswararao9923 Жыл бұрын
I had got the opportunity of traveling in this route in all the seasons, winter, summer, rainy seasons, long back when that route was of meter guage built by British. An eye treat. But guage conversion and electrification, doubling was delayed excessively.
@rsrrajeswararao9923
@rsrrajeswararao9923 Жыл бұрын
I also traveled by road, but the journey was by overnight bus. Several telugu, kannada films were picturized in these train and bus routes, bridges and tunnels, the famous Cumbem Cheruvu (big water tank visible from a distance from the train), which might have missed your attention. In case you happen to cover the route once again, please keep a watch. You did a great job in selecting a day train. All the best.
@ramanakumar1540
@ramanakumar1540 Жыл бұрын
Meeter guage it goes upto panjim goa
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Hi sandeep very happy to see you with Ravi. You are very kind heart gentelmen person & pure soul, human being broh ...lots of love from hyderabad. ❤🤝.
@TheRailwayJunction
@TheRailwayJunction Жыл бұрын
S
@jpsunkara9252
@jpsunkara9252 Жыл бұрын
ఆ బ్రిడ్జి దొరబావి వంతెన మీటర్ గేజ్ రైల్వే మార్గం లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. బొబ్బిలి రాజా సినిమా క్లైమాక్స్ లో ఉంది బ్రదర్ 👍👍 తరువాత బ్రాడ్ గేజ్ తరువాత అది తొలిగించారు
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 8 ай бұрын
First Ram aur Shyam lo teesaru
@ONGOLEBULLSRACEINGTV
@ONGOLEBULLSRACEINGTV Жыл бұрын
అన్న నల్లమల అడవిలో బ్రిటిష్ కాలం నాటి బ్రీజ్ దాని మీద బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు రైలు నడుపుతున్నారు 🚂🚂🚂🚂.
@ONGOLEBULLSRACEINGTV
@ONGOLEBULLSRACEINGTV Жыл бұрын
అన్న మాది ప్రకాశం జిల్లా మార్కాపురం 👌👌👍👍
@veerababuadapa5296
@veerababuadapa5296 Жыл бұрын
కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ వయ డోన్ నంద్యాల
@manideepmiriyala7757
@manideepmiriyala7757 Жыл бұрын
I am from nandyal There is double line construction between malkapuram to Bethamcherla due to this reason there not able to give platform. In malkapuram, rangapuram, bethamcherla platforms are demolished . Nice video.
@athrambapurao822
@athrambapurao822 Жыл бұрын
ఆదిలాబాద్ రడీ అన్న
@singaporeeconomist7231
@singaporeeconomist7231 Жыл бұрын
Used to travel in this route between 1982 to 86 in trains with Steam locomotives n meter gauge during my Anantapur engineering college days… our cloths used to become dirty with coal dust😊😊😊😊
@saitalks0202
@saitalks0202 7 ай бұрын
చెలమ station దాటాక వచ్చిన పురాతనమైన ఆ Bridge ప్రస్తుతం శిథిల వ్యస్తలో ఉంది, ఒకప్పుడు దాని మీద రైళ్లు తిరిగేవి కానీ ఇప్పుడు కాదు..
@praveenrajnvns3582
@praveenrajnvns3582 Жыл бұрын
Meeru Choosina Aa Old Bridge Hanging Bridge, India Lo British Time lo Kattina Hanging Brdiges lo Okati..like Howrah Bridge, 2002 lo Steel Sale Chesaru Railways Varu..Kshana Kshanam Cinema Climax Choodachu..Venkatesh Sridevi Aa Route loney Teesaru
@samueldblessington7724
@samueldblessington7724 Жыл бұрын
Brother… చెలమ station cross చేసిన తర్వాత మీకు కనిపించిన ఆ స్తంభాలు bridge కాదు… అది ఎన్నో సంవత్సరాల క్రితం British వాళ్లు వేసిన meter gauge railway line….. ఇంచుమించు 1993-94 వరకూ ఆ meter gauge line వాడుకలో వుంది. మేము కూడా చిన్నప్పుడు ఆ meter gauge line మీద ప్రయాణం చేసినవారమే…. ఆ ప్రదేశంలో train వెళ్లేటప్పుడు spring action లాగ ఊగుతూవుండటం కూడా నాకింకా గుర్తు….
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
సూపర్ బ్రదర్...నైస్ వీడియ..మా ఊరు కంభం బ్రదర్...మా ఊరి కంభం చెరువు చాలా ఫేమస్.. అక్కడి ప్రకృతి అందాలు‌, చుట్టూ కొండలు దాని నడుమ రైల్వే లైన్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి.. వీటన్నింటినీ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ చాలా బాగుంటుంది..
@raviteja5068
@raviteja5068 Жыл бұрын
it was really good journey annaya..ma places dhone & nandyal places ni baga explore chesaru..tq so muchh..wish you happy jrnys annayaa alwyss..tcc
@moviesadda3035
@moviesadda3035 Жыл бұрын
Bro rainy season ravali bro assalu nallamana motham green ga challa baguntadhi inkoka sari try chey bro
@PottiVenky
@PottiVenky Жыл бұрын
Bro road journey from Nandyala to Giddalur in Manson lo morning time super gha vuntadhi. I am from Giddalur, better try this road trip.
@venkatbellary
@venkatbellary Жыл бұрын
Sandeep that bridge in the forest is old MG line. This bridge is well covered in Venkatesh's Kshana Kshnam movie.
@pvenkatramireddy5072
@pvenkatramireddy5072 Жыл бұрын
Love from Dhone, Inka rainy season lo inka baga undedi bro
@shaikaafrid1463
@shaikaafrid1463 Жыл бұрын
14:15 subash Chandra Bose movie lo venkatesh kulchina bridge adhi 😂😂😂
@ananthanagaprasad5593
@ananthanagaprasad5593 Жыл бұрын
So beautiful journey Even bus that road from Giddalur to Nandyal is also seenic Many cinema shootings also done..I travelled so many times.First it's having single line but it's now doubling so all platforms are under construction.vAlso a very long railway tunnel is there.Cement Nagar due to the name of Panyam cements factory.Also betam Cherlapally is also famous for polish stones
@kandulamanoharreddy8513
@kandulamanoharreddy8513 Жыл бұрын
Hi anna giddalur
@ajju...4483
@ajju...4483 Жыл бұрын
Brother ha nallamalla forest lo meru chusina bridge ki Chala history undhi..adhi meter gage Railway track bridge once upon time.and akka oka hanging bridge undhedhi name is Dora baavi bridge.britisher kattinacharu..and ha bridge meedha bobbili raja movie shooting iendhi and little soldiers movie also..inka chala unai..movies.once monsoon lo vlog chey Anna 😊
@ratnamrv6944
@ratnamrv6944 Жыл бұрын
We enjoyed the buty of Nalamala, the rayalaseema foriests, and the Tunnel turnings 👌👌 . 👍
@TheRailwayJunction
@TheRailwayJunction Жыл бұрын
S
@nimmysrinu1996
@nimmysrinu1996 Жыл бұрын
G+3 in 100 sq yards with beautiful interiors my brother House tour in my channel friends plz watch 👍 definitely it will be use 👍 tq 🙏 regards from Andhra Pradesh 🙏
@pavankristipati3924
@pavankristipati3924 Жыл бұрын
14:16 adi old railway bridge bro British Kalam natidi vuyyala bridge antaru eppudu ledu but pillar too strong
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Ok
@nagabharanik3862
@nagabharanik3862 Жыл бұрын
Kurnool to Bangalore train journey video jabalpur to yeswanthpur train lo chuppicharu
@ThimmayapalemShortfilms
@ThimmayapalemShortfilms Жыл бұрын
వినుకొండ కి 3 కిలోమీటర్లు ముందు గుండ్లకమ్మ నది వస్తుంది చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అది మిస్ చేసావు బ్రో,
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Ok
@pawanchandra7158
@pawanchandra7158 Жыл бұрын
Aa old bridge Venkatesh gari movie Subhash Chandra Bose movie lo unnadi anukunta
@stanleyratnaraj9259
@stanleyratnaraj9259 Жыл бұрын
Scr should run Narsapur to Darmvaram exp by combining both Narsapur--guntur exp n guntur--dhone exp as Narsapur to darmavaram exp which will Be a better train for AP people.
