****SIR meeru Malli pick up avvlaani loss Ina Antha Recover Avvalani Heartfull Korukuntunnaaanu Sir*** " "PREYASI RAAVE" **CHANDRAMAHESH GAARU** * I watched Preyasi Raave With My Parents* ***Chaala Saarlu choosaanu different Movie** ***Once Again Get Well Soon With "SRI GURUDATHHATREYA" 🙌 Blessings***
@krishnachaitanya4747 Жыл бұрын
😮😊 😊y😊😅😊 😮
@krishnachaitanya4747 Жыл бұрын
It
@divinemantra1073 жыл бұрын
ఇంత గొప్ప డైరెక్టర్ మన టాలీవుడ్ లో ఉన్నారా.నిజంగా గ్రేట్.
@sridwarakamaitv3 жыл бұрын
ప్రేయసి రావే అద్భుతంగా తీసారు... గ్రేట్.. మీకు మరలా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
@maanaskumar283 жыл бұрын
సినిమా లాగ 2గంటలు సుదీర్ఘంగా సాగిన, ఎక్కడా బోర్ కొట్టకుండా మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. ఇంత శ్రద్ధ తీసుకొని చెప్పిన మీకు, ఓపిక గా interview చేసిన అంజి గారికి అభినందనలు! 🙏🙏🙏🙏👍
@allbithalcompany3 жыл бұрын
ఫిల్మ్ ట్రీ.... వారికి ధన్యవాదాలు... ఈ ఇంటర్వ్యూ చూసి నేను చాలా నేర్చుకున్న.
@ET-si7rl3 жыл бұрын
Yes Very happy
@sagarsagar87233 жыл бұрын
ANJI Garu.. Extraordinary interview..Mahesh Garu meeku Hatsup..
@premaravikumar3 жыл бұрын
చంద్రమహేష్ గారు మీరు తీసిన "లవ్ ఇన్ హైదరాబాద్" చిత్రం లో portrait ఆర్టిస్ట్ గా మీతో వర్క్ చేసాను, నా పేరు ప్రేమ రవికుమార్ , ఈ చిత్రంలో హీరో ఆర్టిస్ట్ , ఆ డ్రాయింగ్స్ & పెయింటింగ్స్ అన్ని నేనే వేసాను. మీరు నిజంగా చాలా సహృదయులు , మీతో పనిచేయడం నా అదృష్టం. మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ద్వారా చూడటం చాలా సంతోషంగా ఉంది. చంద్రమహేష్ గారితో ఇంటర్వ్యూ చేసినందుకు అంజిగారికి కూడా నా అభినందనలు.
@neenaren3 жыл бұрын
చంద్ర మహేష్ గారు...మీకు..మీ గుండె నిబ్బరానికి 🙏. మీ మనసులో ఉన్న అభిమానం.. అలానే ఉంచుకొని.. దాని ప్రేరణ తో ..మీరు ముందుకు సాగి ఉంటే.. మీరు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండి వుండేవారు. అత్యంత ఫామ్ లో ఉన్నప్పుడు.. మీరు ...అత్యుత్సాహం తో.. అభిమాన నటుడి కోసం..మీ జీవితాన్నే త్యాగం చేసేశారు. మీ ఇంటర్వ్యూ మొత్తం.. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా.. అలా చూస్తూ ఉండిపోయా.. మీరు ..జరిగిన విషయం చెప్తున్నప్పుడు.. కనీసం..ఒక్కసారైనా ఎమోషనల్ అవుతారేమో అనుకున్నా.. కానీ.. మీ గుండె నిబ్బరానికి.. 🙏❤️. చంద్ర మహేష్ గారు... మీరు మళ్ళీ ప్రయత్నం చెయ్యండి.. లేటెస్ట్ ట్రెండ్ పట్టండి.. OTT ప్లాట్ఫారం కూడా చాలా ఉన్నాయి. మీకు ఉన్న టాలెంట్ ఎవ్వరూ..దొంగతనం చెయ్యలేరు. మీ లాంటి వాళ్లు.. మళ్ళీ ఒక వెలుగు వెలగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను. మీరు.. మాకు..చాలా కాలం గుర్తుండి పోతారు. మీ సినిమా ప్రయాణం.. చాలా మందికి ఒక పాఠం లాంటిది. 🙏 అంజి గారు... ఇలాంటి ఒక మంచి ఇంటర్వ్యూ ని అందించినందుకు.. మీకు...అభినందనలు.
@ravikrishna33623 жыл бұрын
Very good interview.. మీకు సర్వ శుభాలు కలుగు గాక మీరు అతి శీఘ్రముగా బిజీ డైరెక్టర్ అవుగాక. శుభమస్తు.
@459raj3 жыл бұрын
Blockbuster Interview Again...............Mahesh Garu mari Relangi Mavayya laage unnaaru.... Good Person!!! Great Interview Anji Garu..... 💐😀
@karthikdarshanam56432 жыл бұрын
Abhimanam ....ee word life ne disturb chesindhi...inspirational vedio...great chandra mahesh gaaru..great patience..he struggled so much of his life but maintain the smile on his face...truly inspiring..
@kalyanram80923 жыл бұрын
ఇప్పటివరకు చూసిన ఇంటర్వ్యూలో చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇది థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్
@ramakanthreddy88223 жыл бұрын
No words andi. Enduko nannu nenu chusinattu vinnattu undi Mee story lo.entha pedda lesson learning andi. Thanks for the interview andi. All the best andi for all your future.
@naguk.22803 жыл бұрын
Meetu
@sureshbm71363 жыл бұрын
What a beautiful interview, I think Maheshchandra, interview 101% better than His movies... Super Entertainment.. 1:43 minutes super climax..
@KOTANIDATTU2 жыл бұрын
మూడు గంటల వినోదాన్ని పంచడం కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు తమ జీవితాలు కోల్పోయారు ఇండస్ట్రీలో... సినిమా రంగం గురించి చాలా తప్పుగా అనుకునేవాణ్ణి ఒకప్పుడు ఇలాంటి జీవిత పాఠాలు నేర్పే వాళ్ళు కూడా ఉంటారు అని ఇప్పుడు అర్థమైంది... ఇంటర్వ్యూ మొత్తం చూశాను సార్ చాలా బాధనిపించింది అన్ని మంచి వాళ్లకు మంచి రోజులు వస్తాయి త్వరలో మీరు మళ్ళీ పుంజు కోవాలని ఆశిస్తున్నా
@JANASENAfolloweryantiTDP3 жыл бұрын
నా చిన్నప్పుడు ఫేవరెట్ హీరో శ్రీకాంత్ గారు. ప్రేయసిరావే సినిమా చాలాసార్లు చూసాను. మీరెలాగైనా కళ్యాణ్ గారిని కలిసి ఒక ఫీల్ గుడ్ మూవీ చెయ్యండి సర్.
@Rayudu073 жыл бұрын
One of the best interview I have seen in these days
@purneshgudepu3 жыл бұрын
meelanti valla matalu vini chala nerchukovali ...anji garu chala thanq... the grate director garu ni interview chesinanduku
@kondapallinageswararao36063 жыл бұрын
చంద్ర మహేష్ గారు మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూనాను
@jejibabupodugu97393 жыл бұрын
Sir super Anni openga Chapparu ayana Time goppada.luck goppada. Leka talent goppada.
@readbetweenthelines84843 жыл бұрын
mi comment bagundhi anna
@prudhvisagar35958 ай бұрын
Thank you for the interview he inspired me a lot. All the best Chandra Mahesh gaaru
@harinathchinni3 жыл бұрын
This interview itself looks like a movie... All the best for your future Mahesh garu...
@gnanender3 жыл бұрын
Sir, one of the best interview I have ever watch. But director is very good snd talented my kudos to you sir, all the best and good luck to you sir. I am strongly feeling one day you will gain all you loose. 👍👍👏
@a.jyothikumar553 жыл бұрын
Sir Yo are too simple and frank
@rameshbabuchinka36593 жыл бұрын
మీ జీవితం లో అదృష్టం కన్నా ధురద్రుష్టం ఎక్కువగా వుంది...
