ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming

  Рет қаралды 963,537

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

ఐటీ జాబ్ మానేసి పొట్టేళ్ల ఫామ్ పెట్టి గొర్రె పొట్టేళ్లు జ్ఞానేంద్ర సాయి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాటి చిత్తూరు జిల్లా నేటి తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు మండలం పొయ్య కొత్తూరు గ్రామంలో ఈ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాళహస్తికి సమీపంగా ఉన్న ఈ ఫామ్ లో గతేడాది నుంచి ఇప్పటి వరకు 3 బ్యాచ్ లు పెంచామని తెలిపారు. వారి అనుభవం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming
#పొట్టేళ్లఫామ్ #రైతుబడి #sheepfarming

Пікірлер: 272
@t.srinusrinu4157
@t.srinusrinu4157 Жыл бұрын
రాజేంద్ర అన్న నమస్కారం అన్న నీ మాటలు వింటుంటే ఎంత సేపు ఉన్నా వినాలనిపిస్తుంది ఎందుకంటే నీ యొక్క వివరణ బావుంటుందన్న మీ యొక్క కష్టం ఎప్పుడూ వృధా కాకూడదు ఇంకా యూట్యూబ్లో ముందుకెళ్లాలి నీ మాటలు చాలా మంది రైతులకు వివరణ కావాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను ఓం నమశ్శివాయ
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thank you Anna
@dhavasrikanth8440
@dhavasrikanth8440 2 ай бұрын
Good జాబ్ సాయి బ్రదర్ అందరు పేరు కోసం మంది ఇచ్చే గౌరవం కోసం పెళ్లి పిల్లను ఇస్తారని కట్నం ఇస్తారు అని నచ్చిన నచ్చకపోయినా డబ్బులు మిగిలిన మిగిలక పోయిన జీవితాంతం జాబ్ అనే భ్రమలో బతికితే చిన్న వయస్సులో జీవితం అంటే ఏమిటో గ్రహించావ్ 👍great జాబ్ బ్రదర్
@jamalbasha3748
@jamalbasha3748 8 ай бұрын
యాంకర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు. మీరు అడిగినా ప్రశ్నలకు సాయి గారు చాలా బాగా వివరణ ఇచ్చారు
@nareshkadali507
@nareshkadali507 Жыл бұрын
అన్న మీరు చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మీ వాళ్ళ వ్యవసాయం చేసే వాళ్లకు ఒక అవగాహనా వస్తుంది థాంక్స్ అన్న
@bskbm01
@bskbm01 Жыл бұрын
This man is Right Example for Self Employed & with Honour, Self satisfaction 🎉🎉
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thank you sir
@Mohanmekala2020
@Mohanmekala2020 5 ай бұрын
​@@saichinna6634 super bro, madhi srikalahasti gnanamma kandriga village
@jamalbasha3748
@jamalbasha3748 8 ай бұрын
Super bro మనం ఏపని చేసినా చదువు చాలా అవసరం అని అర్ధం అయింది. గొర్రెల పెంపకం లో కూడా మీ చదువు చాలా ఉపయోగంగా ఉంది..
@9441772687
@9441772687 Жыл бұрын
ఎంతో బాధ్యతతో కూడిన వివరణ, ధన్యవాదాలు సోదరా 🤝
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thanks brother
@bathulanagesh297
@bathulanagesh297 Жыл бұрын
అన్నా నువ్వు తోపు వే ఎక్కడెక్కడ వీడియోలు మాకు చూపిస్తున్నారు ధన్యవాదములు
@ayyappacreation8928
@ayyappacreation8928 Жыл бұрын
అన్నా రైతును బాగా అడుగుతారు మాకు బాగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు 👌
@sekharchandra8543
@sekharchandra8543 Жыл бұрын
Rajender Reddy garu is the best Telugu agri KZbinr. His videos are very useful and crisp. Always asks the right questions and thereby gets good info from the farmers. His subscribers are going to touch 1 million mark very soon. All the best for him. He is doing a great service to the farming community. C. Chandra Sekhar, from Nellore
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thank you so much sir🙏
@adhihaji3603
@adhihaji3603 Жыл бұрын
​@@RythuBadiaaaaaa
@NaveenNaveen-gc8kb
@NaveenNaveen-gc8kb Жыл бұрын
​hkgd 1:17 😮❤ Lknvhhhggfdx😊😅😮😢🐧 1:51
@vmreddy2119
@vmreddy2119 Жыл бұрын
@sivakumarveluri5761
@sivakumarveluri5761 Жыл бұрын
ఒక సాఫ్ట్వేర్ engineer ప్రాజెక్ట్ explain చేసినట్టు వుంది ...గ్రేట్
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thank you
@gangadhargoud4550
@gangadhargoud4550 10 ай бұрын
​@@saichinna6634grate your aparchunity🎉
@glennmaxwell4365
@glennmaxwell4365 Ай бұрын
Meeru manci oopika ga adagatam,antha kanna opika ga aayana samdhanam cheppadam....mee iddariki thanks
@ajaysagroforestry
@ajaysagroforestry Жыл бұрын
You are best among agricultural content makers in Telugu, you are to the point and understands what we need.
@ch.saidulu6545
@ch.saidulu6545 Жыл бұрын
రాజేందరాన్న కు ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞతలు... మీరు చాలా మంచి ప్రశ్నలు అడుగుతారు..అప్పుడు మేమే అడుతున్నటుగా ..వుంటుంది అన్న సైదులు సూర్యాపేట నగరo మ్మండల్ వర్ధమనుకోట విలేజ్
@banul9503
@banul9503 Жыл бұрын
Iam From srikalahasti bro. Doing good job . Nice video's.
@daravenibalakishan9609
@daravenibalakishan9609 Жыл бұрын
ఇది చాలా best bro pvt company lo job చేయడం కంటే చాలా నయాం Iam balu from కరీంనగర్
@RythuBadi
@RythuBadi Жыл бұрын
అవును బ్రో. కానీ ఇలాంటి పనుల విషయంలో మొదలుపెట్టిన తర్వాత.. నిర్లక్ష్యం వహించినా.. వెనకడుగు వేసినా.. సరైన జాగ్రత్తలు పాటించకపోయినా. ఒళ్లొంచి కష్టపడకపోయినా.. నష్టపోయే ప్రమాదం చాలా ఉంటుంది.
@nainikastudio6426
@nainikastudio6426 Жыл бұрын
​@@RythuBadibalechepparu sir nijamchepparu😊
@mgroup1648
@mgroup1648 Жыл бұрын
Sai garu has given valuable information with details it is useful for New farmer's. God bless him
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thanks brother
@siddiqeahmedkhan2244
@siddiqeahmedkhan2244 2 ай бұрын
VERY NICE I LIKE IT 👍 👌 ❤ HE IS A SINCERELY HARD WORKING PERSON AS WELL KZbinR ALSO GOOD 👍 ❤
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 Жыл бұрын
Very good Anna, ధన్యవాదాలు
@ravikishoresaripilli6213
@ravikishoresaripilli6213 Жыл бұрын
Chala Baga explan cheseru thanks bro
@SatishKolli-OM
@SatishKolli-OM Жыл бұрын
Hats off Rajendragaru, you are such an inspiration
@zackkwt22
@zackkwt22 Жыл бұрын
Very good Explanation Rajendra reddy Garu.. Congratulations and All the Bes #Sai wish ou all the very best
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thank you
@IBEXCorp23
@IBEXCorp23 Жыл бұрын
Such a genuine info from young farmer.
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thank you sir
@davuluritelugutech7965
@davuluritelugutech7965 8 ай бұрын
Super brather chaala chakkaga kluptanga vivarincharu bayya
@ernakiparusha4544
@ernakiparusha4544 Ай бұрын
Information vere level anna
@sudheernai13579
@sudheernai13579 Жыл бұрын
Maa Rajendar Anna Maa Tirupati Ki Ravatam Chala Anandham.
@MANA_FISHING_VIDEOS_TELUGU
@MANA_FISHING_VIDEOS_TELUGU Жыл бұрын
Night kuda velthunnva bro interview ki❤🎉
@ShivaReddy-id4pw
@ShivaReddy-id4pw Жыл бұрын
Konni tappav mawa
@gosuladevadasu8985
@gosuladevadasu8985 Жыл бұрын
Dabbulu kaaavali kadhaaa
@telugufunnyyvideos
@telugufunnyyvideos Жыл бұрын
పగలు అవి మేయడానికి వెళ్తాయి కదా బ్రో
@veereshkonde8622
@veereshkonde8622 Жыл бұрын
​@@gosuladevadasu8985lE
@MvrReddy-cw1zu
@MvrReddy-cw1zu Жыл бұрын
​@@ShivaReddy-id4pwa 13:43
@AlkhailTower
@AlkhailTower Жыл бұрын
నేను మీ KZbin channel follow అవుతున్నాను.. జీవాల వ్యాధులు నివారణ సూచనలు తెలియచేయండి brother
@anandgolusula1281
@anandgolusula1281 Жыл бұрын
Very detailed information anna thank you❤❤
@nphanikumar425
@nphanikumar425 Жыл бұрын
Me videos nenu prathidi follow avuthanu
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thank you
@kanchinaresh2982
@kanchinaresh2982 Жыл бұрын
Your voice base was super continue and take mekalu videos also
@ramachennareddycse
@ramachennareddycse Жыл бұрын
Superb Interview Anna...It is very useful to me and startup people. Thank you so much Anna for giving valuable information.
@shankaryadav824
@shankaryadav824 Жыл бұрын
Clarity on interview for every body TQ bro
@bhaswanthrr6024
@bhaswanthrr6024 Жыл бұрын
Congratulations Sai, good job and try to expand your farm with more sheep. Best wishes from Chittoor 💐💐💐
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
Thank you so much brother
@sivaprasad5043
@sivaprasad5043 Жыл бұрын
Sai anna me number pamistaraa plz
@sriramshyam1377
@sriramshyam1377 5 ай бұрын
మేము చూస్తున్నది రైతు బడి మాకు చెప్తున్నది రైతుబిడ్డ జై రాజేందర్ అన్న
@anilpasam2912
@anilpasam2912 Жыл бұрын
Real raithu bidda ....nuvvu
@dileepyellu9306
@dileepyellu9306 Жыл бұрын
Hi anna I am Dileep Reddy Nenu kuda pettali ani anukuntunnam anna chala manchi video pettaru super 👌🙏
@saicharan8503
@saicharan8503 Жыл бұрын
Ni videos chusinappudalla nenu kuda sontha business start cheyyala anna avedhana inka ekkuva ithundi anna ippudu nenu Gulf lo unnanu nv cheppina idea lalo edo okati nenu business pettina tarvatha edo oka roju nv nannu interview cheyyadaniki vastavu Anna naku nammakam undi ❤❤
@RythuBadi
@RythuBadi Жыл бұрын
వీడియోలు చూడటం వల్లనో.. వీడియోలో ఇంటర్వ్యూ ఇవ్వడం కోసమో.. ఏదైనా పని చేస్తే ఫలితాలు సరిగ్గా రాకపోవచ్చు. చేయాలనుకుంటున్న పని మీద ఆసక్తి, శ్రద్ధ, ప్రణాళిక, ఓపిక, కష్టపడే తత్వం.. అన్నీ ఉన్నప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చు. రైతుబడి వీడియోలు ఎవ్వరినీ మోటివేట్ చేయడం కోసం కానే కాదు. ఇప్పటికే చేస్తున్న వారికి.. ఆయా పనులు వేరే వేరే వ్యక్తులు ఏ విధంగా చేస్తున్నారో తెలపడం మాత్రమే. అర్థం చేసుకోగలరు.
@saicharan8503
@saicharan8503 Жыл бұрын
@@RythuBadi 🤝🤝 meeru e videos valla chala mandiki kotta vishayalanu teliyajestunnaru danyavadamulu ❣️
@santoshraju4682
@santoshraju4682 Жыл бұрын
Ma palita devudayya meru unnadi unnatu chepthunaru keep rocking
@vineelasravanthi2618
@vineelasravanthi2618 Жыл бұрын
Final గా మీరు చెప్పిన monologue super
@mounikavedikola1590
@mounikavedikola1590 4 ай бұрын
Expletion is very good sir
@saichinna6634
@saichinna6634 3 ай бұрын
Thank you
@bhuvaneswarakumarsavesoil7676
@bhuvaneswarakumarsavesoil7676 Жыл бұрын
Nice sai garu full and complete information
@Jagadeesh-ip2tm
@Jagadeesh-ip2tm 5 ай бұрын
Hi Sai! I love you very much for your personality with black beard and curling hairs and yellow T shirt.I like your commentary about sheep rearing
@thoparamsagar8932
@thoparamsagar8932 Жыл бұрын
సూపర్ నైస్ 👍👍👍👍
@electricalandelectronicsen8664
@electricalandelectronicsen8664 6 ай бұрын
Educated persons should come like him
@anandgolusula1281
@anandgolusula1281 Жыл бұрын
Buffaloes gurinchi oka detailed video cheyandi anna ❤❤
@prasadareddyboggula6794
@prasadareddyboggula6794 4 ай бұрын
Sir....good information
@saichinna6634
@saichinna6634 3 ай бұрын
Thank you
@shaiklalbaji7743
@shaiklalbaji7743 Жыл бұрын
Rajendra anna great interview you are most useful to the farmers kudous anna lovu u anna❤
@kotlakrishna4194
@kotlakrishna4194 Жыл бұрын
