నా చిన్నతనంలో ఈ తమిళ డైరెక్టర్ కి నేను చాలా అభిమానిని, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, అమ్మాయిలు ప్రేమించండి, అప్పట్లో మన తెలుగు డబ్బింగ్ తో వచ్చిన భాగ్యరాజా గారి సినిమాలు, మన దగ్గర కూడా చాలా బాగా ఆడాయి. "చిన్నరాజా" సినిమాతో నేను ఆయన అభిమానిగా మారిపోయాను. ఆ సినిమా అన్ని భారతీయ భాషలలో తీశారు. తెలుగులో అబ్బాయి గారు, హిందీలో బేటా, అప్పటి నుండి తెలుగులోకి డబ్బింగ్ అయిన అన్ని సినిమాలు చూశాను. "సున్నితమైన శృంగారం" ఆయన సినిమాల స్పెషాలిటీ. మాటలలో శృంగారమే తప్పా "బూతు" అనేది తెరపైన కనిపించనిచ్చేవాడు కాదు. ఫ్యామిలీ సెంటిమెంట్ తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడేవాడు.
@dzinedge13 күн бұрын
First time i am seeing Bhagyaraj sir speaking in Telugu.....nice 🙂
@PaviPavi-nl6cb9 күн бұрын
His mother tongue Telugu
@dzinedge9 күн бұрын
@@PaviPavi-nl6cb yes bro I know....but I never seen him speaking in public so
@ilovemycountry636912 күн бұрын
I like bhagyaraj gari, screen play ,dialogues, story & acting.
@raghuvignesh272213 күн бұрын
ఇండియా లో టాప్ 10 స్క్రిప్ట్ రైటర్ లలో శ్రీ భాగ్య రాజా గారు ఒకరు. 👏🙏
@dr.gkfd12512 күн бұрын
తెలుగు బాగా మాట్లాతున్నారు.. Sir
@vykuntasamson316613 күн бұрын
❤❤❤❤❤❤i love bagi sir
@HemavathiAlkuri13 күн бұрын
Vadivelu sir home tour cheyandi sir
@HariPrasad-yg1xl13 күн бұрын
Super roshan bai you are great
@Bhargav182211 күн бұрын
Rara batta nee interview kosame waiting
@vasudevaraonellore148312 күн бұрын
రోషన్ గారు చెన్నై అని చెపుతారు chennai లో ఏ ఏరియా చెప్పండి T. నగర్, కోడంభాఃఖం, ఆలా ఏదో చెప్పండి
@kothamahesh960314 күн бұрын
You have done good job
@purnachandarrao439013 күн бұрын
Roshan Garu meeru interview cheeyandi kani meeru Ekuvy sodi cheputunaru Bhgayaraj interview cheeyakunda ayani illu choopestunaru
@Sudharani-ge3sh13 күн бұрын
అందుకే స్కిప్ చేస్తూ చూస్తా నేనైతె.
@srinivasareddy543514 күн бұрын
❤❤
@dbhanu7914 күн бұрын
Hi Roshan ❤
@anjiv-cj6cy13 күн бұрын
Roshan singer janaki garini inter u cheyandi pls
@nakshatra82097 күн бұрын
Sir, it is better not to do home tour as you must be knowing now a days how unsafe it is. Thief will get to know the layout of the house and it will become unsafe. ( Saif Ali issu)
@Reddys85557 күн бұрын
ఒరేయ్ నీ....చిరంజీవి ఏదో గొప్ప యాక్టర్ లా చెపుతున్నావ్