చాలా చక్కగా తెలియపరిచారు మరియు జన్మజన్మల కర్మ ఫలాల గురించి గతజన్మ వాసనల గురించి అవగాహన కల్పిస్తూ వీడియోలో చేయగలరని మనవి మీ అవకాశాన్ని వీలుని సౌకర్యాన్ని బట్టి జైశ్రీరామ్
@rajamogiligone57214 ай бұрын
మా మనసులో అనుకున్నా ప్రశ్నకు జవాబు రూపాల్లో మీ యొక్క వీడియోలు మా ముందుకు వస్తున్నాయి గురుగా రు శివోహం శివోహం శివోహం శివోహం
@srinukonatham50912 ай бұрын
ఫలితం రావాలి అంటే ఏమి చేయాలో చాలా బాగా చెప్పారు గురూజీ
@sarojinimanne158 ай бұрын
చాలా సరళంగా తెలియజేసారు సర్ ధ్యానిమొట్టమొదట తనకు తానే ముందుగా తనలోని బుద్ధిని, మంచిగా మార్చుకోవాలి తాను పూర్తిగా సరళంగా మారాలి ఈపూట మీరు ఇచ్చిన సందేశంగా భావిస్తున్నాను.థ్యాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajamogiligone57214 ай бұрын
శివోహం శివోహం శివోహం
@ManjunthacC-o2t4 ай бұрын
Manjunath c Bangalore 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Lucky-j8m4 ай бұрын
Thank you 🙏
@santhoshakkala71295 ай бұрын
నమస్కారం గురువుగారు 41 రోజుల ధ్యాన క్లాసు పెట్టండి మనం ఎలా సృష్టించుకోవాలి అన్న దానిమీద క్లాసు పెట్టండి గురువుగారు నమస్కారం
@SrideviVenkat1235 ай бұрын
Thank you Guruji..
@santhipriya31438 ай бұрын
పిరమిడ్ మాస్టర్ Raju ..గారికి నమస్కారాలు
@kakutsampadmaja41368 ай бұрын
Chaala chakkaga ardam iyelaa chebutunnaaru thank you sir
@mmadhavimikkilineni50138 ай бұрын
అద్భుతం, ధన్యవాదాలు
@AkhilaC-q4u8 ай бұрын
Thank you sir ur valuble information 😊
@hussainbude63897 ай бұрын
Thank you Ravi sir.
@silpasundari77528 ай бұрын
Namaste gurugaru chalamanchivishayamcheparu mevedios chustuntam thank you thank you thank you gurugaru
@ushasarma93448 ай бұрын
Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹 Thank You Patriji 🙏🌹🙏🌹🙏🌹 Thank You Master 🙏🌹🙏🌹🙏🌹
చాలా రోజుల తర్వాత మంచి వీడియో తీశారు మీ జన్మ జన్మ la karmalu పుస్తకం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి
@pyramidraviraju8 ай бұрын
అవునా. Ok Thankyou. Books లేవు
@maheshgoudmahesh8 ай бұрын
🙏🙏🙏👌
@satyamjv8 ай бұрын
Ok tq sir
@rajuyedulla5945 ай бұрын
🙏🙏👍💐🌹🌺
@jamunamudedla72968 ай бұрын
Sir naku chala bhayamga untundi nenu dyanam chestanu adi choosing chala bayapaduthunnanu e bhayanni ela pogottukovalo cheppandi sir manasu prashanthanga undadam ledu pls replay sir
@DNagaraju-cy4rh8 ай бұрын
Music vintudhanamcheyavachha
@pyramidraviraju8 ай бұрын
చెయ్యచ్చు. తక్కువ సౌండ్ తో చేయండి సింగల్ గా అయితే
@korupurinagaraju81308 ай бұрын
❤❤❤🙏🙏🙏
@rameshpothankar88978 ай бұрын
🙏🙏🙏
@nallamothusridevi4098 ай бұрын
👌👌👌👌
@Rajani-md3qb8 ай бұрын
👍👍👍👍
@వేములకొండసుధారాణి8 ай бұрын
గురువుగారు నేను ధ్యానాన్ని ఏదైనా వీడియో పెట్టుకొని వింటూ ధ్యానం చేస్తాను. ఫస్ట్ శ్వాస మీద ధ్యాస గమనిస్తూ ఆ తర్వాత నేను ఆ వీడియోలో నా ముందు జరుగుతున్నట్టుగా కళ్ళముందు సినిమాలాగా కనిపిస్తుంది. ఇది ధ్యానం చేసినట్టేనా . కానీ కొన్ని అనువాలు కూడా వస్తున్నాయి మరి ఇలా చేసినా కూడా. ఏదైనా వీడియో పెట్టుకొని కూడా ధ్యానం చేయడం కూడా కరెక్ట్ గా చేసినట్టేనా లేదా దయచేసి సమాధానం ఇవ్వగలరు. ఇలా వీడియో పెట్టి చేస్తే నాకు ఎటువంటి ఆలోచన లేకుండా తొందరగా ధ్యానం కుదురుతుంది. లేకపోతే కంపల్సరిగా శ్వాసనే గమనిస్తూనే చేయాలా అది చెప్పగలరు