@ravikarumanchi78063 жыл бұрын
Thank you Anji for Interwing Mahesh Garu.
@atpreddy26193 жыл бұрын
This is the Reality in cinima Directors background Hats off Mahesh garu
@itsnaanee3 жыл бұрын
Sir, really heart touching andi. Chandra Mahesh garu, I wish you will be having so bright future from now onwards
@nareshpaladugu78843 жыл бұрын
Kasta jeevi 👏👏👏 all the best to you mahesh Chandra 👍👍👍💐💐💐💐
@sivinay3 жыл бұрын
All the best Mahesh garu... Pure hearted guy 🙏🏻🙏🏻🙏🏻
@avinashkona23493 жыл бұрын
Best interview...Anji garu listened silently without interrupting...kudos to you👍👍
@madhuv4658 Жыл бұрын
Good story teller..could able to listen whole 2 hours..at the end of the day you beed luck too..hope OTT gives you good opportunities..
@sugunyadev96803 жыл бұрын
best interview.I watched ur movie preyasi rave.excellent movie.given life to many stars and their career established.all the best sir
@acharyakrishnateja Жыл бұрын
Life lesson chapa interview edi , thank you soo much sir.
@1m2j Жыл бұрын
Great interview........... PART 2 EXPECTED IN 2023
@ravikrishna33623 жыл бұрын
చంద్రమహేష్ గారూ... కీర్తి శేషులు మాదిరెడ్డి సులోచన గారు రచయిత గారు(యద్దనపూడి సలోచనారాణిగారు కాదు) ఒక నవల పూర్వ కాలం లో వ్రాసారు.ఆ నవల సారాంశం ఏమిటంటే ఇద్దరు స్నేహితులు ఉంటారు.అందులో ఒక అతను డాక్టరు..రెండో స్నేహితుడు (హీరో) Bcom చదువుతాడు.డాక్టర్ స్నేహితుడికి ఒక డాక్టర్ చదివిన అమ్మాయి తో (హీరోయిన్) తో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. కాని ఈ డాక్టర్ కు ఆ డాక్టర్ అమ్మాయి కు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అని అనుమానంతో హీరో గారిని ..ఆ అమ్మాయి కి తెలియకుండా ఆ అమ్మాయి కట్టే hospital లో పనిని ఇప్పించి ఆ అమ్మాయి విషయాలు తెలుసుకోమంటాడు. హీరో గారు ఈ పనికి నిరాకరిస్తాడు.అయిష్టం గా హీరోయిన్ hospital construction super visor గా observe చేస్తూ..ఉంటాడు. హీరోయిన్ కూడా అతని మంచి నేచర్ ను Like చేస్తుంది.పెళ్లి దగ్గర పడుతుండగా స్నేహితుడి కోర్కె మీర ఒకే రాత్రి డైరీ మొత్తం పాత తేదీలు వేసి..హీరోయిన్ పై అయిష్టం గా అయిష్టమైన రాతలు వ్రాస్తాడు.ఈ డైరీ హీరోయిన్ చూసి shock అయ్యి..హీరో గారిని పని నుండి తీసేస్తుంది.పెళ్లి కూడా ఆగిపోతుంది. తర్వాత హీరో గారి చెల్లి పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి లో వేరు వేరు తేదీలలో రాసిన డైరీ కాదు. ఒకే రోజు రాత్రి రాసిన డైరీ(వేరు వేరు తేదులు వేసిన)అని అది బలవంత ఒత్తిడి తో రాసిందని తెలుసుకొంటుంది.హీరోయిన్ తాతగారు (హీరోయిన్ కు తల్లిదండ్రులు ఉండరు ) వీళ్ళ ఇద్దరికీ పెండ్లి చేస్తారు. కాపీ రైట్స్ ..కు..ఆవిడ సంతానం America లో ఉన్నారు.విజయవాడ నవోదయా books వారు 2లేదా 3 ఏళ్ల క్రితం మాదిరెడ్డి సులోచన గారి నవలు reprint చేసారు. Soft గా, కామెడీ గా ఈ కథ ను మీరు సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఈ నవల నేను చదివాను..ఈ నవల పేరు గుర్తు లేదు.ప్రస్తుతం ఈ నవల నా వద్ద లేదు. శుభాకాంక్షల తో..
@sudheerkumar44213 жыл бұрын
super interview amji garu keep it up....Chandra Mahesh gariki manchi hit pade rojulu ravali ani korukuntunna...
@Tirupathiutube3 жыл бұрын
This interview takes us through more of director’s tragedy, empathy and bit fun.
@travelingsoldier3653 жыл бұрын
chala manchi interview chasaru anji garu .
@golisrinu33 жыл бұрын
Excellent interview,He spoke very genuinely,God bless him
@dattaatreya3 жыл бұрын
So nice of this interview. Mee life ok movie la vundhi sir. Wish you all good luck andi.
@ronplato83563 жыл бұрын
Nice Mahesh Garu, meeru malli shine avvalni korukuntunnamu...:)
@makkiboala80513 жыл бұрын
ఆరెంజ్ సినిమా నాగబాబుతో సహా చాలా మందిని ముంచింది...
@niranjanreddy47603 жыл бұрын
Interview madiri kaadu.... oka story madiri vundi.... very good story teller...
@bhaskarmacha43413 жыл бұрын
Super🔥🔥🔥🔥🔥 chandra mahesh garu
@shineachievers99063 жыл бұрын
Complete life chpincharu interview lo.. Best interview..
@sirishb132 жыл бұрын
Very honest director spoken from his true heart. Salute him.
@lathasankar24802 жыл бұрын
Very good interview....it was like a movie 👍
@rajivb58153 жыл бұрын
Enni kastalu vunna me confidence levels tagga ledhu.I am glad me pillalu settle ayyaru.Good luck, meeku ippudu web series and tele serials vunnayi, at shift avvandi.preyasi ravey good movie
@ravikamavarapu97353 жыл бұрын
Anji garu first time you listened very patiently and did the interview very well please maintain this excellent
@MyideaWorksMyideaworks3 жыл бұрын
Anji garu nenu first nundi last varaku chusina interview.
@battulakowsik7183 жыл бұрын
class of a person ....meet you at work...
@9704972731 Жыл бұрын
It was such a sensible interview. Very decent and very much kind heartened person. Has seen so much of horrible experiences on life still he doesn’t blame any anyone. Such a pure soul. Thoroughly loved total interview. Want to listen more and more experiences from you sir.
@ongolubalakrishnareddy27983 жыл бұрын
How your explaing situations Sir. I went to live of your situations. Great talent Sir.
@anjaneyulugundavarapu61083 жыл бұрын
Chandra Mahesh gaaru you are realistic person .Because of your attitude your career is tough .That realistic attitude is not in the cinema field .
@chandrareddyable3 жыл бұрын
Chandra mahesh gaari abbayi Ravi krisna vaadu naa childhood school friend hostel mate kuuda... 20 years back 2001 lo priyasi raave time lo... Mahesh gaaru hostel ki vachevaalu naaku gurthundhi..
@aaravbethamsetty41443 жыл бұрын
He is such a Nice person . Anji garu good video.
@georged89913 жыл бұрын
I will watch Love in Hyderabad now
@sabari85723 жыл бұрын
Excellent interview 👏 👌 👍
@yes-proceed3 жыл бұрын
Mahesh garu. meeru chaalaa great director and great father
@nice_gardener31223 жыл бұрын
GOD BLESS YOU CHANDRA MAHESH GARU.REALLY BLESS YOU.
@kiran44983 жыл бұрын
I wish you have a great success
@murtynkr5813 жыл бұрын
Very very good interview sir.
@venkatnarayana45433 жыл бұрын
Best interview
@mallikarjun.d55613 жыл бұрын
Really nice person Chandra Mahesh garu
@varshitharao58443 жыл бұрын
We want you back soon sir♥️ I'm big fan your films 😍
@sriram13 жыл бұрын
explanation chala bagundi
@sekharr41633 жыл бұрын
great interview... worth to watch...
@bhanujinaidu3 жыл бұрын
Genuine interview, nice
@ameer-mr2qq3 жыл бұрын
Verry Good and interesting interview
@sreepallom85283 жыл бұрын
After long time, wonderful interview, I like this director
@prakashrao80773 жыл бұрын
Don’t bite more than you can chew. Same thing happened with producer G V ( Tamizh) Murphy s law applies to him perfectly
@mahammadghouse25693 жыл бұрын
GOOD director....👍
@alwaysjayashree74962 жыл бұрын
Great Directer.All The Best
@KamalNagalla3 жыл бұрын
Good life experience sharing,thanks
@ravijegga26533 жыл бұрын
Very nice genuine interview 🙏🙏🙏
@suriyakamalvlogs62013 жыл бұрын
Great Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramakrishnaa6383 Жыл бұрын
God bless you sir
@seshagiriraot37632 жыл бұрын
Kallakapatalu lekunda matladina director Mahesh. Anduke interview antha bagundi
@ravilisettymohankrishna82213 жыл бұрын
It is true that I know his troubles when I was traveled, sit beside with him in the share Auto.
@maneeshnaidu85382 жыл бұрын
చంద్ర మహేష్ గారు... నిజంగా మీరు చాలా గొప్పవారు🙏
@naveenchilaka65153 жыл бұрын
మొదటి సారి ఒక ఇంటర్వ్యూ .... గెస్ట్ పేరు కూడా తెలియకుండానే,, పూర్తిగా చూశాను..... అద్భుతమైన విషయాలు ,,, అందమైన అనుభవాలను పంచుకున్నారు....ఇంతకీ భాగ్య రాజా కొడుకు సినిమా రిలీజ్ అయ్యీందా లేదా!!!!?
@saikirannpspk27443 жыл бұрын
Ayyindhii sir. 2012 loo
@TheVinod923 жыл бұрын
@@saikirannpspk2744 cinema name
@ap26h8903 жыл бұрын
@@TheVinod92 LOVE IN HYDERABAD
@lalitayadav_242 жыл бұрын
@@ap26h890
@motleyfoool37643 жыл бұрын
Assalu movie release ayyinda leda finally?
@VenkataRamana-pc1kh2 жыл бұрын
Great intru
@vijenderreddyrevoori20883 жыл бұрын
Great Mahesh gaaru, asalu result enti aa cinema di
@chinnakalidindi3 жыл бұрын
Nice 👍 interview
@dasarimeenakshi31423 жыл бұрын
All the best sir best of luck sir
@sriram13 жыл бұрын
Super interview
@narenadabala8953 жыл бұрын
Your confidential levels are very high, reflecting in your face, God is great, you will regain definitely what you have lost , Anjigaru thanks for your greatest interview! Hats off to Maheshchandra garu.
@ashokyogdeekonda90803 жыл бұрын
Mee daggara work cheyali ani vundi sir ❤️ u
@sudhakarchetkuri5333 жыл бұрын
Great directr supr sir
@vimala.m37873 жыл бұрын
మీరు పోగొట్టుకున్న సంపదంత తిరిగి మీ వద్దకి చేరుతుంది ఆ babadayato👏🙌🏿
@shivaramakrishnarao72263 жыл бұрын
Super history, God bless you sir 🙏
@kadiyamkrishna82813 жыл бұрын
Mahesh Chandra sir great
@maks10302 жыл бұрын
Rama Naidu garu money vishayam lo antha katinam ga undatam Valle... success aiete..entha Mandi ayanani tittina ayana matram super success aieyyru
@dinesh-epic8413 жыл бұрын
Good sir
@manud58093 жыл бұрын
Open mind director great 👍
@vasudevaraothala85993 жыл бұрын
Sir 1st time interview intrest gaa chusanu
@adralltelugumovies73783 жыл бұрын
Anji garu meevala iroju chandramahesh gari gurinji telisiomdi
@RamaKrishna-lu6qc2 жыл бұрын
జీవితం ఇలా టర్ను అవుతుంది అని నీకు తెలియదు భాగ్య రాజ్ మీకు శనిగ్రహం లా తగిలాడు