దిస్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్....TV5 Murthy About His Stories And String Operations | TV5 News

  Рет қаралды 344,692

TV5 News

TV5 News

Күн бұрын

దిస్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్....TV5 Murthy About His Stories And String Operations | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 445
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 22 күн бұрын
మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ధన్యులు 🙏🌾💐మీ ధైర్య సాహసాలతో కూడిన నిజాయితీ పరమైన జర్నలిజానికి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి 🙌🙌🙌🙌
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 22 күн бұрын
ఒక బోగస్ జ్యోతిష్యు డి పై మీరు చేసే పోరాటానికి అభినందనలు. మీ వెంటే మేము ఉంటాము. పాతబస్తీ లో అప్పటి సంఘటనలు మీరు చెపుతుంటే చాలా బాధగా ఉంది.
@mastansamudrala2340
@mastansamudrala2340 22 күн бұрын
మీ మాటలలో నిజాయితీ కొట్టొచ్చినట్టుగా వినపడుతుంది మూర్తి గారు జర్నలిజానికి వన్నె తెచ్చారు మీరు❤
@ceosonicsolutions8693
@ceosonicsolutions8693 22 күн бұрын
Nee Moham, Journalist anna vaadu ila leki godavallo participate cheyyadu. Okasari oka 20 years venakelli choodu journalism antey ela untundo. Kharma ra babu
@ramasubramanyam4633
@ramasubramanyam4633 22 күн бұрын
శ్రీ మూర్తి garu మైండ్ సెట్. మాకు తెలుసు మీరు జర్నలిస్ట్ లో మొనగాడు అని ప్రజలకు తెలుసు నీతి నీజాయితీ గల జర్నలిస్ట్ మీరు పెళ్లి కూడ లేకుండా సమాజం కోసం సొసైటీ కోసం మీరు గొప్ప సన్నాసులు ఎమి తెలుస్తుంది సార్, many many థాంక్స్...
@viswavihaar7071
@viswavihaar7071 22 күн бұрын
పొగిడావా తిట్టావా 😂😂😂
@nirmalaroyal116
@nirmalaroyal116 22 күн бұрын
మీ గురించి నాకు ఇంతవరకు తెలీదు అండి ఈరోజు మి మటలు వింటుంటే మనసు పులకరించిపోతుంది ఇంత గుండె దైర్యం గల మనిషిని చూస్తునమా అని మిమ్మల్ని ఒకసారి మీట్ అవచ్చా అండి 🙏
@kanakabandapalli3900
@kanakabandapalli3900 21 күн бұрын
Naadee same feeling,can we meet you once sir
@parvathidevisristi1958
@parvathidevisristi1958 22 күн бұрын
చల్లగా ఉండు నాయిన మూర్తి గారు. We r proud of u. Great journalist. 🙏🙌🙌🙌
@arogyanutrition10
@arogyanutrition10 22 күн бұрын
మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు... ఆయుర్ ఆరోగ్యాలతో.. ఉండాలి కోరుకుంటూ... యావత్తు AP ప్రజలు మీకు సపోర్ట్ ఉంటాము. మీలాంటి వాళ్ళు చాల రేర్... టెక్ కేర్ sir.
@sagarpatel8298
@sagarpatel8298 22 күн бұрын
మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది మూర్తి గారు యువత పబ్లిక్ సర్వెంట్ అయ్యాక ప్రభుత్వ అధికారిగా చేయాలనుకుంటున్న ఎన్నో పనులు మీరు చేస్తున్నారు హ్యాట్సాఫ్
@naguanu2376
@naguanu2376 22 күн бұрын
మీలాంటి జర్నిలిస్ట్ సమాజానికి చాలా అవసరం 👏🙏
@nageswararao1133
@nageswararao1133 22 күн бұрын
మీ సమయం,విలువ, స్థాయి ….. ఈ పేడపురుగు కోసం వృథా చేస్తున్నారనిపిస్తోంది మూర్తిగారూ.. వాడినిఎలా ఏరి పారెయ్యాలో ఆలోచించి అలా చర్యలు తీసుకోండి ఆలస్యం చెయ్యకుండా.. ఇలాంటి మరికొంతమంది వెధవలు కూడా ఉన్నారు . వాళ్లకీ చెక్ పెట్టండి .. మీ ట్రాక్ రికార్డులో ఇదికూడా ఒక ముఖ్యమైన విజయం అనుకుంటాం..
