Ok brother,neeku emi kaavalo list rasi nd అడ్రస్ పెట్టు brother
@prakashkesagani4882Ай бұрын
సీతంపేట లో కానీ ఎలా. చాలా పెద్ద గ్రామం అనుకుంట
@prakashkesagani4882Ай бұрын
Meetho ala matladali brother
@girijanaveerudubaluАй бұрын
Hai brother
@mininaturallife2 ай бұрын
Chali Leda sir
@girijanaveerudubalu2 ай бұрын
undi sir, thanks 🙏🙏
@prakashkesagani4882Ай бұрын
బ్రదర్, అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కల పై వీడియోస్ చేయండి బ్రదర్
@girijanaveerudubaluАй бұрын
నిజంగా thanks బ్రదర్ మంచి ఆలోచన చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@girijanaveerudubaluАй бұрын
బ్రో మీ ఊరు ekkada
@prakashkesagani4882Ай бұрын
ఖమ్మం బ్రదర్. Bharachalam కి 120 కి మీ దూరం. నా కోసం మొక్కలు and విత్తనాలు కూడా try చేయండి
@girijanaveerudubaluАй бұрын
Ok brother 🙏🙏🙏
@JayarajuBiddika-m9n2 ай бұрын
Night Jaruguthunda...Super..Meedi ekkada Bro...
@girijanaveerudubalu2 ай бұрын
బ్రదర్ సీతంపేట.బ్రదర్ ఈ సంతలో మా గిరిజనులు పండించే పంటలు తెచ్చి అమ్ముతారు. ఆదివారం సాయంత్రం నుండి మొదలవుతుంది.
@prakashkesagani4882Ай бұрын
కృతజ్ఞతలు బ్రదర్ నెంబర్ ఇచ్చినారు ga 🙏🙏🙏. మీ దగ్గర అడవిలో ఉండే పళ్ళ పేర్లు chepava బ్రదర్.. నాకు పేర్లు తెలియదు. కానీ అడవుల్లో చాలా రకాల పళ్ళు ఉంటాయి అని విన్నాను. మీ దగ్గర ఉండే అడవుల్లో మీకు తెలిసిన అన్ని రకాల పళ్ళ మొక్కలు కావాలి బ్రదర్ please సపోర్ట్ and help me
@girijanaveerudubaluАй бұрын
Ok brother
@prakashkesagani4882Ай бұрын
Adavilo meeku telisina anni palla mokkalu kavali bro. Metho matladali aniundi ala bro
@girijanaveerudubaluАй бұрын
OK brother neeku e mokkalu kaavalanna pampistanu 🙏🙏🙏
@prakashkesagani4882Ай бұрын
బ్రదర్, మీకు తెలిసిన అన్ని పళ్ళ మొక్కలు కావాలి నాకు పేర్లు సరిగా తెలియదు. మీ నెంబర్ ఇస్తే కాల్ చేస్తా ప్లీజ్ 🙏🙏🙏🙏