దిక్కుల కట్టు, భూ శక్తిని ఒడిసిపట్టు, శక్తివంతమైన ఇంట్లో ఆనందంలో ఉండు....ఇదే ప్రకృతి ధర్మం

  Рет қаралды 960

 Healing Vastu Telugu (స్థాపత్యవేద - మయవాస్తు)

Healing Vastu Telugu (స్థాపత్యవేద - మయవాస్తు)

Күн бұрын

Пікірлер: 33
@RokallaPunyavathi
@RokallaPunyavathi Ай бұрын
Nenu kooda dikkulaku illu kattukonnanu..ippudu ibbandulu paduthunnanu
@nagasrinu6694
@nagasrinu6694 Ай бұрын
మంచి కోసం చేసే వారి కి సమాజం ఇచ్చే బహుమానం గురువు గారు. అట్లటి పట్టించు కొవ్వదు
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
మనం ముందుకు వెళదాము
@thepiano4276
@thepiano4276 Ай бұрын
Thank you sir. నేను అడిగిన సందేహానికి ఇంత సమయం కేటాయించి జవాబు చెప్పినందుకు, ఇన్ని వీడియోస్ ద్వారా విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
మీరు అడిగిన ప్రశ్న సమాజానికి చాలా జవాబులు ఇస్తుంది
@raweerawee6948
@raweerawee6948 Ай бұрын
Super sir 👏 💐 🙏 🎉🎉
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
Thankyou
@anjin176
@anjin176 Ай бұрын
డూయింగ్ a గుడ్ జాబ్ సార్ కంటిన్యూడ్ ఉర్ వీడియోస్ వె సపోర్ట్ యూ always👏
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
Thankyou Anjin
@vishnumedikonduri324
@vishnumedikonduri324 Ай бұрын
Chala baga vivarincharu. Bad comments ni pattinchu kovaddu . Melanti variki devudu eppudu manche chestaru.tq
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
Thankyou
@nagasrinu6694
@nagasrinu6694 Ай бұрын
🙏
@jbalaraju1489
@jbalaraju1489 Ай бұрын
సార్ మీరు మాకు మంచి జ్ఞానని ఇస్తున్నారు. మీకు కృతజ్ఞతలు.
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
మీకు కలిగిన సందేహాలు 4 లేదా 5 కామెంట్స్ పెట్టండి . వాలిడ్ క్యూస్షన్ కి నేను సమాధానం చెప్తాను
@JayprakashReddy-uj7mj
@JayprakashReddy-uj7mj 9 күн бұрын
Konni raasulaku konnifacelu set kaadu ani cheputunnaru . Deenilo nizamentha sir please reply
@vv9096
@vv9096 Ай бұрын
Already v dikkulaki tirigi unaa plot lo constraints jargiunna house ki ... ye vedhamgaa sarichesukovali Guruvu gaau?
@sainathastrovastu2654
@sainathastrovastu2654 Ай бұрын
Never seen and evergreen master piece video sir. Clear all doubts about tilted plot or Diagnol plot and zero degree plots buildings connect Geographycally earth energies and after influences give results human who living facings good or bad. How can express my thanks!! Un beliveble you are real one of Tremendous Anciant vastu knowledge master.this kind of soulfull teaching iam not seen.you are my manasa guru. Vastu devatha & Gods and Great masters blessings your behind this educational wonderful vastu journey. Go ahead sir. All the best!! Thankyou sir.
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
నా జ్ఞానం మీకు ఆనందం కలిగించినందుకు చాల సంతోషం
@atp...ranga...7141
@atp...ranga...7141 Ай бұрын
Chala baga cheparu guru garu ....
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
THANKYOU
@dasariabchanaccya
@dasariabchanaccya Ай бұрын
Please continue videos sir
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
మనం ముందుకు వెళదాము
@atp...ranga...7141
@atp...ranga...7141 Ай бұрын
Esha prachi ki koncham thipadam vala kalige manchi gurinchi telusukovalani undi guru garu...video. Cheyandi pls tqqq
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
ఓకే రంగాగారు , తొందరలో చేస్తాను . కానీ మీకు కలిగిన సందేహాలు 4 లేదా 5 కామెంట్స్ పెట్టండి . వాలిడ్ క్యూస్షన్ కి నేను సమాధానం చెప్తాను
@Kumar-yd6jd
@Kumar-yd6jd Ай бұрын
Sir meru tentions tesukovadhu Thandri peru Thalli Theluputhe ne Vare Thandri Swayanga gurthinchadam kastam Vinevaru or Pattinchukonivaru Patinchadam manavadarmam
@NagendraDonga-t6o
@NagendraDonga-t6o Ай бұрын
Hi sir
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
Hi Nagendra. Please express in comments
@KNOWLEDGEHUB16
@KNOWLEDGEHUB16 Ай бұрын
గురువు గారు మీరు చెప్పిన లెక్క ప్రకారం మా ఇల్లు దిక్కులకు సరిగా లేదు..ఆగ్నేయ వైపు ఉన్నది.. వాటిని సరి చేసే అవకాశం లేనప్పుడు , ఆ యొక్క శక్తిని మరొక విధంగా పొందే అవకాశం ఉందా..? మేము కొత్తగా ఇల్లు కట్టికొనే స్థోమత లేదు..
@anjin176
@anjin176 Ай бұрын
ప్లాట్ 0 డిగ్రీస్ కి ఉంది కానీ soil స్ట్రాంగ్ కాదు క్రాక్స్ వస్తున్నాయి కానీ ఆ ఏరియా లో హౌసెస్ kattestunnaru
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
It' need. Many people don't know about engineering. They expect low cost
@DileepKumar-v8j
@DileepKumar-v8j Ай бұрын
Oగురువు గారు🙏 భూమిమీద మనము ఇల్లు దిక్కులకు కట్టిన విధిక్కులకు కట్టిన ఇంటిలోపల దిక్సూచి పెట్టి చూసినప్పుడు అధి ఉత్తర దక్షిణ నమునే చూపిస్తుంది . దిక్కులకు ఇల్లు కట్టినప్పుడు ఉత్తర దక్షిణము. విధిక్కులకు కట్టినప్పుడు వెరే డైరక్షన్ లేదా గోడలు అడ్డం వచ్చినవి అని డైరెక్షన్ మార్చుకోదు " దిక్కులకు వున్న విధిక్కులకు మ్యగ్నేటిక్ తరంగాల్లో ఎలాంటి తేడా వుండదు " అలాగే తూర్పు పడమర .ఉత్తర దక్షిణలో కూడ మీరు చెప్పే గ్రిడ్స్ లైన్ లోకూడా ఎలాంటి తేడా వుండదు . ఇంటి బయటకాని ఇంటిలోపల కానీ ఎలాంటి తేడావుండదు . వాటిని ఆపడం కానీ ఒడిసి పట్టడం కానీ ఎవరి వల్ల కాదు . అవి కంటికి కూడా కనిపించవు . వీటిని అయము ద్వారా ఇంటిలోపల ఒడిసి పట్టుకొని ఇంటిని శక్తివంతం చేసి ప్రకృతికి అనుసంధానం చేస్తారా ప్రజలు ఏమన్నా నిరక్షరాస్యులు అనుకుంటున్నారా . మానవుల జన్మ నక్షత్రానికి ఇంటి కొలతలకు అయము లెక్క కట్టి వచ్చిన నెంబర్ ద్వారా ఇంటి శక్తిని భూ శక్తిని అనుసంధానము చేసి ఇంటిలోపల ఒడిసి పట్టడడము అనేది మీ ఊహాజనితమైన మీ సిద్ధాంతము. దీనికి ఎలాంటి వాస్తవికత లేదు . ఆయాన్ని లెక్క కట్టి వచ్చే శక్తిని చూపించే ప్యారమిటర్స్ మి దగ్గర ఏమైనా వున్నాయా , అయము పెరగడం కానీ తగ్గడం కానీ న్యూట్రాల్గా వుండం కానీ అయము శక్తి నీ కొలిచే టెక్నాలజీ మి దెగ్గర ఏమైనా ఉన్నాయా . ఈ అయము శ్యక్తి అనేది కంటికి కనిపించని ఊహాజనితo కాదా మీ కల్పిత ఊహను ఇదే నిజమని ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు . వాస్తు అంటే ఇదా . మీ ఎక్స్ ప్లేనేషన్ న భూతో న భవిషత్ . వాస్తు అనేది ఊహాజనితం కాదు ప్రాక్టికల్ గా అనుభవం ద్వారా తెలుసుకోబడినది అని మీరే నా ప్రశ్నకు జవాబు చెప్పారు . మరి మీరు హుహించి ఊహాజనితంగా చెప్పుతున్నారు.
@krishnaiah88
@krishnaiah88 Ай бұрын
Excellent information sir... Thankyou so much... 👌🙏🚩
@rudradevgvastu
@rudradevgvastu Ай бұрын
మీకు కలిగిన సందేహాలు 4 లేదా 5 కామెంట్స్ పెట్టండి . వాలిడ్ క్యూస్షన్ కి నేను సమాధానం చెప్తాను
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Хитрая лиса 🦊
0:18
Marakaйto
Рет қаралды 1,4 М.
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,3 МЛН
Vastu Puja & Vastu Shanti Mantra |  Vastu Mantra for Removing Vastu Dosha
30:44
Geethanjali - Music and Chants
Рет қаралды 964 М.
Ram Janmbhoomi Ki Poori Kahaani - Archaeologist K. K. Muhammed
1:52:38
Ranveer Allahbadia
Рет қаралды 5 МЛН