రిపోర్టర్ : అది సరే ఆ దెబ్బలేంటి? చిల్ రాజ : ఇక్కడ ఇంత పెద్ద విషయం చెబుతుంటే దెబ్బల గురించి అడుగుతావేంటి నారాయణ.
@vsrao4504Күн бұрын
హాలీవుడ్ ఇన్ హైదరాబాద్ 😅 బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ 😅😅
@gopalcrazy466111 сағат бұрын
వచ్చడ్రా బాబు పావలా చేయమంటే రూపాయి చేస్తాడు..... మీకంటూ ఒక డిమాండ్స్ లేవు కాళ్ళమీద పడ్డారు.... ఇండియా లెవెల్ ఏముంది సర్ ఇక్కడే మనకి దిక్కులేదు.... ఏదో అల్లు అర్జున్ సరైన టైంలో రియాక్ట్ అవ్వలేదు..జైలుకి పంపించారు..ఇంకా హాలీవుడ్ ...మీకే టాలీవుడ్ కె దిక్కులేదు... ఇంకా హబ్లు దేనికిరా బాబు...