తెలుగులో మీ విశ్లేషణ బావుంది సర్...... నేనూ Dhruv Rathee ని 5ఇయర్స్ గా ఫాలో అవుతున్న, కొంతమంది పాలకులు చేసే తప్పులను ధైర్యంగా ప్రశ్నిస్తూ ప్రజలకు వివరిస్తాడు, ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు అందాల్సిన హక్కుల కోసం చాలాబాగా వివరిస్తాడు, దేశం & పేద మద్యతరగతి సామాన్య ప్రజలు బాగుపడాలి అనే అంశం మీద తనకి చాలామంచి అవగాహన ఉంది, అలాంటి వ్యక్తి ఊరికి ఒకళ్ళు ఉంటే చాలు చాలామందిలో చైతన్యం వస్తాది దేశం ఇంకా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతాది,
@krishnaraotvs633423 күн бұрын
with biased papers /channels,someone , must dare to explore Truth, li je him❤
@wingg025 күн бұрын
దృవ్ రాతీ చేసిన వీడియో గురించి తెలుగు లో చాలా మంచి విశ్లేషణ చేసారు. సూపర్
@RajaSekhar-by8vh25 күн бұрын
దేశం బాగు కోరుకొనేవాళ్ళు ధ్రువ ఛాలెంజ్ ని స్వికరిస్తారు దోచుకోవాలి అనుకొనేవాళ్ళు వ్యతిరేకిస్తారు sir
@ramatulaasi25 күн бұрын
execellent, Dr MURTHY GARU, YOU ARE AMAZING. Your video messages are very thought provoking.
@ramakanthuppala486626 күн бұрын
అభ్యుదయ భావాల Druv raathi వీడియో లు చూస్తాము..ఇవి మాత్రం మీ వీడియో తరువాత చూస్తున్నాము..ధన్యవాదాలు
@Abhyuday-up4cm25 күн бұрын
Yes 🎉🎉
@charles4985426 күн бұрын
Dhruv rathee powerful influencer 2.5 crore people following him, He is very great
@harshavardhan18918 күн бұрын
All gorrelu , liberals and peaceful 🙂
@prasadkondeti134826 күн бұрын
చాలా గొప్ప విషయం మీరు వివరించడం ఇంకా బాగుంది. దృవరాఠి ఆలోచనతో తప్పకుండా మన భారతదేశంలో మార్పు వస్తాది.
@SubbaraoNeethipudi26 күн бұрын
చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@velaganarasimharao13525 күн бұрын
Very clear& clarity information 🎉
@kareemvalibaba193225 күн бұрын
ధృవ రాతీ మంచి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను సర్.
@kmpunna881925 күн бұрын
Dear Pramu I love your talks
@jayanthsai348126 күн бұрын
I am one of the follower to him 😊
@kopposowji934926 күн бұрын
Good information, thank you sir.
@pramutalks26 күн бұрын
You are welcome
@MohammedZaheeruddin-nr5sp25 күн бұрын
Maa Shaa Allah. Nice informative video. Nice Analysis. Thank you Sir Best wishes from Hyderabad. ❤❤❤🎉🎉🎉
@malluramanareddy80025 күн бұрын
నిజమైన జర్నలిజం నిజాయితీ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి వీడియో లు చేస్తారు ఇలాంటివారు ఇంకా,ఇంకా రావాలి
@kalyani672925 күн бұрын
I've been following him for the past 7 years ! He's an icon for today's youth ! Thanks for the video sir!
@Tank.3d25 күн бұрын
మీడియా చేయలేని పని.. ఒకే ఒక్కడు ధృవ రాతి చేశాడు .. శభాష్ ..!!
@InnaraoThokala-y4f23 күн бұрын
Dhruv raath is a ever shining star in the sky.Tnank U sir for hilighting Dhruv.God always saves these persons from wicked people.
@AbdulRaheem-dv1zr25 күн бұрын
his videos are mostly in hindhi so non hindi speaking people dont understand , it is nice that his video is explained in telugu
@sreemannarayanaraomalnidy845325 күн бұрын
మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.
