దుర్గారావు గారు ఇంత ఇమోషనల్ ఎక్సలెంట్ గా చేసారు. నేను సెల్ లో చూస్తున్నామా. సినిమాహాలో చూస్తున్నామా అని పించింది సూపర్ సూపర్ సూపర్ యాక్టింగ్ డూప్ హీరో కాదు రియల్ హీరో దుర్గారావు గారు.. 💐💐💐💐💐💐💐💐
@macharlashivakumar3993 жыл бұрын
Bhaiyya elantivi kaavoddhu ante elanti videeos raavali mana sister ni ante ela kopam vasthundho andarni mana sister la gane chudali inkokati ee script director ki hands up its superb message we all support u and womens
@d.nnaturalfilms3 жыл бұрын
Thanks bro 🥰
@srinupallamkurthi75592 жыл бұрын
ఇప్పుడే subscribe చేశా దుర్గారావు గారు 👍👍👍👍👍
@arunmamidala74383 жыл бұрын
దుర్గరావు గారు చాలా బాగుంది అలాటి వాళ్లకి అలాచేయడమే కరెక్ట్ 👌
మీలాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండాలి సార్ 🙏 నాకు నిజంగా ఒక్కసారిగా కళ్ళంట నీళ్ళు వచ్చాయి అమ్మాయి చనిపోయే సీన్ చూస్తున్నప్పుడు 😔 కమెడియన్ ని మాస్ గా చూపించారు మీకు హ్యాట్సాఫ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
@srinivasa64223 жыл бұрын
మీరు సూపర్ సార్
@saibabu98362 жыл бұрын
😂😂😂
@syamchowdary34802 жыл бұрын
మీకు అలాగ కూడా అనిపిస్తుందా అండీ.... మహానుభావులు 🙏🙏🙏
@syamchowdary34802 жыл бұрын
అందులో కంటెంట్ మాత్రమే ఉంది ఇంకేం లేదు మిగతా అంతా సోది వాడి కన్నా వాడి పక్క వాళ్లు బాగా చేశారు చూసేలా ఉంది...
@haribabu98893 жыл бұрын
Durga ante flower 🌹 anikoniva Fire🔥🔥🔥... Anna super action I support you...in Chennai
@rajasekharkadem80273 жыл бұрын
మూవీ name దుర్ఘటన అనిపెట్టుంటే బాగుండు సూపర్ సూపర్
@d.nnaturalfilmsАй бұрын
Ho Nice నాకు ఆలోచన రాలేదు అండి..
@vishnukinnera2 жыл бұрын
Mind blowing anna sooper గా ఉంది short film. Excellent. All the best anna & vadina.
@prasadkoppisetti99123 жыл бұрын
ఈ వీడియో నేటి సమాజం కోసం చాలా బాగా తీశారు...దుర్గారావు గారు... డైరెక్టర్:దొరబాబు గారు..👏👏👏
@sridharpeddina86092 жыл бұрын
Excellent దుర్గారావు గారు మైండ్ బ్లోయింగ్ సూపర్ యాక్టింగ్ చాలా బాగచేశారు directing, music సూపర్👏🤝
@mtvmahesh29643 жыл бұрын
సూపర్ 👌👌దుర్గారావు గారు చాలా బాగుంది. బెల్ట్ మీద నుండి మీరు గాని కత్తి పట్టుకొని దూకి ఉంటే ఆ హీరోఇజం వీర లెవెల్ లో ఉండేది.గుడ్ మెసేజ్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@pannasrinu1604 Жыл бұрын
నైస్ అండి దుర్గరావు గారు సూపర్ గా ఉంది 👏👏👏
@vizagsaleemofficial91743 жыл бұрын
Super super super super
@Mintus_Adda3 жыл бұрын
Chala chala bhaga chasaru all team kept up
@lovely58903 жыл бұрын
Endig message బాగుంది. 👍👍👍
@pkphotography39863 жыл бұрын
అదేంటి అన్నా అంత కష్టపడి తీసా వీడియో కనీసం పెరు కూడా వేయలేదు ఏంటి అన్నా.. ఇలా చేయడం కరెక్ట్ కదూ అన్నా దుర్గారావు గారు మీరు నిజమగా ఇలా చేస్తారు అని అనుకోలేదు .....మిమ్మల్ని చాలా నమ్మి చాలా కష్టపడి తీసా కధ అన్నా వీడియో....
