Next generations ki mee lanti vaalle guruvulai... lead cheyyalammma... Entha ardhratha amma..🙏🙏🙏
@sreenivasbethamsetty1413 Жыл бұрын
Very cinematic. 😀
@satyakrishna17236 жыл бұрын
Excellent singing Beautiful voice and dedicate ur voice to sing annamayya sankeerthas
@venkateshreddy62256 жыл бұрын
Friday, December 22, 2006 105.dinamu dwaadaSi nEDu - దినము ద్వాదశి నేడు Audio link :G.BalaKrishnaPrasad Archive link : పెద తిరుమలయ్య తన తండ్రి యెడల అపారమైన భర్తిప్రపత్తులను కనబరిచినాడుఅన్నమాచర్యుల పుణ్య తిథి, ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆచార్యునికి భక్ష్యభోజ్యాదులనర్పించి శ్రీలక్ష్మీసమేతుడైన శ్రీ వేంకటేశ్వరునుతో, వైష్ణవ భక్తాగ్రేసరులతో విందులారగించగా విచ్చేయమని తిరుమలయ్య అర్ధ్రత తో పాడుకున్న పాటే అతని పితృభక్తికి అక్షర తార్కాణం. దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో ఘననారదాది భాగవతులతో దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ వెనుకొని యారగించ విచ్చేయవే వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుఁగూడి యీకడ నారగించ నింటికి విచ్చేయవే సంకీర్తనముతోడ సనకాదులెల్లఁబాడ పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు నంకెల మాయీంటి విందు లారగించవే