@RamadeviIndukuri25 күн бұрын
One youtuber himself is a revolution to put an end to the exigencies of all political parties. All systems in this Nation are failing to deliver and he is the voice of common people.
@jsalla25 күн бұрын
ధృవ్ రాఠీ వీడియోలు ఎల్లప్పుడూ పూర్తి సమాచారంతో మరియు ఆలోచింపచేసేవిగా ఉంటావి. Good initiative to accept his challenge by Congress/Mr.Thackery/SPawar.
@mohammadrafishaik185026 күн бұрын
Good analisis
@bethammadhuseelanaidu422622 күн бұрын
సూపర్ సార్ అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడతారు. దేశం కోసం వాడి పెళ్ళాం పిల్లల్ని వదులుకొని దేశం కోసం ఏం చేయరు. పొద్దున్నే లేచి వాడి పిల్లల గురించే ఆలోచిస్తాడు గాని దేశం గురించి ఆలోచించేతోడు ఒక్కడు లేడు. ఏ ఒక్కడు దేశం బాగుపడాలని వాడి ఆదాయం నుంచి ఒక్క రూపాయి ఇవ్వడు. మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. చైనా దేశం వలే అందర్నీ కంట్రోల్ చేసే వ్యవస్థ కావాలి. వీధిలో కుక్క నుంచి కోటలో రాజు వరకు అందర్నీ కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండాలి.
@kuruvarajashekar43226 күн бұрын
Super super super sir good information
@pramutalks26 күн бұрын
థాంక్యూ
@MrRaj169vintage22 күн бұрын
చూసినవా..... ఇంపాక్ట్.
@AbdulRaheem-dv1zr25 күн бұрын
i like dhruv rathee videos , very informative
@satishkumarm274226 күн бұрын
thank you for translate into telugu Sir .
@anandhmtvlive922725 күн бұрын
చాలా బాగా వివరించారు థాంక్యూ సార్
@jayarajukaithi72325 күн бұрын
Excellent presentation keep it up
@ramireddythummala141325 күн бұрын
ఇందులో కొన్ని మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేసింది కూడా....విద్య,వైద్యం, వ్యవసాయ రంగంపై చూపిన శ్రద్ధ కొన్ని విషయాల్లో పలచబడి పోయింది... ప్రజలు కూడా తాత్కాలిక తాయిలాలకు లొంగిపోయారని అనిపిస్తుంది..... ధృవ్ రాటి గారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు
@gaddesudhakar35124 күн бұрын
😂😮😊😅..భలే చెప్పారు.. జగన్ రెడ్డి దాదాపు అన్ని విషయాలు పట్టించుకున్నాడు.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జగన్ రెడ్డి దేశప్రదాని కాబోతున్నాడు..😂😮😊
@Farmers_First24 күн бұрын
@@gaddesudhakar351 మన సోదరుల కులగజ్జి కి అంతే లేదు, ఎంత విధ్వంసము జరిగినా రాష్ట్రం ఓ20 ఏళ్లు వెనక్కి వెళ్లినా,ఒక్క రోడ్డు వేయకున్నా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఇసుక దోపిడీ,ఖనిజ దోపిడీ, సహజ వనరుల సర్వనాశనం, ప్రజల డబ్బుతో ప్రతి ఊర్లో ఒక ఇంద్ర భవనం లాంటి భవనం, తన కులానికి అందలం ఎక్కించి మన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన జగన్ గారికి వత్తాసు పలుకుతున్నారు.