@సోమరిపోతు2 жыл бұрын
Ye vuru anna meedhi
@krkcreative94292 жыл бұрын
మి నంబర్ ఇవ్వండి
@nbhanuprakash76783 жыл бұрын
I didn't expect such an amazing content from Durga Rao (DGR)............great job the director, musician and cameraman........hatsoff.......👏👏👏👏
@msattibabu17363 жыл бұрын
Ori nigol atirababu
@msattibabu17363 жыл бұрын
Niku dadamu
@msattibabu17363 жыл бұрын
Godarolu paruw tiesauw
@saiharshithguduri70932 жыл бұрын
massssss mahesh anna fans supports durga rao
@vattikotibhoomika10152 жыл бұрын
Super concept very good story tqq 🙏🙏🙏
@palleturiprayanam3 жыл бұрын
Finally message matram kirrak ga undi.... Thanku for Sir
@mansinghnayak82523 жыл бұрын
Super Ana erojulo elantivi chala jarugu thunai manchi msg echaru Ana good job
@viswanathvadla16183 жыл бұрын
Hero చేయాల్సిన stunts ROUDY చేశాడు. 👏👏👏
@shonumodelofficial41193 жыл бұрын
Ha ha
@krishnababurapaka83723 жыл бұрын
Roudy iS very nice performance
@bhagilaugh58553 жыл бұрын
Hi sir
@kallepallisai8783 жыл бұрын
😂😂😂
@psagar52043 жыл бұрын
😀😀
@seerapuchinnarao97362 жыл бұрын
సూపర్ దుర్గారావు గారు ఇలాంటి వీడియోస్ మరెన్నో మరెన్నో తీయాలని కోరుకుంటాను
@rapakamegana76513 жыл бұрын
Andaru superga chesaru👏👏👏
@SaruNithin2 жыл бұрын
Super Durga rav garu, Inka elanti videos Inka enno thiyalani korukuntunnanu, all the best sir
@VMEGALLP3 жыл бұрын
మహేష్ బాబు లాగే 🏃 రన్నింగ్😊😊😊😊
@VARAHIAMMA79753 жыл бұрын
Good msg bagundhi andi ..
@shaikshareef59673 жыл бұрын
Nice performance and Durga Rao anna super nuvvu.... director 🙏🙏🙏🙏🙏meeru super
@thokalavaishali43892 жыл бұрын
Oka Movie la thisaru real hero laa unnaru uncle Sueprb chala baghundiii All the best Uncle
@diework40263 жыл бұрын
Very good Story ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్లకి దారుణం జరిగితే ఇలానే స్పందించాలి అనుకుంటారు కానీ ఎదవ రాజకీయా నాయకుల ద్వారా చేదాం అనే పని ఆగిపోతుంది i ఐ మిస్ యూ ఆల్ సిస్టర్స్
@rajeshgottipati74343 жыл бұрын
All the best movie team⭐⭐⭐⭐
@rડiS3 жыл бұрын
ఆయుధాలు...సూపర్ గా దొరుకుతున్నాయి🪛✂️🪚🔧
@wellness_coach_durgasri3 жыл бұрын
All the best. Nice message.
@Karim68343 жыл бұрын
Anna comedy GA undhi
@balakrishnaponnada64533 жыл бұрын
Meru tiyandi sir short film baga
@Karim68343 жыл бұрын
@@balakrishnaponnada6453 if we give our correct opinion they will improve. I will do what I can
@satishmopada85533 жыл бұрын
Anna chala baga cheppavu Aami teleyakudda mataladutaru
@LIKHITH_34 ай бұрын
వీళ్ళు ఇలాంటి కామెంట్ లు పెట్టుకుని బ్రతకడమే తూ వీళ్ళ బతుకులు
@rajeshkurangi62814 ай бұрын
Ni kundura bokka
@praveendaniel83653 жыл бұрын
కన్నీళ్లు తెపించాయు అన్న 👌బాగుంది,
@nadimintisatishsatish20782 жыл бұрын
Super durgarao Great future in film indestery
@xavier26953 жыл бұрын
Direction skill very smartly implemented. Good to see
Direction good, Akadakada mistakes unnai, Heart full thanks, Last lo villian Water lo run chesthunapudu slippers levu, next scene lo slippers unnai, and Durgarao gariki apatikapudu Ayudhalu vachesai, Next time avi kuncham chusukondi, Over all chala manchi location lo baga thisaru, all the best😊
@mohan66513 жыл бұрын
What a transpiration brother. It shows your passion towards acting
@Naninani-wz9tu3 жыл бұрын
Nice english
@bhagilaugh58553 жыл бұрын
Hello sir
@RAVITEJA-mo8kq3 жыл бұрын
Transformation babu
@mrDreamerrr3 жыл бұрын
Vaadi face lane undhi ni english kuda...
@someshsomeswararao74333 жыл бұрын
Super super video very nice duragararao Gary👌👌👌🙏🙏🙏
@nageshakhilacreations14963 жыл бұрын
Emotional performance Sir.. I Loved it... But we missed one biggest woman in our state.
@haianaznsksms25352 жыл бұрын
Supar durgarao garu mi lanti talent inka evariki ledhu 💯💯😎
@rockstarchanti15923 жыл бұрын
నిజంగా డైరెక్టర్ కి రెండు చేతులెత్తి దండం పెట్టాలి 🙏🏻🙏🏻🙏🏻 ఆడపిల్లలను చంపిన వాళ్ళని పగ ఎలా తీర్చుకోవాలో దుర్గారావు కళ్ళలో కనిపిస్తుంది ఈరోజు నేను మర్చిపోలేను 🙏🏻🙏🏻🤝🤝❤️
@viratarjun82333 жыл бұрын
Camera man 🔥🔥🔥🔥🔥
@pushpateresaraju44863 жыл бұрын
ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి..నెక్స్ట్ బాగా చేయండి..
@ramakrishna94533 жыл бұрын
Nevu direct cheai mari
@rangakishore30433 жыл бұрын
Exellent video👌👌
@kosigiyallappayallappa71343 жыл бұрын
Super sir..Back ground music బాగుంది.
@11rammi5 ай бұрын
Nice short film, just watched ❤
@sivachaitanyamusini39983 жыл бұрын
ఏంట్రా మాకు కర్మ ఈడు యాక్టింగ్ చూస్తే భయంగా ఉంది జనాలు ఏమైపోతరు అనీ.,..
@challalokanadham39313 жыл бұрын
Rowdy valla ki kuda hero music lu echhru enti ra but concpect highlight.... Nice😘😘😘
@sai2003 жыл бұрын
Good Content Next level❤️
@RockStar-hl9ri3 жыл бұрын
Last lo em cheppav Anna... goosebumps vachai...salute to all womans
@d.nnaturalfilms3 жыл бұрын
Thanks 😊
@rajussmb94773 жыл бұрын
Last msg mathrame arachaakam 👌👌👌♥️♥️jai Durga rao anna
@manjannah.abhageeratha4202 жыл бұрын
ಅಣ್ಣ ಸೂಪರ್ ಆಕ್ಟಿಂಗ್ 👌
@_rajkumar_rk81043 жыл бұрын
Very talented people....you guys done a great job👏👏👏👏👏👏👏👏❤️❤️❤️meeku vunna talent tho kastanni kalipi yentho hard work chesthunnaru very good......
@mjschannel46283 жыл бұрын
సూపర్ సూపర్ దుర్గారావు మీరు ఇలాగే కంటిన్యూ చెయ్యండి
@sairam55353 жыл бұрын
Super director dora babu and all team super ga vundhi
@narsib50283 жыл бұрын
చాలా బాగుంది దుర్గారావు గారు.
@myedits68933 жыл бұрын
Super expression 🤣🤣🤣
@sainakshatraashwinkumaryad71773 жыл бұрын
Durga rao annayya I'm first like and comment
@warangalraja3 жыл бұрын
Bike nunchi dige scene super durgarao garu 👍🎉
@mdpmdp73662 жыл бұрын
సూపర్ నిజంగా చాలా బాగుంది
@sirajdawaljischannel40013 жыл бұрын
డైనోసార్ మొఖం పెట్టుకుని ఏంట్రా ఈ టార్చర్ ప్రజలకు😆
@sonulucky87943 жыл бұрын
Background music maathram bhaa superoo super
@mpavankalyan33573 жыл бұрын
ammo elantie fight sence never before never after 😂
@k.mehreentaj49133 жыл бұрын
Bagaannaru sir papam baga chesadukada
@gunach28783 жыл бұрын
సూపర్ దుర్గారావు గారు ప్లీజ్ మహిళలను గౌరవించండి
@S_A_IRamana-3 жыл бұрын
Ma MLA vekatrao ma Bass peru pettaru director gariki Thakus alane samajaniki paniki vache mesej eichinaduku Thakus దుర్గారావు గారు బాగా చేశారు 🤔
@reshmachiluvuri5342 жыл бұрын
Super ,hats off to u Durga Rao garu.ilanti contents tho prajalaki neethi teliya chestunnaru. adapilla la pay jarugutunna sangatanalu bayataki tiskuvastunnaru.hope u reach more heights sir
@pkphotography39863 жыл бұрын
మీరు నాతో 2 డేస్ షెడ్యూల్ అని చెప్పి 5 డేస్ తీయించుకున్నారు.....కానీ నేను extra ..ఎమౌంట్ కూడా అడగలేదు కధ ఆన్నా ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచుంచుకోండి అన్న
@Sikkolu__seaman2 жыл бұрын
Em అయింది brother
@HK-vy9ix5 ай бұрын
Peekinavule..
@chdurga77994 ай бұрын
Emi aiendhi anna
@pkphotography39864 ай бұрын
@@chdurga7799 ఈ వీడియో కి కెమెరా టేకింగ్ తీసా అండ్ కెమెరా కూడా నాధె...2 రోజులు అని 5 డేస్ తీయించుకున్నారు ఎమౌంట్ ఇవ్వలేదు
@sivapalavalasa66994 ай бұрын
Amount ichhara bro
@Ramprasad-7603 жыл бұрын
Super durgarao garu . Continue cheyandi
@mtvmahesh29643 жыл бұрын
కెమెరా మెన్ గారికి నా ధన్యవాదములు 🙏🙏🙏ట్యాంకర్ మెట్లు ఎక్కెటప్పుడు ఆ గల్ల చొక్కా అబ్బాయి కుడికాలు చెప్పు దుర్గారావు గారి మీద పడింది.నెక్స్ట్ సీన్ లో రెండు చెప్పులు ఆ అబ్బాయి కాళ్ళ కి వున్నాయి. ఇలా కామెంట్ చేసానని తప్పు గా అనుకోకండి. నేను ప్రతి సీన్ చాలా ఇంట్రస్ట్ గా చూసాను. డైరెక్టర్ గారు కి నా ధన్యవాదములు. మీరు మరిన్ని మంచి సినిమా లు చేయాలనీ కోరుకుంటూ మీ M tv mahesh 🙏🙏🙏🙏
@mastanallagadda70mm3 жыл бұрын
వామ్మో నిజమే bro 👌
@jagapathibabu47163 жыл бұрын
సూపర్ దుర్గారావు గారు మంచి కాన్సెప్ట్ మీరింకా సమాజానికి ఉపయోగ పడే స్టోరీస్ తో మంచి succususs అందుకోవాలి
@yesubimavarapu23513 жыл бұрын
Durga rao anna topu dhamuvunte apu 🔥
@koyadasneha46293 жыл бұрын
All the best your video Anna vadhin🙏🙏🙏
@maheemahesh99803 жыл бұрын
Brother Durga Rao movie concept బాగుంది కాని రేప్ చేసినప్పుడు video తీయడం కాదు video తీయకుండా అతను మిమ్మల్ని పిలిచివుంటే Movie ఇంకా బావుండేది అంటే ఆ సంఘటన జరిగకుండా ఆ అమ్మాయిని కాపాడి వుంటే బావుండేది .
Gd bagundi anna Camara man and Editing Kuda Super all the best
@skesubofficial70993 жыл бұрын
దృగరావు గారు ఆక్టింగ్ ఇరగదీశారు ఆండి నిజం గా
@katepoogunagaraju50332 жыл бұрын
👏👏👏👏👏👏👏 Superb Durgarao gaaru naaku ee video chaala baaga nachindi sir meeru and director gaaru elanti social Videos inkaa chesi prajallo chaitanyam teesukuraavali sir👏👏👏👏👏
@user-nv6dv4be6q3 жыл бұрын
Durga Rao Garu Meeku Mee wife supportive gaa unnaru
@suribabumeesala11343 жыл бұрын
Mind blowing consfct veri nice durgarao garu
@rameshnarayana32 жыл бұрын
Durgarao annooo kummav 👌🦅🔥🔥
@daveedumahesh44673 жыл бұрын
, బాగా చేశారు అన్న 👌👌👌👌 బాగా దుకాడు 👏👏👏👏
@superuad92022 жыл бұрын
Performance bavundi baga chestunnaru.
@perimijjigovind47213 жыл бұрын
Super acting and story...
@rajitbhargav3 жыл бұрын
Evadra babu screenplay doola deerchadu 💥💥💥💥
@kannarevathi2933 жыл бұрын
Suuuuuuuuper elanti society ki manchi message eche videos meru enka cheyyali ani manasTirupati ga korukunttuna super super suuuuuuuuper
@appannadhoni98593 жыл бұрын
Excellent 👌👌👌
@gopigh4823 Жыл бұрын
👏విలన్ సూపర్ దుర్గారావు కన్నా చిన్న పిల్లలు బాగానే చేస్తారు రొటీన్
@jagadeesh.komara31463 жыл бұрын
దుర్గారావు గారు మీ డ్యాన్స్ చూసి కామెడీగా నవ్విన జనం చాలా బాగుంది అంటున్నారు దుర్గారావు గారు డైరెక్టర్ దొరబాబు గారు మరి మరి మీరు ఇలాంటి వీడియోస్ చేయాలని నేను ఆశిస్తున్నా సూపర్ దుర్గారావు బుర్ర పాడు చాలా బాగుంది చూసిన నాకే ఇంత ఎమోషన్ వచ్చిందంటే మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే అర్థం కావడం లేదు థాంక్యూ దుర్గారావు మీరు మళ్లీ మళ్లీ ఇలాంటి వీడియోస్ చేయాలని ఆశిస్తున్నా ఇట్లు మీ జగదీష్ శ్రీకాకుళం జిల్లా