@bhargavreddy4248
@bhargavreddy4248 Жыл бұрын
Bro that bridge name is dorrabavi bridge constructed by Britishers may be in 18th century for looting our resources My native place near giddalur Akkavedu village
@guruprasad8129
@guruprasad8129 Жыл бұрын
Yes bro adi bridge eh railway bridge,British Kalam lo bridge paina trains vellevi adi separate route ,chalama jungle safari velte old track cover avtundi
@ratnakumar999
@ratnakumar999 Жыл бұрын
Awasome pics frm nallamala forest I will waiting for day journey from dhone to rjy
@sarmasmythology5367
@sarmasmythology5367 Жыл бұрын
Good evening Bro. Adi old railway track bridge. Kshanakshanam cinemalo kanapaduthundi. Gadag passenger is famous in this route and it's Metergaze track bridge. After modification into broadgaze,it was distructed. Beautiful bridge and highest level bridge in this route.
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
We traveled in metre gauge train from Vijayawada to done & Kurnool when it was capital of Andhra state 🌱
@nanimaheshnani9051
@nanimaheshnani9051 Жыл бұрын
Adhi British Katina bridge bro adhi very oldest bridge maximum 200 year aggo bro
@shyamrao8782
@shyamrao8782 Жыл бұрын
క్షణ క్షణం మా బొబ్బిలి రాజా సినిమా నా?
@gogulamudisrinivasareddy5504
@gogulamudisrinivasareddy5504 Жыл бұрын
Hai bro I am Srinivasa reddy I am from Prakasam district Markaapuram Giddaluru to nandyala railway 🚂🚃 journey super nallamala forest natural and beautiful ❤️❤️😍 Locations this area one memorable area British government Kolkata to Goa first railway line forest area railway bridges PV Narsimha Rao government new railway tunnels constructions 1993 previous day's railway cable bridge railway 🚃🚂 track 🛤️🛤️ Gajula Palli railway station near mahanandi lord Shiva temple excellent beautiful location and devotional area this location one nice and beautiful waterfall purifier water 💦💦🌊🌊 tourists this water swimming and games enjoy the people rowdy inspector movie one song shooting this railway track 🛤️🛤️ balakrishna and vijayasaanthi song name tamk ramaram Bandi
@phanikumar2977
@phanikumar2977 Жыл бұрын
Bro super journey metho patu nanu kuda tesukuvellavu meru chapinatu mansoon lo kani winter lo chayali trip nice vlog
@dspdeena786
@dspdeena786 Жыл бұрын
Bro meru cement nagar station tharuvatha cement factory miss chasaru bro meru adhi chala patha cement factory bro adhi miku right side undhi factory station nudhi just 200 meters
@praveenrajnvns3582
@praveenrajnvns3582 Жыл бұрын
Brother..Travel in Rainy Season..It is Still More Beautiful Especially In July, August, September When IT Rains
@user-vo3ev2gh6e
@user-vo3ev2gh6e Жыл бұрын
there was a ocean once at the centre of andhrapradesh when india was a part of supercontinent. due to collision of western land of india with eastern ghats, the underwater shale,limestone formed as Erramala hils. not only the journey from dhone to guntur but also road journey from Dhone to Yaganti via Jaladurgam after mid of august it similar to araku valley
@mikesperience
@mikesperience 11 ай бұрын
Are you sure it’s the ocean
@kamalakardasari7233
@kamalakardasari7233 Жыл бұрын
Thank you bro for your video nice view meetho patu memu kuda new places chustunnam bro thanks
@rajasekhartinnaluri5391
@rajasekhartinnaluri5391 3 күн бұрын
పెద్ద వంతెన వస్తాది నల్లమలలో ఆ వన్తేనమీద డూండి ప్రొడక్షన్ లో కృష్ణ హీరో గా దొంగలవేట అనే detectiv సినిమా తీశారు సూపర్ మూవీ
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Journey kothaga chala baagundhi sandeep brother. Manchi journey chesav. Video antha chala neat ga undhi. Ilanti manchi experiences kavali 😊💟👋tc
@sunilanil9077
@sunilanil9077 Жыл бұрын
Nice journey Sandeep garu ❤️❤️
@chetanchetan5131
@chetanchetan5131 Жыл бұрын
Bro My born place is Vinukonda
@sripadasuryanarayana1171
@sripadasuryanarayana1171 Жыл бұрын
Aa Bridge bobbiliraja movie climax lo vundhi bogada tunnel adi ippudu aa bridge theesesaru
@johnsonchittam8354
@johnsonchittam8354 Жыл бұрын
Ma ooru Giddhalur anna, thank you anna
@railwayscreations3681
@railwayscreations3681 Жыл бұрын
Thanks you so much anna Iam from Nandyal town🌷🌷
@gopikrishnamiryala1352
@gopikrishnamiryala1352 Жыл бұрын
Rainy seasons lo ite greenery tho superb ga untadi..
