Secunderabad Dinesh Potraj Entry with Gabbar Singh sai Potharaju at Secunderabad Mahankali Temple | Secunderabad Bonalu 2022 , Hyderabad #dineshpotharaju #gabbarsinghsai #bonalu2022 #potharajuentry #secunderabadbonalu2022
Пікірлер: 12
@m.sandeepkumar88712 жыл бұрын
జై మాతాదీ పోతరాజులు అంటే అమ్మవారి తమ్ముళ్ళ వలె అందరూ భావిస్తారు కానీ ఈ మధ్య పోతురాజులు రాక్షసుడు లాగా తయారవుతున్నారు ఇది ఎక్కడి ఆనవాయితో అర్థం కావట్లేదు
@venudesigns51552 жыл бұрын
Correct anna meeru chepindi
@anilreddy10632 жыл бұрын
ఎవడు పడితే వాడు పోతారాజు వేషం వేయడం ఏంది???? వీళ్లకు పోతారాజంటే తెలీదు. పోతారాజు కి నియమ, నిష్టలు ఉంటాయి.
@m.sandeepkumar88712 жыл бұрын
ఎవరైతే పోతరాజు వేషధారణ వేస్తారో వారందరూ అమ్మవారి తమ్మునిలా భావించి భక్తితో శ్రద్ధతో పోతరాజు వేషధారణ వేయండి కానీ కాంపిటీషన్ తో ఫేమస్ కావడానికి లేదా డబ్బుల కోసం ఇతర స్వల్ప లాభాల కోసం పోతరాజు వేషధారణ వెయ్యకండి మన సాంప్రదాయాన్ని మరియు సనాతన హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించకండి, 🙏
@gowrishanker61112 жыл бұрын
Ala em cheyatleru annaya meku ala anipisthey meerey potharaju la vesham veyandi
@m.sandeepkumar88712 жыл бұрын
kzbin.info/www/bejne/qWiypH6DeNqtgZI
@m.sandeepkumar88712 жыл бұрын
kzbin.info/www/bejne/f4rJm6J4h9CLirs
@m.sandeepkumar88712 жыл бұрын
kzbin.info/www/bejne/bpzLZINtbcton9E
@saisurya64782 жыл бұрын
JAISHREEMATAJIKIJAI
@PotharajuKarthikNacharam5 ай бұрын
kzbin.info/www/bejne/e3SZgmx8dp14b7csi=I52cpJNHKilNjbAb Dinesh Potharaju Last journey video 😢