నేను మొదట శివ అభిమానిని ఆయన విడియోలు చూసి నేను కంటిన్యూ ఆయను కానీ badluck అదేవుడు శివను దురంక్చేశాడు
@rocky_adventures8 күн бұрын
Always Miss him shiva bro ...
@ravindrareddykatamreddy46014 күн бұрын
Hi nice video 🎉
@srinnevaaskarempude39504 күн бұрын
tq
@battu.venkateswararaovenka61377 күн бұрын
నేను 8 వ తేదీ శివ గారితో మాట్లాడాను మంచి loketion ఒకటి చెబుతానన్నాడు కానీ రెండు రోజుల తరువాత ఎలాగని తెలిసినది నేను stun ఐపోయాను నమ్మలేక పోయాను చాలా బాధ వేసినది ఏడ్చనుకూడ కానీ ఆయన stones గురించి చాలా మంచిగా వివరిస్తూ వుంటాడు
@srinnevaaskarempude39507 күн бұрын
ఓకే అన్నఆరోజురాత్రి నాతో కూడా చాలా సేపు మాట్లాడాడు ఒక మంచి లొకేషన్ ఉందిమనం ఇద్దరం వెళ్దాం అని కూడా చెప్పాడుఅదే రోజుశివ చానల్లో నా వీడియో ఒకటి పోస్ట్ చేశాడు
మళ్ళీ neext విడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఓకేనా బ్రో సీ యూ
@srinnevaaskarempude39507 күн бұрын
తప్పకుండా మంచి వీడియో చేస్తానుథాంక్యూ అన్న
@ShaikAfeena6 күн бұрын
Super video bro
@srinnevaaskarempude39506 күн бұрын
tq anaa ❤
@battu.venkateswararaovenka61377 күн бұрын
యూట్యూబ్ లో ఆయన లాగా చెప్పే వాళ్ళని ఇంతవరకు ఎవరూ లేరు ఆయనలో స్వర్దామనేది ఏకోసన లేదు వీలున్నంతవరకు హెల్ప్ చేయటమే ఆయనకు తెలిసినది
@srinnevaaskarempude39507 күн бұрын
మీరు చెప్పింది నిజం అన్ననా చేత ఈ ఛానల్ పెట్టించింది శివనేను స్టోన్ పట్టుకున్న ప్రతిసారి శివా గుర్తొస్తాడు
@battu.venkateswararaovenka61377 күн бұрын
శివగారు విడియో చేస్తున్నాడంటే ముందుగాeria loketion చెప్పకుండా విడియో చేయడు అది శివగారి మనస్తత్వం అందుకే ఆయన విడియో లు మాకు చాలా ఇష్టం
@srinnevaaskarempude39507 күн бұрын
ఓకే అన్న కామెంట్స్ పెట్టిన వారికిలొకేషన్ తప్పకుండా నేను షేర్ చేస్తున్నాను అన్నా నేను వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టికొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయిఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను
@faniharsha17606 күн бұрын
I am gemmolagist.they are gravel stones.waste. viewer's are not fools.
@faniharsha1760 ఓకే అన్నమీలాగా పెద్ద పెద్ద చదువులు నేను చదువుకోలేదునాకున్న అనుభవంతో నేను వీడియో చేస్తున్నాను.
@BramabramaBrama4 күн бұрын
శివగారు.లోకెషన్.పెటండీ.
@srinnevaaskarempude39504 күн бұрын
maps.app.goo.gl/1VYUKwjxRhzSKYiV7?g_st=ac
@battu.venkateswararaovenka61377 күн бұрын
మీ షార్ట్ విడియోలో చూశాను నేను అనుకున్నది కరెక్ట్ నాగులేరు వాగు అనుకున్నాను మీరు కూడా అదే చెప్పావు ఒకే
@srinnevaaskarempude39507 күн бұрын
ఓకే అన్ననన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారుమీ అభిమానానికి ధన్యవాదాలుఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
@GottmukkalaChennakesavulu7 күн бұрын
😢rip శివ అన్న
@battu.venkateswararaovenka61377 күн бұрын
ఈ వగులోకి వచ్చినది మొదట శివ గారు తరువాత ఎపుడు మీరు ఇప్పటికీ ఎవగులో ఇద్దరే చూసినది
@srinnevaaskarempude39507 күн бұрын
అన్న ఈ వాగులో నేను వీడియో తీయడం ఇదే మొదటిసారి అయితే ఇంతకుముందు చాలా సార్లు ఈ వాగులోకి వెళ్లి స్టోన్స్ వెతికానుదీని గురించి శివ నేత్రం డిస్కషన్ కూడా చేసుకున్నాం
@noorbasha68398 күн бұрын
Place yekkada theliya cheyandi
@srinnevaaskarempude39508 күн бұрын
కారంపూడి నుండి వినుకొండ రోడ్డు మంత్రాల అమ్మ గుడి ఆపోజిట్
@srinnevaaskarempude39506 күн бұрын
maps.app.goo.gl/GLV7dAZCAbJVGekb9?g_st=ac
@GottmukkalaChennakesavulu7 күн бұрын
ఎక్కడున్నా లొకేషన్ మీ వీడియోస్ చాలా బాగున్నవి
@srinnevaaskarempude39506 күн бұрын
maps.app.goo.gl/GLV7dAZCAbJVGekb9?g_st=ac
@battu.venkateswararaovenka61377 күн бұрын
బ్రదర్ నీపేరు ఏమిటో తెలియదు కానీ శివగారు మనకి లైఫ్ longku ఉపయోగపడేలా మనకు ఎరియలూ స్థలాలు లోకేషన్లు అన్ని వివరముగా చెప్పాడు ఆయనకి ఆయన కుటుంబానికి అదేవుడి అనుగ్రహం ఎపుడు వుండాలని మనస్పూర్తిగా కోరు చున్నాను
@srinnevaaskarempude39507 күн бұрын
హాయ్ అన్ననా పేరు శ్రీనివాస్ కారంపూడి శివదగ్గర చాలా స్టోన్స్ ఉన్నాయిస్టోన్స్ కొనే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి అన్నశివ ఫ్యామిలీ కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం
@KuruvaJagadish6 күн бұрын
Ekkada location anna
@srinnevaaskarempude39506 күн бұрын
maps.app.goo.gl/GLV7dAZCAbJVGekb9?g_st=ac
@swvan64193 күн бұрын
What hapend to shiva
@srinnevaaskarempude39503 күн бұрын
హార్ట్ ఎటాక్ శివ చనిపోయాడు
@ramanakolla17866 күн бұрын
Location yakkada guru
@srinnevaaskarempude39506 күн бұрын
maps.app.goo.gl/18byZhDnYQpHV29e9?g_st=ac
@battu.venkateswararaovenka61377 күн бұрын
బ్రదర్ నేనుకూడా చాలా మందికి ఆంటే youtobarski శివ గారు చెప్పిన లోకేషన్స్ అన్ని చెప్పాను
@srinnevaaskarempude39507 күн бұрын
ఓకే అన్న
@rocky_adventures8 күн бұрын
❤❤❤❤❤
@srinnevaaskarempude39508 күн бұрын
tq
@Nadigampadmavathi6 күн бұрын
Brother nee voice low lo vastundi
@srinnevaaskarempude39506 күн бұрын
tq anaa ok
@BheemannaBheemanna-h3t6 күн бұрын
Lokeshon cheppunda sir
@srinnevaaskarempude39506 күн бұрын
goo.gl/maps/16jmBfkXUsLKo5AaA?g_st=ac
@venkateswarareddybhavanam43225 күн бұрын
Hi bro nuvvu chupinche vanni pichi raallu
@srinnevaaskarempude39505 күн бұрын
Ok anna
@battu.venkateswararaovenka61377 күн бұрын
మాది ఖమ్మం బ్రదర్ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీరు శివ గారిని గుర్తు చేశారు కదా అందుకు మీకు చెప్పాలని పించినది అందుకే చెప్పాను ఏమి అనుకోరుగా
@srinnevaaskarempude39507 күн бұрын
ఓకే అన్నశివ ది మాది ఓకే ఊరుశివ నాతో చాలా బాగా మాట్లాడేవాడుమంచి మంచి సలహాలు ఇచ్చేవాడు
@lkmusicworld3327 күн бұрын
నేను కూడా 2,3 సార్లు మాట్లాడాను... చాలా మంచి వ్యక్తి.... రాళ్ళమీద మంచి అవగాహనా ఉంది తనకి...@@srinnevaaskarempude3950
@battu.venkateswararaovenka61377 күн бұрын
నేను మొదట శివ అభిమానిని ఆయన విడియోలు చూసి నేను కంటిన్యూ ఆయను కానీ badluck అదేవుడు శివను దురంక్చేశాడు
@srinnevaaskarempude39507 күн бұрын
శివునిమన నుండి ఆ దేవుడు దూరం చేసినఈ తరానికిఒక మార్గ దర్శనం