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
❤️❤️❤️❤️
@TravelwithJo
@TravelwithJo Жыл бұрын
Where is that Hat 👒 Sasan Gir cute one 😅❤
@mpupschoolgodiganuru348
@mpupschoolgodiganuru348 Жыл бұрын
Old train road pillar paina vundedi Brother
@maheshbhaigaming8771
@maheshbhaigaming8771 Жыл бұрын
Kurnool to yeswantpur train name Jabalpur to yeswantpur super fast express journey appudu anna nuvu e train ni first time chusav ❤️❤️ appudu dhone lo 1hr stay chesav ❤️❤️❤️
@naveenkumaryb9098
@naveenkumaryb9098 Жыл бұрын
Train name yeswantpur to Lucknow sf express 🤦
@maheshbhaigaming8771
@maheshbhaigaming8771 Жыл бұрын
@@naveenkumaryb9098 that is not Lucknow to yeswantpur super fast express that is Jabalpur to yeswantpur super fast express if you have a doubt check the video
@lakshminarayanaedagottu4305
@lakshminarayanaedagottu4305 Жыл бұрын
Adi chala famous bridge sandeep garu inka meeru nandyal chuttu yenno places unnay meeru explain cheste bagundedi
@jaihindjaiindia219
@jaihindjaiindia219 Жыл бұрын
At 14:20 that bridge is old railway track built in 1887.. bobbili Raja, kshna kshanam.. Inka chala movies shooting ikkade jarigindi
@RajeshK-jm6co
@RajeshK-jm6co Жыл бұрын
Love from dhone❤
@crazybot2829
@crazybot2829 Жыл бұрын
Sandeep bro, chaalu inka ee train series, we want badly your way ( moto vlogs) plsss
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Loading soon
@sksiddikbasha6449
@sksiddikbasha6449 Жыл бұрын
Type dorabavi Railway bridge, till 90s Andhra pradesh iconic bridge, now only pllers left, British women bridge architect.
@kesavagaming7863
@kesavagaming7863 Жыл бұрын
Super Vlog anna ✨🤩 Chala Bagundhi anna 🤩 Anna Meru First Done Junction ni Kurnool to Bengaluru train journey lo chusaru anna 🤩 happy journey anna ✨🤩 love from Rajahmundry Anna✨🤩❤️
@lovelyshortvideosMemes
@lovelyshortvideosMemes Жыл бұрын
Love from Markapur Road ❣️
@Aravind_Natural_Vlogs_
@Aravind_Natural_Vlogs_ Жыл бұрын
Love from Ramachandrapuram 🖤🖤🖤
@stanleyratanaraj2791
@stanleyratanaraj2791 Жыл бұрын
Need to run more trains in this route .new trains needed are Guntur to Chennai daily overnight exp visakpatnam to Tirupaty daily s/f exp via guntur,nandyal,kadapa Narsapur to Tiruvnanthpuram bi weekly exp via guntur,nandyal,kadapa,renigunta,katpadi,jolarpetcoimbattore,shoranur,Ernakulam Vasco to Guwahati biweekly Tatanagar to Vasco biweekly visakpatnam to Manglore tri weekly Bilaspur to Vasco bi weekly kadapa tp vijaywada intercity daily so on.
@RaviKumar-ce7nr
@RaviKumar-ce7nr Жыл бұрын
Super bro..nenu kurnool nundi Guntur chesanu super journey 👍👍👍
@jaiprakash-yn9jc
@jaiprakash-yn9jc Жыл бұрын
Iam from palakollu anna big fan of u anna
@Toptrendingtopics23
@Toptrendingtopics23 Жыл бұрын
I am also palakollu
@thimmineniaruna9971
@thimmineniaruna9971 Жыл бұрын
Bro aa bridge British vari kaalam lo trains tirigevi anna daani meeda. adi chaala historic bridge anna mana india lo aa bridge meeda train veltunte chala ugedi anna aa bridge ni 1990 lo తీసేసరు anna kotha broad gauge vacchaka Chudu mari British vallu entha strong gaa kattaro kada anna Aa bridge meeda nunchi maa nanna garu prayaanam chesaru anta anna 1978 loo chala bayangaa undedi anta train daani meeda nunchi velletappudu ugutunte Anna please anna isari 17330 Vijayawada hubli express train blog chey anna ee route lone veltaav please anna vlog chey anna aa train Vlog chesetappudu maa uri gurinchi baaga cheppu anna maddikera uri gurinchi baaga highlight chey daani taruvaata guntakal vastaadi Please anna naa kosam vlog chey anna aa route ento chudalani anipistundi
@naveenkumaryb9098
@naveenkumaryb9098 Жыл бұрын
🤣🤣🤣🤣 em highlight cheyali maddikera lo 🤦
@thimmineniaruna9971
@thimmineniaruna9971 Жыл бұрын
@@naveenkumaryb9098 neeku ఎందుకు bro maa uri peru mamulugaa welcome to maddikera ani cheppa mani nenu ataniki cheppa sarriggaaa ardam chesuko urike navvadam kaadu ippudu ade mee uri meeda ala navvi chepte neeku entha kopam vacchido naku anthe kopam vacchindi inkokasari emanna navvali navvakundaa ardam chesuko
@naveenkumaryb9098
@naveenkumaryb9098 Жыл бұрын
@@thimmineniaruna9971 🙏 namaste bye
@bbeemanna4289
@bbeemanna4289 Жыл бұрын
Jabbulapur to yaswathapur dhone station shoot chesaru
@pvskrao
@pvskrao Жыл бұрын
14:04 british train bridge. road journey will be awesome travel. there will big "S" turning. awesome. travel from kurnool to dornala. Subash chandra bose venkatesh movie bridge blast scene here only they shot movie.
@ranjithdandu5031
@ranjithdandu5031 Жыл бұрын
lover from giddalur ❤❤
@singarinitish770
@singarinitish770 Жыл бұрын
Tq bro I am from giddalur maa oorini choopichinanduku thanks bro
@stanleyratanaraj2791
@stanleyratanaraj2791 Жыл бұрын
Nice coverage keep continue
@mohankodiganti6407
@mohankodiganti6407 Жыл бұрын
I'm from Nandyal 💕
@lakshmisravanikakumanu3854
@lakshmisravanikakumanu3854 Жыл бұрын
Maa narasaraopet chuddam anukunna.. Maa station skip chesaaventi bro... We hurt💔...
@sasidhar143
@sasidhar143 Жыл бұрын
same 😅...NRT chuddamani wait chesanu
@newtechnologyinfarming351
@newtechnologyinfarming351 Жыл бұрын
Happy to see you in my Home Town DHONE bro
@Sairam-wg3ez
@Sairam-wg3ez Жыл бұрын
Spectacular excellent amazing superb capture very very beautiful so nice
@ravishankar35333
@ravishankar35333 Жыл бұрын
Dhone to Guntur , is it double line or single? Is it electrified?
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
Single line electrified
@siddeshkumar9196
@siddeshkumar9196 Жыл бұрын
Gooty to guntur travel journey chala baga palces ni chupincharu sandeep bro i am from anantapur
@typendraw1169
@typendraw1169 Жыл бұрын
After Chelama the bridge pillars we see we're that of an old railway line constructed by British. Till few decades ago it was functional.
@lovefromnandyal414
@lovefromnandyal414 Жыл бұрын
14:23 ఆ బ్రిడ్జి అప్పట్లో రైల్వే ట్రాక్ గ ఉపయొగించారు దాని పేరు ఊగే రైలు వంతెన and eagerly waiting for this video How many people from nandyal🙋🏽‍♂️
@lovelyshortvideosMemes
@lovelyshortvideosMemes Жыл бұрын
Yes brother
@sripadasuryanarayana1171
@sripadasuryanarayana1171 Жыл бұрын
Venkatesh bobbil raja climax fight akkde theesaru
@samrafi8484
@samrafi8484 Жыл бұрын
The bridge you mentioned is railway bridge, you can see that bridge in Rowdy inspector movie song @3:00 min, kzbin.info/www/bejne/i4e8dIF9gLiKmdk
@PackYourBag187
@PackYourBag187 10 ай бұрын
We had a bike ride from hyderabad to gandikota.. all these places we will touch by road.. that is also too good.
@venkateshchilakapati2331
@venkateshchilakapati2331 Жыл бұрын
Markapuram 🧐🧐 ma uru bro oka mata chapi unte kalisee Vadini kadha 🤧🤧🤧🤧 I am big fan ur videos
@ramanakumarpalakaveeti-th2di
@ramanakumarpalakaveeti-th2di 8 ай бұрын
Babu you travelled very good journey The pillars you showed called as Uyyala bridge as it moves like a uyyala when a train travels in that bridge very amazing constitution
@JR10009
@JR10009 Жыл бұрын
Yes ..adhi British time lo railway bridge
@ammuandu1988
@ammuandu1988 2 ай бұрын
Akkada poduga unna kaali pillars are the old legendary bridge Dorabavi viaduct...Daanini Oooge vooyyala vanthena ani kooda antaru 1874 lo start chesi 1877 lo construction poorti chesaru. 1994 lo PV narisimha rao gaaru nandyala MP ga poti chesi pradhana mantri ayaaka. paatha british kaalam naati meter gauge route ni teesesi kotha broad gauge route vesaru. aah kramam lo dorabavi vanthena ni dismantle chesesi aah iron ni scrap ki ammesukunaru. But still the old meter gauge route exists. Ippatiki old bogada station, old chelama station, old dulakuntle station dattamyna adavi lo nirupayogamyna sthiti lo unnayi.
@vamshikothakota9130
@vamshikothakota9130 Жыл бұрын
Anna Bridge Name Dhorabavi Vanthenaa😍❤️ Beauty of Nandyal And Giddalur Ghat✨
@johnsonsarikokku1234
@johnsonsarikokku1234 Жыл бұрын
అక్కడ అడవి లో బ్రిటిష్ కాలం లో వేసిన రైల్వే లైన్... ఇప్పుడు అది తీసేసి కొత్తగా మీరు వెళ్తున్న లైన్ వేశారు
@samueljamblekar6641
@samueljamblekar6641 8 ай бұрын
British kalamlo vesina train bridge pillars avi..❤❤❤
@pullaraovalluru8580
@pullaraovalluru8580 4 ай бұрын
Nenu 2002 lo Guntakal lo private job chesinappudu Guntakal nundi guntur ki Guntakal passenger lo journey chesanu day time lo. Chala baguntundi e route.
@venkatnagendra7635
@venkatnagendra7635 Жыл бұрын
14:20 Adhi railway bridge bro...okkappudu aa poles midha railway track undedi...british time lo kattaru adhi...Tarvata P V Narsimha Rao time lo kindiki change chesharu
@shashinunabarthi2577
@shashinunabarthi2577 Жыл бұрын
❤ great 👌 superb video .... Good guideing excellent bro.... Thank you..bro
@udaykumar3717
@udaykumar3717 Жыл бұрын
Definitely I will journey coming winter season
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
Dorabavi Vanthena Bridge In Nallamala Forest | Nandyal | Giddalur | AP | India
8:01
Horsley Hills | Andhra Ooty | Madanapalli | Andhra Pradesh | Ravindra Telugu Traveller |
12:45
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН