బాలయ్య గారిని మంచి పవర్ఫుల్ పాత్రలో అద్భుతంగా చూపారు... అటువంటి పాత్రలు కేవలం బాలయ్య గారు మాత్రమే చేయగలరు...
@dhudalasuresh3184 Жыл бұрын
బాలయ్య తో ఎక్స్పిమెంట్ చెయ్యిలేరా అది తప్పు ఆదిత్య నారి నారి nippuravva బిరవద్వీపం గౌతమీపుత్ర vamsanikiokkadu ఇవ్వన్నీ ఎంటి
@indrakiranstar Жыл бұрын
Baga hurt ayinattu Vunnaru
@JHASH_PETS Жыл бұрын
ఊ కొడతారా ఉలిక్కి పడతారా
@rajaram-ys3of Жыл бұрын
@@JHASH_PETS 😂
@rajaram-ys3of Жыл бұрын
@@JHASH_PETS veera bhadra
@rajaram-ys3of Жыл бұрын
Actual ga recent Akhanda kuda experimental charecter hey ballayya type of kanthara adi
@chinnayadav9951 Жыл бұрын
Jai Baalayya babu
@arnepalliramesh953 Жыл бұрын
All the best Gopi Garu
@krishnaprasadyadav5852 Жыл бұрын
B gopal బోయపాటి శ్రీను. గోపీచంద్ మలినేని పూరి. బాలకృష్ణ ని వీళ్ళు తప్ప ఇంకెవరు బాగా చూపించలేరు 🔥
@pagidojunagesh9766 Жыл бұрын
VV .Vinayak also Bro Chennakesavareddy 🥰
@venkateshji9531 Жыл бұрын
good question RK
@chantichanti2180 Жыл бұрын
బ్యూటిఫుల్ గోపి చంద్ సార్ .. వీర సింహా రెడ్డి. లో ఫ్యాక్షన్ కి మంచి మీనింగ్ ఇచ్చారు...
@ravikrishnaiyer6177 Жыл бұрын
RK sir correct
@nagabhushanampakam3439 Жыл бұрын
కొడుకు జై సింహ బాలకృష్ణ పాత్రకు సరిగా మేకప్ చేయలేదు... ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది... మరో విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని సంక్రాతి పండుగ కంటే ముందుగా అంటే డిసెంబర్ 2022లోనే విడుదల చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదని నా అభిప్రాయం
@jeevabalegar4954 Жыл бұрын
R k goog question. The commercial Template has to go.
@Vishnbhai Жыл бұрын
Jai bla
@venkatvenkat5769 Жыл бұрын
Houlayyyy Ahanda is exparament
@venkatareddyvenkatareddy8357 Жыл бұрын
Wakanda movie lo black dress kadha
@santhosham3834 Жыл бұрын
Aditya369 teesaaru ga , bhairadweepam Leda prayogathmakamga...... Teesey satta untey maa balayya Babu daniki taggattuga tune avutadu...