@shivkumarpabba408926 күн бұрын
This kind of video helps us all to appreciate the quiet Revolution that digital age is ushering in. We are grateful that some one has thought of doing a whole video that alerts us to new possibilities and thereby emboldens other popular KZbinrs to continue with a greater zeal. Welcome to this endeavor
@Investorslifeguide26 күн бұрын
Thank you sir
@Saphei22 күн бұрын
సార్, మన పౌరులు ఇంకా ఎదుగలేదు ఇది అర్థం చేసుకోవడానికి సనాతన ధర్మానికి లేదా హిందుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదని. వారు ఎన్నికల సమయంలో మరియు ఎన్నికల తరువాత తమతో ఏమి జరుగుతుందో, తమను ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకునే వరకు, కేంద్ర ప్రభుత్వంలో మార్పు ఉండదు. ఆ Government అభివృద్ధి లేకుండా మరియు ఉపాధి అవకాశాలను సృష్టించకుండా పాలిస్తూ ఉంటుంది.
@TELANGANAPRAJAPARTY_KS26 күн бұрын
*Excellent Sir 👌👌✅💯 he is special Thinker about the system and the country. Yes this kind of people are essentially needed to clean the political system and corruption in this country. Thanks a lot to him for challenging the system to innovate as required for the time being and creating the history by making technology trends by the use of social media. Yes Our Country has a lot of resources but nobody is utilizing them as needed. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT NAMO BUDDHAYA 🙏✅*
@gooddaytoyou54324 күн бұрын
Good explanation sir English అర్థం కాని వారికి చాలా helpful. Thank you.
@MohammadAbdulRaheem-sg1vt26 күн бұрын
Mee enalasis super sir
@pramutalks26 күн бұрын
Thank you
@annavajjhalavenugopal738926 күн бұрын
నువ్వు ముందు ఎనాలిసిస్ (analysis) స్పెల్లింగ్ నేర్చుకో 😂
@MohammadAbdulRaheem-sg1vt26 күн бұрын
@annavajjhalavenugopal7389 ok sir
@rajuking-dy7md24 күн бұрын
Yes
@mahenderp102126 күн бұрын
Good 🎉 Vedio thanks 🙏
@YASHVIN225 күн бұрын
JAI Bheem Sir.
@rbunga126 күн бұрын
YES SIR, THE LIST IS A DREAM LIST. THERE MAY BE STILL MORE WONDERFUL PEOPLE IN OUR COUNTRY . YET, THE LIST IS SUPER. SIR, THANKS FOR YOUR WONDERFUL COMMENTARY ON THIS YOU TUBER
@24TechieBites25 күн бұрын
This is a Rahul Khan plan, refer Uttar Pradesh elections videos of Dhruv Rathee. He is very smart, to podcasting against BJP party. Why is not recognised and not discussing the past development happened with BJP. Rahul khan already promised to muslim national board and their demands. Then now Rahul Khan accepting the Dhruv Rathee challenges its very funny. Rahul one side supporting the only Muslim development and he is initiated the Kulaganana in Telangana. Dhruv rathee tell us and make a video for us what's the development progress of Telangana state in presence of Khangress. Why you supporting the Khangress.
@manigonuguntla289025 күн бұрын
Hi andhabhakta 😂
@24TechieBites25 күн бұрын
@@manigonuguntla2890 BJP is going in right way in development banking sector, infrastructure, transportation, IT corridors, Strong foreign relations, self employment, AIIMS Hospatility, industrial revolution and final main Protecting Sanathana Dharm, overcomed historical tasks Ayodhya Ram Mandir, abolishment of Article 370, Implementing CAA, Triple talak protecting Muslim women from unconditional crticizes, recognizing the RSS Social services. Like you people never recognize it and not accepting these and all. Drawbacks: 1. Taxation may be BJP will take right measurement this time and 2. Unemployment may be this will overcome, becoz of new entities were forming in recent days.
