డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త, శాంత స్వభావం, నిస్వార్థ సేవ మూర్తి. ఇలాంటి మహానుభావులు, గొప్ప ఆధ్యాత్మిక సాధకులు, ఆపరేషన్ చేయాల్సిన దాన్ని తేలిక మందుల ద్వారాతగ్గించారు.
@aneelakumara4268 Жыл бұрын
Doctor garu ekkada untaru Phone number or email adress Please
@darasarveswaraguptanam823 Жыл бұрын
రావిశాస్త్రి గురువు గారు, మీరు చాలా మంచి వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు....
@mylittleponyequstriagirls1208 Жыл бұрын
Dr.Eswar Reddy garu is Boon to Humanity he was very Honest and Dedicated Person. ఈ రోజుల్లో ఇటువంటి మహనీయులు ఉండటం మన అదృష్టం. వీరు వైద్యులుగా ఎంతో మందికి నిజాయితీగా సేవ చేస్తున్నారు. వారికి వారి సేవకు నమసుమాంజలి.
@mudunurisridevi1890 Жыл бұрын
రవి శాస్త్రి గారికి డాక్టర్ ఈశ్వర రెడ్డి గారి కి ధన్య వాదములు రవి గారు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ గారు ఇచ్చిన సమాధానం చాల సహజం గా సరళం గా మనసుకి శాంతమై న అనుభూతి కలిగింది ఒక డాక్టర్ గా ఒక ధ్యాని గా సాధన పట్ల ఆహారం పట్ల సరియైన అవగాహన ఇచినందు కు ధన్య వాదములు.
@mylittleponyequstriagirls1208 Жыл бұрын
Very Excellent Speach Great Clarity regarding Boudha Dharma in a simple way. Thank you sir
@sreeniravitv Жыл бұрын
You're most welcome
@kuruvalokanatham5465 Жыл бұрын
> ధ్యానము అనేది మానసిక కర్మ. అది మనిషికి కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మనిషి ఎదగాలసింది మాన వ జీవిత చరమాంకమైన మోక్షము. > ఆ మోక్షము కలగాలంటే కేవలము జ్ఞానము వల్లనే. "జ్ఞానా దేవతు కైవల్యం" - సూత్రం. కేవలము జ్ఞానము వల్లనే మోక్షం. > ఏతేన యోగః ప్రత్యుక్తః - బ్రహ్మసూత్రాలు. అంటే ఈ పతం జలి యోగ సూత్రాలు నిరాకరించబడినవి. > "న కర్మణా న ప్రజయా ధనేన వా"- అనేది కైవల్యోపనిషత్తు. కర్మల ద్వారా కాదు. ధ్యానము అనేది మానసిక కర్మ. అనగా ధ్యానముతో ఉన్నతి లేదు. > ప్రజలు కోరే విషయాలు కాదు చెప్పవలసింది. ప్రజలకి అవ సరమైనదే చెప్పాలి. చెక్కర వ్యాధికి మందు తీపి కాదు. > అది జ్ఞానము ద్వారానే సాధ్యము. ఆ జ్ఞానము విచారణ వ లననే కలుగుతుంది. విచార సామాగ్రి ప్రస్థానత్రయము మాత్ర మే. అంటే వేదోక్తము కాదు. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@uchantigari Жыл бұрын
Very valuable information...Thank you for sharing.
@pattemramesh4876 Жыл бұрын
Sir extradinary explaining. Word to word
@suryaprabhaa5949 Жыл бұрын
Thank you sir🙏🙏🙏
@srinivasaraoballanki6737 Жыл бұрын
Doctor eswar Reddy tho marinni interviews chayalani Ravi Sastry garini koruchunnamu🙏🙏🙏
@naraharsha Жыл бұрын
Eswar reddy Garu. Namaste... Sir..
@darasarveswaraguptanam823 Жыл бұрын
ఇప్పుడ మీరు ప్రారంభించిన ఆ వొరవడినే , అందరూ పాల్గొనేలా మంచి బాట వేశారు
@srinivasarao6018 Жыл бұрын
🎉❤❤❤❤
@ramamani6326 Жыл бұрын
🙏🙏🙏🙏
@padmamulpuri4107 Жыл бұрын
Why is he blaming only ladies
@mudunurisridevi1890 Жыл бұрын
Ravi gaaru please send me dr.number
@darasarveswaraguptanam823 Жыл бұрын
అసలు మీ ప్రయత్నము వల్లే, ఇలా తెలుగు వారి సంస్క్రుతి నే మార్చి వేశారు
@usman-shaik-UAE Жыл бұрын
Thank you Eswar Reddy Garu and Ravi Sastry Garu...
@kuruvalokanatham5465 Жыл бұрын
> బుద్ధుని 'బోధనలో' పస లేదు. నిజానికతడు నిరీశ్వరవాది. > అందరికీ తెలిసిన చరిత్ర ఏమిటంటే మూడు సంఘటనలు అనగా ఒక ముదుసలి, ఒక కుష్ఠురోగి, ఒక శవము - చూసి చ లించి వీటన్నిటికీ ఒక పరిస్కారము కనుక్కుంటానని భార్యనీ కొడుకునీ వదిలి ఇంటిలో నుండి బయట కొచ్చేశాడు. > మరి ముసలితనానికీ కుష్టువ్యాధికీ మరణానికీ పరిష్కారం కనుక్కున్నాడా బుద్దుడు? లేదే. కనీసము ప్రజలకు క్షమాపణ కూడ చెప్పలేదు. దీన్నిబట్టే శక్తిమంతుడు కాదని తెలుస్తోంది. > అందుకే బౌద్ధ మతాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే మారణఖాండ ద్వారా భారత్ నుండి తరిమేయడం జరిగింది. > బౌద్ధమతము ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనమే టిబెట్టు చైనాలు ఎలా పోయాయో ఇట్టే తెలుసుకోవచ్చు. > ఇప్పుడుకూడా బౌద్ధమతాన్ని భారత్ లో ప్రచారం చేస్తారా? > అహంబ్రహ్మాస్మి.- నేనే బ్రహ్మమును.