@ravigoud3376
@ravigoud3376 22 күн бұрын
నీకాసిన ప్రజలపాక్షపాతి, నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sekhar55
@Sekhar55 22 күн бұрын
మూర్తి గారు నిజాయితీ గల జర్నలిస్ట్ గ్రేట్ పర్సన్ ❤
@sandhyayedida7066
@sandhyayedida7066 22 күн бұрын
Sir మేము కూడా Brahmins మే. కానీ మేము వేణుస్వామికి support చెయ్యం. అసలు మా నాన్నగారిని కూర్చోపెట్టాలి మీరు అక్కడ. వేణు స్వామి తో ఆయనకి డిబేట్ పెడితే అప్పుడు తెలుస్తుంది. ఆయన మీకు, వెంకట కృష్ణ గారికి పెద్ద fan. మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టరు. Venuswaamiki support కూడా చెయ్యరు.
@Balashankar.6304.
@Balashankar.6304. 22 күн бұрын
Super bro
@geethavaniy4763
@geethavaniy4763 22 күн бұрын
జర్నలిజం లో మీలాంటి నిజాయితీ పరులు ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
@bodepudivijayalaxmi8068
@bodepudivijayalaxmi8068 22 күн бұрын
మూర్తి గారు ఒక్కసారి ఆడపిల్లల హాస్పిటల్ మీద కూడా సెర్చ్ ఆపరేషన్ చెయ్యండి.
@donsreenu1343
@donsreenu1343 22 күн бұрын
అన్నా వందనాలు అన్న ప్రజల కోసం నువ్వు అంత కష్టపడినన్ని ప్రత్యేక వందనాలు అన్న
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 22 күн бұрын
వేణు గాడు మహాసముద్రంలో పిత్తపరగ లాంటివాడు మూర్తి గారు.....🙏
@kalyani3388
@kalyani3388 22 күн бұрын
Hats off sir Mee goal ki
@ramalalitha3475
@ramalalitha3475 22 күн бұрын
It's not track record it is all time record you inspired my children and Indian future generation also you are a true example.....
@prakashkurakula4420
@prakashkurakula4420 22 күн бұрын
You are always special to the Society 👍🏼👍🏼
@visaladhulipala5654
@visaladhulipala5654 22 күн бұрын
మీరు great sir
@VijayaLakshmi-xw1lp
@VijayaLakshmi-xw1lp 22 күн бұрын
మీరు రియల్ హీరో.
@user-zf4sk7ib3f
@user-zf4sk7ib3f 22 күн бұрын
Hats off sir
@kasajhansi5873
@kasajhansi5873 22 күн бұрын
మూర్తి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాడాలి 🙌🙌🙌
@polavarapupramilarani16
@polavarapupramilarani16 22 күн бұрын
వజ్రం విలువ రంగురాళ్ల కి ఏమి తెలుసు మూర్తి గారు .. మీ జీవితం జర్నలిజం కి అంకితం చేశారు.. 👌👏
@padmajakodumuri1274
@padmajakodumuri1274 22 күн бұрын
Sir, I remember this incident many years back.But today only I came to know that it's ur team.Hats off to u.I still remember , when I read this news in news paper, .....I still remember those feelings.....how I felt...brave lady who went to that incident area.
@vijayasharma1516
@vijayasharma1516 22 күн бұрын
హాట్స్ ఆఫ్ sir మూర్తి గారు
@pushpalathajakkala9418
@pushpalathajakkala9418 22 күн бұрын
I really Appreciate Murthi garu, ur tha great journalist.
@PoolavanamManoharam
@PoolavanamManoharam 22 күн бұрын
ఎంతో ధైర్యంగా కంత్రి, జగత్ కంత్రి అయినా వైఫ్& హస్బెండ్ మో సాలను,ప్రజలందారకు అర్ధం అయ్యట్టు తెలియ చేసారు.అయితే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జనంకోరిక అదే.goverment నిజాయితీ గా యాక్షన్ తీసుకోవాలి🙏🏻🙏🏻
@dharmareddytirupati7640
@dharmareddytirupati7640 22 күн бұрын
సూపర్ అన్నగారు
@mysurareddy8410
@mysurareddy8410 22 күн бұрын
మీరు ఎంటో మాకు తెలుసు సారు ❤❤
@srinivasrupineni2964
@srinivasrupineni2964 22 күн бұрын
Great muruthi garu.🙏🙏🙏
@vprathapkumar3244
@vprathapkumar3244 22 күн бұрын
వేణు స్వామి కి వివరణ ఇవ్వలసిన అవసరము లేదు మూర్తి గారూ, ఎందుకుంటే అందరికీ తెలుసు వేణు స్వామి అబద్ధాలు చెప్పతాడు, జాతకము చెపట్టము రాదు ,
@3836SKR
@3836SKR 22 күн бұрын
ఈరోజుల్లో నిజాయితీ గా ఉన్నవాళ్ళకే నిరూపించుకోవాల్సిన దుస్థితి.
@chandrashekarmanchana3275
@chandrashekarmanchana3275 22 күн бұрын
Very intelligent man anukunta.
@vanisripulluru8499
@vanisripulluru8499 22 күн бұрын
మూర్తి గారు దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని
@Anandsharma883
@Anandsharma883 13 күн бұрын
మీరు చాలా గొప్పవారు సాహసవంతులు మూర్తి గారు నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం ఉన్నవారు మీరు ఇంకా అవినీతి అక్రమాలను అది ఏదైనా సరే వెనక్కి పోకుండా అన్యాయం చేసేవారిని పట్టించి ఇంకా పేరు ప్రఖ్యాతలు తెచుకొవాలని మనః పూర్తిగా కోరుకుంటున్నాను మూర్తి గారు
@naveen7736
@naveen7736 22 күн бұрын
Salute sir 🫡 🙏👏👏
@anjankumarparanam3321
@anjankumarparanam3321 22 күн бұрын
Moorthy sir i appreciate you very much you have to take that type of storys
@sirishanaarlla1827
@sirishanaarlla1827 22 күн бұрын
Sir you are always special journalist
@radhakrishnathotakura6840
@radhakrishnathotakura6840 22 күн бұрын
రియల్ హీరో మూర్తి గార్కి, పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏
@sreekrishna40
@sreekrishna40 22 күн бұрын
Great MURTY గారూ
@chethanmary
@chethanmary 22 күн бұрын
Meeru great babu gad bless you you
@javaworld8574
@javaworld8574 22 күн бұрын
We believe you are a sincere commented generalist.❤
@Thanmmai363
@Thanmmai363 22 күн бұрын
Meeku always god blessings untai
@maheshmutyala91
@maheshmutyala91 19 күн бұрын
మీలాంటి నికార్సైన జర్నలిస్టులు ఈ సమాజానికి చాలా అవసరం❤
@satishpaul8733
@satishpaul8733 22 күн бұрын
I feel proud and privileged when ever I come across people like you ...and by the way people like you are rare...God bless you....India need journalists like you.stay blessed 😊
@padmavathikancharla4971
@padmavathikancharla4971 22 күн бұрын
గ్రేట్ సర్
@kedareswariputta7344
@kedareswariputta7344 22 күн бұрын
Hats off to you Murtha garu.
@pranaikumark921
@pranaikumark921 22 күн бұрын
Chala manchi pani chesaru taggoddhu
@benarcher8060
@benarcher8060 22 күн бұрын
You are the best journalist india has produced. Forget about AP. You are better than Arnab, Srinivasan jain, Burka dutt, palki sharma are nothing compared to you anna.
@seethalakshmiveluri3372
@seethalakshmiveluri3372 22 күн бұрын
Nindu nurellu challa gaa vundi ee society loni chedu ni tholaginche prayatnam aapavaddu Babu! Deerghayushman Bhava
@S.Reddy345
@S.Reddy345 22 күн бұрын
🚩జై శ్రీ రామ జై హనుమాన్ 🚩
@murthymvln696
@murthymvln696 22 күн бұрын
❤❤🎉🎉u r great murty garu. Vadalavaddu jyoteesyani bhattu పట్టించే. వారిని ముసివేయవలెను.
@vijayp4977
@vijayp4977 22 күн бұрын
మూర్తి అన్న 🙏🙏🙏
@hazarirajeshwarrao6900
@hazarirajeshwarrao6900 22 күн бұрын
Hatsoptoyou.Murthygaru
@chandrashekarmanchana3275
@chandrashekarmanchana3275 22 күн бұрын
You are the greatest person in the world.
@Lalithas_Kitchen
@Lalithas_Kitchen 22 күн бұрын
Manchipani chesaru videoteesi super 🥰🥰🥰🥰
@satishsamoju4720
@satishsamoju4720 22 күн бұрын
ఒక తెలుగు వాడిగా, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం... అధికారంలో ఉన్న బిజెపి నాయకులకు ప్రశ్నలు మీద ప్రశ్నలతో ఊపిరి ఆడకుండా ప్రశ్నించిన నికార్సయిన జర్నలిస్టు సార్ మీరు.
@mr-cu7cx
@mr-cu7cx 22 күн бұрын
Murthi garu is real journalist
@madhavikaranam2600
@madhavikaranam2600 22 күн бұрын
Mee lanti vaaru vunnaru ani ippude chusthunna andi Telusukunna chala thanks
@rajeswarimylavarapu8291
@rajeswarimylavarapu8291 22 күн бұрын
బోగస్ జ్యోతిష్యులు వీధి కి ఒకరు ఉన్నారు వారి భరతం పట్టండి
@D.bhasksrBhasksr
@D.bhasksrBhasksr 22 күн бұрын
Super murti garu
@దుర్గాస్కందజ్యోతిష్యపీఠం
@దుర్గాస్కందజ్యోతిష్యపీఠం 22 күн бұрын
Super Great sir
@aswinmujja9713
@aswinmujja9713 22 күн бұрын
Great sir. only salary and own home enough no need unwanted money to live happily.
@akbarhussainrumi3013
@akbarhussainrumi3013 22 күн бұрын
Meru chalasupar sir
@hhemalathaparatala87
@hhemalathaparatala87 22 күн бұрын
ఇప్పుడన్న తెలుసుకోవాలి మీడియా and ఆడియన్స్ ఎవరికి లైక్స్ కొట్టాలి ఎవరూ ఎలాంటి వారు అనీ 😮😮😮 సమాజానికి ఏదన్న మంచి చేసేవారికి లైక్స్ కొట్టండి 😢😢😢 అబ్బా చీ ఏమీ ఫాలో ఏమీ లైక్స్ 😢😢😢 చీ 😢😢 మీడియా వాళ్ళు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి😢😢
@lakshmikumarikanagala1824
@lakshmikumarikanagala1824 22 күн бұрын
Meeku satha koti vandanalu. Samajaniki meelati varu kavali🎉
@kesinenimohanrao8924
@kesinenimohanrao8924 21 күн бұрын
మూర్తి గారు మీకు భగవంతుని ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి 🙏
@Sairam-kk3ml
@Sairam-kk3ml 22 күн бұрын
నాకు జనరల్ గా న్యూస్ చానల్స్ మీద మంచి ఇంప్రెశన్ లేదు అండీ... ఎందుకంటే బ్యాడ్ వాల్లని మాత్రమే కాకుండా మంచి వాల్లని కూడా ముంచుతారు అని... కానీ మీ మాటలు విన్నాక నా ఇంప్రెశన్ మారింది... మీరు నా ఫేవరైట్ న్యూస్ రిపోర్టర్ అండీ...
@srimathreynamaha-m3e
@srimathreynamaha-m3e 22 күн бұрын
👍👍👍👍
@Sureshreddy3333
@Sureshreddy3333 22 күн бұрын
Murthi Anna 🧡🙏🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🙏na tharapuna andhari tharapuna meeku prathyeka hridhaya poorvaka dhanyavadhamulu anna 🧡🙏
@RangyEditzz
@RangyEditzz 22 күн бұрын
Hatts off sir...super ❤
@saidabishaik6241
@saidabishaik6241 22 күн бұрын
Nijayitiga unte evariki nachadu sir. Mi lanti valla valane kasto, kusto manchi Inka ee bhumi mida vundi anipistadi. Kani ee venu lanti vedhavalu vunnanta kalam manchi anedi kanumarugu avutundi sir. Miru eppudu mi lane vundandi. Evvadiki bhaya padoddu. Miku memu andaramu vunnamu sir. It means public. 👍🏻👍🏻👍🏻
@sathishlakavathu5519
@sathishlakavathu5519 22 күн бұрын
Great sir
@hemalatha7009
@hemalatha7009 22 күн бұрын
Great murtygaru
@RoshanJourneys
@RoshanJourneys 17 күн бұрын
మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.... మీలాంటి జర్నలిస్టులే నేటి సమాజానికి కావాలి...
@PaspulaSrinivas-yj4mv
@PaspulaSrinivas-yj4mv 22 күн бұрын
వేణు... కాసుకో మూర్తి అన్న దెబ్బ
@nagarajuraja7085
@nagarajuraja7085 22 күн бұрын
మూర్తి sir ❤❤❤❤❤
@jaffersk244
@jaffersk244 22 күн бұрын
Murthi Sir Meeku meeru mee Sthai Kolpothunnaru Dayachesi Venu subject Vadalandi
@Ujwal2016
@Ujwal2016 22 күн бұрын
నీ మాటలు వింటుంటే నా రోమాలు నిలబడాయి మూర్తి అన్న
@user-mz9sl6sc2l
@user-mz9sl6sc2l 22 күн бұрын
ఇలా సామాజిక పరం గా రుగ్మతలు బయట పెట్టిన చరిత్ర వున్న మీరు కేవలం మంత్రాలు తంత్రాలు పేరుతో బ్రతుకుతున్న వొక వ్యక్తి పై చర్చలు గంటలు గంటలు అవసరమా అని మా బాధ
@venkateshm5129
@venkateshm5129 21 күн бұрын
సమాజ శ్రేయోభిలాషులు మూర్తి గారికి ధన్యవాదములు 🌹🌹🌹
@vanisripulluru8499
@vanisripulluru8499 22 күн бұрын
దేవుడా ఇంక ఎన్ని ఘోరాలు చూడాలి
@ss45999
@ss45999 22 күн бұрын
We can see your sincerity in your voice 🙏
@Akkiredddy
@Akkiredddy 22 күн бұрын
జగన్ రెడ్డి టైం లో రాష్ట్రంలో అరాచకాలు చేసిన పాస్టర్ ల గురించి కూడా మాట్లాడండి
@nandakumarreddy3751
@nandakumarreddy3751 22 күн бұрын
hats off to you, we are with you sir.
@Varsha-e8u
@Varsha-e8u 22 күн бұрын
Sir👏👏
@k.suresh8311
@k.suresh8311 22 күн бұрын
H
@iSmartKrishnaveni
@iSmartKrishnaveni 22 күн бұрын
Hat's off murthi sir. ...... I love your guts ❤️❤️❤️❤️❤️❤️
@KanderiAnand
@KanderiAnand 22 күн бұрын
Dynamic journalist murthi bro
@satishmysongskumar5437
@satishmysongskumar5437 22 күн бұрын
Sir you are real hero
@naveenapnaveena8958
@naveenapnaveena8958 22 күн бұрын
Anna great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@neverevergiveup861
@neverevergiveup861 22 күн бұрын
Awesome Sir... A big Salute to you🫡
@jhanseek4211
@jhanseek4211 22 күн бұрын
Salute.. India needs journalists like you.. Great to have in Andhra Pradesh
@user-hp3nu8il6j
@user-hp3nu8il6j 22 күн бұрын
🙏
@pavanipalina
@pavanipalina 21 күн бұрын
Milanti vallu society ki kavali sir. Mi parents ki padabivandanalu
@anuradhamadupu5766
@anuradhamadupu5766 22 күн бұрын
Great❤ moorthi garu🎉🎉🎉🎉
@nageswararao4608
@nageswararao4608 22 күн бұрын
Super murthigaru🎉
@nrnarayana3278
@nrnarayana3278 22 күн бұрын
Moorthy garu the best journalist in India the honest man
@RaghavendraKondapaneni
@RaghavendraKondapaneni 22 күн бұрын
You are real hero sir
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 6 МЛН