Very informative sir
@vamsikrishnavamsikrishna3999
@vamsikrishnavamsikrishna3999 Жыл бұрын
Hai Anna good information bro super voice
@vamsikrishnavamsikrishna3999
@vamsikrishnavamsikrishna3999 Жыл бұрын
Good night bro
@NarenderReddy-e6v
@NarenderReddy-e6v Жыл бұрын
RajenderReddgaru meeku na dhanydalu meeru Ap.TS lo pro rams chesthunnaru, nenu okappudu Nlg district lone chesthe ela sir Ts total cover cheyandi annanu. ippudu meeru AP,TS cover chesthunnaru
@sureshbabubotta2425
@sureshbabubotta2425 Жыл бұрын
Best of luck brother 👑👍
@charansai4957
@charansai4957 Жыл бұрын
నువ్వు సూపర్ బ్రదర్
@m.narendeenaresh126
@m.narendeenaresh126 Жыл бұрын
Nice presentation bro both of ❤
@indrareddynandyala8618
@indrareddynandyala8618 Жыл бұрын
Great job Rajanna🙏🙏❤👍
@viswateja4616
@viswateja4616 Жыл бұрын
@7.00 PPR Disease ku Neomycin&Doxycicline powder nu Liver tonic lo kalipi Morning and evening 3 days isthe max recover cheyochu brother
@anandsagarkondepudi6384
@anandsagarkondepudi6384 10 ай бұрын
Anchor is hero,,, like friends Like,,,hero anna nuvvu,,,,from yanam french
@RajashekharReddyEadula
@RajashekharReddyEadula 6 ай бұрын
He decided it recruitment is not better than Sheep rearing. Good job. And many youngsters have to choose their own pasision not the society's passion. And its more lucrative too.
@peradpeera9804
@peradpeera9804 Жыл бұрын
All the Best
@Venkatesham-pc4wo
@Venkatesham-pc4wo Жыл бұрын
Best Telugu agriculture youtuber
@venkateshjamalla7827
@venkateshjamalla7827 Жыл бұрын
Hi anna ma district lo video చేసినందుకు ధన్యవాదాలు
@venkateshjamalla7827
@venkateshjamalla7827 Жыл бұрын
Hi Rajendra anna good video
@venkateshjunuguri6809
@venkateshjunuguri6809 Жыл бұрын
Chala use full video bro am regurly waching yours valubele infromation
@abhiruchimadhu9164
@abhiruchimadhu9164 Жыл бұрын
Former explanation 👌🏻👌🏻
@ramugoud9141
@ramugoud9141 Жыл бұрын
హాయ్ అన్న.... చాలా క్షుణ్ణంగా వివరించారు ధన్యవాదాలు. పొట్టేలు ఫారం కోసం ఎన్ని సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు? ఎన్ని సంవత్సరాలకు లీజు తీసుకుంటే మంచిది? దయచేసి చెప్పగలరు.
@saichinna6634
@saichinna6634 Жыл бұрын
10 years aina undali
@ravitejabevara9395
@ravitejabevara9395 Жыл бұрын
Great work 👍 👍👍😊
@AduvalaRajendhar
@AduvalaRajendhar Жыл бұрын
Bhayya mee video lu chusthunte job meeda interest pothundhi😮
@prashanthreddy6758
@prashanthreddy6758 Жыл бұрын
You will reach a Million subscribers in no time brother. I observed that you put up 4 videos within couple of days that's some serious dedication. U deserve all the success.
@shivaprasad659
@shivaprasad659 Жыл бұрын
Hii anna first view
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thanks bro
@yellaiahsailla9465
@yellaiahsailla9465 24 күн бұрын
Super information bro
@banul9503
@banul9503 Жыл бұрын
Bro recently on bakrid we bought 2 sheep's . Then we didn't have idea about you. But next time we definitely we approach you.
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 Жыл бұрын
Nice👍
@narsireddya4339
@narsireddya4339 Жыл бұрын
ne story pettu bro oka video like family background, education, inspiration to make videos etc
@user-sd7wb1nt5u
@user-sd7wb1nt5u Жыл бұрын
Good information
@devarakondapolaiah7267
@devarakondapolaiah7267 8 ай бұрын
సూపర్
@ajaybondada4890
@ajaybondada4890 Жыл бұрын
Amazing service video s please more details video new❤
@kchinnaswami9394
@kchinnaswami9394 5 ай бұрын
Super anna👏👏👍👍
@rajanikanthboosanamoni6015
@rajanikanthboosanamoni6015 Жыл бұрын
Anna nuvvu great🎉
@kalabhirava1207
@kalabhirava1207 Жыл бұрын
Bro chala opika ga cheputunaru
@damodharreddy9268
@damodharreddy9268 Жыл бұрын
👌...Rajender Bro
@sivalokesh6526
@sivalokesh6526 Жыл бұрын
All the best Sai keep growing success will come by sure
@raghunath854
@raghunath854 Жыл бұрын
All the best sai garu..
@santoshraju4682
@santoshraju4682 Жыл бұрын
Sir dairy farm paina clear ga okka video cheyandi plz gedhalu ekda takuvaki dorkuthayo elanti vatini enchukovali karchu entha untundi unnadi unnatu petandi sir plz
@bhanujinaidu
@bhanujinaidu Жыл бұрын
Nice summary brother
@seenukanchi5702
@seenukanchi5702 Жыл бұрын
Chala Baga chepparu anna
@ashishchukka8737
@ashishchukka8737 Жыл бұрын
Anna nice telling 👏👏👏
@chukkalasudheerkumar6640
@chukkalasudheerkumar6640 Жыл бұрын
Anna madhi Anantapur district Interview ki vastara
@foodielovers3381
@foodielovers3381 Жыл бұрын
Mee experience prakaram best farming cheppandi sir
@mohanreddymalkareddy3255
@mohanreddymalkareddy3255 Жыл бұрын
Useful video
@vamshivlogs5829
@vamshivlogs5829 Жыл бұрын
6:25 venkala chudandi..
@nenavathradha7964
@nenavathradha7964 Жыл бұрын
అన్న చాప పెంపకం మార్కెటింగ్ వీడియో గురించి పూర్తి వీడియో చేయండి
@BVRCREATIONS
@BVRCREATIONS Жыл бұрын
Thank you for the invitation anna
@konalaambedkarkumar3717
@konalaambedkarkumar3717 3 ай бұрын
Anna kodi punjulu kosam video chey anna please natukodi pandallu
@odurusuneelkumar8541
@odurusuneelkumar8541 8 ай бұрын
Em medicine use chestaru chepamdi bro..
@shareforachange7528
@shareforachange7528 Жыл бұрын
Hi sir మీ మొత్తం రీసెర్చ్ లో ఏ పంట లాభదాయకం, మార్కెటింగ్ భయం లేని పంట ఏదో చెప్పండి సార్ ప్లీజ్..
@RythuBadi
@RythuBadi Жыл бұрын
అలా సింగిల్ వర్డ్ లో ఎవరూ చెప్పలేరు. ఒక్కో సీజన్‌లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో మార్కెటింగ్ తీరుతో ఒక్కో వాతావరణం కారణంగా ఒక్కో పంటకు ఒక్కోసారి లాభం రావచ్చు. నష్టం రావచ్చు. అక్కడికక్కడికే మిగలొచ్చు. వ్యవసాయంలో ఫలానా పంట ప్రతిసారీ లాభదాయకం అని ఎవరూ చెప్పలేరు. రైతు ఆ పంటను చూసుకునే తీరు.. పట్టించుకొని పరిశీలించి పర్యవేక్షించి విధానాన్నే బట్టి కూడా ఫలితాలు రకరకాలుగా ఉంటాయని గమనించాలి.
@Keshava1462
@Keshava1462 Жыл бұрын
Nice vidio
@maheshkumarreddy6100
@maheshkumarreddy6100 Жыл бұрын
Supargaaaaaa
@sharfuddin5677
@sharfuddin5677 Жыл бұрын
very good supper
@upendarsudigali6513
@upendarsudigali6513 Жыл бұрын
Nice video brother
@Ramgundapaneni
@Ramgundapaneni 10 ай бұрын
Narasaraopet area lo penchadaniki a breed aite better.?
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
గూడూరు.. గొర్రెలు, మేకల సంత | Sheep Market | రైతు బడి
21:17
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН