Difference Between Catholic's And Protestant

  Рет қаралды 151,089

Rev.K. Ravi Pastor

Rev.K. Ravi Pastor

2 жыл бұрын

Difference Between Catholic Church's And Protestant church's
..........................................................................................................................................
.......................................
IN Bible removed 14th Apocryphal books :
• IN Bible removed 14 Ap...
Disclaimer - Some cantents are used for educational purpose fair use.Copyright Disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use " for purposes such as criticism, comment, news, reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#catholicchurch #protection #drpsatishkumar #rajprakashpaul #PjStephenPaul #revkravi #pastorpraveen #calvary #Calvaryministry #CalvaryTemple #Calvarypratyakshata
#jesuschrist

Пікірлер: 923
@REVKRAVIPASTOR
@REVKRAVIPASTOR Жыл бұрын
History of Christianity link:kzbin.info/www/bejne/en3ak4yXo6ufhNU
@appalanaidumadugula4908
@appalanaidumadugula4908 10 ай бұрын
నేను ఒక రోమన్ కాథలిక్ ని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.ఒకే నాయకుడు...ఒకే పద్దతి...
@JSP810naidu
@JSP810naidu 5 ай бұрын
Yes chaala peacfull prayer...
@suheelrao1744
@suheelrao1744 3 ай бұрын
Very good comunity
@rambaburambabu4300
@rambaburambabu4300 Жыл бұрын
నమస్తే బ్రదర్ మీరు చాలా బాగా వివరించారు కానీ క్యాథలిక్ వారు మరియమ్మ గారి నీ పూజిస్తారు అని చెప్పారు అది అబద్ధం ఒకసారి మీరు క్యాథలిక్ వారిని అడిగి తెలుసుకోండి నాకు తెలిసినంతవరకూ మరియమ్మ గారి నీ గౌరవిస్తారు ఇప్పుడున్న సంఘాలు అన్ని క్యాథలిక్ నుంచి విడిపోయిన సంఘాలు దయచేసి ప్రజలందరూ గమనించాలి మనము ఎన్ని సంఘాలు గా ఉన్నా మనం పూజించేది ప్రార్థన చేసేది ఒక్క ఏసుప్రభువు కి మాత్రమే ఆమెన్
@nmcreations1705
@nmcreations1705 Жыл бұрын
Correct ga cheparu
@gaddalaashish6001
@gaddalaashish6001 Жыл бұрын
Ma dhagara mary statue ki kobari kayali kodatharu andhi gauravinchatama leka mokkatama?
@gaddalaashish6001
@gaddalaashish6001 Жыл бұрын
@@nmcreations1705 devudiki prayer cheyali kani manshi prayer cheyatam tapu khadha. Mary kuda manishe kani devudu kante ekkuva kolustharu. Oka devatha la.
@nmcreations1705
@nmcreations1705 Жыл бұрын
Intercession prayer laga anthe
@johnkolakaluri7586
@johnkolakaluri7586 Жыл бұрын
Perfect, brother 🙏
@premkumarbadugu4263
@premkumarbadugu4263 Жыл бұрын
ఎన్ని సంఘాలు ఏర్పరచుకున్న మీరు ఒకరిని ఒకరు విమర్శించకుంన్నా పూజించేది యేసు ప్రభువు నే
@RamRam-of2nx
@RamRam-of2nx Жыл бұрын
మరియమ్మ ఒక దైవ రహస్యం......ఆ రహస్యం దేవుడు తను ఏర్పాటు చేసుకున్న సంఘానికి మాత్రమే తెలియచేస్తాడు....... మూర్ఖులు, తిరుగుబాటుదారులు ఆ రహస్యాన్ని కనుగొనలేరు
@venkataraosondi4078
@venkataraosondi4078 Жыл бұрын
Rcm is great in world Catholic
@neerajakommireddyneerajako4499
@neerajakommireddyneerajako4499 Жыл бұрын
Brother Rcm lo mother mary ni gouravistaru,
@KommuRajesh-vk4rb
@KommuRajesh-vk4rb 10 ай бұрын
బ్రదర్ మరియమ్మ గారిని పూజించుము గౌరవిస్తాం
@suheelrao1744
@suheelrao1744 3 ай бұрын
లోకరక్షకుని తల్లి మరియమ్మగారు. బాప్తిస్మ యెహన్ గారి తల్లి శార అమ్మ గారు అవార్డు ఇచ్చారు మరియతల్లి గారికి. స్ట్రీలందిరిలో ఘనమైన దానవు అని. దయచేసి మంచి గా అర్థంచేసుకోండి.
@suheelrao1744
@suheelrao1744 3 ай бұрын
కానాను మ్యారేజ్ లో తల్లి మాటకు గౌరవం ఇచ్చారు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ తండ్రీ వందనం యేసయ్య వందనం parishuddatmadeva వందనం.
@ASVAVlogger249
@ASVAVlogger249 2 жыл бұрын
Catholics మరియమ్మ ను పూజించరు వేడుకుంటారు మాకోసం మీ కూమారున్ని అడగమని...
@worldchristiancults
@worldchristiancults Жыл бұрын
Thats idol worshipping
@sanathadi1923
@sanathadi1923 Жыл бұрын
Yes andi we respect mother mary... manam anteyy padani calli chepthuney untaru mother mary lenidhi assalu jesus ela vachadandii vallakii miru mi amma untuney miru vacharu bro gurthinchandii yevariki nachindhii vallu veltharu difference chupinchadam correct kadhu bro maa church priest yevaru yeppudu protestants ala ela yeppudu discuss cheyyaledhu miru kuda Catholics gurinchi discuss cheyyooddu mother mary queen of world inthakii yevaru correct cheppaledhu
@anudinakrupa6010
@anudinakrupa6010 Жыл бұрын
మరియమ్మ గారిని అడగటం ఎందుకు బ్రోదర్... ఇప్పుడు మీరే నేరుగా దేవునికి ప్రార్థించ వచ్చు...
@ch.abishek.r.c6921
@ch.abishek.r.c6921 Жыл бұрын
​@@anudinakrupa6010 ,meeru ,paster and pasteramma la prayer sahayam enduku aduguthunaru
@kurapativinodkumarkumar6849
@kurapativinodkumarkumar6849 Жыл бұрын
@@anudinakrupa6010 మరియ తల్లి ప్రార్థన బలమైనది అని మా నమ్మకం, ఆ తల్లి ప్రార్థన బలమైనది కాబట్టే ఆ దేవాది దేవుడు తనను ఎన్నుకున్నాడు. కనా విందులో ఆ తల్లి మాట కోసం నీటిని ద్రాక్ష రసంగా మర్చిండు యేసయ్య.తన ప్రక్కన శిలువ మీద కొట్టబడిన దొంగ వాడిని నేడు పరలోకంలో నాతో పాటు వస్తావు అన్నాడు. ఆ దొంగ వాడు జీవితాంతం తప్పులు చేసి చనిపోయే ముందు పాశ్చతప పడగానే వెంటనే పరలోకానికి తీసుకెళ్ళాడు మీ యేసు అని హిందూ సోదరులు హేళనగా మాట్లాడతారు. ఆ దొంగ వాడిని పరలోకానికి తీసుకెళ్లడానికి కారణం మరియ తల్లి.యేసు పుట్టినప్పుడు ఏరోధు రాజు రెండు సంవత్సరాల పిల్లలను చంపమని అజ్ఞా జరిచేసినప్పుడు మరియమ్మ ఎసోబు దేవదూత మాట మేరకు బేత్లయేము నుండి ఐగుప్తు దేశానికి వెళ్తుంటారు.అప్పుడు వారు వెళ్ళే మార్గంలో సైనికులను చూసి మరియ ఏసోబు గారు దాచుకుంటారు.అప్పుడు ఒక వ్యక్తి మరియ ఏసొబు లు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఒక మార్గం చెపుతాడు.అప్పుడు మరియ తల్లి ఆ వ్యక్తి తో చెపుతుంది,నిన్ను నా కుమారుడు పరలోకానికి తీసుకెళ్తాడు అని చెపుతుంది.మరియ ఏసొబ్ గారు ఐగుప్తు దేశనికి వెళ్ళడానికి మార్గం చెప్పిన వ్యక్తే యేసు ప్రక్కన శిలువ వేయబడిన దొంగ వాడు. ఆ మాట ప్రకారం ఆ దొంగ వాడిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళాడు.మరియ తల్లి ప్రార్థన బలమైనది. ఆ తల్లి చేసే విన్నపాలను దేవుడు తప్పక తిర్చుతాడు అని మా నమ్మకం.అందుకునే మా కొరకు ప్రార్థించు అని ఆ తల్లిని కోరుకుంటాము.అంతే గానీ ఆ తల్లిని పుజించం. ఆ తల్లిని దేవుని తల్లిగా గౌరవిస్తాము.
@amitirajtharun1675
@amitirajtharun1675 Жыл бұрын
One and only Catholic worldwide it's true
@priyam2263
@priyam2263 9 ай бұрын
నేను రోమన్ కాథలిక్ అని గర్వంగా ఫీల్ అవుతున్నాను mother Mary plzzz pray for us....❤
@celinenirmala2722
@celinenirmala2722 Жыл бұрын
Catholics are not worshipping Mary.They honour Mary because she is the only woman on earth who gave us a Redeemer.
@vinayakkenchangoudra3372
@vinayakkenchangoudra3372 Жыл бұрын
ತುಂಬಾ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದಿರಿ ದೇವರು ನಿಮಗೆ ಹೆಚ್ಚಾದ ಆತ್ಮಿಕ ಜ್ಞಾನವನ್ನು ನೀಡಿ ನಡೆಸಿ ತಿಳಿಸುವ ಹಾಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ
@villagevolunteerc681
@villagevolunteerc681 Жыл бұрын
Praise the lord Memu Mariya thalli ni gowravistaamu puujinchamu
@sudharock311
@sudharock311 9 ай бұрын
One true and only cathalic chruch to the whole world. ప్రొటెస్టెంట్స్ అంటే ఒకటా అంటే కాదు వీధికి ఒక సంఘము మళ్ళీ అందులో divisions ఏంటి భయ్యా ఇది. ఒక catholic priest అవ్వాలంటే 14 years కష్టపడి చదివి ఇంకా ఎనో అవమానాలు , శోధనలు.... ఎన్ని వచ్చిన అలా నిలబడిపోతాడు. ..కానీ ఒక pastor అవ్వాలంటే ఏదైనా procedure ఉందా లేదు ఒక సంఘానికి వెళ్తారు అక్కడ మారుమనస్సు పొందాను అంటారు తరువాత వల్లే ఒక సంఘమును start చేస్తారు దశమ భాగాలు వస్తాయి అవని ఎవరికి జేసురలెం దేవాలయానికి కాదు వాళ్ళ బతకడానికి, 1 సst year చిన్న shed with bike, 2nd year చిన్న house with car 3rd year... వాళ్ళ family settlement with some money , వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద colleges లో or foriegn లో చదువులు. ..మొత్తం bussiness చేస్తున్నారు పాపం జలాన్ని gorellu చేసి అడ్డుకుంటున్నారు దాసమభాగలు పేరుతో. ఒకసారి ఒక 1 year evaru దాసమభాగలు ఇవ్వకుండా ఉంది చూడండి next year ఆ chruch ఉండదు. ..నేను కలరా చూసాను ఇలాంటివి చాలా. ఒకసారి అయిన లుకా సువార్త 1 ,2,3 rd chapters చదివి explain చేయమని చెపండి mike అర్థం అవుతుంది ఎందుకు మరియమ గారు important anedi. కానీ అవి చెపరు 100 per.
@surya2229
@surya2229 Жыл бұрын
Hello brother.. wher is the word trinity in bible?? Son and father & holy spirit. In different actions ..
@vasanthakumarbejjam8184
@vasanthakumarbejjam8184 Жыл бұрын
Praise the lord brother దేవునికి వందనములు
@shyamdvemula4112
@shyamdvemula4112 Жыл бұрын
It's not the differences that we should stand for....it's the similarities, that makes us together in Christ. Both of us are Christians...followers of Christ, not religiously but following his laws
@VijayKumar-ho5rd
@VijayKumar-ho5rd Жыл бұрын
Our God is Jesus Christ only
@Varshu12348
@Varshu12348 10 күн бұрын
@@VijayKumar-ho5rd Yes our god is jesus christ but we should respect mary and we should ask her as "Oh Mother Mary please pray for us". Because with she also we will go to heaven, if you can't understand once go and read the prayer named "Hail Mary Full of Grace" in telugu we will call as "mangalvaartha japamu" "Our Father and Hail mary", in telugu "Paraloka Japamu and Mangalvaartha Japamu".
@gollapallicathrine319
@gollapallicathrine319 2 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏 Good information brother Jesus bless your family
@salineeraja1263
@salineeraja1263 Жыл бұрын
Shepora
@aryanpavan06
@aryanpavan06 Жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ క్యాథలిక్ కానీ ప్రోస్టేట్ కానీ బైబిలు చెప్పినటువంటి విధానం ఎవరూ చేయడం లేదు నేను జీవం ఇవ్వడానికి వచ్చాను అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని ప్రభువు చెప్పాడు కానీ ఆ జీవాన్ని ఎవరు అనుభవించడం లేదు ప్రతి ఒక్కరూ వారి యొక్క సంఘాలలో సిద్ధాంతాల మాత్రమే పాటిస్తున్నారు మనం బాప్తిసం తీసుకోవడం దేవుని ఆత్మ మన లోపలికి వచ్చింది అనే విషయం కూడా చాలా సంఘాలలో తెలియదు మన లోపలికి వచ్చినటువంటి ఆత్మను మనం సంప్రదించడం ద్వారా ఆత్మతో మనం కలవడం ద్వారా మనం దైవం మానవులుగా అవుతాము అనే విషయం కూడా చాలా సంఘాలలో తెలియదు
@karthikkarthik6536
@karthikkarthik6536 Жыл бұрын
Brother athma vachindhi kadu brother ( parisudhathama Devudu vastadu )
@nirmalakumari4826
@nirmalakumari4826 Жыл бұрын
Correct
@kuttikrupa1206
@kuttikrupa1206 Жыл бұрын
Yes
@GanananiMedia
@GanananiMedia Жыл бұрын
Correct brother, praise the lord brother
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్.
@bensonthomas7109
@bensonthomas7109 Жыл бұрын
Catholic church is the true church.. proud to be catholic❤😎
@rjeditsbyrakeshmaari6105
@rjeditsbyrakeshmaari6105 Жыл бұрын
I'm proud to be a catholic Christian
@BikeCare-z1l
@BikeCare-z1l Жыл бұрын
బాబు తల్లిని పూజించారు. గౌరవిస్తారు.. తండ్రి దేవుడు ఎందరినో ఎన్నుకున్నారు వాళ్ళు పునీతులైన్నారు.. వాళ్ళని మనం గౌరవిస్తాం అలానే తండ్రి క్రీస్తు రాకుకు ఎన్నుకోబడ్డ మరియా కన్యాత్వము చుడని పరిపూర్ణానురాలు... కానీ ఆమె క్రీస్తుని తల్లి.. తల్లిని గౌరవింపని వాడు తండ్రి క్రీస్తుని ప్రేమించలేడు... మీది ప్రొటెస్టింట్ కనుక తెలియని దారిలో వెళతారు..
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
Pope pichodu ni mee elinodu chesi koni MEE BALE WAY
@kakadajoseph138
@kakadajoseph138 Жыл бұрын
​@@nancysarala2670 sister ante Jesus pichoda ante 1st pop evaro kadhu peturu garu ayani swayana Jesus ye enukuni nee gorelanu mepu varini ga chestanu nee rathi meedha naa sangani nirmistanu anaru ippudu chepandi sister first bible nee poorthiga ardam chesukondi tarwata matladandi
@JSP810naidu
@JSP810naidu 5 ай бұрын
గాలికి తిరిగి పాస్టర్స్ ఇనోళ్లు మీకేం చెప్తారు.. ఇంకా వాళ్ళదగ్గర మీరు ఏం నేర్చుకుంటారు 😃😃
@srinudevarapalli7941
@srinudevarapalli7941 3 ай бұрын
Super bro
@VoiceofChrist-mq3ht
@VoiceofChrist-mq3ht 3 ай бұрын
​I will complaint this comment and your channel because I am pope personal asstant
@Sandeep.277
@Sandeep.277 Жыл бұрын
నేను ఒక రోమన్ కేథలిక్ అని ఎక్కడైన గర్వంగా చెప్తాను ... ఒక్కడే నాయకుడు ఒక్కటే పద్దతి ఒకే నమ్మకం..
@pinkynikky495
@pinkynikky495 10 ай бұрын
🎉
@bro.srinivas4958
@bro.srinivas4958 6 ай бұрын
దూపము వేయడం వాక్యవిరుద్ధం
@user-iu5fp4hy9k
@user-iu5fp4hy9k 5 ай бұрын
Ani ekkadina undha​@@bro.srinivas4958
@Varshu12348
@Varshu12348 Ай бұрын
​@@bro.srinivas4958వాక్యం విరుద్దాం ఎలాగా అవుతుంది సార్, బైబిల్ లో ఎక్కడైనా ఉందా డూపం వాక్య విరుద్దాం అని, భగవంతుడుని మనకి మేలు చేస్తే మేము ఆయనను ఈ విధముగా పూజిస్తాము వేడుకుంటాము. అయితే మరి ఇప్పుడు మేము ఈ విధముగా చెయ్యడం వలన మేము swargaaniki(paralokaniki)వెళ్తామా నరకానికి వెళ్తామా? మీరే చెప్పండి సార్.
@Varshu12348
@Varshu12348 10 күн бұрын
@@bro.srinivas4958 adhi maa viswasam.
@sabbavarapupremwilliams7495
@sabbavarapupremwilliams7495 Жыл бұрын
Praise the lord brother 🙏
@srinuchinthada399
@srinuchinthada399 Жыл бұрын
Praeis the Lord 🙏 Anna Catholic లో మరియమ్మ ను పూజించారు మన అందరకంటే గొప్పగా ఆమెను గవారవిస్తారు క్రీస్తు తల్లి మనందరి తల్లి అని 🙏🙏🙏🙏
@satyanandambandi3168
@satyanandambandi3168 Жыл бұрын
Super tammdu
@ranisuryadevara6581
@ranisuryadevara6581 Жыл бұрын
Sipura
@banuchanderbhanuchandar3999
@banuchanderbhanuchandar3999 Жыл бұрын
క్రీస్తు తల్లి మనందరికి తల్లా 🤔🤔
@anilkumarpandu5354
@anilkumarpandu5354 Жыл бұрын
Niku ami matladalo thelavatla yesu kristhu thalli ante antha agathala
@manimala9584
@manimala9584 Жыл бұрын
​@@banuchanderbhanuchandar3999...తల్లిని తల్లీ అనటానికి నామోషీయా, అటువంటి symbol పెట్టావు, ప్రభూ సిలువలో మరణించు సమయములో అయన మరణ వాన్గములం ఇస్తున్నారు అక్కడ నిలుచున్నా శిస్యుడైనా యోహాను కు చూపించి ఇదిగో నీతల్లి అని ఆనాటి నుండి ఆమె క్రిస్తవులకు తల్లీ అయినది,... మీ అయ్యగారు చెప్పింది విని నవ్వటం కాదు,.... మరియతల్లిని అవమానపరిచినవాళ్లు ప్రభువుని బాధ పెడుతున్నారు...... 🙏
@oldstarrose8485
@oldstarrose8485 Жыл бұрын
Nenu catholic, naa prayer aaraadhana anni catholic ni follow avuthunnaanu. Pasters lo chala ardhamaiyyelaa Bible cheppevaalla preaching vindaanu. Jesus Christ ni nammi aaraadhinje vaallu ande naaku chala gowravam . Andhilo catholic Protestant Ani difference emi ledhu. Andharu manam namme aa dhevudu biddalamu. Praise the Lord God Jesus Christ. Amen 💖
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
అవును. బాగా చెప్పారు.
@sdeogajuwaka405
@sdeogajuwaka405 Жыл бұрын
Glory to God 🙏
@shangchi9118
@shangchi9118 Жыл бұрын
Catholic ni start chesindhi Jesus Christ and migilina sanghalu humans pettinavi devudu thinavaddu anna pandu thintene devudu Adam ni Eve ni koppaddadu alantidi ayana sthapinchina sangham lo kakunda mana ishtam vachinattu sanghalu pettukotam correct kadu and 12 members sishyulu andaru unmarried that's why RCM church father's marriage chesukoru devuni sishyulu gaa paricharya cheating Protestants enduku marriage chesukuntunnaru
@mallavarapubalu9583
@mallavarapubalu9583 Жыл бұрын
Meru e comenute nuchi vacha ru onec protectns first e comenute nunchi vacharu tell me me two comenutes evarini pray chestaru
@bayyalingamurthy6798
@bayyalingamurthy6798 Жыл бұрын
Good information. Thanks.
@BhagathMiriyala
@BhagathMiriyala Жыл бұрын
Brother meru matladetappudu పిత్ర, పుత్ర,పవిత్రాత్మ అని అన్నారు . అది పితృ కాదు పిత.
@ujwaldarshnam
@ujwaldarshnam Жыл бұрын
Please make sure you all should study Church History and know much better and get clarity.
@sachin_kanna
@sachin_kanna 2 жыл бұрын
Good information bro
@naomim6674
@naomim6674 Жыл бұрын
Cipora
@savarajohnbabu144
@savarajohnbabu144 Жыл бұрын
దేవునివాక్యప్రకారం నడవని ఎవరైనా కరెక్ట్ కాదు బ్రదర్
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
సరిగా చెప్పారు బ్రదర్;
@beedellimahesh3913
@beedellimahesh3913 Жыл бұрын
పిత్ర, కాదు బ్రదర్ పిత పుత్ర, పవిత్రాత్మ
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
RCM nathi
@Varshu12348
@Varshu12348 Ай бұрын
​@@nancysarala2670పిత, పుత్ర, పవిత్రత్మ నామమున ఆమెన్" ఈవిధముగా చెప్తాము.
@fathimareddy4995
@fathimareddy4995 Жыл бұрын
Catholics do not worship Mary the mother of Jesus, but only honour her
@uday.sun37
@uday.sun37 2 жыл бұрын
Superb bro❤️
@ankamvijayakumari5577
@ankamvijayakumari5577 Жыл бұрын
Both are correct brother
@RajKumar-mn1vh
@RajKumar-mn1vh Жыл бұрын
Anna నువ్వు Catholic గురించి పూర్తిగా తెలుసుకుని వీడియో చేసివుంటే బాగుండేది Catholic church ac33 st పీటర్ స్థాపించారు ఇపుడు పోప్ Francie వరకు ఒకేలా ఫ్రాదిస్తారు . మరియమ్మ పూజిస్తారు అన్నావు కదా తప్పు గౌరంమిస్తారు
@bulajoseph9162
@bulajoseph9162 Жыл бұрын
అరకొరగా తెలుసుకొని ఇలా వీడియోలు చేయకూడదు.
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
Aa gauravamu lo durada over action cheste Pooja ok
@housewirengandplambieng1020
@housewirengandplambieng1020 Жыл бұрын
మరియమ్మ గారీ అమ్మ ఇంకా గొప్పదిగా
@PRAVEENKUMARSONDI
@PRAVEENKUMARSONDI Жыл бұрын
Correct Brother. .......!
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
gouravinchadam ante vigrahalu chesi sagilapadavachaa vaatiki ?
@subhashmanju755
@subhashmanju755 Жыл бұрын
Praise the lord అన్న
@sandasaradhi8999
@sandasaradhi8999 Жыл бұрын
Good information brother...
@GudiPhilips
@GudiPhilips Жыл бұрын
TQ very much brother good
@Prabhujyothi6071
@Prabhujyothi6071 Жыл бұрын
మరియమ్మ గారి ని గౌరవిస్తారు
@thomasneelima570
@thomasneelima570 Жыл бұрын
బ్రదర్ కతోలికలు కోసం పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
ఏం తప్పుగా చెప్పారో అవి చెప్పండి .
@thomasneelima570
@thomasneelima570 Жыл бұрын
@@sathweekamwiu mariyathalli gowravistam poojincham
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
@@thomasneelima570 కొందరు పూజిస్తాము ఆరాధిస్తాను తప్పేంటి అంటున్నారు.
@JSP810naidu
@JSP810naidu 5 ай бұрын
​@@sathweekamwiuగురువులు ఎవ్వరు meariages చేసుకోరు
@sathweekamwiu
@sathweekamwiu 5 ай бұрын
@@JSP810naidu guruvu okkade ayana kreesthu . Aina nenu meeru anukune guruvula vaari gurinchi emannanu
@karthikdurgam1722
@karthikdurgam1722 Жыл бұрын
Mother Mary pray for us 🙏🙏🙏 Amen
@bharathi1561
@bharathi1561 Жыл бұрын
Praise the lord sir Naku nuns chudagane ma thalli garu Mother Teresa garu gurtukocharu
@jonnalagaddainnasiyya2867
@jonnalagaddainnasiyya2867 Жыл бұрын
Mother Mary is not only a mother of Jesus she is our spiritual mother she pray for every one who needs help and one thing Catholics mother Mary ni poojincharu we will respect mother Mary love mother Mary ❤❤❤❤❤❤
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
ok బ్రదర్. కొబ్బరి కాయలు కొట్టడం. గుండు చేసుకోవడం ఆ విగ్రహాన్ని ఊరేగించడం మొక్కడం ఏంటి బ్రో. అధి విగ్రహారాధన అవదా ? యేసు క్రీస్తు శరీరానికి మాత్రమే తల్లి అంతే . నిజానికి క్రీస్తుకు తల్లి కాధు ఆమెనే ధేవునికి కూతురు, ఎందుకంటే ఆది నుండే ఆయన ఉన్నాడు.
@anilkumarpandu5354
@anilkumarpandu5354 Жыл бұрын
Ni athmaku thalli avru bro
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
@@anilkumarpandu5354 ఆత్మకు తల్లులు ఉండరు brother. తండ్రి ఒక్కడే ఉంటాడు ఆయన దేవుడే.
@jonnalagaddainnasiyya2867
@jonnalagaddainnasiyya2867 Жыл бұрын
Jesus puttinappati nundi maraninche varaku Maria thalli pakkane vundhi okka kshanam kudaa Jesus ni vidachipetta ledhu shishulu kudaa bhayam tho paaripoyaaru kaani Maria thalli Jesus ni bhustaapam chese varaku akkade vundhi next bhayam tho vunna shishulaku balaparachi vaari tho kalasi pradhana chesindhi appude kadhaa parishuddathma vaari pai venchesindhi ante Maria thalli prajala kosam pradhinchi vaarini Jesus ki daggara chestundhi anthe bro edhi maa Catholics vishwasam dhaya chesi maa gurinchi thappugaa maatlada vaddu meeru pas ter gaarini prayer cheyamantaaru, friends ni prayer request aduguthaaru inkaa endharino meeku telisina vaallani prayer request aduguthaaru alage memu Jesus thalli ni maa kosam prayer cheyandi ani aduguthaam anthe bro try to understand maaku meeku andhariki devudu okkade adi Jesus Christ mana paapala kosam siluvalo maranichina devudu ayana okkade🙏🙏🙏🙏🙏
@Varshu12348
@Varshu12348 Ай бұрын
​@@sathweekamwiuహలో బ్రదర్ ఆవిడ యేసుక్రీస్తు వారిని పెంచిన తల్లి, మీకు అర్థమైందా, ముందు మీరు మేరీ మత గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాసడితే మంచిది, ఆవిడ యేసుక్రీస్తు వారిని దేవాలయములో కనుగొని పెంచారు అందుకనే యేసుక్రీస్తు ఆవిడను ఆత్మ శరీరాములతో పరలోకానికి తీసుకెళ్లిపోయారు. యేసుక్రీస్తు వారిని పెంచిన తల్లి ఈ మరియ తల్లి. ఇంక పోతే మేము RCM విగ్రహారాధన చేస్తున్నాం , గుండు కొట్టించుకుంటున్నాం అంటున్నారు కదా దానికి మీకు త్వరలోనే సమాధానం మీకు అందేలా చేస్తాను, మీరు అది చూసి బాగా అలోచించి నాకు చెప్పండి సరే న.
@akulaapparao5952
@akulaapparao5952 Жыл бұрын
Praise the lord. Meeru cheppinattu catholics mariyamma garini poojincharu. Kevalam gowravistaru. Poojistaru anukunte adi Mee bhrama. Amen🙏🙏🙏
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
ok బ్రదర్. కొబ్బరి కాయలు కొట్టడం. గుండు చేసుకోవడం ఆ విగ్రహాన్ని ఊరేగించడం మొక్కడం ఏంటి బ్రో. అధి విగ్రహారాధన అవదా ? పూజించడం అవధా?
@princessofshekarpulivarthi9907
@princessofshekarpulivarthi9907 9 ай бұрын
@@sathweekamwiu chudandi brother kobiri kayalu kotamani gundu kotinchukomanii eyy oka father gani bishops gani even pope garu kuda chepaledhu avii anii mana purvikula nundiii vachayy athy kani adii emiii oka acharam kadhuu bro and vigrahanii ureginchadam antara adii just memu aa jesus niii represent cheysthunnam and mother mary nii represent cheysthunnam that's all aaa vigrahanikii memu avii cheyadam ledhuu aa devudiki cheysthunnam anthy
@sathweekamwiu
@sathweekamwiu 9 ай бұрын
@@princessofshekarpulivarthi9907 అన్యుల ఆచారాలు పాటించవచ్చు అని ఉందా వద్దు అని బైబిల్ చెబుతుందా?
@Varshu12348
@Varshu12348 Ай бұрын
అది అన్యులు ఆచారం కాదు అది కేవలం భారతీయుల ఆచారం మాత్రమే దేవుడు మాకు చేసిన అద్భుతలను మేము ఈవిధముగా కృతజ్ఞత చెప్తాము గౌరవిస్తాము మరి ఇది అన్యుల ఆచారం ఎలా అవుతుంది చెప్పండి.
@madhukar.kothari
@madhukar.kothari Жыл бұрын
I didn't find the any evidence in the Bible that st.Peter has started catholic church in the reference that you have mentioned. Mt 16:18: "And I also say to you that you are Peter, and on this rock I will build My church, and the gates of Hades shall not prevail against it." Mat 16:18: "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను."
@digumarthisudhakar9004
@digumarthisudhakar9004 Жыл бұрын
అమ్మ మాత నీకు వదనం
@jangamlakshman7006
@jangamlakshman7006 Жыл бұрын
CATHOLIC IS GREAT COZ IT IS PROMOTING UNITY AMONG NATIONS, EDUCATION, MEDICAL AID AND CHARITY.
@pinkynikky495
@pinkynikky495 10 ай бұрын
Yes
@suheelrao1744
@suheelrao1744 3 ай бұрын
Yes
@worldchristiancults
@worldchristiancults Жыл бұрын
Thammudu Thumbnail Lo edi correct ani pettavu..... Cheppaledu
@msekhar4531
@msekhar4531 Жыл бұрын
బ్రదర్ మీరు చెప్పింది చాలా బాగుంది. అయితే క్యాథలిక్ వారికి వచ్చే కానుకలో దశమ భాగా లను ఎవరు వాడుకుంటారు. ప్రొటెస్టెంట్ సంఘాలలో కానుకలు దశమ భాగాలు ఎవరు దీనికి వాడుకుంటారు. అనే దాని మీద వీడియో చేయాలని మా కోరిక.
@user-ps1ez5ov2u
@user-ps1ez5ov2u 8 ай бұрын
I will answer
@JSP810naidu
@JSP810naidu 5 ай бұрын
క్యాతలిక్ లో అవి ఏమి ఉండవు బ్రో... నీకు నచ్చితే ఇస్తావ్ లేదంటే లేదు... ఇక్కడ అంత systematic గా ఉంటాది.. Sundays ఇష్టం ఉన్నవాళ్ళు చందా వేస్తారు అవి మొత్తం బిషప్ కి వెళ్తాయి... ఆ ammount ని బిషప్ కొంత under develop parsish కి ఇస్తారు and ఫాథర్స్ కి ఖర్చులు మిగతావి పోప్ గారికి ఇస్తారు... ఇక్కడ పాస్టర్లు లా కోట్లు కోట్లు దోచుకోరు (అందరూ పాస్టర్ కాదు కొందరు ) really RCM IS GREAT..
@user-ps1ez5ov2u
@user-ps1ez5ov2u 5 ай бұрын
@@JSP810naidu మొత్తం మనీ ఇక్కడ కలెక్ట్ చేసినవి ఢిల్లీలోని కార్డినల్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడ ఆ ఫండ్స్ ఎవరు యూస్ చేయడానికి వీల్లేదు మన భారతదేశంలో ఎక్కడైతే చర్చి నిర్మించడానికి లేదా ఆ యొక్క విచారణ లోని పేదలకు సహాయం చేయడానికి లేదా ఇంకా అవసరాలకి కేథలిక్ చర్చి ఉపయోగాలకు వాళ్లు ఇస్తారు మనీ దోచుకోవటానికి ఎవరికీ వీలు లేదు అంతా సిస్టమాటిక్
@kavalalavanya
@kavalalavanya 10 ай бұрын
బ్రేదర్ నువ్వు నీ తల్లిని గౌరవిస్తావ గౌరవిస్తె దేవుడి స్త్రలు అందరిలో నీవు దీవెనలు పొందినదనవు అని దేవుడు చెప్పారు వాక్కు లో తల్లి మరియ మత తరతరాల వరకు నీవు దన్యురాలవు అని పిలిచేది అని వుంటుంది మీరు చెప్పిన మాటల్లో ప్రొటెస్టెంట్ వాళ్ళు ఎక్కడ పిలుస్తున్నారు ఏం అని పిలుస్తున్నారు చేపండి వాళ్ళు rcm సంగస్తులని హేళనగా మాట్లాడుతున్నారు కానీ మేము ఎవరిని అల చేయము మరియమతను మేము దేవుడు చెప్పినట్టుగా గౌరవిస్తూనే వుంటాం పాస్టర్ గారి బర్యని ఎందుకు గౌరవిస్తారు చేపండి దేవుని సేవలుచేస్తున్నరు అని అలాంటి ప్రోతాడెంట్ సంగతులు మరియమతని గౌరవించడం లో తప్పులు ఎందుకు వెతుకుతున్నారు తప్పు అల తప్పుగా మాట్లాడకండి అన్నాయ నేను తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి praise the lord 🙏
@viswanadhrega4783
@viswanadhrega4783 Жыл бұрын
Catholic Bible lo 73 books unnai 88 kadhu
@geethanjalithadangi4065
@geethanjalithadangi4065 Жыл бұрын
Praise the lord brother
@REVKRAVIPASTOR
@REVKRAVIPASTOR Жыл бұрын
Praise the Lord 🙏
@devadasdavadas8004
@devadasdavadas8004 Жыл бұрын
Dear brother, i think you have less information about both. Anyway you tried your best. Good God bless you
@sandeepoddipalli2172
@sandeepoddipalli2172 Жыл бұрын
Brother gaaru catholic meaning cheppaaru Kaani protestant meaning cheppaledu
@edna19.
@edna19. Жыл бұрын
He is a coward.
@bensonthomas7109
@bensonthomas7109 Жыл бұрын
Mother mary is the Mother of all we love all love her and respect her❤
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
love her ,resptect her , ok అందరికీ తల్లి ఎలా చెప్పండి.?
@anilkumarpandu5354
@anilkumarpandu5354 Жыл бұрын
Me mother kanna akkuva
@gowthamroy8262
@gowthamroy8262 Жыл бұрын
​@@sathweekamwiu jesus himself said that
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
@@gowthamroy8262 reference పెట్టండి brother అందరికీ తల్లి అని.
@gowthamroy8262
@gowthamroy8262 Жыл бұрын
@@sathweekamwiu behold your mother Ani John tho jesus cheppinappudu he meant that
@bbic_cid
@bbic_cid Жыл бұрын
(1) > Chatholic church- [depended] (2) > Orthodox Church- [depended] (3) > Protestant Church- [depended] (4) > (Charismatic movement)- { In-dependent} Church.
@muralikrishna6027
@muralikrishna6027 Жыл бұрын
anna anta sega kani hindu ina muslim ina christian ina ekagratta mind khali cheyyadam neelo atma bayatiki ravali ade sadhana kani e samayamlo manaki rakshana avasarm ye timelo ina jeasus save chestadu
@kishoredevupalli4646
@kishoredevupalli4646 Жыл бұрын
One and only catholic, world wide
@PremKumar-zg7we
@PremKumar-zg7we Жыл бұрын
Bokkem kadu
@sanjeevmjforesttraveller5479
@sanjeevmjforesttraveller5479 Жыл бұрын
Bocchhu raa pandhi
@chinnagudapati9968
@chinnagudapati9968 Жыл бұрын
Devudu Goppavada ?? Roman catholic Mission Gopadha ??
@princessofshekarpulivarthi9907
@princessofshekarpulivarthi9907 9 ай бұрын
@@PremKumar-zg7we Mathew 16:18 ee referance oka meaning thelusukoni oka mata anandii mister prem kumar
@user-ps1ez5ov2u
@user-ps1ez5ov2u 8 ай бұрын
​@@PremKumar-zg7weNeeku ami telusu raa about catholic Church history
@vijaybabubollampalli4222
@vijaybabubollampalli4222 Жыл бұрын
Catholic vallu mariyatallini poojincharu gowravistaamu.🙏
@rajukalloji5332
@rajukalloji5332 Жыл бұрын
Yes .. they don't know that
@karunyakiranmai562
@karunyakiranmai562 Жыл бұрын
Oh mother of mary please pray for us . Idi prayer kada
@Royaljessey
@Royaljessey Жыл бұрын
మోషే భార్య పేరు సిపోరా
@rosshillregent7869
@rosshillregent7869 Жыл бұрын
Try to know more about the church ⛪ 🙏
@k.thanuj9523
@k.thanuj9523 8 ай бұрын
Bro orthodox Christianity gurinchi kuda chepachu kada ??
@josephineseerapu2898
@josephineseerapu2898 Жыл бұрын
Br.మరియమ్మ గారిని పూజించరు,గౌరవిస్తారు.తెలుసుకోకుండా చెబితే దాని ప్రభావము వలన మీకు నిజమని నమ్మేవారిపై పడుతుంది.వివరించే టప్పుడు జాగ్రత్త వహించండి br.
@bhulakshmidubbaku4753
@bhulakshmidubbaku4753 Жыл бұрын
When you are in the presence of a great king you cannot dishonour the mother of the king ...right?
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
ఎవరు ఎలా అగౌరవపరిచారు.?
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
When you are in the presence of a great king you cannot dishonour his command విగ్రహం చేసుకోవధూ దానికి సాగిల పడకూడధు .
@attitude_s0ul1
@attitude_s0ul1 3 ай бұрын
Kani eddaridaggara cross symbol untadi kada i mean siluva adhi vigrahamega
@Jesus_the_saviour7734
@Jesus_the_saviour7734 Жыл бұрын
Brother mother Mary ni pujincharu gauravistharu information full ga thelusukoni videos cheyyu brother
@lillymarybellamkonda1602
@lillymarybellamkonda1602 Жыл бұрын
Catholics Mother Mary ni పూజింపరు. We are giving respect her and asking prayer support
@dilipmathangi5434
@dilipmathangi5434 Жыл бұрын
Bro Catholics mother Mary ni pujincharu kevalam respect n honour her Please correct ur statement of ur video
@mggr23534
@mggr23534 Жыл бұрын
ఏది ఏమైనా దేవుడిచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ.. నిర్గమకాండము 20: 4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.ను అతిక్రమిస్తారు.. ఆజ్ఞతిక్రమమే పాపం...
@mggr23534
@mggr23534 Жыл бұрын
@@deerajreddy1889 అంటే..నాకు అర్ధం కాలేదు.
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్.
@chinnagudapati9968
@chinnagudapati9968 Жыл бұрын
God is everything so u need to respect and praise God only one
@dilipmathangi5434
@dilipmathangi5434 Жыл бұрын
@@chinnagudapati9968 How can you decide we don't respect God??? Please don't be in wrong assumptions
@sjakeya1057
@sjakeya1057 Жыл бұрын
Maranatha brother
@rambabugeddam9056
@rambabugeddam9056 Жыл бұрын
పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్ 💖👏
@sushmapulavarthi5777
@sushmapulavarthi5777 Жыл бұрын
Pittra, puttra, pavittratma kaadhu andi....Pitha (Father), Puttra (Son) pavittratma (Holy Spirit).....Pronoun it properly Sir
@REXPRAYERTEAM
@REXPRAYERTEAM Жыл бұрын
Fr s Bishop s cardinals pop sisters veeru evaru marriage chesukori
@prabhavathi8104
@prabhavathi8104 Жыл бұрын
Amen
@amalak7874
@amalak7874 Жыл бұрын
Yesu kristhu thalli mariyamma ni pujistharu Annaru bro meru. As a catholic chepthunna memu pujinchamu gouravisthamu. Not only mother mary , st joseph etc saints andharini gouravisthamu. Churches only jesus and mother mary statues ae kadhu. Chala saints statues untay. Pujinchadam veru gouravinchadam veru. Correct message ivvandi Bro.. we adore Jesus Christ only
@prudhvi9160
@prudhvi9160 Жыл бұрын
Not 88 books but 73 books
@haralashirley4338
@haralashirley4338 Жыл бұрын
66 Books only
@akhin8151
@akhin8151 2 жыл бұрын
Hi Ravi garu, One information was communicated incorrectly, I.e Catholics don't worship mother Mary, we honour and give respect and we do it because she is mother of God and lord Jesus came to earth through Mary.. We ask her to pray for us..lot of people got many miracles through her intercession. Finally worship is only to God ( Father son (Jesus) and holy spirit) We respect saints and ask there intercession.No worship If someone is worshipping mother Mary or saints, we need to correct them . Catholics teachings are very clear and organised . Worship is only to God alone
@jaswanth2701
@jaswanth2701 2 жыл бұрын
Praying to mary is wrong belief According to BIBLE our prayers should be to JESUS because he had led his life for our sins and iniquitys and Jesus is our God who can able to lision and understand our every need iam also a catholic but I only pray to JESUS.
@akhin8151
@akhin8151 2 жыл бұрын
@@jaswanth2701 My friend , as i already mentioned in my earlier comment we don't pray to mother Mary... We just ask her to intercede for us ..if you are catholic and praying or worshipping marry it is a sin ... Worship is to God alone. Now you may ask me why i am asking Mother Mary to pray for our us to our lord..why can't I directly go and ask God ...if this is your question ..let me say you , you might ask ur pastor , or church father or ur well wishers to pray for you... what does it mean ..why can't we directly pray to God In similar way we ask mother Mary pray for us. If you still have doubts please ask your church father whether you are praying to Mary or asking her to pray.
@jaswanth2701
@jaswanth2701 2 жыл бұрын
@@akhin8151 ok thank you God bless you.
@jaswanth2701
@jaswanth2701 2 жыл бұрын
@@akhin8151 But I will tell my every need to only JESUS bcos he is my LORD MEDIATOR and HIGH PRIEST.
@jaswanth2701
@jaswanth2701 2 жыл бұрын
@@akhin8151if it's catholic or protestant all are god's children our aim is to praise GOD and get cleansed by the blood of JESUS and reach heaven.
@Nani-bk3zq
@Nani-bk3zq Жыл бұрын
Excellent Bro
@amrcreations9353
@amrcreations9353 Жыл бұрын
Pastor gaaru mee number istharaa?
@adarshkurapsti5113
@adarshkurapsti5113 Жыл бұрын
catholic current
@praveendevarakonda2817
@praveendevarakonda2817 Жыл бұрын
I am a catholic and we respect mother Mary the mother of God we don't worship we worship one God the trinity .... Mother Mary is mother of all the Nations ...
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
ok బ్రదర్. కొబ్బరి కాయలు కొట్టడం. గుండు చేసుకోవడం ఆ విగ్రహాన్ని ఊరేగించడం మొక్కడం ఏంటి బ్రో. అధి విగ్రహారాధన అవదా ?
@Telugu___Christian___Songs
@Telugu___Christian___Songs Жыл бұрын
​@@sathweekamwiu breaking coconut is just a offering to God not for those Statues. Statues are just for representation we don't worship them, I know many people think by offering flowers to statues we worship them, no we don't, flowers are not for statues, those R for God we think of God while that
@suheelrao1744
@suheelrao1744 3 ай бұрын
That is our indian culture. Foreign లో కొబ్బరికాయలు kottaru ​@@sathweekamwiu
@sathweekamwiu
@sathweekamwiu 3 ай бұрын
@@suheelrao1744 విగ్రహాన్ని ఊరేగించడం దేనికి గుండు కొట్టుకోవడం ఇవి కూడా ఇండియా culture?
@AVE2026
@AVE2026 Жыл бұрын
Super cheppavu brother ❤❤❤
@REVKRAVIPASTOR
@REVKRAVIPASTOR Жыл бұрын
Thank you
@swamidas76
@swamidas76 5 ай бұрын
మరియ తల్లి ని పూజించము. కేవలం అమ్మా మా తరుపున మా కొరకు మీ కుమారుణ్ణి వేడుకోండి అని. అనగా మధ్యవర్తిత్వ ప్రార్ధన. మనం పాసర్టర్లను, ఫాదర్లను మా కొరకు ప్రార్ధించండి అని అడుగుతాం. అంటే వాళ్లను పూజిస్తున్నట్లు కాదు గదా. ఇది కూడ అంతే. ప్రైజ్ ద లార్డ్ ❤
@s.s...7851
@s.s...7851 2 жыл бұрын
Anna Stephen Paul gari biography cheyandi Anna 🙏
@chinnagudapati9968
@chinnagudapati9968 Жыл бұрын
Edisav le mundhu devudi meedha pettu dristii
@kunagalapravalika3130
@kunagalapravalika3130 2 жыл бұрын
Moses wife peru sippora
@premanthoraita9741
@premanthoraita9741 Жыл бұрын
Brother video cala bagundi Kani chibarilo miru chepare mariyamaa nu pujis taru kani pujicaru adi telusu kondi Ela padite ala video cheyakandi
@dr.sombarasinger6052
@dr.sombarasinger6052 Жыл бұрын
Brother miru baga chepparu Kani katholic varu mariyamma nu Poojistaru annaru kada rong quetions gowravistunnamu
@Srimalle
@Srimalle Жыл бұрын
అన్నగారు ఒకసారి క్యాథలిక్ గురించి పూర్తిగా తెలుసుకుని వీడియోలు చేయండి దయచేసి మిడిమిడి జ్ఞానంతో చేయకండి ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ క్యాథలిక్ నుండి పుట్టుకొచ్చినవి మాత్రమే అని మర్చిపోకండి
@viswavani
@viswavani Жыл бұрын
Babu catholic Church Bible ki sambandham ledhu...
@Varshu12348
@Varshu12348 Ай бұрын
Catholic church bible ki endhuku sambandham ledhu, memu bible patistham, alagey suvartha bodisthamu, adi kevalam Christians ki matrame alagey maa church ki vacche vaallaki matramey kadha.
@Varshu12348
@Varshu12348 10 күн бұрын
@@viswavani Evaru chepperu babu sambandham ledhu ani oka reference chupettu , memu bible paatisthamu kabatti memu ippati varaku chala pavitramga unnamu.
@b.sreevani9650
@b.sreevani9650 Жыл бұрын
Avaru aithe anty brother...Prayer cesedhi jesus ki kada...
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
కానీ మరియకు కూడా పూజిస్తారు.
@Varshu12348
@Varshu12348 Ай бұрын
@@sathweekamwiu maria maathanu pujinchamu endi gouravisthamu.
@sathweekamwiu
@sathweekamwiu Ай бұрын
@@Varshu12348 memu kuda gouravistamu kaani reference pettandi dayachesi
@Varshu12348
@Varshu12348 Ай бұрын
​@@sathweekamwiuఅండ్ అలాగేయ్ మేము ఆవిడను ఎందుకు వేడుకుంటామో మీకు రేపు చెప్తాను తప్పకుండ 👍
@sathweekamwiu
@sathweekamwiu Ай бұрын
@@Varshu12348 ok reference tho Bible lo chupandi adhe nenu modhati nundi adigedhi. Ok iam waiting.
@naveenkotha7244
@naveenkotha7244 Жыл бұрын
Who is the first Christian Ancestors Protesters or Catholics or Jews ... If u know, let me know ..
@REVKRAVIPASTOR
@REVKRAVIPASTOR Жыл бұрын
kzbin.info/www/bejne/en3ak4yXo6ufhNU
@ShashidaraT-bb9lj
@ShashidaraT-bb9lj Жыл бұрын
Super
@ASVAVlogger249
@ASVAVlogger249 2 жыл бұрын
మీ ఛానల్ మాత్రం బాగుంది బ్రదర్..
@ananthvijayakumar5275
@ananthvijayakumar5275 2 жыл бұрын
సిపొర
@maheshpalla7227
@maheshpalla7227 Жыл бұрын
"Rev.K. Ravi Pastor" ఇందులో "Rev" అంటే ఏంటి పాస్టర్ గారు ?
@jaswanth2701
@jaswanth2701 9 ай бұрын
Brother Orthodox christianity and Catholic christianity differences midha oka video cheyyandi pls 🙏🙏
@k.thanuj9523
@k.thanuj9523 8 ай бұрын
In my opinion, orthodox Christianity is more strict than catholic , u can see some what similarity to islam in orthodox Christianity
@djohnweslywesly5730
@djohnweslywesly5730 2 жыл бұрын
Sippora
@madhurichinnam6469
@madhurichinnam6469 8 ай бұрын
మీరు అంతా బాగానే చెప్పారు కానీ మేము మరియ తల్లిని పూజించమ గౌరవిస్తాం
@manukondablessingmoses1085
@manukondablessingmoses1085 Жыл бұрын
I did agree with tadangi Stephen that end time message church is correct church.all the members of different denominatios including yours cannot occupy a place in kingdom of heaven. Bu
@lingannakommu7625
@lingannakommu7625 Жыл бұрын
Chala baga chepparu bro cathalic songam gurinchi
@satyalapandubabu523
@satyalapandubabu523 Жыл бұрын
Asala samganiki modhati peru emitti
@nittamadhuri5856
@nittamadhuri5856 Жыл бұрын
అయిన ముందు గా ఆవిర్భవించింది క్యాథలిక్ సంఘం మరియమ్మ గారిని పూజిస్తారు అని ఎందుకు విసిత్రంగా మాట్లాడుతూన్నారు ఎం మరియ తల్లి నీ ఆరాధిస్తే ఎమ్ అవుతుంది హ అసలు ఎందుకు పూజిస్తారొ తెలుసా నీ తల్లి లేకుండా నువ్వు పుట్టావ లెదు తాను పాపం చెస్తే నువ్వు పుట్టావు కాని నువ్వు ఎప్పుడైన ఎ తప్పు పొరపాటు కానీ చేయకుండా ఉన్నావా లేదు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడొక్కప్పుడు చేస్తావు ఎందుకు అంటే నీ తల్లి చెసింది కాబట్టి కానీ మరియు తల్లి ఎం పాపం కానీ తప్పూ కానీ చేయలేదు తాను పరిశుద్దురాలు అని దేవుని యందు నియమింపబడినది కాబట్టి దేవుడు ఆమెను ఎంచుకున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ఆమె గర్భం లో జన్మించాడు అందుకే మరియ తల్లి నీ ఆరాధిస్తారు అర్థం అయిందా దయచేసి తప్పు గా మట్లాడకాండి నీ తల్లి నీవు ఆరాధిస్తే అలా ఎవ్వరూ మాట్లాడారు
@nittajohn3123
@nittajohn3123 Жыл бұрын
హాయ్ బ్రదర్ క్యాథలిక్ గురించి గొప్పగా వివరించి నందుకు ధన్యవాదములు మన అమ్మ లేకుండ మనకు పుట్టగడ లేదు మరియుతల్లికి ఏసుక్రీస్తు పుట్టక పోతె ఈ లోకానికి రక్షణ లేదు యేసుప్రభువు సిలువలో మరణిస్తూ తన ప్రియ శిష్యునితో ఇదిగో నీ తల్లి , మరియు ఇదిగో నీ బిడ్డ అని అప్పగించారు అంటే ఆ శిష్యుడికే తల్లికాదు ఏవన క్రైస్తవులందరికి తల్లి ప్రతి క్రైస్తవ బిడ్డలందరుకూడ అర్ధం చేసుకొని మరియ తల్లిని తల్లిగా భావిస్తే బాగుంటుంది అందరికి వందనాలు 🙏🙏🙏🙏థ్యాంక్యూ
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
ఒకరేమో పూజించము గౌరవిస్తము అంటారు. మీరేమో పూజిస్తే. ఆరాధిస్తే ఏంటి అంటారు ? ఏంటి సిస్టర్ ఇధి? ఒక విషయం మీరు గమనించగలరు తల్లి పాపం చేస్తే పిల్లలు పుడతారు అనడం సరి కాదు.
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
@@nittajohn3123 మరియ తల్లికి ఏసుక్రీస్తు పుట్టక పోతె ఈ లోకానికి రక్షణ లేదు అనడం సరి కాదు. లేకనాలను కానీ దేవుని శక్తిని కానీ తెలియక పొరపాటు పడుతున్నారు. మరియను పుట్టించింది దేవుడే. మరియను తన ప్రణాళికలో వాడుకున్నాడు . ఆమె దేవునికి ఇస్తురాలుగా లేకపోతే మరొకరిని చూసేవాడు. కానీ తన ప్రణాళికా లోక రక్షణ ఆగిపొధు.
@manimala9584
@manimala9584 Жыл бұрын
​@@sathweekamwiu మరి యేసుప్రభూ కు తల్లిగా మరియతల్లిని దేవుడే ఎన్నుకొన్నారు, మనకు కూడా తల్లిగా ఇచ్చారు మరి మనం తల్లిని ఎవరి పద్దతిలో వారు గౌరవిస్తే, మరి మీరెందుకు ఏదేదో తప్పులగా విమర్శించి చూపిస్తారు,....
@sathweekamwiu
@sathweekamwiu Жыл бұрын
@@manimala9584 గౌరవించండి తప్పు కాదు కానీ ఆరాదిస్తాము పూజిస్తాము అంటే తప్పే కదా . దేవుదొక్కడే ఆరాదనకు యోగ్యుడు.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 79 МЛН
All Christian denominations explained in 12 minutes
12:10
Redeemed Zoomer
Рет қаралды 10 МЛН
MAATLADUMO DEVA || మాట్లాడుమో దేవా || FR LAMU JAYARAJU || NAVEEN ||
50:54
𝕁𝕠𝕪𝕗𝕦𝕝 𝕃𝕚𝕡𝕤
Рет қаралды 262 М.
Saint Thomas in India || Anjali Evangelist
31:10
Anjali Evangelist
Рет қаралды 275 М.
БАБУШКИН КОМПОТ В СОЛО
0:19
PAVLOV
Рет қаралды 19 МЛН
ПИЩЕВОЙ ВАНДАЛ НАКАЗАН
0:20
МАКАРОН
Рет қаралды 2,2 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 9 МЛН
Вилка для консервов 🥒
0:51
Сан Тан
Рет қаралды 3 МЛН