ఒక వెనుక బడిన హీరోతో సూపర్ హిట్.. ఒక సామాన్య కమెడియన్ తో ఇండస్ట్రీ హిట్ తీసిన అరుదైన దర్శకుడు.. ఒక మెలోడీ సంగీత దర్శకుడు శ్రీ ఎస్.వి.కృష్ణా రెడ్డిగారు.. నంబర్ వన్ యమలీల శుభలగ్నం ఘటోత్కచుడు లాంటి అరుదైన సినిమా లుతీసిన దర్శకులు..తన సినిమా ల్లో అశ్లీలత అసభ్యత చూపని దర్శకుడు.. కృష్ణా రెడ్డి గారు... మళ్ళీ ట్రాక్ లోకి రావడం సంతోషకరం....
@sreenivasavadlamudi51643 жыл бұрын
Well said andi
@prakashguru88723 жыл бұрын
Yes, well described...Hatsoff bro...👍
@RamaDevi-ik1yi3 жыл бұрын
తమను తాము తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించ బడతారుట కృష్ణా రెడ్డి గారి ని చూస్తే తెలుస్తుంది ఇంత పెద్ద DIRECTOR గొప్ప DIRECTOR అయ్యుండి కూడా అతని మాటల్లో ఎలాంటి అహం కారం అతిశయం లేదు వినయం విధేయత మాత్రమే కనిపిస్తుంది SIR YOU ARE REALLY REALLY GREAT SIR మిమ్మల్ని చూసి చాలా నేర్పుకోవాలి HATS OFF TO YOU SIR 🙏🙏🙏👍👍👍❤️❤️❤️❤️💚💙❤️ DEFINITELY YOU CAN GET BIG SUCCESS SIR 👍👍👍
@gv.ramana3 жыл бұрын
అసలు సిసలైన మంచి ఆరోగ్య కరమైన కామెడీ పండించే తెలివైన డైరెక్టర్ అంటే S.V. కృష్ణారెడ్డి.. ఆరోజుల్లో నే క్రియేటివ్ సినిమాలు తీశాడు. వచ్చే సినిమా కు all the best
@srinivassrinusrinu98743 жыл бұрын
కృష్ణారెడ్డి సార్ చాలా గొప్ప సినిమాలు తీశాడు ఇప్పటికీ ఆ సినిమా సాంగ్స్ వింటుంటే వినాలనిపించే తట్టు ఉంటుంది
@SaikrishnaUppalapati.2 жыл бұрын
S.v. అంటే super victory. ఎన్నో గొప్ప హిట్స్ ఇచ్చినా అణువంత గర్వం లేని అందమైన మనస్సు ఉన్న great director. కుటుంబం తో కలసి తల దించుకో వాల్సిన అవసరం రానీయని మన s.v. krishnaa Reddy. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆహ్లాదకర హాస్యాన్ని పండించారు. షడ్రసోపేతమైన విందు లాంటి సినిమాలను మాకు అందించారు. వినసొంపైన పాటల తో అలరించారు !!! మీవంటి దర్శకులు అరుదు!! అందుకే మీరు మరలా మెగా ఫోన్ పట్టి మాకు మంచి సినిమాలను అందించాలి!!!!! కల్యాణ్ ఉప్పలపాటి, వి.పి.సౌత్.🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥❤️❤️❤️👍👍👍👍
@sankararjun73033 жыл бұрын
Alltime my ఫేవరేట్ డైరెక్టర్ .SV.కృష్ణ రెడ్డి..గారు..he is allrounder...Story,Screen play,direction,Music,హీరో....oh my god...
@karatekungfu3 жыл бұрын
Bokka le.....
@chiranjeevireddy30633 жыл бұрын
@@karatekungfu Enti...??
@avinashteja16202 жыл бұрын
@@karatekungfu nee amma pookulo dengara entra Jaffa antha egiregiri padutunnav labour ga
శ్రీ ఎస్ వి కృష్ణారెడ్డి గారు మీ సినిమాలు అంటే మాకు ఎంతో ఇష్టం అండి అందులో ఫ్యామిలీ మరియు వినోదం కామెడీ సినిమాలు చాలా ఇష్టం మమ్మల అందరిని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు సార్
@lakshmisailaja853 жыл бұрын
కృష్ణారెడ్డి గారికి నమస్కారములు మీరు movie Mee పంథా లోనే తీయండి sir ఖచ్చితంగా హిట్ అవుతుంది🙏
@ANDHRAvariABBAI3 жыл бұрын
Sv garu matladuthunte inka inka vinali anipistundh. I Love you sir mee movies eppudu vachina chustanu i love your music sir
@sudheerkumarshaharsid23263 жыл бұрын
Yes Mr SVK is a LEGENDARY PERSONALITY in his creation n a gentleman by nature.
@gnrnrasareddy79603 жыл бұрын
మంచి మనవత్వం వున్నా దర్శకుడు క్రుష్ణరెడ్డి ఇంటర్వ్యూ చుసై ఎదో తెలియని ఆనందం
@yeruv13 жыл бұрын
కుటుంబం అంతా కలిసి చూసే సినిమా లు తీస్తారు. మంచి hit రావాలి ఆని దేవుడు ని ప్రార్ధన చేస్తున్నాం. 💐 best of luck💐
@rajk93293 жыл бұрын
కృష్ణారెడ్డి గారికి కులం లేదు ఆయనది కళాకారుల కులం. ఆయన రెడ్డి కులం లో ఉండొచ్చు గాక , కానీ నాకు మాత్రం ఆయన ఒక కామెడీ పండించే, అమ్మ తనాన్ని అద్భుతం గా చూపే ఒక గొప్ప మానవతా మూర్తి.
@kumudaseelamsetty48333 жыл бұрын
Well said bro 🤜
@rajk93293 жыл бұрын
@@kumudaseelamsetty4833 Thanks Bro. Krishna Reddy garu is legend.
I am waiting from long time for this interview. Thank you rk garu.
@indiamixture3 жыл бұрын
మీ సంగీతం🎶🎶🎵🎵🎼🎼📯🥁🎻🎺🎸 మీ పాటలు 🎵🎼📯✍️🎻🎺🎸🎶🎵🎼📯🙏🙏 సర్ అంతే..👌👌👌👌👏👏👏👏🙏🙏🙏
@supreethnikki41173 жыл бұрын
మర్యాదస్తుల కు మారుపేరు ఎస్వీ కృష్ణారెడ్డి గారు .ఈ జనరేషన్లో కూడా ఇంత స్వచ్ఛంగా ఇలా ఎలాగ నవ్వుతున్నారు . సార్ మీరు తీసే సినిమాలు కూడా నీ మనసు లాగే స్వచ్ఛంగా ఉంటాయి .
@ashok21703 жыл бұрын
Sv Krishna reddy garu movie cheste memu chudataniki anytime ready and happy ga feel avutunnamu sir memu welcome back sir I am waiting for u r movies
@amarkumarpharma3 жыл бұрын
Great personality with great attitude and morality, this generation needs his movies
@sskotagaramjsp73133 жыл бұрын
ఈ కిట్టిగాడు అన్నీ వీడికే తెలుసు అనుకుంటే..... మన కృష్ణా రెడ్డి గారు 70mm దింపేశారు overall గా
@ambekarsavitha81053 жыл бұрын
One of the best episode of ooen heart with RK ....... 👌👌
@ravikanthlallu3 жыл бұрын
Yamaleela 👌 Mayalodu👌 Rajendrudu Gajendrudu 👌👌👌👌
@laxmannaik20023 жыл бұрын
S.V.Krishna Reddy garu Excellent Director, I hope your Reentry into film industry with Blockbuster Movie ALL THE BEST Sir, waiting for your movie Sir
@cherukuriramakrishna59263 жыл бұрын
ఎస్ వి కృష్ణారెడ్డి గారి మంచి డైరెక్టర్ సార్
@ravichandrathaduri38873 жыл бұрын
Good interview with good human being person
@srinivasareddy98493 жыл бұрын
ఎస్ వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూడటానికి చాలా మంది రెడీ గా ఉన్నారు సార్ మీరు తీసిన శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రం కామెడీ మామూలుగా ఉండదు మీ సినిమాల కోసం వెయిటింగ్ ఎక్కడబడితే అక్కడ
@karatekungfu3 жыл бұрын
ఏంటీ,సినిమాల కోసం వెయిట్ చేస్తున్నావా? అంటే పనీపాటా చేయకుండా రోడ్లమీద తిరిగే పోరంబోకువన్నమాట.సొల్లు కబుర్లు ఆపి ఏదైనా పని చేసుకుని బతకరా బేవకూఫ్.
@srinivasareddy98493 жыл бұрын
అలాగే సార్
@reddyseena78053 жыл бұрын
Tqq Rk gaaru...for SV krishna Reddy interview
@rajsirivela59653 жыл бұрын
Krishna reddy sir🙏 ... We enjoyed healthy and neat comedy and Sooo sweet songs in all your movies... మీ వజ్రం మూవీ సాంగ్స్ అల్ టైం favourite for me..... Every song superb composition and soooo sensible lyrics.. love you Sir...
@rameshguntur46863 жыл бұрын
After Jandhyala garu, he is the only one director who directed good comedy movies without any double meaning dialogues. Expecting more comedy movies from Krishna Reddy garu .
@mallikarjunroyal68783 жыл бұрын
Evv garu also
@kumarp67892 жыл бұрын
@@mallikarjunroyal6878 evv garu also great but akkadakkada konchem ashleelata untundi aayana movies lo. Im not saying its bad but its not as clean as these two.
@Chillbro-hg8ei2 жыл бұрын
After jandhyala Relangi narasimha rao garu, Vamsy continued his legacy.. Sv krishna reddy is student.
@hareesh1437 Жыл бұрын
@@mallikarjunroyal6878 zm
@harikrishna8513 жыл бұрын
All the best Legendary director Krishna reddy Garu, we are waiting for your next movies.
@sudhabehara3923 жыл бұрын
ఆఛి తూచి మాట్లాడుతున్నారు మీరు చాలా మంచి వారు కృష్ణారెడ్డి గారు
@raghavendra54083 жыл бұрын
Humble and respectable person
@D.VENKAT78973 жыл бұрын
కృష్ణారెడ్డి గారు తన మొదటి సినిమా పగడాల పడవ సినిమా గురించి చెప్పటం మొదటిసారిగా చూసాను. ఆయన మొదటి సినిమా గురించి నాకు దాదాపుగా 16 సంవత్సరాల క్రితం మా చిన్న వెంకట్ రెడ్డిగారు చెప్పటం జరిగింది. కృష్ణా రెడ్డిగారి బాల్యం గురించి అదేవూరు వ్యక్తి కనుక ఆయనకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలో అశ్లీలత లేకుండా సంప్రదాయ పద్దతి వున్న మూవీ లు చేసి పోగొట్టుకున్న చోటునే తిరిగి డబ్బు తో పాటు ఒక మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఓపెన్ హార్ట్ అనే పేరుకు తగ్గట్టుగా ఇంటర్వ్యు వుంది . NICE ఇంటర్వ్యు.✍️✍️✍️
@sathishswa68893 жыл бұрын
A Great legendary person SV KRISHNA REDDY
@hemanthreddy80833 жыл бұрын
చాలా మంది ఒకటి రెండు మూవీస్ కి డైరక్షన్ చేసి పెద్ధ కథా ల ఫీల్ అవుతుంటారు కానీ sv కృష్ణ రెడ్డి గారు మాత్రం డైరక్షన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా సక్సెస్ ఫుల్ అయ్యారు కానీ ఎప్పుడూ నేను పెద్ద డైరెక్టర్ అని విర్రవీగలేదు మీరు సూపర్బ్ సర్ మళ్లీ రీడైరక్షన్ చేయండి
@chaitanyaguptas3 жыл бұрын
Genuine replies, all the best Krishana reddy garu :)
@Nagarjuna9013 жыл бұрын
Meeru manchi cinemallu cheyali SV KRISHNA REDDY Garu.....KING DIRECTOR IS BACK
@Khasim.7333 жыл бұрын
Wonderful director sv gaaru🙏🙏
@ajendarreddy352 Жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత విలువలు నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి sv క్రిష్ణా రెడ్డి గారు..ఎంతైనా గోదావరి జల్లాల వారి ఆప్యాయత, ఆ సంస్కారం వేరు..అక్కడ పుట్టడమే ఒక భాగ్యం
@sudhareddy91762 жыл бұрын
s v Krishna Reddy gaari movies osm .ippudu atanu confident cheptunte atani new movie gurunchi eduruchoostunnaam.all the best.
@shivudifferent15363 жыл бұрын
My fav Director, even today your movies Marvelous 👏👏
@koustubhasourya81103 ай бұрын
Excellent Mr SV Krishna Reddy garu.. 👍 Your thought process is so inspiring 🙂.
@vuntlasurendra12953 жыл бұрын
Excellent 👌 interview
@నిగ్గదీసిఅడుగు-ప4ఱ3 жыл бұрын
రెడ్డి గారూ, నిజాయితీగా మాట్లాడారు..
@srisai26533 жыл бұрын
nice discussion, I have not feel you are not a age of 60's. every aged person should watch for motivation.
@muralikasini3 жыл бұрын
Great director and greater human being. I like your movies andi SV garu.
@Thota12343 жыл бұрын
Thanks to this channel from my bottom of heart for taking interview of my favorite director - SV Krishna Reddy Garu. I have huge respect for Krishna Reddy garu.Waiting from years for any chance to talk to legend director of the telugu industry . Anybody can help - Please do for me.
@Harishkumar-sh5sk2 жыл бұрын
But ee anchor a pedhha Boku gaadila matladthadu konni sarlu. Jagapati babu ki stardom ledhanta acting radhanta 90's lo.. JB did more than 100 films as hero .. em telvadhu veeedu annadhe ryt antadu
@arunachalasiva.3 жыл бұрын
గుడ్ ఇంటర్వ్యూ
@satyanarayanaj23203 жыл бұрын
ఎప్పుడూ నేలను తాకే మాటలు, వ్యక్తిత్వం 🙏
@naiduchakranag3 жыл бұрын
నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు మంచి సినిమాలు తీసేవారు 👍 💫మళ్లీ ఆయనకి మంచి రోజులు వస్తాయి💫
@pravallikae9151 Жыл бұрын
The real open heart I have ever seen. Good msg and open heart by sv krishna reddy gaaru
@DSKR3213 жыл бұрын
SS Rajamouli lanti great director ne controversy loki laagina katravalli RK gaarini kuda mee vakchaturyam tho manage chesaru. You are great SV krishna reddy garu 👌
@andhraanna38923 жыл бұрын
Best interview in this month 😂😂
@Talentblock13 жыл бұрын
Selute to krishna Reddy garu...🙏
@krishnasbd3 жыл бұрын
We We can go on your trip with the the kids if we
@rajeshjangala76073 жыл бұрын
What a great director, he respects society.
@sanjukumar5803 жыл бұрын
RK గారు ఒక్కసారి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ గారిని ఇన్వైట్ వచ్చేయండి ఈ ప్రోగ్రామ్ కి ప్లీజ్🙇
@ravisoljar68033 жыл бұрын
ఈ...కులగజ్జి...డఫ్ఫా గానీకి..అసలు ఇవ్వడు...
@అందమైనకుటుంబం3 жыл бұрын
జంధ్యాల కె.వి.రెడ్డి బి.యన్.రెడ్డి రేలంగి నరసింహారావు లాంటి దిగ్గజాలు తరువాత యస్.వి.కృష్ణారెడ్డి గారు అని గర్వంగా చెప్పవచ్చును
@ravichandrathaduri38873 жыл бұрын
30.44 good words listen every one
@ranjanreddy68163 жыл бұрын
30:44
@sandhyakiran40643 жыл бұрын
RK కి multiple punches 🥊. Krishna Reddy garu super.
@pravinnkumarr59952 жыл бұрын
SV కృష్ణ రెడ్డి గురువు గారు మాట్లాడిన కడుపునిండా భోజనం చేసినట్లు ఉంటుంది.... మహానుభావులు మాటలో చెప్పలేము ఆయన గురించి ... దేవుడు ఆయన లాంటి వాళ్ళను ఇండియాలో పుట్టించినందుకు మనము అదృష్టవంతులం.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@anjupk42203 жыл бұрын
One of my favourite director mimmalni Malli tollywood lo bounce back ga chudali
@Devglobel3 жыл бұрын
ఏ మై పోయా వై య్య ఎతుకులాడు తున్నాము, నీ సినిమా కోసం 😄🙏 రా... వచ్య్... నీ ప్రేక్షకులు ఉన్నాం
@srivedabharathi7603 жыл бұрын
You are our favourite director sir. A hearty welcome to you for your re-entry 💐💐💐
@Devglobel3 жыл бұрын
సరళ మై న మాటలు 😄యముడి కే స్టాంట్ "నరలోకమున ఉరి కొక ఊర్వసి "🤩
@krishnap60353 жыл бұрын
కృష్ణా రెడ్డి గారు, ఈ మధ్య తెలుగు లో పిల్లలు చూడదగ్గ సినిమాలు రావడం లేదు. మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాం
@sudhakarrvs55413 жыл бұрын
See how gracefully sv replied to rk..
@vishweshwarmuthyam87713 жыл бұрын
Very good director 👌👌👌
@Kravindranath3 жыл бұрын
A great director in Tolywood Sir your second Inning will be success all the best I am your fan
@prabhakard6713 жыл бұрын
All The best great director s v krishnareddy garu 💐💐💐
@ushakathyayani88753 жыл бұрын
Krishnareddy gari voice lo knchm aayasam vastondi how r u sir
@hinduunity80163 жыл бұрын
Telugu చలన చిత్ర హోప్ప దర్శకుల్లో కృష్ణ రెడ్డి గారు కూడా ఒకరు. జై శ్రీరామ్
@petromaxtv21753 жыл бұрын
My favourite music director / director.. Director ga dominate chesadu more than Music director, story writer, Screenplay director
@nageshwerrao90283 жыл бұрын
మంచి మనసున్న మనిషి s.v. Krishna Reddy
@SubbaLakshmi-t1o11 ай бұрын
Mee interview vintunte subhalagnam cenima chusinantha aanandam ga vundi Sir, Tq radha krishna Garu manchi interview yichinanduku
@bobbilinag905 Жыл бұрын
Great personality SV Krishna Reddy garu jenuione interview
@chennareddyrachamreddy28614 ай бұрын
చూడండి సార్ రెడ్డి గారి పిల్లోడు అయినా ఎంత నీటుగా మాట్లాడుతున్నాడో! చాలా పద్ధతిగల ఆయన ఈయన వెరీ గుడ్. ఇంటర్వ్యూ లో ఎక్కడ కూడా ఒక్క మాట పొరపాటున కూడా మాట్లాడలేదు. ఎవరిని కించపరిచి కానీ కామెంట్స్ కానీ లేవు. ఈయన చాలా సంస్కారవంతుడు సార్! మీకు నా హ్యాండ్సప్ సార్ కింది స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చారు కాబట్టి!
@murari5273 жыл бұрын
1993to 1999varaku all most Krishna Reddy session
@ramakrishnavupalavanchu9903 жыл бұрын
Super
@sadhuvijayram3 жыл бұрын
Good Director
@cherukuriramakrishna59263 жыл бұрын
ఇద్దరు మంచి వాళ్ళు
@NanduTalksSongs3 жыл бұрын
Great humbled Person SVKR gaaru
@kalaganisravan5823 жыл бұрын
జంద్యాల తర్వాత సకుటుంబ ము గా కడుపుబ్బ నవ్వించే సినిమా డైరెక్టర్ ఆల్ రౌండర్ S V కృష్ణారెడ్డి గారు 🙏🙏🙏
@ankamradhakrishna21483 жыл бұрын
Wonderful. Director.....Hats off..ur movie r amazing..to all type of people......we r wating a comedy movie from u Sir......🙏🙏🙏🙏🙏
రాధాకృష్ణ కి ఉన్న మంచి చెడ్డ గుణం చెప్పేవాడిని పూర్తిగా చెప్ప నివ్వడు.
@hbbunnygames4540 Жыл бұрын
.
@Kprasadsingerkadiam3 жыл бұрын
Family director s.v.krishna reddy gaaru 🍁🍁🌺🌺
@anilkatta39293 жыл бұрын
Sir me interview super
@rameshram23373 жыл бұрын
All in one director krishna reddy garu
@sudhabehara3923 жыл бұрын
All the best Krishna reddy gaaru malli mee movies kosam wait chesthunnamu
@న్యూట్రిస్మార్టఫుడ్స్3 жыл бұрын
Meeru chesey interview vidanam super
@rafikwt89293 жыл бұрын
Good 💐💐💐💐💐💐💐💐
@hinduunity80163 жыл бұрын
కృష్ణ రెడ్డి గారు నేను సినిమాలు చూడడం మానేసి 15 సంవత్సరాలకంటే ఎక్కువయ్యింది. మళ్ళీ మీరు సినిమా తీస్తే చూడాలని ఉంది.
@ushakathyayani88753 жыл бұрын
Wsh u all d gudluk sir awaiting fr ur movie
@adireddimurali96292 жыл бұрын
Hearty congratulations sir 4 your upcoming movies, & I am a big fan of your movies sir
@swathinomula2233 жыл бұрын
Meru great sir !!! Mee cinemalu kuda super
@jayavardhan4742 жыл бұрын
Maa SV krishna Reddy Gaarini Interview chesina RK Gaariki satakoti vandanaalu......Very glad to see both...
@gauthamrallapalli1503 жыл бұрын
Thanks for posting, good interview
@sivahema54013 жыл бұрын
Superrrrr Sv garu 🙏gud inspiration to human being
@upaduchandrasekhar58352 жыл бұрын
S.V Krishna Reddy sir ❤️ from Odisha state . 🙏🙏🙏🙏🙏
@prakashguru88723 жыл бұрын
Vinodham movie appatlo illogical comedy annaru, normal hit ye kotindi......But after 6-7 years taruvaata family comedy movies annitiki adi base inspiration ayindi ani oka famous director chepaaru...Hats off to SV KR gaaru...All rounder.. Almost Ready, dhookudu, jeans Inspired indirecttly by vinodham concept...