@24TechieBites25 күн бұрын
@@manigonuguntla2890 BJP Party dont have flaws from Atal Bihari Vajpayee to Modi. Even 1 scam not recorded still todate. Go through the Khangress Karnataka CM Scam, Revanth Reddy failed administration its proved by HYDRA, Pharma scam illegally occuping lagacharla farmers land. Now Rahul khan is accepted in Maharstra muslim demands just see their demands and think how Rahul is accpeted that, also Rahul is saying that he is secular, all are equal. Hello open your mind and observe for good sense
@aadithyasangani71720 күн бұрын
Vaasthavalu chepparu
@vvpvgkacharyulu511625 күн бұрын
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే .ప్రస్తుత ఎన్నికలలో ఎవరికి ఓటెయ్యాలి అనే విషయాలమీదనే ద్ర్రష్టితప్ప ఈ యూట్యూబులువాళ్ళను పట్టించుకునే పరిస్థితులలో ప్రజలులేరు . ఇక ఈ ధ్ర్రవరాఠీకూడ ఎన్నికలలోనే సమస్యలుగుర్తువస్తున్నాయి .మనదేశ రాజకీయాలు మతంచుచుట్టూతిరుగుతున్నాయి . దేశాన్ని ఏకధ్రువసంఘటితపరచకుండా రాజకీయాల్ని మార్చచంసాధ్యం కాదు. కాబట్టి ఇతను కామను సివిల్కోడులాంటివిషయాల్లో ఈయన అభిప్రాయంఏమిటి .దేశానికి మైనారిటీ చట్టం ఇంకా అవసరమా ?ఈ విషయాలు పరిష్కరించకుండా ధ్రువరాటి చెప్పేవన్ని ఎండమావుల్లాంటివే .
@vijaykumararpula298923 күн бұрын
Your efforts are great👍
@nooruddinshaik343226 күн бұрын
సార్ :చాల వివరంగా చెప్పారు, ధన్యవాదాలు
@TwiceMind24 күн бұрын
Congress ede idiology tho Telangana ni mosam chestundiii... what a fall..
@syedrafi435724 күн бұрын
Sir,మీరు చెప్పింది కరెక్ట్, కానీ మన రాజకీయ నాయకులు కొంతమంది మనుషులు కాదు, వారి చరిత్ర రక్తసిక్తo, వారి ఆలోచన దారుణం, వారి చర్యలు దుర్మార్గం, వారు మన నాయకులు కావటం మన దౌర్భాగ్యం.
@syedrafi435724 күн бұрын
మన అమ్ముడుపోయిన మీడియా ఇలాంటివి చెప్పరు. వారికి అస్సలు విలువలు లేవు.
@Raju8558926 күн бұрын
Good explanation sir
@imammohammad943125 күн бұрын
*రాజకియ నాయకుల బదులుగా, అయా రంగాల్లో అనుభవులైన మానవత్వం ఉన్న నైతిక విలువలు గల నిపుణులే పార్లమెంటులో, ప్రతి రాష్ట్ర అసెంబ్లీలలో ఉంటే, బాగుంటుంది. దేశం మరియు దేశ ప్రజలు రాజకీయ బురద నుండి బయట పడి, ఉన్న వనరులతో నే ఆనందం తో తప్పకుండా జీవించవచ్చు.*
@ramireddythummala141325 күн бұрын
డబ్బు బాబూ....డబ్బు కావాలి.... ఎలెక్షన్లు అంటే డబ్బే
@iticlasstelugu202424 күн бұрын
Last word's excellent ga చెప్పారు sir
@Ismailshaik8990Shaik24 күн бұрын
Super analysis sir❤
@sudarsanaraokomma924426 күн бұрын
ఎలక్షన్ టైములో మేధావుల మాటలకంటే రాజకీయనాయకుల మాటలే ఎక్కువగా వింటారు ప్రజలు,పదవిలో ఉన్నవాళ్లు అతని మాటవినరు, ప్రతిపక్షం వాళ్ళు వింటారు, కానీపదవిలోకిరాగానే మొండిచేయ్ చూపిస్తారు 5సం వాళ్ళని టచ్ చెయ్యటానికి కూడభయం వేస్తుంది, ఇదీ మన దౌర్బాగ్యం?
@aliazad-94825 күн бұрын
Thanks for this video
@srinivaasalladi177025 күн бұрын
Yes 6 Guarantees by telangana government, we should question Congress government in Telangana 🎉
@sandelamoses970125 күн бұрын
Maharashtra ante telangana antavemra mind Dobbinda..
@tavitirajukarra588826 күн бұрын
Ayana cheppina prathi video nu meeru TELUGU Lo cheyandi sir, Thankyou.
@shaikrasool488525 күн бұрын
Most informative video sir
@ashokkola749025 күн бұрын
Druvarathi analysis correct
@mohdghouse701824 күн бұрын
Presentation is good.
@manoj8kumar204226 күн бұрын
In AP Ycp worked for better education, better hospitals, good housing but people are missled.
@Vijay-cz7pe26 күн бұрын
People of AP expected more than what they were receiving in the form of freebies, and hence they voted for the alliance.
@chandrasekharammaddila873826 күн бұрын
అంతా ప్రజలని భ్రమింపచేసే ప్రయత్నాలు చేసారు. వైసీపీ వల్ల రాష్ట్రం సంకనకిపోయింది. అందులో sc లు పూర్తిగా బానిసలుగా తయారయ్యారు.
@SriRam-dt1qd25 күн бұрын
There is a big sand,mineral mafia.not doing properly for formers when selling paddy bad roads,more on Christianity concentration these are the mistakes.purchase of land for housing treating employees 2 nd class people,giving plum posts to Reddy's& christians
@manigonuguntla289025 күн бұрын
But even why Ycp supporters don't send their children to government schools 😂😂😂😂
@battheiah25 күн бұрын
Druve raatee is a indian society reformer, from 10 years india go back again 1947 August 15 before we seems.
@GollawilsonDavidRaju25 күн бұрын
Developing all villages is a good idea.
@narayanaprathanibuchayya201325 күн бұрын
Great video 👍🤗🤗🤗🤗🤗
@subhanishaik596524 күн бұрын
I agree. To this
@ramayyasvp981725 күн бұрын
Dhruv Rathee always speaking truth...
@vishnu639825 күн бұрын
Burnol moment for Andh Bhakts
@Abhyuday-up4cm25 күн бұрын
😂😂 paapam gobharbhakts
@SrauD-f8u25 күн бұрын
Dhruv Rathi దేశంలో సమస్యలపై నిస్వార్థంగా పోరాడుతున్న యోధుడు. ఒక పాజిటివ్ ఆలోచనకి అర్థం ఆయన.
@anandhmtvlive922725 күн бұрын
S
@RaviKumar-hk6pu23 күн бұрын
ద్రువ్ రాతీ వీడియో ల వల్లే బీజేపీ గెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒకే పార్టీ ని టార్గేట్ చేస్తే ఆ పార్టీ కి ప్లస్ అవుతుంది.
@srikanth647026 күн бұрын
Nice sir
@vramana147126 күн бұрын
సూపర్
@suryakanthisakkeradeevena741525 күн бұрын
Excellent sir
@sangamramakrishnareddysrkr864225 күн бұрын
Yes you’re absolutely correct
@prrasadrao780225 күн бұрын
ధృవ రాతి లేవనెత్తిన అంశాలను అంతకు ముందు ఉన్న ప్రభుత్వాల కాలంలో కూడా విశ్లేషించ వలెను
@ramanadpT25 күн бұрын
వాడెక్కడో జర్మనీలో కూర్చుని చెప్తే నువ్విక్కడ కూర్చుని వాయిస్తున్నావా కోరస్ కాంగ్రెస్ను ముందు తెలంగాణ, కర్ణాటకల్లో చేసి చూపించమను అందరూ కలిసి ఆడే డ్రామా
@battheiah25 күн бұрын
He said every thing is 100℅ correct bro. Modi worked for only richers. He didn't accept formers, unemployment, students, women's, above things are development symbol of any society. Think every one once.
ఉగ్రవాదులు నీ suport చేసే వాళ్ళు మన తొ పటే వున్నారు
@msubbarayudu775925 күн бұрын
Its true he said sir
@nerellahanmanthu614524 күн бұрын
❤
@swarnasreevikranth77825 күн бұрын
*Jagan గారు ఆ విధానమే కదా అనుసరించింది ?!! ప్రజలు స్వాగతించలేదే ?*
@narasingaraok588125 күн бұрын
సస్య సస్య శామల దేశం, ఐనా నిత్యం క్షామం అంటే ఇదే నేమో
@gangarajaiahdasari456320 күн бұрын
Maharashtra was ruled by Congress for over 50 years. Dhruv rathi and you both are fools. You are not eligible to analyse any issue. Try to understand what is happening now in Bharat. Try to do talks on facts. Don't mislead people
@Giriism726 күн бұрын
Must Abolishes Communal Politics and leader's, Caste and Varna system.
@anasuyavadali142325 күн бұрын
అలాంటి స్టేట్స్ మన దేశంలో చాలా వున్నాయి ప్రత్యేకం ఎత్తి చూపణక్కరలేదు ఎవడో ఎక్కడివాడో వీడు జెర్మనీ లో ఉంటాడు అనుకుంటాను
@sazidabdul747125 күн бұрын
Cheppu mari
@Tank.3d25 күн бұрын
జెర్మనీ లో ఉండే వాడికి ఉన్న దేశ భక్తి ఇక్కడి వారికి లేక పోవడం చాలా భాదకరం ...
@mahidharareddy217325 күн бұрын
@@Tank.3dమనకంటే దేశభక్తి చైనా తొత్తాయి లకు ఎక్కువ మరి
@Tank.3d25 күн бұрын
@@mahidharareddy2173 నువ్వు పెద్ద కమ్మి ల ఉన్నవ గా
@narayanakalakonda886326 күн бұрын
Asli.desh bhakth Dhruv 👏
@nomulanarayana745924 күн бұрын
Super sir
@gooddaytoyou54324 күн бұрын
ఛత్రపతి శివాజీ ని సనాతన ధర్మం ఎలా చూసిందో ఒకసారి చరిత్ర చూద్దామా
@Indianwalaops21 күн бұрын
DR fans here❤
@ramireddythummala141325 күн бұрын
చైతన్య మూర్తి కి జేజేలు
@ANJAIAHSamadhi-ku8zh25 күн бұрын
Good story sir
@AhmedKhan-hk5iu25 күн бұрын
వివరణ బాగుంది.....
@arvindaarvi30724 күн бұрын
😂😂😂 Ni vivarana Patha basthi lo explain chesthe oppukuntara cotton seed??
@vijaykumararpula298923 күн бұрын
Not simple you tuber, he is inspirirer
@kuruvarajashekar43226 күн бұрын
One more video also explains who win Maharashtra episode in rajdeep sardesai
@n.mahendar874524 күн бұрын
ప్లీజ్ సార్ ఫెడరిక్ నీచే వీడియో చేయండి 😢😢😢
@gschari569025 күн бұрын
The day when voters think of themselves first, later political parties or political leaders, then things will change. Like how political parties or political leaders think to clinch power first for themselves, later service to people, if they feel like.
@davidkrupadanam117925 күн бұрын
Earlier Druv Rathe prevented BJP from getting majority. Now BJP will lose Maharashtra and Jharkhand
@Sai-msdian23 күн бұрын
Support kuthuhala shala Telugu yt✅
@SrauD-f8u25 күн бұрын
ఆ వీడియో నాలుగు రోజుల్లో కోటి మంది చూశారు, ఆయనకి ఉన్న సబ్స్క్రయిబర్లలో 50% మంది.
@boravellirajarajeswararedd402526 күн бұрын
💥 ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పైన ఇంత వరకు ఒక్క వీడియో చేయలేదు 😮
@babykamala535025 күн бұрын
👌👌👌
@saibabag.382324 күн бұрын
Let him operate from india not from germany
@radhakishanrap969025 күн бұрын
Wait for two days, Maharastra ను ఎక్కువ రోజులు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ నే, రైతులకు మేలు చేసే చట్టాలు తెస్తే వ్యతిరేకించింది మీరే కదరా, మహారాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేశారు.