ఎందుకండి ప్రసాద్ గారు ఇంత గొప్ప నటన ఇంత మంచి కథ ఇంత ఫీల్ గుడ్ యాక్టింగ్ సినిమాల్లో కూడా దొరకట్లేదు అండి ఈ మధ్యన ఎందుకు మీకు అవకాశాలు రావట్లేదా మీరు చాలా బ్రహ్మాండంగా మీ వెబ్ సిరీస్ ఉంటున్నాయి కనీసం ఓ టి టి లో అన్న ట్రై చేయండి మీరు చాలా గొప్ప పొజిషన్ కి వెళ్తారు
@chirupakarajashekhar71017 ай бұрын
అదే కదా ఆయనకున్న ప్రత్యేకత.
@suneelsadepalli26519 ай бұрын
Vammooo Prasad garu mee Acting tho edipinchesaru andi babu 😢 story ,direction, action Asalu Matale levu andi babu 👏🙏
@Yeshjesus989 ай бұрын
Government job ante బలిపశువు కాదండీ, ఇచ్చి కట్టపెట్టడనికి... సూపర్ అండి, concept , story, dialogues chala బాగున్నాయి...🎉🎉❤❤
వెబ్ సిరీస్ లో నటనతో జీవిస్తారు.కానీ సినిమాలో ఓవర్ యాక్టింగ్ వుంటది
@JayasriBarri5 ай бұрын
Nenu kudanu andi
@Saibharadwaj-dl5uu9 ай бұрын
Brother this is the fantastic film that i ever seen..❤ omg almost that face of prasad at dilpasand store made me cry.. 😢 actiing level 101/100 story 99/100
@Anime_un1verse11 ай бұрын
Ee series chudataniki matram Prasad gaari acting kosam 🥺❤️
@harikrishna94037 ай бұрын
100%
@bhavanpendyala9 ай бұрын
One of the best climax i have ever seen nicely written script with ups and downs all the actors justified there character 🥰🥰🥰
@VinodKumar-649948 ай бұрын
Chala responsible ga chesaru. Ending is super and society lo positive message pass chesaru. So past lo enni unna present lo unna situation nadi Ani anukuni kalasipovali
@NarelliRajaShekar9 ай бұрын
ఒకరి కోసం ఒకరు దూరం అయ్యరు ముగ్గురి ప్రేమ గొప్పదే ముగ్గురు గెలిచారు please part 2
@jabirmd427710 ай бұрын
ప్రసాద్ గారు మీ యాక్టింగ్ సూపర్ మీరు ఇలాగే ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా చేయాలి
@KrupaVysyaraju2 ай бұрын
Sir, Mee Series chusthunte pranam pothundhi...... Sir, చనిపోదాం అనుకున్న ప్రతీ సారి మీ వీడియో చూసినప్పుడు... ఒక పక్క నవ్వు మరోపక్క ఆఁ సమస్యకు పరిస్కారం.... చాలు sir ఈ జీవితానికి మీ వీడియోస్ 🫂
@prasadnedunuri924211 ай бұрын
Prasad GARU acting super 1990 lo unna sit action la undi. ❤❤❤❤
@srinurajana61189 ай бұрын
Adi sit action kadu sir perfect acting
@manikantakaligineedi134010 ай бұрын
Cancel cheyyalsindi..lekapothe nastapotham😢..prasadh behra u nailed it..and ur acting and expressions awesome 🙏
@praveenkumarreddy31857 ай бұрын
Super line sir ..there is a lot of meaning in this line..
@JaffershariefMohammed5 күн бұрын
Mari enta baguntundi ani expect cheyledu.. random ga chustu chustu mana Prasad behra ani continue chesanu. So sweet, cute and same time heart touching .Awesome ❤
@sankar444444 ай бұрын
*సగటు ప్రేక్షకుడి దృష్టి కోణంలో చూస్తే.. దీనికి పెద్ద అవార్డు ఇవ్వచ్చు సార్* 👏👏 🏆
@Varun.79997 ай бұрын
ఏంట్రా నాయన ఈ యాక్టింగ్ సినిమా కూడా వేస్ట్ .సూపర్ ప్రసాద్ అన్నా 👌👌👌👌
@satish72032 ай бұрын
Dilpasand tisukostara ah...aa moment lo heart melt aie poindi....chala bagundi prasad garu movie heart touching movie....
@Besingle1singel10 ай бұрын
Story Inka unte bagundu anipisthondhi sir last lo edupochindhi I love it tq for this
@nagirimahesh999911 ай бұрын
Prasad gaaru ee character lo meeru chala Baga chesaru. Actor ga meeru chala success avutharu. 🎉
@sagarpodila59179 ай бұрын
ఇలాంటి వెబ్ సీరీస్ అండీ ప్రజలు కోరుకునేది, చాల చాల బాగుంది అండీ ప్రసాద్ గారి acting. ఉమర్ గారి. And heroin acting next level అండీ. ఇంక ఈలాంటి వెబ్ సీరీస్ తీయలని. అలగే. మీరు సమాజనికి ఒక మంచి msg movie kuda తీయలని మనస్పూర్తీగా కోరుకుంటున్నాను అండీ. All the best. Gor entire team
@regetilovelylazar68569 ай бұрын
ప్రసాద్ గారు మీ యాక్టింగ్ కి జోహార్ sir 😘🥰
@santhoshsurya32310 ай бұрын
ఎంత బాగుంది ప్రసాద్ ఆన్న plz 2 పార్ట్ తీయండి వాట్ a Wandra full story Prasad Anna
@subramanyamkundurthi28654 ай бұрын
climax lo story ela close chesthara ani chustunna. Super satisfaction ga icharu. aame abaddam aaduthundi ani telusthundi kani athani reaction ni expect cheyaledhu. malli athanu kuda hate chesinattu natinchadam superb andi. ilanti movies samsaralani kapaduthayi prema value ni penchuthayi. ippudu ostunna bokkalo movies chudatam kanna me movies 100000 times best
@KrupaVysyaraju2 ай бұрын
చెప్పుకోలేనంత బాధ...... కొంత ధైర్యం...... సరిపోతుంది చనిపోవడానికి...... Super sir, asalu 🤕🤕
@nenesurya67411 ай бұрын
What a movie bro . Feel good... Evarni thaluchukuni baadhapadaali.. evarni taluchukuni navvaali
@ch.ravipratap26048 ай бұрын
Excellent.... Prasad గారూ and team.... I started watching all your series... From old series to latest.... Cinemaa ఎందుకూ పనిచేయదు మీ సిరీస్ ముందు
@saisujithanallamothula203710 ай бұрын
Vammo ,enti ee sireas.heart touching.excellent bro
@dinnemadhu940210 ай бұрын
Wow em episod anna evarini thakuva kakunda bale thosavu last tiwest ithe super anna manasuki nachinatlu thisaru
@nareshkartanadha69586 ай бұрын
చాల బాగుంది వెబ్ సిరీస్ ప్రసాద్ గారు చాలా నీటుగా ఎటువంటి వల్గర్ కంటెంట్ లేకుండ ❤❤❤❤
@mohithreddy26544 ай бұрын
తండ్రీ character చాలా బాగా రాశారు. ఆయన డైలాగ్స్, mindset చాలా బాగుంది.
@NameisNag10 ай бұрын
Prasad Behara ee peru manchi sthayiki cheruthundi.. me acting ki aa expressions ki 🙏🏻
@th3vill5 ай бұрын
thank you so much for this amazing movie Prasad Behara. all the best and wishing for more of such wonderful creations.
@Tejakrishna10811 ай бұрын
Bro, part 2 vastundha Very heart touching story bro
@elonmusk90-b7b11 ай бұрын
Prasad garu acting super ❤ I'm literally crying reality ga anipichindi 2024 best web series
@saisuni8306 ай бұрын
అన్నయ్య నీ videos.....ని acting ..,comedy..,finally moral of the వీడియో excellent అన్నయ్య
@MuraliKrishna-oz6ew11 ай бұрын
51:33 😢😢😢😢 fabulous seen what a acting Prasad garu really good
@Fightwithfalsewolves16 күн бұрын
ప్రతి పాత్ర మనలోనిదే... ఊహల్లో తేలిపోతూ కలలు కన్న వారు ఇద్దరు.... మాట సరిగా లేకున్నా, ఎప్పుడు మాట తప్పని మంచి మనసు ఒకరిది.... కూతురు భవిష్యత్ సంతోషంగా ఉండాలని కోరుకునే కన్న తండ్రి.... ప్రతి ఒక్కరిది కంటికి కనిపించని ఆవేదనే.... కానీ పాఠాలు నేర్పే కాలం... ప్రతి ఒక్కరికీ ఒక్కో పరిస్థితి వస్తుంది... నమ్మకం కలవాడు నిలుపుకుంటాడు... ప్రతి దానినుండి ఒక పాఠం నేర్చుకుంటాడు...
@kirandeepati2366 ай бұрын
ప్రసాద్ గారు మీ ప్రతి వెబ్ సిరీస్ నేను చూస్తాను Sir Superb chala ఇష్టం చూస్తున్న అందరికీ ,నేను మీకు ఒకటి చెప్పాలి , మీరు చాలా great actor ur muliti talented prasad garu
@kirandeepati2366 ай бұрын
మీకు మూవీ లో ఆకాశాలు రాకపోవడమే మంచిది ఎందుకు అంటే వాళ్లు ఏదో చిన్న రోల్ ఇస్తారు అంతే full movie అంత మీరు వుండాలి అంటే మీరు ఎంచుకున్న మార్గం సూపర్ sir. ఎవరో చెప్పారు ott లో try చెయండి sir
@RameshMutyala-ox4de9 ай бұрын
Prasadh garu mee Acting Super
@rakeshkneni65138 ай бұрын
chivarlo Umar ni malla positive ga chupettakunda unte ide short film oka lesson laga undi undedi. umar to aa mata cheppinchatam valla movie purpose lekunda poindi, Me acting vere level Prasad Garu
@veereshtourism95379 ай бұрын
అద్భుతం అమోఘం అనిర్వచనీయం.
@Skazeempasha-w8fАй бұрын
ప్రసాద్ గారు., బిగ్ ఫ్యాన్ బ్రో నేను నీకు., తెలంగాణ, ఫ్రామ్ నిజామాబాదు నుచ్చి., బిగ్ ఫ్యాన్ 💐💐❤❤
@weightlosscoachpurushotham11 ай бұрын
Fantastic Prasad bro...the moment we started watching your web series we became your fan bro...this is the ultimate series. Your performance is just awesome. KAdilinchesav bro...100/100
@AbhijeetAthipet11 ай бұрын
Story and prasd acting is nice.. really a nice contrast between sarcasm and deep emotion.. actually expression of complementary feelings.
Super super super andi babu... mammuluga levu mi webseries... nenu miku pedda fan aipoya...okkokka series okko animuthyam
@mk4mk3659 ай бұрын
52:24 onwards... the impact of heart break along the BGM is next level.
@MeeraKumarVeeravalli9 ай бұрын
సూపర్ యాక్టింగ్ ప్రసాద్ అన్న ❤❤❤❤ 💯👌👌👌
@ravindragowri7 ай бұрын
Prasad garu mi acting ki I am fan of u , sir mi dialogue s ki big fan , miru chala manchi position ki veltharu all the best, advance congratulations 🎉🎉🎉
@gangisettijyothi26108 ай бұрын
Baboy antha bhagundi andi Prasad garu e Saree dillpasand thinte e movie gurthosthundi 😂😂
@Arun-i7b24 күн бұрын
Bhayya chaala adbutamaina katha rasi direct chesaru , ending part naaku hart ni touch chesindi thank you bhayya manchi message choopincaharu
@santhoshnarsipuram29076 ай бұрын
ప్రసాద్ అన్న ఎవరిని చెడు గా చూపించలేదు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిన తరువాత అవతల వ్యక్తి గురించి ఆలోచించే పాత్ర ని క్రియేట్ చేసిన మీరు 👌👌👌👌👌
@revansiddappachitta2870Ай бұрын
మీ నటన అద్భుతం అన్న.మి లో నన్ను నేను పరిచయం చేసింది ❤ super sir
కన్న కలలు అన్నీ ఒక్కసారిగా... మన కళ్లముందే కూలిపోతుంటే... కలిగే వేదన మాటల్లో... చెప్పలేము...
@harinathreddy84657 ай бұрын
Navinchi edipinchesaru, finally loved the story and narration, love you Prasad Garu, and the team Dil pasand
@jeevanvelpu94452 ай бұрын
Hart touch movie supper prasad annaa🎉🎉❤❤
@vy6eeravenkata297 ай бұрын
Prasad garu, super andi, na pillaliki, bharya ki dooram ga undalsi vastondi job kosam. Ilanti time lo ee movie, wah super andi. Me kshemam gurinchi archana chestanu
@SupremeHeroSurya7 ай бұрын
ఏమైనా ప్రసాద్ గారు ఉంటే మాత్రం బ్లాక్ బస్టార్ నే 😊👌👌👌
@raghugdr11 ай бұрын
WOW Prasad Behara 🎉. what a story line 👏🏼 excellent... keep going
@MyVlogMyWay98 ай бұрын
Film is excellent in all areas, performance , script , taking , editing
@SimhaDamodara6 ай бұрын
E సినిమా... నా లైఫ్ కి దగ్గరగా వున్నట్టు వుంది
@srinivasaswamy78437 ай бұрын
Excellent performance as innocent & sincere husband role by Prasad behra .congratulations
@peruvalapurushothamrao96335 ай бұрын
జీవితపు విలువలు కలిగిన ఈ చిత్రం
@propertyadvisorbyramesh33529 ай бұрын
Really Prasad anna , ne acting next level anthey.... Elanti videos inka inka cheyyali ... We will support you... All the best your bright future
@SureshGollu-c3c5 ай бұрын
Wow...wat a acting Prasad bro...Super👌
@kirandeepati2366 ай бұрын
మీ యాక్టింగ్ రియల్ గా వుంటుంది sir
@sajanireddy9811 ай бұрын
Prasad garu asal acting vere level andi!!!!!!👏👏👏
@varudusivakumar713811 ай бұрын
Present movies bokkala untunnai Manchi msg undhi ee story lo Prasad garu suuuuuuuuuuuuuuper🎉❤❤❤
@malleshk56932 ай бұрын
Anna acting adaragottesaav.. superb anna
@Pss6873 ай бұрын
Prasad garu is a gem and legend in writing direction acting what not... He deserves national award
@acto4966Ай бұрын
Wow..Super film 🎉❤ Prasad Behara ..Love for your writing..
@anu-lz5ji5 ай бұрын
❤👌super story..parsad annaya acting chala chala bagundhi..waiting for part 2
@roshikkumar9619 ай бұрын
@prasadBehara garu, good writings, proud to be one in the same COMM
@RajendraPrasad-ui5rf6 ай бұрын
Super..Your acting is next level Prasad garu
@7f_films5 ай бұрын
50:34 i can't stop my cry from here Anna navvistadu anukunna kaani bharam motham thaggipoeyla edipinchav
@livingdeadli7 ай бұрын
Sir what an extraordinary heart quenching movie you have given, Sir your acting expressions are top notch the innocence shown throughout the narration of the story is happening in many lives wanting to LEAD A HAPPY BLESSED LIFE GIVEN BY GOD IN THIS WORLD ❤️❤️❤️❤️❤️❤️❤️
@malatkarmanjunath46263 ай бұрын
ప్రసాద్ గారు మీరు సూపర్ అండి చాలా చాలా బాగా యాక్టింగ్ చేశారు సారీ జీవించేశారు పాత్రలో సెంటిమెంట్ అయితే హైలెట్ సూపర్ 👌👌👌
@vyomh9 ай бұрын
Prema kamaniki Theda chala spashtanga chupincharu nice movie ❤
@vamalanithin318110 ай бұрын
Prasad garu mee acting chala bagudhi andi super❤
@kenazgeorge29692 ай бұрын
Prasad Just great man
@SHAKEERHUSSAIN-k9c6 ай бұрын
Prasad Garu super msg sir. For each and every person. Nice acting and u r sole comedy extradanre. 😊
@sathayabodhiiiiАй бұрын
అబ్బబ్బా ప్రసాద్బిహారా అమాయకుడు నమ్మాలా!!!!!!!!! లవ్ యు బ్రుూో
@Rama-li1uz7 ай бұрын
ప్రసాద్ గారు మీరు వివాహం అనే పదానికి ఇచ్చిన విలువ కి మీకు జీవితాంతం రుణపడి ఉన్న తప్పులేదు అండి 🙏🏻🙏🏻🙏🏻
@kotarajuramani44479 ай бұрын
Prasad Anna EDI nuvvi chustavo ledo Naku teleedu Nenu chusina best video Anna Bayata prapanchan gurinchi cheppav hetsaf🎉 Anna love you
@amalraj93733 ай бұрын
Mr. Prasad Behra, we really missed your comedy. We would love to see Virajitha in a new web series!
@bunnubunnu97619 ай бұрын
Superb.. the real movie... heart touching.. super acting....cute expression...too 😍😍😍 good 😊😊😊😊😊
@sathyateja77022Ай бұрын
Prasad garu nen chusina Web series lo edhi one of the best 🎉🎉
@eassyenglish3167 ай бұрын
Nijam ga దెర్యం ఉంటే ప్రేమించిన వాడిని వదిలేయకండి పెళ్లి కి పెద్దలు నిర్ణయం చేసిన పెళ్లి ని గౌరవించి ముందే brek up చేసుకుని తల్లి దండ్రులు నిర్ణయం మేరకు పెళ్లి చేసుకోండి ప్రేమించే టపుడు అమ్మయు కి వంట రాకపోయినా ఏమీ రాకపోతే నేర్చుకో డానికి time ఇవండీ ఒక వేల ప్రేమిచిన వాడికి డబ్బులు లేకపోయినా వాన్ని పోషించిన status ఉంటే పరవాలేదు. కాని ప్రేమిచిన ఇద్దరు అర్ధం కంగా బలంగా లేకపోతే చాలా కష్టం దానికన్నా break up correct కాని ప్రేమ కూ మొండి పట్టు దల లేదు 1st love ఏ better అని. ప్రేమ ఎపుడైనా ఎంత మంది మీద ఆయన పుట్టచ్చు కాని అది శారీరక కలిసే ప్రేమ కాదు చివరగా మనకి పైన రాసి పెట్టి ఉంటే మనకి వచ్చే వాళ్ళు వస్తారు ప్రేమ చడం తేలికే అమ్మాయి ని పోషించాలి తనకోసం కొంత time స్పెండ్ చేయాలి అంటే శారీరకంగా కలవడం కాదు తనని అర్ధం చేసుకోవడం అంటే ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి
@raviekumarrbonnam45845 ай бұрын
కొన్ని కొన్ని జీవితాలు అంతే సముద్రము లో అలలు వచ్చినట్లుగా కొన్ని తీపి జ్ఞాపకాలు వచ్చి వెళ్లి పోతుంటాయి msg టైప్ చేస్తుంటే నే కన్నీళ్ళు అగట్ల 15 సంవత్సరాలు అయిన అలలు వదిలి వెళ్లి పోయినా😢😢😢
@kamalakarr2 ай бұрын
super acting prasad garu
@krantiswaroop28817 ай бұрын
One of best series of Prasad behara garu❤
@athrimurthythrimurthy762 ай бұрын
very super Manchi story
@sailu.10665 ай бұрын
కనీళ్లు వచ్చేసాయి బ్రదర్ సూపర్
@vjoythomas037 ай бұрын
prasad behara multi talented actor ... i dont know normally i like very few actors .. prasad behara is one of them .. hope he find great success....
@saikrishnamurthylanka180910 ай бұрын
Lover ga Umar chesina sacrifice superb asalu 😊
@NareshNellor6 ай бұрын
Prasad garu acting Superrrrrr Sir, claimax kuda Super