దేశ సంపదను దోచుకు తింటున్న వాళ్ళమీద ద్రుష్టి పెట్టాలి మావోయిస్టు ల దగ్గర ఉన్నది వాళ్ల చేతిలో తుపాకీ వంటిమీద వేసుకున్న బట్టలు వాళ్ల వీపుకు ఒక్క బ్యాగ్ అందులో మరొక్క షేటు పాయింట్ చదువుకోవడానికి బుక్స్ తినడానికి ఒక్క ప్లేట్ అత్తకు మించిన ఆస్తులు లేమీ లేవుగా వాళ్ళ ప్రజలు పెట్టె తిండి తింటు ప్రజలను చైతన్య పర్చూడం వాళ్లకు ప్రశ్నించే చైతన్యం చెయ్యడమే వాళ్లు చేసిన నేరమా వేల కోట్లు దోచుకొని దర్జాగా దేశం విడిచి పారిపోయిన వాళ్ళని ఏమి పీకలేక ప్రజల బ్రతుకులు మారాలి వాళ్ళకి వైద్యం విద్య కుడు గూడు కావలని రాజ్యాన్ని అడగడం మా వాళ్లు చేసిన తప్పు ఇప్పటి వరకు ఎ ఒక్క మావోయిస్టు సభ్యులు లేదా నాయకుడు ఎవరైనా ఈ దేశాన్ని విడిచి పారిపోయిన వాళ్లు ఉంటే చూపించండి 👈
@shivashankar490217 күн бұрын
దేశాన్ని దోచుకునే వాళ్లే పాలకులైతే ఆ దోపిడికి అడ్డుగా ఉన్న మావోయిస్టు లను, దోపిడీని ప్రశ్నించే వాళ్ళని వేల మంది పోలీసు బలగాలతో అంతం చేయాలనే చూస్తారు...పట్టణాలను, నగరాలకు దోచుకున్నారు.. ఇప్పుడు అడవుల్లో ఉన్న సంపద దోచుకోవడానికి దానికి అడ్డుగా ఉన్న ఆదివాసీ లను, వాళ్ళను కాపాడుతున్న మావోయిస్టు లను పూర్తిగా నిర్మూలించడమే ఈ బీజేపీ ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది
ప్రజల సమస్యలు, ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఈ సమస్యలను, పోగొట్టకుండా, ఎంతమంది మోడీలు, అమిత్ షాలు, వచ్చిన నక్సలైట్ల పోరాటాన్ని ఆపలేరు. నక్సల్స్ తో, చర్చలు జరపండి. నక్సల్స్ గాని, జవాన్లు గాని మనవాళ్లే. వీరిని మీ స్వార్థ ప్రయోజనాల, కొరకు వీరి ప్రాణాలు తీయకండి.
@DevadasKw18 күн бұрын
చంపకండి చంపకండి ఈ ఎన్ కౌంటర్లు ఆపేయాలని ప్రజలు కోరుతున్నాము మోదీ సారు నక్సలైట్ కె టార్గెట్ చేసావా నక్సలైట్ లే నీకు ఉగ్రవాదులు అయ్యారా ఈ ఎన్కౌంటర్ ని ఆపాలని మోడీ సార్ ని మానవి చేస్తున్నావు 🙏🙏