ఓం నమో భగవతే రామకృష్ణ య నమః ఓం నమో భగవతే వివేకానంద స్వామి శారదా మాత సనాతన ధర్మం వర్ధిల్లాలి హిందూధర్మం వర్ధిల్లాలి
@nibbaragandlarangareddy51757 ай бұрын
Mee padapadmamulaku namaskaralu guruvu garu...
@sankarallampalli32877 ай бұрын
Jai swamy vivekananda
@rajugadi3786 Жыл бұрын
Chaala Thanks Swami.
@sriramakrishnaprabha Жыл бұрын
ధన్యవాదాలు రాజు గారు
@mulagalaxmanrao34213 жыл бұрын
మీ పాదాలకు సాష్టాంగ ప్రణామాలు స్వామి
@gangaparvathigudapati5786 Жыл бұрын
Pranamamulu swamy
@sriramakrishnaprabha Жыл бұрын
🙏
@Viswabharath. Жыл бұрын
శ్రీ సామవేదం షణ్ముఖు శర్మ గారు.. 🙏🙏🙏
@operation50-oldisgold63 жыл бұрын
శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి ప్రణామములు 🙏🙏🙏 సిద్ధ పురుషుడైన స్వామి వివేకానంద గారి సంపూర్ణ జీవిత విశేషాల గురించి ఆరు భాగాల్లో అద్భుతంగా వివరించి అందరికీ అనిర్వచనీయ మైన అనుభూతిని పంచారు. శ్రీ రామకృష్ణులు స్వహస్తాలతో వ్రాసిన వాక్యం సత్యమైంది... విశ్వవేదిక పై వివేకానంద సనాతన ధర్మ ప్రాభవాన్ని..హిందూ మత వైశిష్ట్యాన్ని దశ దిశలా ప్రభవింప చేశారు. ఆయన స్పూర్తితో భారత జాతి ఆత్మన్యూనతని విడిచిపెట్టి ఇనుమడించిన ఆత్మ విశ్వాసంతో దేశానికి స్వాతంత్ర్యంను తీసుకొచ్చింది... స్వామి వివేకానందుని జయంతి కి ఒక రోజు ముందు మాకందరికీ ఆ మహనీయుని గూర్చి సవివరంగా అందించిన షణ్ముఖ శర్మగారికి శతకోటి వందనాలు.🙏🙏🙏 ఈ కార్యక్రమాన్ని సగర్వంగా సమర్పించిన శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ వారికి కృతజ్ఞతలు.. 🙏🙏🙏
@mallikonduri3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. సత్యాన్ని నిర్భయంగా చెప్పిన సింహం స్వామి వివేకానంద. అద్భుతంగా చెప్పారు సామవేదం వారు. 🙏
@mgvenkatalakshmimgvenky57247 ай бұрын
Only Thy will wins. ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ సద్గురు చరణారవిందములకు శ్రద్ధా భక్తి పూర్వకముగా వినయపూర్వక హృత్పూర్వక ప్రణామములు.